అత్మీయా తండ్రి ఐనా షాలేమంన్నకి వందనాలు. వారిని వారి కుటుంబంన్ని అ దేవాది దేవుడు మంచి ఆరోగ్యంతో సదా కాలం బహుగా దీవించి అశ్వీరోదించును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు అండి. ఈ ఉపవాస ప్రార్ధనలో పాల్గోన్న. లైవ్ లో పాల్గొన్న. తర్వాత ఈ సందేశం విన్న . ప్రతి ఒక్కరి ప్రార్థన విన్నపాలు అ దేవాతి దేవుడు వీని ప్రతి ఒక్కరికి జావబు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏
నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్య నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో - హర్షించేను నా హృదయసీమ నీ పరిచర్యను తుధముట్టించుటే నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పొందు కోరి - నీ స్నేహితుడనైతినే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వర్ణింతును " నేనెందుకని " నీ శ్రమలలో పాలోందుటయే - నా దర్శనమాయెనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వర్ణింతును " నేనెందుకని " నీలో నేనుండటే నాలో నీవుండటే నా ఆత్మీయ అనుభవమే - పరిశుద్ధాత్ముని అభిషేకము తో - నే పరిపూర్ణత చెందేద ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వర్ణింతును " నేనెందుకని "
Praise the lord annaya Garu 🙏 na Peru kranthi na hasband Peru raga rao memu rakshana podhamu Kane yasaya chetam chayaka lokasalu tho brothukunam annaya makusam prayer cheyade maku 3 babes 1 Bhargavi 2 vinya 3 kajeya plz annaya Garu 🙏🙏
Pr the Lord vandanamulu Anna ma Papa Praveena Abhinav la nu deevinchi arogyam ayushu gnanamu vivekamu echi Jobs nu deevinchi vari panulannitilo journey climate health lo tañdri todugavundi eddari ki prema samadhanamu santosham nemmadi adranana echi PCOS problem nundi poortiga swastha echi Garbha phalamu emmani Sannidhi vunchamani pr req
Praise the lord anna my husband tagudu ku pekata ku banisaga marutunadu nannu na pillala nii vadheli onttariga bratukutunadu memu andharam kalavalani prayer cheyande annaya please
షాలేము అన్నగారి నా నిండు వందనాలు మీరు చేస్తున్న ఈ పరిచర్యను దేవుడు ఇంకా బహుగాదీవించలిని ఆ దేవాది దేవుడికి ప్రార్థిస్తున్నాను... ఆమెన్.. 🙏🙏🙏 నేను job కొరకు ప్రార్థిస్తున్నాను బ్రదర్ job రావాలని ప్రార్ధనచేయండి బ్రదర్... 🙏🙏🙏
This is a play school in Bhopal.We need young girls to teach Hindi, English, Maths and Dance. Madhya Pradesh. I watch Thandri Sannidhi every day so I requested brother to pray for my school 🙏
Anna ma brother Subramanyam Gayatri biddalu Akhila Anand nu fever nundi poortiga swastha emmani arogyam ayushu emmani vari panulannitilo todugavundi kapadamani pr req, tañdri ne Kumarudu Prasanna Kumar Geetha eddari vivaham ki papa parents oppukoni ventane vivaham cheyamani twaraga tañdri chitaprakarm atma lu rakshana emmani jobs nu deevinchi vari ni shaminchi kapadamani pr req, Anna ma maridi Poornachandra Rao Padma eddari ki arogyam ayushu gnanamu vivekamu echi ma financial problems nundi poortiga vidipinchi tana manonetralu teripinchi darsinchi me chitaprakarm nadipinchamani family ni kapadamani maku rent takkavaga vunna house nu tandri shaminchi emmani family ni kapadamani jeevanopadi emmani pr req, naku sugar control avunatlu nadumu daggara bone fruature nundi poortiga swastha emmani ravalasina payments emmani pr req