Praise the lord brother. నేను కూడ మీ ఉపదేశములతో దేవుని జీవంను బలమును కృపను పొందుకున్నాను.నా భర్త దేవుని బలంతో నడిపించబడుతున్నాం. నా ఆత్మీయ తండ్రికి నా ప్రభువు మంచి ఆరోగ్యం ఇచ్చునుగాగ ఆమేన్
తండ్రి నీ దాసుని కి మరింత ఆరోగ్యం ను ఆత్మాబిషేకం ను వాక్యపుజ్ణానమహదైశ్వర్యమును అనుగ్రహించి ఇంకను బాహు బలంగా నీ సేవలో బలమైన పాత్ర గా వాడుకో దేవా ఆమెన్ ఆమెన్ హలేలుయ వందనాలు షాలేమ్ బ్రదర్ 🙏 శుభాలు 💐 దైవాశీశులు మీకు కూడా కృతజ్ఞతలు
❤ praise the lord ❤ vandanaalu annayya garu ❤ anna starting nunchi cheppina na message vadilesi ❤ chivari lo chepparu chuudandi geekudu prasangeekudu gurinchi repu inka you tube lo palana vyakthi ki saport chesina Shalem Raju garu ani postaaru lu digi potaayi
ప్రతి ఒక్కరికీ అ ఆ అనే అక్షరాలు గురువులు నేర్పించినట్లు ,మా ఆత్మీయ ఉపాధ్యాయులు ఎంతో చక్కగా నేర్పిస్తున్నారు అన్ని,నీ వంటి దైవం జనులను మాకు ఇచ్చినందుకు దేవునికి వేవేల వందనములు స్తోత్రములు 🙏🙏🙏🙏
Annaya miru chalaa cheppina every point god natho matladaaru anipimchindhi kanii. okka mata chalaa goppaga anipimchimdhi mi noti nundi okka person name vasthe then aa person famous aipothaaru ... Atuvantii goppa Krupa miku ichharu god annaru it's very heart touching word brother..... praise the lord 🙏
Karnataka Maadi ma mandiram shalomanna randi mandiram korku prathana cheyandi anna mandiram korku stalom korku prathinnchani anna pl ma raajyaniki raandi anna