Тёмный

Thangedu Puvvullo Theliyadhe Janu Full Song | Sreeya Deep | Trishul Veena 

Trishul Veena
Подписаться 35 тыс.
Просмотров 713 тыс.
50% 1

Thangedu Puvvullo Theliyadhe Janu Full Song | Sreeya Deep | Trishul Veena
RED MEDIA PRODUCTIONS & TECHNICAL SUPPORT 📳 9110736245
Instagram : red_media_o...
NOTE: We solve all kind of technical problems also including suspended channels , providing exceptional service, technical troubleshooting, and resolving issues.
Credit's...
Lyrics,Direction,Producer : Surendar Manu
Singers : Boddu Dilip, Lavanya
Music : Praveen Kaithoju
Dop,Editing,Di : Naveen Francis
Cast : Shreeya Deep, Surendar Manu
Technical Advisor : Venkat(Abhi) Kushanapelly
Poster Designer : Shiva Podishetty
Mekup : M Shilpa
Special Thanks :
Jangala colony Malipuram And Mallu Sir
Jampala Bixam
Ale Srinivas
Sai Choreographer Chintu Bro,Eddunoori Bixamamma,Dharavath Padma , Banothu Vijaya, Banothu Charan, Dharavath Manisri
#thangedupuvvullotheliyadhejaanusong #sreeyadeepfolksongs #naveenfrancis #boddudilip #singerlavanya #trending #folksongs #thangedupuvvullotheliyadhejanu #trishulveena #redmediaofficial
NOTE
Copyright of audio and video belongs to "Red Media"in an association with "Trishul Veena" Any unauthorized dj mixing, reproduction, redistribution or re-uploading on RU-vid or any other streaming platforms is strictly prohibited.

Видеоклипы

Опубликовано:

 

1 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 870   
@srfactsadda2429
@srfactsadda2429 2 дня назад
ఈ పాట ఈరోజు వినేవారు ఒక లైక్ చెయ్యండి
@SriKanth-zt9uc
@SriKanth-zt9uc 2 дня назад
రేపటినుండి పొలాలలో ట్రాక్టర్ ఆటోలో ఎక్కడ చూసినా ఇదే పాట❤
@rgvshankaryadav1849
@rgvshankaryadav1849 2 дня назад
😅😅😅😅😅
@rakeshsannilla5899
@rakeshsannilla5899 2 дня назад
Pakka broo podduna nundi sayatram daka ide pata vupudee
@Nerellasadda678
@Nerellasadda678 2 дня назад
Adhi lekke naaye ❤❤❤
@loukyacreation9586
@loukyacreation9586 2 дня назад
😂😂😂😂
@E-JRaghu
@E-JRaghu 2 дня назад
Munde field season Tractor 🚜 drivers Chusko malla😅😅😅
@prashanthharsha4751
@prashanthharsha4751 2 дня назад
1:12 Lyrics in telugu పల్లవి: తంగేడుపువ్వుల్లో తెలియదే జానూ తొలి చూపుల్లో నీకు నేనేమైతాను తంగేడుపువ్వుల్లో తెలియదే జానూ తొలి చూపుల్లో నీకు నేనేమైతాను నువ్వంటే బమాలయే గుండెల్లో గుబులాయే పెద్దోళ్ళ మాటాయే మనువు ముచ్చటాయే తంగేడుపువ్వుల్లో తెలియద పిల్లడ తొలి చూపుల్లో నాకు బావవైతావు తంగేడుపువ్వుల్లో తెలియద పిల్లడ తొలి చూపుల్లో నాకు బావవైతావు చరణం:1 గుమ్మడి పువ్వల్లో తెలియదే జాను గురుతోచ్చే పనులకు నేనేమైతాను గుమ్మడి పువ్వల్లో తెలియదే జాను గురుతోచ్చే పనులకు నేనేమైతాను మురిపాలు పంచంగా సగభాగం నేనుకంగా నూరేళ్ళ బంధానికి మనసే ఒక్కటీ కంగా గుమ్మడి పువ్వల్లో తెలియదా బావ గురుతోచ్చే పనులకు పెనిమిటైతావు గుమ్మడి పువ్వల్లో తెలియదా బావ గురుతోచ్చే పనులకు పెనిమిటైతావు చరణం:2 మందార పువ్వుల్లో తెలియదే జాను మారము ముద్దకు నేనేమైతాను మందార పువ్వుల్లో తెలియదే జాను మారము ముద్దకు నేనేమైతాను ధైర్యన్ని పెంచంగా మనసే వెన్నకంగా బాధలు ఎంనున్న చిరునవ్వు నవ్వంగా మందార పువ్వుల్లో తెలియదా బావ మారము ముద్దకు నాన్నవైతావు మందార పువ్వుల్లో తెలియదా బావ మారము ముద్దకు నాన్నవైతావు చరణం:3 కుంకుమ పువ్వుల్లో తెలియదే జాను కంటకాన్నీరొస్తే నేనేమైతాను కుంకుమ పువ్వుల్లో తెలియదే జాను కంటకాన్నీరొస్తే నేనేమైతాను ఏడిపిస్తే ఏకంగా మడతేసి కొట్టాంగ కష్టపు సమయాన తోడు నీడైరంగ కుంకుమ పువ్వుల్లో తెలియద బావ కంటకాన్నీరస్తే అన్నవాయితావు కుంకుమ పువ్వుల్లో తెలియద బావ కంటకాన్నీరస్తే అన్నవాయితావు చరణం :4 అరిటాకు పువ్వుల్లో తెలియదే జాను అల్లరి పనులకు నేనేమైతాను అరిటాకు పువ్వుల్లో తెలియదే జాను అల్లరి పనులకు నేనేమైతాను వాకిళ్ళు అలుకంగా ముగ్గులే వేయంగా చిలిపి చేష్టలతో ఆటలే అడంగ అరిటాకు పువ్వుల్లో తెలియద బావ అల్లరి పనులకు తమ్ముడైతావు అరిటాకు పువ్వుల్లో తెలియద బావ అల్లరి పనులకు తమ్ముడైతావు అరిటాకు పువ్వుల్లో తెలియద బావ అల్లరి పనులకు తమ్ముడైతావు మీ Prashanth Harsha 👍👍👍👍👍👍👍👍👍
@NandiniYerukala
@NandiniYerukala День назад
Super anna chala Baga type chesaru song
@prashanthharsha4751
@prashanthharsha4751 День назад
@@NandiniYerukala Tq so much🤩🤩🤩
@chinthalarameshcpi...a.r531
@chinthalarameshcpi...a.r531 День назад
ఇలాంటి పాట రాసినందుకు మీకు ఎంత చెప్పినా తక్కువే 300 సార్లు వీడియో చూసా అయినా ఇంకా చూడాలని అనిపిస్తుంది సూపర్ అంటే సూపర్ గా ఉంది సాంగ్❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@kasarlapraveen1219
@kasarlapraveen1219 2 дня назад
లిరిక్స్ లో ఎంత అర్థం ఉంది అంటే ఒక్క భర్త లొనే మిగితా రక్తసంబంధాలు ఉన్నాయి అని రాశావు సూపర్ అన్న నువ్వు👌👏
@KarunakarDasari-vy3ce
@KarunakarDasari-vy3ce 2 дня назад
లావణ్య అక్క పాట అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి
@swapnamedi87
@swapnamedi87 2 дня назад
Estame but prathi folk song ki amene choose cheyadam currect kadhu enka chala unnaruga singars
@srikanthanagandula5994
@srikanthanagandula5994 2 дня назад
నాకు చాలా ఇష్టం అక్క వాయిస్
@Asljkglmgohkp
@Asljkglmgohkp 2 дня назад
​@@swapnamedi87 deelip and lavanya super combination like balu chitra la movies lo❤❤
@user-ye9un3ky7d
@user-ye9un3ky7d 2 дня назад
Super akka chala bagundhi
@Anil_375
@Anil_375 2 дня назад
తెలంగాణ యాసలో చాలా అద్భుతంగా సాంగ్ నీ రాశారు ❤🎉 Good job all 🎉 తెలంగాణ సమాజం కంపల్సరీ ఈ పాటను మర్చిపోలేరు. అంతా బాగుంది.
@naveennanubodas1059
@naveennanubodas1059 2 дня назад
Rasindi actor ye bro
@Chandrammachandramma-ru5cs
@Chandrammachandramma-ru5cs 2 дня назад
A❤qqnj1😅😅😅😅​@@naveennanubodas1059
@manojreddyk8277
@manojreddyk8277 17 часов назад
Actor Telangana yena
@raghujanga9464
@raghujanga9464 2 дня назад
ఇ పాటను రాసిన రచయిత కు 🙏🏼.భర్తను వీలును బట్టి, నాన్న, అన్న, తమ్ముడు లాంటి ప్రేమను చూపించారు సూపర్ లిరిక్స్.
@RavitejaChigurla
@RavitejaChigurla 2 дня назад
తెలంగాణ అంటే జానపదం ❤ జానపదం అంటే తెలంగాణ 😊 ప్రస్తుత కాలంలో జానపదులకు ఎంతో గుర్తింపు రావడం ఆనందంగా ఉంది 😊
@GardhasRoja-jr4ql
@GardhasRoja-jr4ql 23 часа назад
KCR sir valla ne mana bhasha yasha ki value vacchindi
@swamynayakam8302
@swamynayakam8302 2 дня назад
ఈ పాట కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము చాలా బాగా అద్భుతంగా రాశారు పాడారు ఈ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేశారు లైక్ చేయండి
@SSMEDIA90
@SSMEDIA90 2 дня назад
ru-vid.comHXTicFwX5eI?si=8HXNdPRr8EiRZvwZ
@yerrollasailu940
@yerrollasailu940 2 дня назад
H 😅i
@SrinuMendu
@SrinuMendu 6 часов назад
@revojuramesh8892
@revojuramesh8892 2 дня назад
తెలంగాణా పల్లె పాటలు అంటేనే ఒక్కలెవల్లో ఉంటాయి 👌👌👌
@110-dharavathsaikumar6
@110-dharavathsaikumar6 2 дня назад
ఇన్స్టాగ్రం లో చూసి వచ్చినా వాళ్ళ ఒక్క లైక్ చేయండి ❤🎉😊
@Nageshnageswarao-bb9qj
@Nageshnageswarao-bb9qj День назад
Hiii
@Nageshnageswarao-bb9qj
@Nageshnageswarao-bb9qj 5 часов назад
Hello
@chinnuvinnu5962
@chinnuvinnu5962 2 дня назад
ఫుల్ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో ఒక లైక్ వేసుకోండి❤❤
@azarramlaxmanfriends6834
@azarramlaxmanfriends6834 День назад
I am Also Waiting This song
@venkataramanavelugula
@venkataramanavelugula 2 дня назад
ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే ఈ పాట...... అద్భుతం 🤗💜❤.... ఈ సాంగ్ కోసం చాలా వెయిటేచేస్తున్నాను..... ఈరోజు మా కోరిక తీర్చిచారు!!!!!!very nice song....
@KarunakarDasari-vy3ce
@KarunakarDasari-vy3ce 2 дня назад
🎉🎉ఈ పాట విన్నా కొద్ది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది రెండు మూడు సార్లు పైగా విన్నవాళ్లు లైక్ చేయండి🎉🎉
@gandlaGayani-bw1nw
@gandlaGayani-bw1nw 2 дня назад
Same feeling 😊
@narsaiahmende9454
@narsaiahmende9454 День назад
❤❤ full like song wow super 🎉🎉
@KrishnaAKT
@KrishnaAKT 19 часов назад
30 times 😊 good song
@user-mf9rq1mg6f
@user-mf9rq1mg6f 5 часов назад
ఇప్పటికి 30 సార్లు విన్న కావచ్చు
@usernani668
@usernani668 2 дня назад
నేను వెయిట్ చేస్తున్న song కోసం
@poojanakkapoojanakka4790
@poojanakkapoojanakka4790 День назад
Wow super song.prathi ammayiki pelli ayina tharuvatha Anni husband avuthadu Ane oka manchi MSG echaru thankyou so much.total team.
@Nagaranii
@Nagaranii 2 дня назад
ఈ పాట ఎన్ని సార్లు విన్నా తక్కువే అంత బాగుంది చాలా చాలా బాగుంది సూపర్ ❤🎉 యాక్టింగ్ కూడా అదుర్స్
@challurivenkateshgoud8833
@challurivenkateshgoud8833 2 дня назад
సాంగ్ సూపర్ 👌👌💯 పాట గురించి చెప్పటానికి మాటలు రావటం లేదు ఇప్పటికే ఈసాంగ్ ఒక ఊపు ఊపితున్నది 2024 లో హిట్ సాంగ్ ఈపాటనే 💐💐🎉🎉 సాంగ్ కు ఇద్దరి జోడి మంచిగా ఉన్నది👌👌 ఇప్పటికే నేను 20 సార్లు విన్నాను సాంగ్ కోసం ఒక లైక్ వేసుకోండి ❤❤❤❤❤❤❤❤ I LOVE ♥️ సాంగ్ నేను దుబాయిలో ఉన్నాను ఇక్కడ ఉన్నవాళ్లకు 💫తెలుగు అర్ధం కాకున్నా ఈపాటనే వింటున్నారు
@sathishshiva5799
@sathishshiva5799 2 дня назад
నా తెలంగాణ కోటి జానపదల వీణ జై తెలంగాణ జైజై తెలంగాణ
@myugandhar7441
@myugandhar7441 2 дня назад
ఈ పాటను రచించిన కవికి ఈ పాటను పాడిన గాయని గాయకులకు వందనం🎉 ఈ పాటను విన్న ప్రతి ఒక్కరూ ఈ పాటను ఎన్ని పువ్వుల మీద వర్ణించి పాడారో మీ యొక్క కామెంట్ రూపంలో చెప్పగలరు
@lingampallysandeep8664
@lingampallysandeep8664 2 дня назад
సురేందర్ మను అన్న ఇలాంటి పల్లె జానపదాలు పాటలు ఇలాంటి లిరిక్స్ చాలా కొత్తగా అనిపించింది ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది.all the best and congratulations 🎉
@rowdychandu5772
@rowdychandu5772 2 дня назад
ఎన్నో రోజుల నుండి instagram లో విన్నాను కానీ ఇవాళ youtube లో మొత్తం పాట చూశాక చాలా ఆనందంగా ఉంది
@kampamahender3181
@kampamahender3181 2 дня назад
బొడ్డు దిలీప్ & లావణ్య combo super hit mawa👌👌💞
@MaheshMede
@MaheshMede 2 дня назад
అల్లిన జడ ఓలే…అతికినట్టు గా ఉన్న పదాలు….రాసిన వారికి మరియు పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు…!!
@shyampa4556
@shyampa4556 2 дня назад
Chala bagundi song ,lavanya ,dilip awesome signing❤🎉
@heronaveenjagarla
@heronaveenjagarla День назад
లిరిక్స్ కి ఎంతమంది ఫ్యాన్స్ 👌🏻👌🏻🙋🏻‍♂️
@naveenp6956
@naveenp6956 День назад
సింగర్ లావణ్య గారు మి స్వరం లో ఏదో అద్భుతం ఉంది❤❤
@pandupandupandupandu9941
@pandupandupandupandu9941 2 дня назад
ఈ సాంగ్ కోసం చాల వెట్ చేశా చాల బాగుంది
@dasariashok1279
@dasariashok1279 Час назад
చాలా చాలా బాగుంది సూపర్ సూపర్ ❤❤❤❤❤
@laxminarayanakurapati356
@laxminarayanakurapati356 2 дня назад
విన్న కొద్ది వినాలనిపిస్తుంది ఈ పాట ఆహా❤
@rajesherrolla
@rajesherrolla День назад
స్వచ్చమైన జానపదం చాలా బావుంది దిలీప్ అన్న వాయిస్ అస్టీస్ సూపర్బ్
@ganeshmedi90
@ganeshmedi90 18 часов назад
Pure Telangana Song 🔥🔥👑👑😎💪💪 muster piece matallevv......
@user-uw4hm7zx8h
@user-uw4hm7zx8h 2 дня назад
Emanna undha song inka inka vinalianipistundhi 🎉🎉❤❤
@rakeshkanna6291
@rakeshkanna6291 День назад
Asal song vinantha sepu oka trans lo vellipoya chala days nunchi full song kosam waiting chala chala chala............. Bagundi extraordinary asal ah rayadam enti bro wow 🤩🤩🤩🤩🤩🤩 love this whole team
@RajendarRaj-u1g
@RajendarRaj-u1g 2 дня назад
కంట్లో కన్నీళ్లువస్తే అన్నావి అవుతావు.... సూపర్ లిరిక్స్ ❤
@vasu.a2530
@vasu.a2530 2 дня назад
ఈ పాట కోసం promo release చేసినప్పటి నుండి wait చేస్తున్న మొత్తం మీద ఈ రోజు పూర్తిగా విన్నాను మనసుకు ఎంతో హాయిని కలిగించిన ఈ పాట మాకు అందించిన మీ అందరికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు రానున్న రోజల్లో మన తెలంగాణ జానపద కళాకారులంత ఒక్కటై తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పూర్తి తెలంగాణ యాసలో తెలంగాణ కళాకారులతో మంచి చలనచిత్రాలు వెండితెరపైకి రావాలని ఆశీస్తూ మీ అభిమాని💐💐💐
@madhun304
@madhun304 День назад
Chala days nunchi waiting song kosam song vere level super
@MalleshYadav-tn4bj
@MalleshYadav-tn4bj 2 дня назад
నా స్టేటస్ lo ఇదే song 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻రోజు
@Thota.SrikanthPatel
@Thota.SrikanthPatel День назад
పాటకి ప్రాణం పెట్టీ పాడే వారికి 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤
@sandipdurgam2609
@sandipdurgam2609 8 часов назад
Inni rojua nunchi wait chesinavallu 😂
@Navi_multi_creations
@Navi_multi_creations 2 дня назад
తొలి చూపులో నీవ్ బావ ఐతవే వా ఏమి రాతః ఈది 🤝🤝🤝మంచి పల్లె మాట పాట బాగుంది టీం అందరికి కంగ్రాట్స్ మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటాన్న 🎉🎉🎉🎉...
@errbachalaraju8092
@errbachalaraju8092 2 дня назад
ఈ పాట కోసం చాలా రోజుల నుడ్డి చూస్తున్నా చాలా బాగుంది
@gadapakamounika1213
@gadapakamounika1213 День назад
Challah bagundhi song challah manchi artham undhi song lo 👏👏
@rajurasala663
@rajurasala663 2 дня назад
Epatathoni pillanuvu pranamayinavu bandhalla bhadhuvulatho na bhandhuvu ayyinavu
@srikanthsagar2251
@srikanthsagar2251 2 дня назад
పిల్ల సూపర్ ఉంది... కలర్ స్వాతి చెల్లి లాగ...
@maggidiajay6943
@maggidiajay6943 3 часа назад
లావణ్య గారు పాడిన ప్రతి ఒక పాటకి నేను పెద్ద ఫ్యాన్ ఆమె పాడిన ప్రతి ఒక పాట ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇలాంటి పాటలు మరెన్నో పాటలు పాడాలి కోరుకుంటున..❤❤
@creativethingsvideos7124
@creativethingsvideos7124 День назад
ఇ పాట బావ మరదలు సాంగ్ రియల్ లైఫ్ సాంగ్ సూపర్ ❤❤
@annimalaravinderannimalrav9852
@annimalaravinderannimalrav9852 45 минут назад
చాల సూపర్ సాంగ్ చెల్లెమ్మ. నికు దిలీప్ కు హ్యాట్సాఫ్
@gollamahendar
@gollamahendar 8 часов назад
ఈ పాట DJ వర్షన్ లో కనవర్ట్ చేస్తే ఫుల్ హిట్టే...చాలా బాగుంది... 👌👌
@srishylamyadav143
@srishylamyadav143 2 дня назад
ఈ సాంగ్ కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తాను నాలా వెయిట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు
@middle88
@middle88 День назад
E song kosam chala wait chesa finelga vacchesindhi
@chennychennychenny2453
@chennychennychenny2453 2 дня назад
లావణ్య అక్క గారు పాడిన తర్వత కూడా ఇంక మాట్లాడ్డానికి ఉంటుందా ఏమైనా 🤝🤝👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐 సూపర్ సూపర్ సూపర్......అక్క
@PsKummari
@PsKummari День назад
Nice song bro ee song chala days wait cheshanu ❤❤❤❤❤🎉🎉🎉🎉
@ganeshbomma3087
@ganeshbomma3087 2 дня назад
Boddu dileep anna and Lavanya sis ..voice ki always biggest fan❤❤❤❤😍
@suradadhana2652
@suradadhana2652 2 дня назад
🎉🎉🎉🎉e pata kosam waiting ❤❤❤
@saidaraovasam2532
@saidaraovasam2532 2 дня назад
ఈ సాంగ్ రాసినా వారికి ధన్యవాదాలు❤ పాడిన వారు వేరే లెవల్❤ ఇంకా యాక్టింగ్ చేసిన ఇద్దరికి మూవీ అపర్స్ పక్కా❤ ఒక ఆటో డ్రైవర్ గా చెప్తున్న కోటి సార్లు విన్నా బోర్ కొట్టనీ సాంగ్ అందించారు ఈ సాంగ్ కోసం కష్టపడ్డ అందరూ బావ్యిషత్ లో గొప్ప స్థాయిలో వుండాలి అని మనసు పూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్న ❤ కొన్ని సాంగ్స్ ప్రోమో లో బాగుంటాయి పూర్తి సాంగ్ విన్నక ప్రోమో ఒక్కటే బాగుటుంది కానీ ఈ సాంగ్ ప్రోమో కంటే 💯% అందంగా పాడారు అండ్ చిత్రీకరించారు ఈ విన్నాక చెప్పండీ 👌👍 జై హింద్ ❤❤❤❤❤
@Chandsai-0506
@Chandsai-0506 2 дня назад
Music gurinchi marchipoyav bro oka sari as gajjela sappudu chudu 🫶🫶🔥🔥
@kasarlapraveen1219
@kasarlapraveen1219 2 дня назад
వేరే లెవెల్ సాంగ్ ఇది బ్రో..❤
@BanothSrinunaik2894
@BanothSrinunaik2894 2 дня назад
Nice song 👌 my alludu "Dharavath Surender Naik" congratulations 👏👏👏👏👏👏👏👏👏
@jayanthkondra9892
@jayanthkondra9892 2 дня назад
Song bagundhi 💚💚
@srikanthcharrysingaram4473
@srikanthcharrysingaram4473 2 дня назад
లావణ్య అక్క వాయిస్ సూపర్ ఉంటాధి 👍🏼👍🏼
@RajuKumar-tq6tj
@RajuKumar-tq6tj 2 дня назад
తెలంగాణ మట్టి మకరందం జానపదాలు
@MNNEWS-xn7zi
@MNNEWS-xn7zi 2 дня назад
90's లో చిరు గారి సాంగ్స్ ఎలా అయితే మనం ఆదరించారు. ఇప్పుడు జానపదాలు పల్లె పాటలు ఆదరిస్తున్న
@user-ik7yn4cy3h
@user-ik7yn4cy3h 22 часа назад
Em feel vundhi mama song loo💛
@K.veereshK.veeresh-q9e
@K.veereshK.veeresh-q9e 2 дня назад
ఈ పాట ఫుల్ సాంగ్ వచ్చినందుకు చాలా ఆనందం ధన్యవాదాలు
@kavithajakky4835
@kavithajakky4835 18 часов назад
లావణ్య బంగారం ర నీ గోంతు❤
@user-mf9rq1mg6f
@user-mf9rq1mg6f 2 дня назад
చాలా చాలా చాలా బాగుంది
@user-fr8nm8ge3w
@user-fr8nm8ge3w 2 дня назад
జాను తెలుగు జానపదం పాటకు ప్రాణం పోసినట్టుంది ❤
@rajeshutnoori6333
@rajeshutnoori6333 2 дня назад
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాట రానే వచ్చింది.. సూపర్..❤❤
@parameshragula5058
@parameshragula5058 2 дня назад
Surender Bhiya Super duper cha Hatsap u Acting real super
@110-dharavathsaikumar6
@110-dharavathsaikumar6 2 дня назад
Instagram lo chusi vachina vallau like cheyandi ❤🎉😊
@Nageshnageswarao-bb9qj
@Nageshnageswarao-bb9qj День назад
How r u
@user-sz5kv7zt9i
@user-sz5kv7zt9i День назад
Nice song Annanya akka chala baga padaru love you akka annaya ❤❤❤❤❤
@umeshnani..chittithalli
@umeshnani..chittithalli 2 дня назад
నేనైతే ఇ అమ్మాయి కోసమే చూస్తున్న 💫❤️ లవ్ యూ దీపు 🥰💫
@narmetaaravind6931
@narmetaaravind6931 2 дня назад
పాట చాలా బాగుంది ఇంకా 20 ఇయర్స్ మరచిపోరు..... లిరిక్స్ చాల బాగున్నాయి.... యాక్టింగ్ సూపర్
@anandraokatewadi8276
@anandraokatewadi8276 2 дня назад
సూపర్ లావణ్య వాయిస్. టీమ్ అందరూ. హార్డ్ వర్క్ చేసారు.
@rahulcreation934
@rahulcreation934 2 дня назад
Song super babai ❤😊
@Venkatramireddy-hw7el
@Venkatramireddy-hw7el 2 дня назад
ఇలాంటి పాటలు కష్టపడేటపుడు హ్యాపీనెస్ ఇస్తున్నవి
@LovelyJyothi...
@LovelyJyothi... 2 дня назад
Ee song insta lo chusina ee song Appudu youtube vasthundhoani writing chesthuna today vachindhi happy 😊😊❤❤
@koteshgandu
@koteshgandu 2 дня назад
బావా మరదలు బంధం ఒక అందమైన అధ్బుతం.. అందమైన లిరిక్స్ తో మరింత మెరుగు వెట్టిల్లు... ❤❤❤ మరిన్ని పాటలు ఆశిస్తున్నం.....
@boddumallaiah1466
@boddumallaiah1466 День назад
Song ❤😅
@ravineerati4733
@ravineerati4733 2 дня назад
Super Lavanya Akka song❤❤❤❤
@ergmusic6127
@ergmusic6127 19 часов назад
Super 👌 lyrics and tune music acotinig bagundi all the best surender
@JettaSrikanth
@JettaSrikanth День назад
మంచి సారాంశం ఉన్న పాట 🙏
@mahendaryadav175
@mahendaryadav175 2 дня назад
E Pori kosame chustuna song
@maheshrachakonda1902
@maheshrachakonda1902 2 дня назад
నా తెలంగాణ జానపదం అంటే నే ❤
@Asljkglmgohkp
@Asljkglmgohkp 2 дня назад
Deelip and lavanya super combination eddaru kalisi a pata padina adi chala pedha hit Avthundi❤❤❤❤
@ashokmandha1417
@ashokmandha1417 2 дня назад
ఈ పాటలో బావా మరదళ్ల ఇద్దరి గురించి అర్థం చాలా బాగుంది...❤సాంగ్...
@BhaskaryadavNayini
@BhaskaryadavNayini 2 дня назад
Super song 🎶nice lyrics ✍️ excellent beautiful🫰 performance Surendra Anna Super voices Lavanya akka❤ Dilip Anna
@santhoshMalugu
@santhoshMalugu 2 дня назад
పాటలో పూల పేర్లు చెప్పుకుంటూ, మల్లె తీగ లాగా వరుసలను, అల్లుకుంటూ , చాలా సింపుల్ గా, వినసొంపుగా వుంది వాయిస్ సూపర్ 🍃🍃"""" టీం,అందరికి వందనాలు 🚩🚩
@durgaprasadofficial6755
@durgaprasadofficial6755 2 дня назад
ఒకొక్కక సాహిత్యం మనసుని తాకుతుంది లిరిక్స్ రైటర్గాయకుడు నటులు దర్శకుడు నృత్య దర్శకుడు హ్యాట్సప్❤❤❤
@nanisandeep2766
@nanisandeep2766 День назад
Happy to see u man surender...nee kastaniki result vachindi...ne kala neraverindi song super...liriqs tune acting mind blowing man🎉🎉🎉🎉 congratulations
@thirutg9936
@thirutg9936 2 дня назад
ఎంత మంది ఎదురు చూసిండ్రు భయ్యా ఈ సాంగ్ కోసం....
@rajeshlakma3792
@rajeshlakma3792 2 дня назад
సూపర్ మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది ❤❤❤ నైస్ 🎉🎉🎉🎉
@lalithabeautychannel8145
@lalithabeautychannel8145 2 дня назад
Super song❤ liricks direction music chaaala super ga undi😊 ega reels చేయటమే very nice👌👌👌
@SmilingDragonflies-ld7gp
@SmilingDragonflies-ld7gp 2 дня назад
Song kosam entha watting chasam ❤❤
@mosinmd5768
@mosinmd5768 День назад
Mind blowing lyrics... Hats off to the writer and both singers... All the best to the entire team
@tolaramsavari1035
@tolaramsavari1035 День назад
Ram Ram Jai sevalal super song tolaram savari very nice super ❤❤❤❤❤❤❤
@ArishOrangandi-hx5jk
@ArishOrangandi-hx5jk 22 часа назад
Al ready start inadhe song....supar❤❤
@bvsmusic6240
@bvsmusic6240 2 дня назад
Ma camera man Naveen bro e song ni kasta padi vere leval lo thisindu love you ❤❤bro
@naveen9562
@naveen9562 2 дня назад
tqq annaa😍❣️
@billabillarajesh7602
@billabillarajesh7602 2 дня назад
నేను వెయిట్ chesina song కోసం... anthe best feel avuthunna.super super super love u all..
@nyaladevedar9684
@nyaladevedar9684 2 дня назад
Antharinchi pothunna janapadhaniki upiri posinattu undhanna super song ❤
@lakhanprajapati6933
@lakhanprajapati6933 2 дня назад
Love 💕 u from chattisgarh ❤❤❤
Далее
Mirjalol Nematov - Barno (Videoklip)
3:30
Просмотров 2,8 млн