సార్ యంసెట్ పాస్ ఐన. వారికి ముందు సీటు ఇవ్వాల. పీరింబర్ కూడ ఇవ్వాలి. యంసెట్ ఎంట్రన్స్ రాయకుండా? డైరెక్ట్ గా వచ్చిన వారికి కాలేజీ ఫీజు కట్టించుకోవాలి.ఇది న్యాయం.
@@gantachatrapathi9244 స్పాట్ కౌన్సిలింగ్ లో యం.సెట్. క్వాలిఫై ఐన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. కన్వినర్ కౌన్సెలింగ్ ద్వారా సీట్ వచ్చిన వారికి ఫీజు రియంబర్స్ మెంట్ వర్తిస్తుంది.