Тёмный

Thalaposina Thalambralu Full Song | Sravan_Life_Failure | Dilip Devgan | Indrajitt | Warangal Tunes 

warangal tunes
Подписаться 706 тыс.
Просмотров 1,5 млн
50% 1

Thalaposina Thalambralu Full Song | Sravan_Life_Failure | Dilip Devgan | Indrajitt | Warangal Tunes
#emotional #lovefailuresongs #telugulovefailuresongs #teluguemotionalsongs #teluguemotionalsongs #teluguemotionalsongs2024 #teluguemotionalsongsnew #emotional #emotionalsongs #emotionalsongsnew#lovefailuresong #lovefailure #rajashekarrm #lovefailuresongs #folksongs2024 #latestfolksongs2024 #2024songstiktok #2024folk #folkdjsongs #djsongs #folk #trendingfolksongs
Music Director - Indrajitt (9908363092)
Lyric & Singer & Direction - Dilip Devgan
Chorus- Vagdevi&Team
Actor-Sravan_LIfe_Failure,Rupa,Raju Nani
DOP - Editing DI Kishan Roy
Poster - Nani {Sketchplex}
Flute-Pramod umapathi
Violin-Sandilya
Makeup-Ganesh
Producer - Yashoda
Production Manager-Siddhu J Star
Special Thanks To Mohan Marripelli ,Gaddam Raj , Anil ,Kumar,Manjunath

Видеоклипы

Опубликовано:

 

23 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 943   
@saipathri1075
@saipathri1075 2 месяца назад
Insta lo.chusi vachinavallu 😢
@AnjanaSukhani-to3ju
@AnjanaSukhani-to3ju 2 месяца назад
😂😂 yavadra nuvvu
@malliputtaiah1595
@malliputtaiah1595 29 дней назад
Yes bro nenu kuda
@PrMamidala
@PrMamidala 4 месяца назад
పాట బాగా రావడానికి పని చేసిన మిత్రులకు .. శుభాకాంక్షలు ❤మంచి మనిషికి మంచి జరగాలి..క్లైమాక్స్ అదిరింది ప్రేమ , తాళి పవిత్రత గెలిచింది..
@challurivenkateshgoud8833
@challurivenkateshgoud8833 4 месяца назад
మన తెలంగాణాలో రోజుకు ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నారు ఉన్న 56 అక్షరాలతో ప్రపంచంలో జరుగుతున్నదాన్ని ఇంత అదుభతమైన సాంగ్స్ రాస్తున్న వాళ్ళకి వేలెవెల దండాలు 🙏🙏🙏 అసలు పాటలగురించి చెప్పడానికి మాకు మాటలు రావడం లేదు 🤝🤝💯💐💐💐💐❤❤❤మన సాంగ్స్ కి ఒక లైక్ వేసుకోండి 👍👍👍
@batturaju1662
@batturaju1662 4 месяца назад
తాళి కట్టినొడు మనసు ఇస్తే , తాళి కట్టనొడు కడుపు ఇచ్చాడు....💔😢 // వాడిని నమ్మి వెళ్ళడం తన తప్పు కదేమో కానీ నమ్మినొడిని వదిలేసి వెళ్ళడం తన తప్పే కదా!?... 😢// - Raju Battu ✍️
@kosarianjaiah6520
@kosarianjaiah6520 4 месяца назад
ఇప్పటి జనరేషన్ లో అదే జరుగుతుంది brother super comment
@Nagaraju-5-4-94
@Nagaraju-5-4-94 4 месяца назад
Super comment broo
@batturaju1662
@batturaju1662 4 месяца назад
@@Nagaraju-5-4-94 thank you so much bro❤️
@gopikoppenaboina4485
@gopikoppenaboina4485 4 месяца назад
S bro
@rajurealestatebusinessdowl1851
@rajurealestatebusinessdowl1851 3 месяца назад
😢😢😢😢
@mn_for_you
@mn_for_you 3 месяца назад
తలంబ్రాలు సిగ్గు పడతాయి ఇలాంటి అమ్మాయీ తలన ఎందుకు జారానని 😢😢
@lakkireddykishorreddy
@lakkireddykishorreddy 3 месяца назад
Bro vere level comment 🔥
@bhanuchander8572
@bhanuchander8572 2 месяца назад
superb line bro hats off
@nagarajz
@nagarajz 23 часа назад
Woh❤
@mothesuresh7526
@mothesuresh7526 Месяц назад
Proud be Warangal Tunes👏👏👌💝
@kotipogiri7633
@kotipogiri7633 4 месяца назад
మాటలతో వర్ణించలేని పాట ❤... దిలీప్ దేవగన్ పాడారు అంటే ఇంకా చెప్పనవసరం లేదు 🙏
@Raithu_25
@Raithu_25 4 месяца назад
అతని ప్రేమ అద్భుతం, మాటల్లో చెప్పలేం అంతలా ప్రేమించే మనిషి అందరికి దొరకరు
@Srikanth78623
@Srikanth78623 4 месяца назад
తల్లితండ్రి మాత్రమే మనని ప్రేమిస్తారు❤ వాళ్ళకి తెలుసు ఎలాంటి వారిని మనకి ఇచ్చి పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటామో అని అందుకే అమ్మ నాన్న చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకోని సంతోషంగా జీవించాలి🙏
@mulashankar5309
@mulashankar5309 4 месяца назад
రచన, దర్శకత్వం,కథ అద్భుతంగా ఉంది దిలీప్ అన్న..యాక్టింగ్ సూపర్....👌👌👌
@bhanunayak3143
@bhanunayak3143 4 месяца назад
ఎవ్వడో ఏదో మాయమాటలు చెపితే వినే ఈ ఆడవారికి భర్త విలువ తెలియదు తన ప్రేమ తెలియదు అందుకే తెలియకుండా మోసపోవద్దు
@jeevanchandi1699
@jeevanchandi1699 4 месяца назад
గుండె పగిలి పోయింది అన్న ఆ లిరిక్స్ వింటుంటే 😢😢😢సూపర్ ❤ అన్న song
@venkatraj259
@venkatraj259 2 месяца назад
అవును అన్న😢
@RamakotiRamakotidasari-hk1xk
@RamakotiRamakotidasari-hk1xk 4 месяца назад
వావ్..ఏం ...రాసినాడు భయ్య... రచయిత. అద్భుతమైన గాత్ర మాధుర్యం తో ఎక్కడికో తీసుకువెళ్ళి .... చాలా హృద్యంగా మనసు దోచుకున్నారు.back ground score మాత్రం heart 💓 touched bro 🙏🌹🙏🌹👍👍 totally awesome this song! Keep it up 💯💯💯 yaar
@Vinnu_model_123
@Vinnu_model_123 4 месяца назад
ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది..❤విట్టుంటే.. ఏదో.. తెలియని.. ఫిలింగ్. 🌸💐💐👍సూపర్.. Song..
@powerstar2003
@powerstar2003 4 месяца назад
Lyrics ❤❤ ఈ ఆడాళ్లు నిజమైన ప్రేమ ను ఛీ కొడతారు అంతే !? 😢
@anushasheelam852
@anushasheelam852 Месяц назад
Anna ala anaku mi boys m thakkuva leru ,jeevithalatho adukune vallu chala unnaru ,ammailu guddiga nammi mosapotharu vallaki thelidhu papam 😢
@moluguvenkatesh8456
@moluguvenkatesh8456 4 месяца назад
అన్న మర్చిపోయిన గధం మళ్ళీ కళ్ళ ముందు కనిపించింది 😢😢 super 👌 undhi bro 💐
@user-ur7of4hd3f
@user-ur7of4hd3f 4 месяца назад
నా జీవితంలో నా మనసును తాకింది బ్రో ఈ సాంగ్
@vamshiyadavking2667
@vamshiyadavking2667 3 месяца назад
@nandunandu-dz9wn
@nandunandu-dz9wn 4 месяца назад
చాలాబాగుంది ఈ పాట చక్కగా వివరించారు పెళ్ళికి తాళికి మధ్యన పెద్దా వంతెన ఉంది బరువైన బాధ్యతతో ఎప్పటికీ దాటలేరు దాటకూడదు కూడా.
@SinuSattala-ex8vl
@SinuSattala-ex8vl 4 месяца назад
మనము ఒకటి తలిస్తే దేవుడు ఒకటీచేస్తాడు ఆలా జరిగిందే నా కత
@Chowdary1989
@Chowdary1989 4 месяца назад
ఈ song లొ Act చేసిన వ్యక్తికీ నా వందనాలు 🏹చాలా బాగా చేశారు 👌
@puttasrinu2861
@puttasrinu2861 4 месяца назад
అన్న మర్నిగ్ నుండి వింటున్న కన్నిలు ఆగడం లేదు అన్న నా లైఫ్ కూడా ఇలానే ఉంది అన్న చాలా చాలా బాగుంది అన్న😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@thatisrinivas8769
@thatisrinivas8769 4 месяца назад
తమ్ముడు ఇటువంటి వాళ్లు భూమ్మీద చాలా మంది వున్నారు, తెలియక నీలా చాలా మంది మోసపోయారు. బాధ పడకు నీకు కచ్చితంగా మంచిరోజులు త్వరలోనే వున్నాయి, ఎక్కడ బాధ ఉంటుందో ఆ తర్వాతనే సంతోషం కూడా వుంటుంది కాస్త నిరీక్షించాలి అంతే. Ok na.
@Venu__BiLLa
@Venu__BiLLa 4 месяца назад
తలపోసిన తలంబ్రాల సాక్షిగా ఒట్టేసవే నాను వదిలిపొనని.... ముడులు ఎసిన తాళి బొట్టు సాక్షిగా ఒక్కటయ్యమే తోడుగా ఉంటామాని.... ( 2 times ) చేతిలో సేయ్యి ఎసి చేయిజారిపోయవా .... అడుగులే తడబడితో వేమరిసిపోయావా ... నిన్నటి నా ప్రేమే నేడు బారమైంద బారమైనని బరువు దిముకున్నవా .... ( ఏమంత పాపమే ఏడడుగుల బంధమే వేసాడు నీతో ఇలా... కొండంత శోకమే నిండిందే గుండెల ఎందుకాని చేసావిలా .... సేతులు సేయ్యేసి చేయిజారిపోయావా .... అడుగులు తడబడితో వేమారిసిపోయావా... నిన్నటి తన ప్రేమే నేడు భారమైందా భారమయ్యాడని బరువు తెప్పుకున్నవా.. ) నీలువని బంధమని తెలుసు కదా ముందే తెలుసు కదా.. నలుగురి ముందు నేను నింధా కదా తప్పేమో నీది కదా ... ననుతిట్టిరాతావెయ్యని నా గీత దాటిపోవని ఎన్నొన్నో కలలుకన్నా బంధమా.. నాతోడు నీడవెయ్యని నన్నూడిసి వెళ్ళుతవని అనుకున్ననా నేను స్నేహమా..... సేతిలో సెయ్యేసి సేయజారిపోయవ అడుగులేతడబడితో నువ్వేమరిసి పోయావా.... నిన్నటి నా ప్రేమే నేడు బరమైందా బరమయ్యన్నని బరువుదిమ్ముకున్నవా .... ( ఏమంత పాపమే ఏడడుగుల బంధమే వేసాడు నీతో ఇలా... కొండంత శోకమే నిండిందే గుండెల ఎందుకాని చేసావిలా .... తాలపోసిన తలంబ్రాల సాక్షిగా ఒట్టేసావే తననొదిలి పోనాని ... ముడులేసిన తాళిబొట్టు సాక్షిగా ఒక్కట్టయ్యారే తోడుగా ఉంటామని... సెతులు సేయ్యేసీ సేయిజారిపోయావా అడుగులుతడబడితో నువేమరిసిపోయావా..... నిన్నటి తనప్రేమే నేడు బరామైంద బరమయ్యడని బరువుధిమ్ముకున్నవా..... ) ఏది నిజమో ప్రేమ దొరికినదా ఈ ప్రేమ గెలిసినదా.... ఎదురుచూసి బాధ తెలిసినద నీ గుండె అలిసినదా.... ప్రేమకు దూరముంటిని ఆలే ప్రాణమంటిని అమ్మకు ఇస్తినమ్మ మాటని.... కొండంత నా ప్రేమని కొంతైనేరుగావైతివి వితైన కథను రాసి కాలమా..... ( సెతులు సేయ్యేసీ సేయిజారిపోయావా అడుగులుతడబడితో నువేమరిసిపోయావా..... నిన్నటి తనప్రేమే నేడు బరామైంద బరమయ్యడని బరువుధిమ్ముకున్నవా..... )
@rambabunaidudevika1434
@rambabunaidudevika1434 4 месяца назад
ప్రేమకు దూరం అయితిని అలియే ప్రాణం అనుకుంటిని అమ్మకి మాట ఇస్తిని ఈ లిరిక్స్ ఇంకా హైలెట్ superb
@M_Ceenuvas
@M_Ceenuvas 3 месяца назад
😢😢😢
@aravinddubba2708
@aravinddubba2708 3 месяца назад
వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడే వెళ్లిపోవచ్చు కదా ఇంకొకడి లైఫ్ ని ఎందుకు కరాబ్ చేయాలి..వాళ్ళ అమ్మ నాన్నలకేన పరువు అబ్బాయి కి వాళ్ళ అమ్మ నాన్న లకి ఉండదా
@CCVISUALZ
@CCVISUALZ 2 месяца назад
ఏదేమైనా composition, రచన, దర్శకత్వం, నటన అదిరిపోయాయి... ఆ కోరస్ ఐతే హైలెట్......
@balammallesh686
@balammallesh686 4 месяца назад
అన్నా నువ్వు ఇంకా మరిన్ని సాంగ్స్ చెయ్యాలి అన్నా నిన్ను మేము అదరిస్తాము 👍👍👍👌👌👌👌👌👌👌👌
@MaheshgangulaMaheshgangu-mc6wg
@MaheshgangulaMaheshgangu-mc6wg 4 месяца назад
లవ్ చేసిన వాళ్ళని పెళ్లి అయినా చేసుకోండి పెళ్లి చేసుకున్న వారిని అయిన ప్రేమించండి. కాని ఇలా చేయడం క్యారెక్ట్ కాదు
@NanavathKamala
@NanavathKamala 4 месяца назад
😢
@MaheshgangulaMaheshgangu-mc6wg
@MaheshgangulaMaheshgangu-mc6wg 4 месяца назад
@@NanavathKamala 🥺
@chinthalasaigmailcomsai2238
@chinthalasaigmailcomsai2238 3 месяца назад
Love chesi malli vere pelli cheskoni chuskovadam anneadhi west broh ... .marchipoyyi Alaa brathakadam chalaa kastam alaaanti lyf unna Leka poyina okate😢😢
@MaheshgangulaMaheshgangu-mc6wg
@MaheshgangulaMaheshgangu-mc6wg 2 месяца назад
😒🥹
@MaheshgangulaMaheshgangu-mc6wg
@MaheshgangulaMaheshgangu-mc6wg 2 месяца назад
@@NanavathKamala 😥
@k.mstudiotroll1273
@k.mstudiotroll1273 4 месяца назад
ప్రేమించడం తప్పు కాదు..వాడి బ్యాంకు బ్యాలెన్స్.. Car bike లు చూసి ప్రేమించడం తప్పు... మనస్సు ఉన్నవాడిని love చెయ్... తన చితి వెలిగించే వరకు ని తోడే ఉంటాడు... అదే డబ్బు చూసి ప్రేమించావు అనుకో ని పరుపు పూలు వాడే వరకే ప్రేమ ఉంటుంది.... ప్రేమ గొప్పది అది మనము చనిపోయే క్షణం వరకు ఉండాలి తప్ప.. మంచం దిగ్ వరకు ఉండొద్దు... Life lo ఎన్నో గొడవలు పడి love మ్యారేజ్ చేసుకున్న love boy ని...... Love is life..... Mi khasim ❤️
@rajurealestatebusinessdowl1851
@rajurealestatebusinessdowl1851 3 месяца назад
E సాంగ్ కోసం చాలా రోజులు నుండి చూస్తున్న ఈరోజు 11. అవుతుంది నైట్ ఏడిపిచారు బ్రో ని యాక్టింగ్ దిలీప్ వాయిస్ చిన్న పిల్లలు వాయిస్ 🥺🥺🥺 లాస్ట్ సీన్ ఎమోషన్ 🥺
@RamunaniNani-ez9xw
@RamunaniNani-ez9xw 2 месяца назад
🎉😅😂😮🎉😂😅🎉😮😮🎉😮🎉😮🎉a😂 3:41 😮🎉😂🎉es😢😅😂😮🎉😂 3:08
@ashokpenukula6865
@ashokpenukula6865 4 месяца назад
ఇలాంటి అమ్మాయిలు చాలా ప్రమాదకరం👍
@praveensangani221
@praveensangani221 2 месяца назад
Minimum 53 సార్లు విన్నాను.నాకు అయితే మాటలలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.అన్న ప్రస్తుత కాలంలో జరిగే కథని ఇంత అద్భుతంగా చూపిస్తారని అనుకోలేదు.కానీ లాస్ట్ లో తన భర్త తనని మళ్ళీ చేరాధిసడు చుడు.అందుకు 🙏. అమ్మయిలు ఇప్పటికైనా మారండి.అవసరం ఉన్నప్పుడు బంగారం అంటారు.అవసరం తీరాక బజరుది అంటారు. ఇలాంటి వాళ్ళ కోసమా మీ జీవితాలు నాశనం చేసుకునేది..
@rajusri5508
@rajusri5508 4 месяца назад
మొగని సొమ్ము తినుకుంటు మిండని పాట పాడే లోకము
@SivasankarYamala
@SivasankarYamala 4 месяца назад
లాస్ట్లో కన్నీరు వచ్చాయి బ్రో ఎన్ని సార్లు చూసాను లెక్క లేదు 😭😭ఉన్న ప్రేమ చాలదు అని వేరే ప్రేమ కోసం ఆసే పడితే ఇలానే ఉంటుందని నిరుపిచవు బ్రో
@shankerbujji3321
@shankerbujji3321 4 месяца назад
చాలా బాగుంది అన్నగారు కాళ్ళ నిండా నీరు వచ్చినాయి అన్న పొద్దుపొద్దున ఏడ్చాను
@mankaliprashanth7420
@mankaliprashanth7420 4 месяца назад
Sravan anna full emotional lo thisthadu, andharini adipisthadu.😢 Hands up Anna 👏👏
@sravanlucky4309
@sravanlucky4309 4 месяца назад
అన్న నువు అక్కడన్నా కనపడితే ని కాలు మొక్కత అన్న 😘😘😘🙏🏽🙏🏽🙏🏽🙏🏽. నా కోసం పడినాటే uvndi అన్న. 😭😭😭😭. ఈ రోజు అంత ఏడుచుకున్న అన్న. 😘😭😭😭😭😭
@Farmer.Siddudupta
@Farmer.Siddudupta 2 месяца назад
ఇప్పుడు జరుగుతున్న వాస్తవాలను కాళ్ళకి కట్టినట్లు చాలా బాగా చూపించారు అన్నయ్య ,ఎక్కడ చూసినా ఇలానే అవ్తుంది.నిజమైన ప్రేమను ఎవ్వరు గుర్తించడం లేదు😢
@vineelashivapuram215
@vineelashivapuram215 4 месяца назад
Mee music ki singer voice ki take a bow.... Action lo aithe jivinchesaru... Detection gurinchi... matlallevu ......👌 Overall...ga chaala chaala heart touching love failure song ... no no... LIFE LESSON SONG..... all the best to alll.....😊
@mahimahendar9532
@mahimahendar9532 2 месяца назад
స్వరాలతో అల్లిన..... మి.. పాట కు మా వొందనాలు 🔥🔥🔥
@sandeepregunta7969
@sandeepregunta7969 4 месяца назад
కళ్ళలకు నీళ్లు తెప్పించావు బ్రో Super nice song
@ashivithuvardhanbodige3209
@ashivithuvardhanbodige3209 4 месяца назад
Song chalabagundi,chusthunte కన్నీళ్లు agadamledu super super super
@srishankerreddyyeduru6062
@srishankerreddyyeduru6062 4 месяца назад
పాట అలా చూస్తుంటే భాద అనిపించింది ఒక్కసారిగా పాపం తన కడుపు చూసే సరికి కళ్ళలో నీళ్ళు వచ్చేశాయి ... భయ్య
@gaddamsrinivas1076
@gaddamsrinivas1076 3 месяца назад
Mamulu song kadhu e song vente dhukkam vasthundhi e song ku sahakarinchina all membarku na Peru Peru na dhanyavadhamulu
@satyasairajupvs
@satyasairajupvs 12 дней назад
కాసేపు సుఖం కన్నా, లవ్ లో వున్న సుఖం కన్నా, అన్నింటి కంటే చాలా ఎక్కువ విలువ పెళ్లి కి వుంటుంది.....
@MOVIEMARKTELUGU05
@MOVIEMARKTELUGU05 4 месяца назад
Last ki amenu bayatiki thosinappudu nenu satisfied bro😢❤
@gopaluniquephotography
@gopaluniquephotography 4 месяца назад
అన్న పాట రాయడం కాదు ప్రాణం పెట్టి రాశారు. నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నటించడం అంటే వీళ్లు అలా జీవించారు. మి పాట కి, మి నటనకి, మీరు ఆలోచించిన విధానానికి, చేతులెత్తి మొక్కుతున్న 🙏🙏🙏 అంత బాగా చేశారు.
@gopirockstar625
@gopirockstar625 Месяц назад
దిలీప్ అన్న వాయిస్ కి శ్రావణ్ అన్న పర్ఫామెన్స్ కి ఎంత చెప్పినా తక్కువే❤. ఈ సాంగ్ మంచి బ్లాక్ బస్టర్ ❤అవుతుంది అని ఆశిస్తున్నాను ఇట్లు దిలీప్ అన్న వీర అభిమాని❤... Love u Dilip anna ❤❤............ .... ... .............😭😭😭🥹💔🥀
@kosarianjaiah6520
@kosarianjaiah6520 4 месяца назад
వీడియో చూసే వారు like కొట్టండి plz ఇంత గొప్ప అద్భుతమైన పాటకు like కొట్టకుంటే మన జన్మ వెస్ట్ plz సపోర్ట్ చెయ్యండి like comment status and subscribe plz
@akkinenibhikshapathi2185
@akkinenibhikshapathi2185 4 месяца назад
E rojullo evarypiena anthapeche Prema penchukovadam manchedi kadu pelli anedi oka panchabhothala saxiga jaripenchepelliki veluvalekapothunddi heart touching song brother 💔💔💔🙏🙏
@abvenkat8301
@abvenkat8301 4 месяца назад
అందరూ చాలా కష్ట పడ్డారు ఇలాంటి ఔట్ పుట్ ఇవ్వటానికి. యాక్టర్స్, కెమేరా మన్, ఎడిటర్.
@anjiakkapally8071
@anjiakkapally8071 4 месяца назад
Anna చాలా బాగుంది నా బతుకు కూడా ఇలాగానే ఉంది అన్న 😭😭నాకోసమే పడినట్టు ఉంది song... 😭😭
@rajinikanthuppali7003
@rajinikanthuppali7003 4 месяца назад
Tq thamudu
@user-nk7ee6bb7e
@user-nk7ee6bb7e 4 месяца назад
Nadhi same situation
@AshokAshok-ln9ii
@AshokAshok-ln9ii 4 месяца назад
Anna super acting chesunav😢😢
@AffectionatePanda-vf7ib
@AffectionatePanda-vf7ib 4 месяца назад
+
@gundalashekar954
@gundalashekar954 4 месяца назад
Nnnñ
@nellorealekhya2434
@nellorealekhya2434 4 месяца назад
Super anna chala days tarwatha oka manchi message unna song chusanu😥🥰
@Dilipjamakayala
@Dilipjamakayala 4 месяца назад
Sravan anna mi acting ki dilip anna voice ki a song ayina baguntundhi❤❤❤❤❤❤
@amaraboinalingaiah-qm9ml
@amaraboinalingaiah-qm9ml 4 месяца назад
This song is reeboost of our favorite warangal tunes .....you always rock with ur voice singing ......Dilip Devgun ......❤❤❤❤
@kodi.prdeepkumar6037
@kodi.prdeepkumar6037 11 дней назад
Em pata ra babu.mind lo nundi & you tube nundi pothaledu.❤❤❤
@mvrnaidu7860
@mvrnaidu7860 4 месяца назад
నేటి తరానికి అద్దం పట్టే పాట ఇది. చాల చక్కగా రాసాను పాట ని
@rajufarmer8247
@rajufarmer8247 4 месяца назад
ఏం ఫీల్ తో పాడినారు అన్న ఈ సాంగ్ సూపర్ గా
@physicsbycvr
@physicsbycvr 4 месяца назад
Mee lyrics ki, music ki, voice ki, acting ki, choreography ki, take a bow
@msiva568
@msiva568 12 дней назад
Super Anna a song lyrics rasina Anna evaro ganiiii .......mamoluga leduuu mind lo nundi Asalu povadam leduuu.....Anna❤..... Singers evaro gani lyrics pranam posaru.......All the best entire team.......... ❤
@rambabunaidudevika1434
@rambabunaidudevika1434 4 месяца назад
అన్న ఎక్కడ నుంచి పట్టుకొని వచ్చారు ఈ లిరిక్స్ ని అబ్బబ్బ నిజంగా సాంగ్ వింటుంటే కన్నీళ్లు వచ్చాయి ❤❤❤ heart touching anna song
@hariprasad6187
@hariprasad6187 3 месяца назад
అరె ఏముంది అన్న యాక్టింగ్ సూపర్ డైరెక్షన్ సూపర్ సాంగ్ వెరి సూపర్ సూపర్ దిలీప్ అన్న లవ్ యూ అన్న మళ్ళీ మనసును కదిలించారు ఎదిపించారు❤😭😭
@ilapakaramesh9279
@ilapakaramesh9279 4 месяца назад
పాట రచన, గానం, సంగీతం, అద్భుతం. శ్రావణ్ బ్రదర్ యాక్టింగ్ పాట కు ప్రాణం పోసింది. Speachless 👌👌👌
@balarajuchiluveri4831
@balarajuchiluveri4831 4 месяца назад
Vagdevi&team excellent chorus's👍👌
@srinusri7840
@srinusri7840 4 месяца назад
Acting kirak brooo ....lastlooo accept chesey manasu mogadisokkadidey ....hero acting owsm darling all the best
@peddapalliaravindchary6922
@peddapalliaravindchary6922 2 месяца назад
మర్చిపోయిన గతాన్ని కళ్ళముందు చూపిస్తున్నావు అన్న
@SivasankarYamala
@SivasankarYamala 10 дней назад
ఎన్ని సార్లు చూసాను కన్నీరు మాత్రం ఆగటం లేదు 😢😢
@guntiveeresham3765
@guntiveeresham3765 19 дней назад
Anna nenu ఈ విడియో సాంగ్ చూసి చాలా ఏడ్చేసా ఏడుపు ఆగలే నిది గుండె కాదు అన్న నీ గుండె బ్రతకాలి గాడ్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి ni fan నేనూ ❤❤❤❤
@mstvtelugu8625
@mstvtelugu8625 4 месяца назад
Indrajith Bhai heart touching song I feel cry when I was watching the song .congrats bro God bless you
@balammallesh686
@balammallesh686 4 месяца назад
అన్నా ని వాయిస్ సూపర్ ని యాక్టింగ్ సూపర్ అన్నా👌👌👌👌 👍👍👍
@user-nx9hw7eu7g
@user-nx9hw7eu7g 4 месяца назад
Chala bagundhi edi chusi telusu kovali boys' meru telusu kovali song super
@lokigemar5319
@lokigemar5319 4 месяца назад
Big fan Anna song hit kavali Ani koru kuntunanu annaya ❤❤❤ all the best Annaya🎉🎉❤❤❤
@nanimanohar7449
@nanimanohar7449 4 месяца назад
Anna Nv A song paadina kuda dhantlo yedho magic untadhi antha deep ga untayi lyrics ❤❤❤❤
@suryasuryaprasad389
@suryasuryaprasad389 4 месяца назад
Super lyrics bayya mind blowing am folk song lover kanii e vidanga inthavaraki different ga vinale bayya super ❤❤❤❤❤❤❤❤❤❤
@sanagondaramu6465
@sanagondaramu6465 4 месяца назад
శ్రావణ్ anna acting అద్భుతo తన life మొత్తన్ని చూపించాడు లాస్టులో. నిజంగా super 👏🏻👏🏻👏🏻 ఎక్స్ల్లెంట్ కన్నీళ్లు వచ్చాయి భయ్యా
@CCVISUALZ
@CCVISUALZ 2 месяца назад
లిరిక్ రైటర్ కి ఏమని అభినందించినా తక్కువే... మాటలు రావటం లేదు❤❤❤❤❤
@user-po1vj3hx1j
@user-po1vj3hx1j 4 месяца назад
Song ni pranam petti padinav anna❤🙏🙏😔super
@SivasankarYamala
@SivasankarYamala 4 месяца назад
సూపర్ బ్రో నీ ఏ క్టింగ్ నీ కళ్ళలో చూసాను కన్నీరు వచ్చాయి అన్న సాంగ్ చూసి కానీ ఒకటే బ్రో అమ్మాయికి ఐనా అబ్బాయికి ఐనా నమ్మినా వారిని మోసం చేస్తే బతకటం వెస్ట్✍️✍️
@yamalayasodha2359
@yamalayasodha2359 3 месяца назад
❤❤❤
@Naresh-pq7jp
@Naresh-pq7jp 5 дней назад
Song vintinte naa lover gurthostundi mama❤
@PavankumarPasala
@PavankumarPasala 18 дней назад
Proud of the song 😢
@manneraju179
@manneraju179 4 месяца назад
Heart ❤️ touching song bro god bless you wish you all the best whole eantire team bro
@chenchalapinky7773
@chenchalapinky7773 2 месяца назад
Super song....
@pocharambhanu4573
@pocharambhanu4573 Месяц назад
ఆ వెనకాల లేడీస్ వాయిస్👌🏽👌🏽🎉🎉
@SandraGopinadh
@SandraGopinadh Месяц назад
చాలా మంది జీవితాలు ఇలానే ఉన్నాయి ఎవరిని సిన్సియర్ గా ప్రేమించకూడదు చివరికి మిగిలేది ఇదే
@devendarmmsinger8660
@devendarmmsinger8660 4 месяца назад
Music super indrajit anna Acting keka sravan anna
@rukkuB_official
@rukkuB_official Месяц назад
Movie name
@chitrakalavideos6304
@chitrakalavideos6304 4 месяца назад
Dileep Annaya Voice Altimate ❤❤❤
@rajlingudurgam-il2bl
@rajlingudurgam-il2bl День назад
Spr 😢song.
@KumaraSwamy-n9l
@KumaraSwamy-n9l День назад
Chala bagundi song
@rajurealestatebusinessdowl1851
@rajurealestatebusinessdowl1851 3 месяца назад
పార్ట్ 2 ఉండాలి బ్రో
@vishaldasari8745
@vishaldasari8745 4 месяца назад
నా జీవితం అలానే అయిపోయింది నా లైఫ్ అల అవడానికి వాళ్ళు ఫ్యామిలీ వల్లే అమ్మాయని న నించి దూరం చేశారు😢😢
@srimantehpaiardha8588
@srimantehpaiardha8588 2 дня назад
నిన్ను ఎలా అభినందించాలి అర్థం కావడంలేదు బ్రో
@kollayadaiah5387
@kollayadaiah5387 2 месяца назад
అన్నా ఈ బాధ పక్కవాళ్ళ కూడాా రావద్దు super song
@pallethinkshows5706
@pallethinkshows5706 4 месяца назад
అన్నా చెప్పలేని క్లైమాక్స్ అదిరింది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@richmobile6582
@richmobile6582 10 дней назад
Bro mee voice tho ఆ పాట కు ప్రాణం పోశారు really song చూసినంత సేపు ఫీలింగ్స్ మారిపోయాయి
@sateeshs4068
@sateeshs4068 3 месяца назад
మాటలు రావట్లేదు వర్ణించటానికి ఈ పాట, నటీ నటుల నటన, డైరెక్షన్ అన్ని సూపర్ సూపర్ సూపర్ ఇంత మంచి పాట అందించినందుకు ధన్యవాదాలు
@rathlavathswamynayak3159
@rathlavathswamynayak3159 Месяц назад
నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనలు
@rajashekarsuddala9266
@rajashekarsuddala9266 4 месяца назад
Dilip Devgan is back 🔥🔥🔥🔥 nice song broo Mali ela chala songs me gonthuka tho ravalani korukunttuna anna ❤❤🎉 healdhi congratulations 🎉 Dilip Devgan ❤❤
@laxmanlaxman6967
@laxmanlaxman6967 14 дней назад
Ecchi padesv bayya❤
@varalakshmivaram5902
@varalakshmivaram5902 26 дней назад
nice❤
@PochaGoud-sd3em
@PochaGoud-sd3em 2 месяца назад
అన్నా నువ్ మనసుతో పాడిన పాట నాకు కన్నీళ్లు గ వచావ్ ఐ ❤యు అన్నా