Sir TGPSC enni cases padina Avi solve cheyakunda, counter veyakunda lag chesi Mains Conduct chesthe chaalu anukuntundhi ....Kaani Aspirants andharu Okati adagali strong ga undi , prelims result ni effect chese cases claer avvali , ledante exam rasina palitham undadhu konni years padutundhi result avvadaniki adhi kuda result istharo or exam ne cancel chestharo teliyadu...
Good evening sir!actually naaku meere ఊరట ఇవ్వగలరు.. నేను financial issues వలన ఇంటర్(MPC )తో ఆపేసాను ten years తరువాత కొంచెం అవగాహన తెచ్చుకుని distance లో డిగ్రీ చేశాను s v university లో..ayite groups రాశాను ప్రిలిమ్స్ అయ్యింది కానీ ఇప్పుడు భయం గా ఉంది ఎందుకంటే ఆ certificate లో photo ఇవ్వలేదు అడిగితే distance కి రాదు అన్నారు.. ఈ విషయం ముందే తెలిస్తే వేరే దాంట్లో చేసేదాన్ని.. ఇప్పుడు ఫోటో లేకపోయినా accept చేస్తారా?నేను మెయిన్స్ qualify అయ్యాక photo లేదని dis qualify చేయడమో లేక low priority ఇవ్వడమో లాంటివి చేయరు గా ప్లీజ్ హెల్ప్ mee in this particular question..చదువుతుంటే బుర్రలో ఇదే question తిరుగుతుంది ప్లీజ్ sir!! తెలిసిన వారు ఉంటే కూడా చెప్పగలరు..thankyou!!
@@Bhavanisankarkodalitq you so much sir 🙏 అందులో date of birth లేదు sir even inter regular mpc ki కూడా ఇవ్వలేదు..కొంచెం clarity ఇవ్వండి ప్లీజ్..అయితే ఇప్పుడు నేను b.ed చేసినా RRB ntpc కి అప్లై చేసినా future లో verify time లో eh ఇబ్బంది రాదు అంతేనా sir.. ప్లీజ్ ఈ okkadaniki answer ఇవ్వండి i'll change my life plz sir 🙏
Sir essay ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు. మిగితా పేపర్స్ కంప్లీట్ కావాలని చూసా. భయంగా ఉంది. ఎలా ఏం చదవాలి.... Please sir emaina books unnaya mivi. Just structure kosam