కచ్చితంగా నేను అందులో ఒకదాన్ని అండి ...మనం ఎప్పుడు ఒకరి వినాశనంకి కారణం కాకూడదు కానీ ఒకరిని పరోక్షంగా ప్రభావితం చేస్తే అంతకన్నా జీవితంలో గొప్పది ఇంకొకటి లేదు...సర్వేజనా సుఖినోభవంతు❤
Yes Madhavi gaaru nenu mimmalni mee harvest lu chusi inspire ayyi gardening chesthunnanu very nice harvest and useful video thank you so much for sharing this video
గుమ్మడి వడియాలు పెట్టేయండి..కణుపు చిక్కుడు బిర్యానీ చెయ్యండి మాధవీ గారు సూపర్ గా వుంటుంది....నా ఛానల్ లో బిర్యానీ రెసిపీ ఉంది...చేసి చూడండి.టేస్టు ఎంజాయ్ చెయ్యండి...మా చిక్కుడు పాదు పావుకిలో కాలు వచ్చాయండి
Hi andi maa intlo take chettu koyinchi work cheyinchemu. Chala pottu vachhindi. Adi soil mixing lo kalapadaniki panikivastada . Please tell me .waiting for your reply