ఏందో అక్కడ కలెక్టర్ల మీటింగ్ జరుగుతుంది ఇక్కడ మీ గెటప్ చూస్తే మీరు ఒక కలెక్టర్ లాగా ఉన్నారు కదా అన్నా మదన్న❤🎉😅. మదన్న మీరు పోయిన పాత అవినీతిపరులు ఎట్ట చీల్చి చెండాడారో వారిని ఇప్పుడు శిక్షించే దానికి కూడా మీరు ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుల మదన్న అలాగే ఇప్పటి ప్రభుత్వంలో కూడా ఎవరైనా అవినీతి చేయాలని చూస్తే వారిని కూడా ఎప్పటికప్పుడు బయట పెడుతుండాలి మన నెల్లూరులో కూడా అవినీతి జరగకుండా ముఖ్యంగా భూముల పైన స్యాండ్ మైనింగ్ పైన కూడా మీరు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుండాల మదన్న ❤🎉