Sir miru ichhe question paper chala bagundi miru imp topicsne hilet chesthunnaru ichhina questions ante lession motham cover chesthunnaru sir please mi way lo miru vallandi miru chala experience tho question form chesthunnaru andariki miru ichhe way use avuthundhi
88 question కి ఆన్సర్ '2' కూడా సరైనది సార్ , ఎందుకంటే వైరస్ అనేది బయట ఉన్నప్పుడు నిర్జీవీగా ఉంటుంది అదే'వైరస్ బ్యాక్టీరియా లో కానీ వృక్షా కణం లోపల కానీ జంతు కణం ల లోపల కానీ ఉన్నప్పుడు సజీవంగా ఉంటుంది.ok
Ok andi chala Mandi kothavalluntaru kada vallaki ibbandi avuthadi anni ala ichanu ikkaga chusukunte chala varaku options questions ,marchanu konni matrame ala direct ga ichanu
39/41 Small request sir.. గ్రాండ్ టెస్టులో డైలీ టెస్ట్ క్వశ్చన్ కాకుండా కొత్త క్వశ్చన్ అడగాలని రిక్వెస్ట్ సార్.. మాకు కూడా కొత్త సమాచారం తెలుస్తుంది సార్.. ఏమి అనుకోకండి సార్.. మీ ఎక్సప్లనేషన్ లో మేము ఇంకా కొత్త క్వశ్చన్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలి సార్.
Last question ki answer option 1 autundi , answer correct ga chepte love symbol pedatara meru,nenu anedi anti ante answer correct iete love symbol pedatara ani adugutunna