బాగుంది చాలా బాగుంది సాహిత్యము గానము నట బాగుంది ఇలాంటి మరెన్నో అద్భుతమైన పాటలతో ప్రజలను అలరించాయి అని మనసారా కోరుకుంటూ డాక్టర్ మంద భాస్కర్ యాదవ్ రచయిత తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు
*డాన్స్ మాస్టర్ నల్ల విజయ్ గారు* చేసినటువంటి పాట ఇది అందరూ తప్పక చూడండి🙏.*సమాజంలో సామాజిక న్యాయం జరగాలంటే కచ్చితంగా కుల, మత, వర్గ రహిత సమాజంగా ఉండాలి.* *కుల మత రహిత సమాజం కోసం యువత ఆలోచన చేయాలి*. కుల నిర్మూలన జరగాలంటే Inter caste marriages జరగాలి. వీడియోలో మన గ్రామాన్ని (సిరసనగండ్ల గ్రామం చారకొండ మండలం నాగర్ కర్నూలు జిల్లా) చూయించినందుకు ఈ టీముకు కృతజ్ఞతలు ధన్యవాదాలు
మౌనమ్మ నీ ఆక్టింగ్ చాలా నాచురల్ గా ఉంటుంది...పెనిమిటి పాట చూసినప్పటి నుంచి నువ్వంటే నాకిష్టం my favourite person.... పక్కింటి అమ్మాయిలా కాకుండా మన ఇంట్లో అమ్మాయిల అనిపిస్తుంది నిన్ను చూస్తూన్న ప్రతిసారి...మౌనమ్మా నువ్వు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటా...❤❤❤❤❤
పిక్చర్ క్వాలిటీ లిరిక్స్ సూపర్ టోటల్ టీం కి హ్యాట్సాఫ్ మీరు ఇలాంటి వి ఎన్నెన్నో తీసి ఎందరో. ఆర్టిస్టులు & 24 క్రఫ్ట్స్ కి జీవన దారి కావాలి ఈ మంచి పాటలో హీరోకి అమ్మగా చేశాను ఎంత అదృష్టం చేసుకున్నానో కులమతాలు లేని సమజంలో ఎన్నో ప్రేమలు మళ్ళీ మళ్ళీ జన్మించాలి ఇట్లు ch రమణమ్మ గుంటూరు
అన్ని యూట్యుబ్ చానెల్ కి మనవి ఇలాంటి లవ్ పెల్యూర్ సాంగ్స్ కాకుండా పెలయిన అబ్బాయిలు ఎలా తిరిగి మామూలుగా ఉండాలో ఎలా బాగుపడాలొ జీవితం అంటె లవ్ కాదు అనే కాన్సెప్ట్ తో సాంగ్స్ చేయండీ ఇ సాంగ్స్ విని చాల డిప్రెషన్ లోకి వెళ్తున్నారు యూత్ దయచేసి ఒక్కసారి ఆలోచించండి రాము గారికి విజ్నప్తి
ఎందుకంటే అన్న లవ్ పెల్యూర్ బయట చాల జరుగుతున్నాయి బాయ్స్ చాల ఇబ్బంది లొ ఉంటారు మీ పాటలు గతాన్ని మర్చిపోయి జీవితంలో ముందుకు వెళ్ళేలా ఉండాలి గాని గతాన్ని గుర్తు చేస్తూ ఉండి పోకూడదు అలాంటి సహాయం చేయండీ మీ చానెల్ ద్వార 🙏🙏
Bro nijanga amyelu ela untara??? Anduku ante e rojulaloo avsram unte ani nve antaru kada... Rely ni consept super bro nijamina pream ante elane untadi ani chupinchavu niku thanks🙏🙏🙏🙏