Yes Sir. Meeru చెప్పింది నిజం. ఈ రోజు మనది కాకపోవచ్చు. కానీ వచ్చె రోజులన్నీ మనవే. ప్రిపరేషన్ అయింది,కానీ రివిజన్ కలేదు sir. లోకల్ బాడి ఎన్నికల్లో చూపిద్దాం మన తడాకా.
Nen Mee student ne sir.. ninna Matho meeru kuda join iyi maku support chesinandhuku thank you sir.. Telangana students ki jarigina jaruguthunna anyayala medha mem eroju fight chesthunnam ante meeru nerpina bodhanala Valle.. tq once againa sir..
హై కోర్టు 29 క్లియర్ ఇవ్వాళే కనవంబర్ కు రిజర్వ్ చేసింది ఒకవేళ కోర్టు తీర్పు వల్ల రద్దు ఐతే ఎలా మళ్ళీ మొదటికి వస్తది ఇప్పటికే 3 సంవత్సరాలు అయింది ఆగేది ఆగినం కొంచం ఓపిక పడితే అన్నీ క్లియర్ చెసి ప్రశాంత వాతావరణం కల్పించాలి అపుడు వ్రస్తాం న్యాయంగా ఎవరికి వచ్చిన పర్వాలేదు విజ్ఞతతో ఆలోచించండి