భారత్ లో ఏంటి అంటే అవినీతి వ్యతిరేకత గురించి మా ప్రధాని మాట్లాడతాడే కానీ ,అతనికి విప్లవం అంటే భయం ( చైనా వ్యాఖ్యానించినట్టు అతనిది "మేకపోతు గాంబీర్యం" ).ఇందుకు కారణం సమాజానికి చెడుని నిర్మూలించే శక్తులంటే విపరీతమైన ఆందోళన . అందుకే భారత్ లో పొలిసుగాళ్ళతో విప్లవ శక్తులను అణచివేస్తుంటారు చైనా బ్యూటీ ! I Like China Women China Army - విజయ్ ,ఒంగోలు