Тёмный

ThaipusamAt BatuCaves || By BangaruswamyBhajanalu || Ph:-8247796591. 

Bangaruswamy Bhajanalu
Подписаться 4,7 тыс.
Просмотров 135
50% 1

#Thaipusam2022
#BangaruswamyBhajanalu
ప్రపంచంలోనే అతి పెద్దదయిన కుమారస్వామి విగ్రహం.
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, షణ్ముఖుడు, కార్తికేయుడు, కుమారస్వామి, స్కందుడు, శరవణుడు...
మలేషియా లోని కౌలాలంపూర్ ,బాటు గుహ లో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు ( మురుగన్ ).,మలేసియా దేశంలో అతి పెద్ద హిందూ విగ్రహం. ఇది ప్రపంచంలోని దేవతల భారీ విగ్రహాలలో రెండవది.
ఇది మలేసియా లో అతి ఎత్తైన విగ్రహం. దీని ఎత్తు 42.7 మీటర్లు (140 అడుగులు).
ఇది బాటు గుహల అడుగు భాగాన గల
శ్రీ ముగుగన్ కోవిల్ వద్ద ఉన్నది. దీని నిర్మాణానికి 3 సంవత్సరాలు పట్టింది. దీనిని జనవరి 2006 న "తైపూసం" పండగ సందర్భంగా ఆవిష్కరించారు.
ప్రకృతిసిద్ధమైన ఈ బటూ గుహలలో అరుదైన జీవరాశి కూడా ఉంది. వాటికి నష్టం కలగకుండా ఉండేందుకు కొన్ని గుహలలోకి పర్యటకులను అనుమతించరు. అయినా మురుగన్ భక్తులు, బటూ కొండను ఎక్కాలనుకునే పర్వతారోహకులతో ఈ ప్రాంతం కిటకిటలాడిపోతుంటుంది.
ఇక జనవరి/ ఫిబ్రవరిలో వచ్చే తైపూస మాసంలో భక్తులు తాకిడి మరింత పెరిగిపోతుంది. ఆ సమయంలో స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాలలో పాల్గొనేందుకు ఎంతో దూరం నుంచి భక్తులు కావడి కట్టుకుని బటు గుహలకు చేరుకుంటారు.
బటు గుహల వెలుపల ఉన్న మురుగన్ విగ్రహాన్ని మనం తరచూ సినిమాల్లో చూస్తూనే ఉంటాము. కానీ ఆ విగ్రహాన్ని, బటు గుహల అందాన్ని, ఆ గుహలలో ఉన్న ఆలయాలని చూడాలంటే ప్రత్యక్షంగా అక్కడకు వెళ్లాల్సిందే!
ప్రాముఖ్యత:-
• ఈ విగ్రహ నిర్మాణానికి మలేసియా 2.5 మిల్ రింగిట్ లను వ్యయం చేసింది.
• 250 టన్నుల స్టీలు కడ్డీలు, 1,550 ఘనపు మీటర్ల కాంక్రీటు మరియు 300 లీటర్ల బంగారు పూత లను ఈ విగ్రహానికి వినియోగించారు.
• భారత దేశం నుండి 15 శిల్పాలు.
• 100,000 మంది హిందువులు ప్రారంభ వేడుకలను వీక్షించారు.
ఓం శం శరవణభవ
#ధర్మోరక్షతిరక్షితః- ధర్మాన్ని కాపాడండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది.
మీ #బంగారుస్వామి.
Follow Us At RU-vid:--- / @bangaruswamybhajanalu
Follow Us At Facebook:--- Bangaruswamy...
Follow Us At Instagram:-
/ bangaruswamybhajanalu

Опубликовано:

 

19 янв 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3   
@SikhramJahnavi
@SikhramJahnavi 2 года назад
ఓం శం శరవణభవాయ నమః
@MatthiChandrakala
@MatthiChandrakala 2 года назад
ఓం శరవణభవ 🌺
@RajyalakshmiMutyala
@RajyalakshmiMutyala 2 года назад
ఓం శం శరవణభవ
Далее
Каха и калЪян
00:46
Просмотров 272 тыс.
Nurse's dream !! 😂😂
00:17
Просмотров 5 млн
ST MARY MAGDALENA FESTIVAL INVITATION  2024
1:00