నాకు ఊహ తెలిసినప్పటినుండి ఈ పాటను CSI ఆంధ్ర క్రైస్తవ కీర్తనల book లో చూస్తున్నాను&వింటున్నాను..కానీ ఇంత మధురంగా, ఆత్మీయంగా, ఆత్మలో లీనమై పాడిన వారిని చూడలేదు..no words Shalem Raju garu..God blesssss U
Priàse the lord brother gloery togod shelem Raju vandalu my family kosam paryer cheyyandi దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు యేసు క్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 🙋🙋🙋💐💐✝️✝️✝️✝️✝️✝️✝️✝️
I love this song very much ❤️I am from sister vinutha (Gani reddy aani type chesthe nenu padina song vasthudhi ) ( song name:-miremi vedhakuchunnaru sarvajanulara)
లోకము ఎప్పుడూ మనల్ని మోసం చేస్తూనే ఉంది కానీ నా దేవుడు నేను ఆయన్ని మోసం చేసిన నేను చేసిన పాపములను క్షమించి నన్ను హత్తుకున్న దేవుడు నా యేసయ్య. ఈ పాట నన్ను బాగా కదిలించింది షాలేం అన్న