❤❤❤❤❤ మీరు చెపుతున్న కథ "పరుసవేది" అనే నవల చాలా బాగుంది సార్.ఈ పుస్తకాన్ని చదివినాను చాల మంచి పుస్తకం ఈ పుస్తకాన్ని నేను ఒకసారి మా కదిరి కి అడిషనల్ యస్.పి. సరితా దేవి గారికి ఇచ్చను సార్.ఆమె మీరు ఇలాంటి పుస్తకాలు కూడా చదువుతార అని అడిగారు. మంచి పుస్తకం పై సమీక్ష చేసినందుకు ధన్యవాదాలు సార్.
A good book is a reliable companion in life...A loyal advisor and A Teacher.! A good book is the best gift for all Occassions.! Today's good Readers are the Tomorrow's good Leaders.! Leading Nations are the Reading Nations.! All you had to do was pull a book from the shelf and open it and suddenly the darkness was not so dark anymore.!