Тёмный

The EPF can be withdrawn for any reason || what is the reasons || how much comes 

Sivamin Telugu
Подписаться 261 тыс.
Просмотров 98 тыс.
50% 1

The EPF can be withdrawn for any reason || what is the reasons || how much comes
Document : drive.google.c...
ఈపీఎఫ్ సలహాలు, సూచనలు, ఉపసంహరణలు, మరియు ఇతరములు కోసం మమ్మల్ని సంప్రదించండి
You Need Paid Services Contact Me
Contact Me Link Here: sivamintelugu....
Or Whatsapp: 6303463171
మమ్ములను సంప్రదించే ముందు ఈ క్రింది పూర్తి వివరాలను జాగ్రత్తగా చదివిన తర్వాత మాత్రమే మమ్మల్ని సంప్రదించండి
ముందుగా మీకు ఏ సర్వీస్ కావాలి అనేది వాట్స్అప్ ద్వారా టైప్ చేసి మాకు మెసేజ్ చేయవలెను, తర్వాత మేము మీకు ఒక క్విఆర్ కోడ్ పంపించడం జరుగుతుంది (లేదా క్రింద ఒక నెంబర్ ఇవ్వబడినది) దాని స్కాన్ చేసి క్రింది ఇవ్వబడిన సర్వీస్ రేట్ల ప్రకారం మీకు నచ్చిన సర్వీస్ ఎంచుకుని అమౌంటు కట్టవలెను.
దానితోపాటు మీరు కట్టిన అమౌంట్ యొక్క స్క్రీన్ షాట్ ను అనగా ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ ను వాట్స్అప్ లో షేర్ చేయండి దానితోపాటు మీ పేరు మీ మొబైల్ నెంబర్ మీ యొక్క UAN నెంబర్ను కూడా మెన్షన్ చేయాలి
తదుపరి అనంతరము మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము వాట్సాప్ లేదా ఫోన్ కాల్ ద్వారానే ఇదంతా జరుగుతుంది.
మీరు ఎంచుకున్న సర్వీస్ ఏమైతే ఉందో దానిని మీకు ఖచ్చితంగా ఇవ్వగలము, కచ్చితంగా ఇవ్వలేని పక్షంలో మీ అమౌంట్ మీకు తిరిగి ఇవ్వబడును
గమనిక: మీ అమౌంట్ తిరిగి ఇచ్చే సమయంలో కన్సల్టెంట్ ఫీజు కింద కొంత రుసుమును కట్ చేసి మీకు ఇవ్వబడుతుంది.
మీరు మమ్మల్ని కేవలం సలహాలు కొరకు సందేహాల కొరకు సంప్రదించినట్లయితే మీకు మేము కేవలం 10 నిమిషాల టైం మాత్రమే వెచ్చించగలము.
--------------------------------------------------------------------------
Contact Me Link Here: sivamintelugu....
Or Whatsapp: 6303463171
--------------------------------------------------------------------------
Our Services Below
1.PF Services
PF Withdrawal
Final Settlement
Death Claims
PF Transfer
KYC
e-Nomination
Mark Exit
Joint Declaration
UAN Active and Allotment
Password Changes
2. Aadhaar Services
Aadhaar Address Changes
Aadhaar Download
PVC Card
Other Aadhaar services
3. Pan Card Services
Pan Reprint
New Pan Card Apply
Instant Pan Card
Pan corrections
--------------------------------------------------------------------------
Contact Me Link Here: sivamintelugu....
--------------------------------------------------------------------------
ప్రస్తుతం ఈ సమయాల్లోనే మమ్మల్ని సంప్రదించండి
ఫ్యూచర్లో ఫుల్ టైం సేవలను అందించడానికి ప్రయత్నం చేస్తాము
( Ever Day 7:30 PM to 9:30 PM - Thursday 9:00 AM to 6:00 PM )
Download Voter card: sivamintelugu....
e-Shram Self Registration: • e-SHRAM Portal UAN Car...
aadhaar card update online new in website : sivamintelugu....
YSR EBC Nestham Full Details : sivamintelugu....
Download Ayushman Bharat Digital Health ID Card : sivamintelugu....
Covid vaccination Certificate : sivamintelugu....
Download SSC Marks Meme For Andhra/Telangana : sivamintelugu....
Atal Beemit Vyakti Kalyan Yojana Full Details : sivamintelugu....
E-Shram Card Registration 2021 Online : sivamintelugu....
How to update aadhar card online from home : sivamintelugu....
Joint Declaration Online: • EPF Big Good News || E...
E-Nomination : sivamintelugu....
About EPF
e-nomination: • How to Update PF Nomin...
How to set Member Profile : • How to Set Profile Pic...
About EDLI Scheme : • What is EDLI Scheme in...
PF transfer : • EPF Transfer Online in...
Pf Exit date : • How to Enter date of e...
epfo Registration & UAN activation : • How to Activate EPF UA...
How to Change Father name, Date of Birth and Mobile Number: • How to Change Father n...
How to ADD/ Update Bank Details: • How to ADD/ Update Ban...
About EPF
e-nomination: • How to Update PF Nomin...
PF transfer : • EPF Transfer Online in...
Pf Exit date : • How to Enter date of e...
epfo Registration & UAN activation : • How to Activate EPF UA...
How to Change Father name, Date of Birth and Mobile Number: • How to Change Father n...
How to ADD/ Update Bank Details: • How to ADD/ Update Ban...
How to Fill EPF Joint Declaration Form: • How to Fill EPF Joint ...
How to Know EPF Balance and Claim Status: • How to Know EPF Balanc...
How to Update PF Nominee Details: • How to Update PF Nomin...
How to Change Name, Date of birth, Mobile Number: • How to Change Name, Da...
How to Check Member EPF Claim Status: • How to Check Member EP...

Опубликовано:

 

13 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 328   
@kathularamu8989
@kathularamu8989 3 года назад
Epf withdraw cheyaka pothe continues ga interest vastunda or certain period tharvata interest ravadam agipodda?
@kavyareddy837
@kavyareddy837 2 года назад
హాయ్ శివ గారు నేను పిఎఫ్ 60000 డ్రా చేసుకోవడానికి అప్లై చేశాను కానీ నాకు 16 వేల ఎనిమిది వందలు మాత్రమే వచ్చాయి నేను మరల ఎన్ని రోజులకి మిగతా అమౌంట్ మొత్తం తీయగలను తెలియజేయగలరు ప్లీజ్
@prasadualuruvenkata5983
@prasadualuruvenkata5983 4 года назад
సార్,నేను కంపెనీ లో ఒకసారి చేరి రెండు నెలలు మాని మళ్ళీ చేరాను,company వాళ్లు రెండు id నెంబర్ లు ఇచ్చారు,నేను రెండు id లు క్లోజ్ చేస్తే para డీటెయిల్స్ లో resign బదులు రిటైర్మెంట్ అని ఉంది,నాకు అడ్వాన్స్ మాత్రమే వేశారు,నేను ఫుల్ అకౌంట్ ను పెన్షన్ తో సహా మళ్ళీ withdraw చెయ్యొచ్చా,నేను 2017 లో resign చేసాను,ఇప్పుడు govt. వైన్స్ లో చేస్తున్నాను,ఇక్కడ మళ్ళీ pf కి అప్లై చేశారు,సలహా ఇవ్వగలరు దయఉంచి
@SpiceMixRecipes
@SpiceMixRecipes 3 года назад
Very informative, thanks for sharing 👍
@jsanju6476
@jsanju6476 4 года назад
నమస్తే అన్నయ్య నా pf 7000 ఉంది Withdraw చేసుకోవచ్చా టాటా గ్రూప్ లో జాబు చేసాను ఇపుడు మనేసాను 15g ఫోమ్ లేకపోతే withdraw చేసుకోరదా
@atoznews6323
@atoznews6323 4 года назад
Mee videos naaku chala helpful ga vunnai bro, tq very much
@Gk-pu3pg
@Gk-pu3pg 3 года назад
I was applying PF but is showing unable data claim du to technical reason enduku ela chuupistundi sir koncham cheppindi please
@sumanthkottugummada9025
@sumanthkottugummada9025 4 года назад
Construction of house claim kosam 5years service ani annaru...same organization lo 5years na...or else total exp a sir.
@krishnaprasad7817
@krishnaprasad7817 2 года назад
Nice explanation sir. Thank you. Really useful to everyone. Every video is worthful.
@harish-qz1vf
@harish-qz1vf 3 года назад
నేను రెండు సంవత్సరాలు ఒక కంపెనీ లో పని చేసి రిసైన్ చేయకుండా మానేసి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది అప్పుడు నా శాలరీ అకౌంట్ కానీ అప్పుడు నేను ఇచ్చిన నా మొబైల్ నెంబర్ గాని ఇప్పుడు పనిచేయడంలేదు నా పిఎఫ్ ఎలా వస్తుంది ఎమ్ చేయాలి
@RaviKumar0910
@RaviKumar0910 4 года назад
Great bro U updating like anything abt p.f Great Keep going Love this channel All the best
@kondalureddykota3276
@kondalureddykota3276 3 года назад
అన్న 24,433 వీటిలో epf ఎంత amount వస్తుంది
@sudhakarp8923
@sudhakarp8923 Год назад
హాయ్ సర్. నేను వర్కు చేస్తున్న కంపనిలో pf. 49000 ఎమౌ0ట్ ఉంది. నేను నవంబర్ 18 న form 31లో 50000 వేలు clime రిక్వెస్ట్ పెట్టాను. ఎలా0టి message రాలేదు. clime రిక్వెస్ట్ message ఎన్ని రోజులకు వస్తుంది. please suggest me sir.
@adepujagadish
@adepujagadish 9 месяцев назад
PSU Employee 10 years conpleted, EPF advance online లో apply చేసుకోవచ్చా లేదా employer ద్వారా apply చెయ్యాలా?? Please చెప్పండి
@prasadsamsani1647
@prasadsamsani1647 4 года назад
Sir from form15 g/h lekunda 50 thousand lopu amount vundi final form 19&10c Cetil avvada
@manikumargurikani678
@manikumargurikani678 3 года назад
Hi bro already nenu previous videos chusi pf withdrawal chesanu ,,tq for u great information like u channel ,,💕 Small information ,, withdrawal chesina company exit date ledhu , employer share ,,Naku raaledhu only employ share mathrame vachindhi ,eppudu exit date add chesi remaining amount withdrawal cheyochaa
@pbalakotaiah7759
@pbalakotaiah7759 4 года назад
అన్న నా pf amount మొతం 52000 వుంది నేను దానిలో 17000 అడవన్స్ తీసుకున్నాను ఇప్పుడు 40000 ఉంది నేను pan card కూడా link చేశాను ఇప్పుడు ఫైనల్ సెటిల్మెంట్ చేస్తే money cut అవుతాయా....?
@user-wp9zf6xn1s
@user-wp9zf6xn1s 2 года назад
నా అకౌంట్ లో పెన్షన్ ఎంప్లాయిర్ ఎంప్లాయిస్ షేర్ మొత్తం కలిపి 52000 ఉంది నేను 30000 విత్ డ్రా చేస్తే మిగిలిన అమౌంట్ అకౌంట్ లోనే ఉంటాయా
@LIC-Advisor-681
@LIC-Advisor-681 4 года назад
Sir దయచేసి మా సందేహం చెప్పండి :- మీరు 6months service ఉండాలి అన్నారు 1) previous company + new company కలిపి 6months service ఉండాలా ? 2)లేకపోతె new company lo 6months service ఉండాలా ? ధన్యవాదములు
@ganeshpenugonda1022
@ganeshpenugonda1022 4 года назад
Aa company lo vallu pf ki apply chesi vunte possible avuthundi
@srinuganta6720
@srinuganta6720 3 года назад
బ్రో రీసెంట్ గా అప్లై చేశా otp ఇచ్చి submit చేస్తే క్రింద మొత్తం పెద్ద చార్ట్ ల రెడ్ కలర్ word తో ,అడ్రస్ మొత్తం allhabet ,digits ,space are special charctorstic use చేయమని చూపెడుతుంది ,దీని గురించి వీడియో చేయండి , ఇంతకు ముందు అప్లై చేస ఇలాంటి ప్రాబ్లెమ్ చూపట్టలేదు .
@narayanarajua4878
@narayanarajua4878 2 года назад
Informative video... 90% pf withdrawal ki 54 years complete ayi retirement ki one year six month mundhu kuda withdrawal chesukocha Andi.. Claim settle avuthundhaa
@talariupender9772
@talariupender9772 10 месяцев назад
Total service is 7 yrs. 8 months in same establishment but earlier 4 Member Id's were clubbed into 1 Member ID now its showing 4 yrs. 6 months. Which is taken into consideration either 7 yrs. 8 months or 4 yrs. 6 months. Please clarify the doubt.
@rajesht.7988
@rajesht.7988 3 года назад
పెన్షన్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఏనీ సంవత్సరాల సర్వీసు ఉండాలి అలాగే ఒకే కంపెనీలో చేయొచ్చా వేరే కంపెనీ మారిన అదే నెంబర్ తో కంటిన్యూ చెయ్యొచ్చా
@raghunathadhovle1216
@raghunathadhovle1216 2 года назад
శివ గారు నమస్కారము, PF అడ్వాన్స్ పదే పదే తీసుకోవడం వలన gratuity amount తగ్గుతుందా.....ప్లీజ్ తెలియజేయండి.
@modugularamadevi7212
@modugularamadevi7212 3 года назад
How can I withdraw my Pf amount from an extempted PF trust?
@siwaswap
@siwaswap 4 года назад
Hi sir, you told about withdrawal for new house construction. But, what about withdrawing PF amount for buying a resale property? Please answer ASAP.
@jejubabuputta4067
@jejubabuputta4067 Год назад
salary ki oka account, PF withdraw ki oka account use cheyocha. every month salary deposit ayyedi oka bank avvalli, PF withdraw cheyadaniki oka bank account use cheyocha?
@nimburesanjaykumar9847
@nimburesanjaykumar9847 3 месяца назад
Sir 2012 lo pf amount antha undani yal theluskovali
@playlistajsy4486
@playlistajsy4486 Год назад
Usefull info bro. Have few doubts. Everytime your calculating basic + TA X some times. My doubt is here basic of current working company ? And service means what I. E PF deduction period initial to till date?
@basha0057
@basha0057 4 года назад
Na uan Lo 2 accounts unnai but pf withdraw chedamu ante oktey chupistundi Mari eami cheyali
@SivaminTelugu
@SivaminTelugu 4 года назад
select service daggara na ?
@pavanisweety6495
@pavanisweety6495 11 месяцев назад
By the way great explanation and great job done sir
@JohnGubbala
@JohnGubbala Месяц назад
Anna pf Apply chestay claim satteld ani chupisthundi kani amount padaledu😮
@balakrishnas6538
@balakrishnas6538 Год назад
Thank you universe..
@chowdaiahgangarapu3016
@chowdaiahgangarapu3016 4 года назад
Hello Sir , Nenu resign chesi 3 yrs ayindi , amount 3.2 Lacs ( Employee+ employer) vundi ... nenu yentha varaku withdraw chesukovachu .... and cheque upload .... cancelled cheque upload cheyala or check fill cheyala ? plz reply ... Thanks in advance
@ganjeerupallipurnachandrar1174
@ganjeerupallipurnachandrar1174 4 года назад
Anna YSR చేయూత అప్లై విధానం ఎలాగో ఒక వీడియో చెయ్యవా plz
@Psravp
@Psravp 4 года назад
నాకు 9 సం సర్వీస్ వుంది pf ఒక్కసారి కూడా తీసుకోలేదు ఎపుడు తీసుకుంటే మంచి బెనిఫిట్ వుంటాయి మని నాకు నీడ్ కాదు ఓక సలహా ఇవంఢీ బ్రో
@Mahashri0308
@Mahashri0308 4 года назад
13,yers penison ante ni istham eppyayuna cheyochu
@vidyasagar2834
@vidyasagar2834 4 года назад
Sir naaku oke uan number meedha 3 accounts unnai Present oka company lo work chestunna Mundhu 2 companies lo work chesa (1 year and 1 year) Previous rendu accounts ni present account ki transfer chesukovali.... Rendu accounts ni okesari transfer chesukune option undha sir Transfer ayyedhaniki entha time pattochu Cheppandi sir
@yourslovingly6016
@yourslovingly6016 4 года назад
My Employee share : 12000 Employer share : 154000 vundi so nenu ippudu 'Natural calamities' option pettukunte yentha vasthadi ? Pls ans me
@shaiknagur7666
@shaiknagur7666 6 месяцев назад
Radu
@thrinadhrudi7897
@thrinadhrudi7897 2 года назад
సార్ నేనూ online lo పాత empleyar అకౌంట్ ని కొత్త employer account ki ట్రాన్స్ఫర్ పెట్టేను emplyor కి 13 form డైరెక్ట్ సబ్మిట్ చేయాల సబ్మిట్ చేయపోయిన ట్రాన్స్ఫర్ అవుద్దా please reply me 🙏
@lifeisbeautiful6234
@lifeisbeautiful6234 4 месяца назад
Employee shere 25800 Employer shere 7800 Vundhi Anna naku ammout chala avasaram vundhi 15/05/24 date varaki kavali a aption use avthundhi antha ammout clam avundhi plz 🙏reply evvandi sir
@naveenvelpula2992
@naveenvelpula2992 Год назад
Bro madyalo advance amount theskunte pf monthly iga pf account ki add kadha iga.....
@LIC-Advisor-681
@LIC-Advisor-681 4 года назад
Sir meeru 6months service undali anaru 1) previous company + new company kalipi 6months service undala? 2)Lekapotey new company 6months service unala?
@LIC-Advisor-681
@LIC-Advisor-681 4 года назад
Sir pls reply above comment your replies are valuable for us pls..
@SivaminTelugu
@SivaminTelugu 4 года назад
previous company + new company kalipi 6months service new company 6months service( first time job)
@LIC-Advisor-681
@LIC-Advisor-681 4 года назад
@@SivaminTelugu thank you very much br🙏
@narendrakumar-ur2nt
@narendrakumar-ur2nt 4 года назад
Thanks Andi.nenu Chala sarlu try chesa. Kani meeru cheppina option valla naa ku claim settle ayyindhi.
@sukumarsai
@sukumarsai 4 года назад
Bro... TDS cut avutundi kadda... Adhi ela cut avutundi and pension contribution avutundha Leda employee share ninchi avuthundha ... Konchem clear ga cheppandi brother
@nickysiragam16
@nickysiragam16 3 года назад
సర్ నేను జాబ్ మానేసి 6 నెలలు అవుతుంది న pf విటీడ్రల్ అవటం లేదు...ph నుంబర్ ఇవ్వు సర్
@rebelvijay5851
@rebelvijay5851 4 года назад
Naadi date of birth problem unnadhi kani kothaga new update Vachidhi gada Pan Card updated chesinna rejected iedhi Mari endhuku
@ganeshpenugonda1022
@ganeshpenugonda1022 4 года назад
Pan card aadhaar card lo same vundali Ala vunte caste certificate cheyinchukondi Andulone date of birth certificate vasthundi Taruvatha try cheyandi
@rebelvijay5851
@rebelvijay5851 4 года назад
@@ganeshpenugonda1022 Pan Card Aaddar Card Same unnadi
@Mahashri0308
@Mahashri0308 4 года назад
Age froof certificate thisukovali
@SudheerReddymadithati
@SudheerReddymadithati 4 года назад
pandemic reason tho ... 50000 kosam apply chesanu ....... approved only 7 thousand ... reason kooda ledu ... yela cheyali ... reply please ... motham ravalante yela ?
@DivyaPicheri-zi5ot
@DivyaPicheri-zi5ot 10 месяцев назад
Anna nennu naturalcalamaties apply chesanu 9000 but 1700 vachindhi enty problem chepandi please
@apparaokantumutchu7409
@apparaokantumutchu7409 4 года назад
సార్ నమస్తే.. నేను పిఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ కి ఆఫ్ లైన్ ద్వారా పెట్టుకోవడానికి అవకాశం ఉందా, లేదా.. దయచేసి రిప్లై ఇవ్వండి
@Mahashri0308
@Mahashri0308 4 года назад
Online lo chryochu
@darlingmoulali6929
@darlingmoulali6929 3 года назад
Last month pf withdraw chesyanu Malli withdraw cheyocha cheppandi pls koncham urgent health issues
@raghunarayan372
@raghunarayan372 4 года назад
Brother.... passbook ను ఎలా download చెయ్యాలి.. Password change cheasanu... pf withdarawl ఎంత అని telusukoli
@SandhyaRaj-qs5up
@SandhyaRaj-qs5up 4 месяца назад
Sir memu 6years avuthundhi sir ela applying cheyalo ravadamledhu sir private employee.naku amount urgent need
@eswarilakshmi4823
@eswarilakshmi4823 3 года назад
shiva grau ,mee vedios excellent
@harshahari185
@harshahari185 2 года назад
Bro, What is basic + DA ? Pls explain
@ykande92
@ykande92 2 года назад
Naa account lo Employee share 42k undi Employer share 12k undi Final settlement chesthe entha vasthundi?
@smlshekar7322
@smlshekar7322 Год назад
Mark exit chesi anni accounts oka dhantlo transfer chesanu enni days tharvatha claim chesukovali pls notify me anna
@killopushkararao3580
@killopushkararao3580 Год назад
Sir Active DSC/esign not available for the employer Error Display Avuthundi Solution telapagalru.
@marriramu4121
@marriramu4121 2 года назад
Sir, Naa previous company date of exit 31.05.2022 and present company joining date 20.05.2022. So nenu full amount withdraw cheyyali elago cheppamdi.
@balukosgi5192
@balukosgi5192 3 года назад
4 months cheste pf vastunda bro
@lokeshsaragadam6805
@lokeshsaragadam6805 3 года назад
Advance tesukunte adina problem avutunda
@santhoshsanthu-kj1dt
@santhoshsanthu-kj1dt 2 года назад
Sir natural climet reason tho PF withdraw chesaanu Clim settled ani vostundhi kani bank lo inka raledhu. Reason enti sir
@sunilkumar0696
@sunilkumar0696 4 года назад
Sir nenu marchi lo 50000 amount withdraw chesa ,malli yesterday 20000 pf ki apply chesa 2 times illness opection petta sir ,naku 2nd time vasthunda sir amount
@ravitejareddy.
@ravitejareddy. 4 года назад
Sir nenu 5 monts work chysanu...nenu pf amount apply chyacha 5 month...
@ravitejareddy.
@ravitejareddy. 4 года назад
Sir pls kocham fast ga reply evandie..pls
@Mahashri0308
@Mahashri0308 4 года назад
S chryoch mi Hr pf katti unte cheyochu
@partnerhomedecoreforyourlo3662
@partnerhomedecoreforyourlo3662 3 года назад
How many days will take for settlement for Non Receipt of Wages (>2 months)
@shailendarmogdumpuram1232
@shailendarmogdumpuram1232 11 месяцев назад
Sir, i need six lacks. I applied for illness. My basic and DA 94000. Every month employee share is 42000. So can I get 6 lacks from illness
@prasadyadav9271
@prasadyadav9271 4 года назад
Sir previous id ne prasent lo merge chesaka pension matram alage untundi. After date of exit previous id loni pension ni ela withdraw cheyali
@janajanardhan7308
@janajanardhan7308 2 года назад
Thank u sir good information
@paulsongollanapalli7254
@paulsongollanapalli7254 4 года назад
Anna Ma friend Govt employe vallaki epf no ki vunna mobile poindi meeru cheppinatlu forger password daggara mobile no marchanu kani akkada UAN no ki adhaar link cheyamani chebutundi employer dwara koncham eee problem solve ayyela chudandi pls 🙏🙏🙏👍
@srinivasnandika1082
@srinivasnandika1082 3 года назад
Hi sir, Pension contribution amount manam withdrawal cheyagalamaa
@rakeshkumargadam583
@rakeshkumargadam583 2 года назад
Do we need to submit any proof for pf withdraw s. For home construction?
@mallikbattula6155
@mallikbattula6155 4 года назад
Can we withdraw immediately to choose different options if applicable?
@nagasrinivas2368
@nagasrinivas2368 Год назад
sir BREAK DOWN CERTIFICATE PENSIONKI WHERE UPLOAD
@kothanarasimha7192
@kothanarasimha7192 4 года назад
Epf portal lo nominee add chestunte. Demographic data mismatch ani chupistundi. What is the problem reply me Please
@pavanisweety6495
@pavanisweety6495 11 месяцев назад
Sir na pf account lo 1lakh undi 2021 lo nenu construction of house peti 90% claim settle aindi. Ipudu nen malli 80 to 90% claim cheyali ante a option use cheyali. Marriage or illness. Illness ante proof submit cheyala marriage ante emaina submit. I'm married still can I use marriage option
@chowdaiahgangarapu3016
@chowdaiahgangarapu3016 4 года назад
Meeru cheppinatlu apply chesanu .... 3.2 lacs vundi ... 2 lacs apply chesanu epfo pandemic reason.. But 8,000 approve chesaru ... Reason kooda ivvaledu... Mallee apply cheyocha? Plz advise .... Thanks in advance
@SudheerReddymadithati
@SudheerReddymadithati 4 года назад
same problem ... admin plz reply
@ashokchilagani7503
@ashokchilagani7503 Год назад
Land purchase withdrawal chesanu malli ennirojulaku apply cheyali enthavaraku vastundi
@lavamathi3309
@lavamathi3309 2 года назад
Informative.
@Dhanush2989
@Dhanush2989 Год назад
Annayya nenu oka company lo join ayi 5 months ayindhi eppativaraku 5 months pf cut ayindhi nenu eppudu job manesanu eppudu e pf amount claim cheyyadaniki avutadha
@jkirankumari839
@jkirankumari839 3 года назад
Employee,Employer share deposit s or withdrawal s Lona construction house ki ye amount vasthundi
@Villagekuraduvlogs
@Villagekuraduvlogs 3 года назад
Hii sir nenu pf Corona time lo apply chisanu 75% pf vachindhi Malli apply chiyyali anukuttunna sir nenu pf thisukoni 5months avuthudhi Malli same reason tho thisukovacha Leda very reason tho thisukovacha plz help me
@sankarbotcha8637
@sankarbotcha8637 3 года назад
Hi sir నా pf account లో 75,000/- ఉంది అయితే నేను apply చేశాక form 19 clime settle అయ్యి 61,000/- sittle అయ్యింది కానీ form 10C మాత్రం under process అని ఉంది మిగిలిన amount వస్తుందా రాదా sir Plzzz clarify ఇస్తారా
@friendsforever2240
@friendsforever2240 2 года назад
Number send me
@parthasarathiandalam3450
@parthasarathiandalam3450 Год назад
Well explained
@hariyoutubechanal2428
@hariyoutubechanal2428 4 года назад
భయ్యా నా pf బాంక్అకౌంట్ మీద ఇంకో UAN నెంబర్ ఉన్నట్టుగా చూపిస్తుంది. ఏమి చెయ్యాలి
@sindhupriya6265
@sindhupriya6265 Год назад
Tq for ur kind info anna
@jobupdates8490
@jobupdates8490 3 года назад
One month employee and employer and pension amount not showing passbook and not settled what is the reason please
@arunadigitals
@arunadigitals 4 года назад
thank u very much sir
@kishoreyadav2931
@kishoreyadav2931 2 года назад
Sir Nenu Okkasare Company Lo 2013 nuchi 2016 varaku PF Account Undhe , 2013 Lo Adhar card link & mobile link & Date borth Link cheyaledu Sir Epudu UAN activet Kavadam Ledhu Date borth mis mach ani vasthundhe E Problem Ela clear veskovali sir PLS Reply sir
@srikanthreddy6102
@srikanthreddy6102 2 года назад
Sir I have used form 31 with construction of house option 5 years back and I want to use that reason again. Can I use it?
@harunrajbokka2499
@harunrajbokka2499 Год назад
Hy sir nenu pf withdraw petanu but claim settled ani vachindhi gani account ra leadhu em chayali
@ayishashaik7052
@ayishashaik7052 3 года назад
Thank you
@sandeepkumarm6918
@sandeepkumarm6918 Год назад
Sir, Can we withdraw EPF amount for part payment of house loan?
@srisailamkadala964
@srisailamkadala964 4 года назад
Hi sir how to pf withdraw full settlement with pension amount
@SivaminTelugu
@SivaminTelugu 4 года назад
video chesanu chudandi
@jagadeesh23456
@jagadeesh23456 3 года назад
Bro , pls mention here @03:25 , employee share + interest + employer share ani cheppara?
@sureshkommoju555
@sureshkommoju555 3 года назад
Bro Nenu maa Nanna pf account nunchi amount withdrawal Ki apply chesaanu,but Nenu purpose construction house option choose chesukunnanu,maa nanna joining 4 years ayindhi,Nenu apply cheste reject ayindhi, what's the reason tell me bro
@prathapreddy8635
@prathapreddy8635 2 года назад
I am going to retire on May 31 2022 .. Can I withdraw my 90% PF ., what are the documents to be submitted
@kokkelageddaprasad6985
@kokkelageddaprasad6985 3 года назад
Bhayya nuvvu pettindhi okkati kuda use avdam ledhu, quiries adugutunte rply undadhu, enti bhayya idhi🤦‍♂️
@lakshmiinfo6816
@lakshmiinfo6816 3 года назад
Me. Problem. Emti bayya.
@sivamanit6458
@sivamanit6458 4 года назад
Na pf account lo 1 lack okesari claim chesthe tax m aina cut avthundha bayyaa
@sairamakrishna5425
@sairamakrishna5425 Год назад
good information sir
@propertis.advaiser1822
@propertis.advaiser1822 3 года назад
Sir pf amount 2017 April undi katavuthundi job 2008 Lo vachindi pf claim (construction for house )cheyyacha account Lo 1lack above vundi 5year pf katayye vundala Naa job health department outsorsing
@samudralasupriyadevi7253
@samudralasupriyadevi7253 3 года назад
If our service is less than 5 years, then is there any chance for applying for advance(covid 19)?
Далее
Know about Profits and losses due to EPF Withdraw
6:36
ФОКУС -СВЕТОФОР
00:32
Просмотров 336 тыс.
Почему не Попал?!
00:15
Просмотров 48 тыс.
Terraform complete course | Step by Step for Beginners
2:38:50
ФОКУС -СВЕТОФОР
00:32
Просмотров 336 тыс.