మీ వీడియోలు అన్నీ ఒక అద్భుతమైన ,ఉపయోగకరమైన క్లాసెస్ అరుణా. నిజంగా నేను ఫీల్ అయి చెప్తున్నా. జీరో ఖర్చు, మాక్సిమం యూజ్ అయ్యేవే అన్నీ. గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ నిజమైన ఎడ్యుకేషన్ 👏👏👏😍👌👌❤️❤️❤️💐💐
Hi Aruna garu miru Anni mokkalu kalisi poyona harvest baga vastunayi ma vallu okka makka daggara okka makka veya kudafu antunaru mi video chusi happy ga undi
Aruna garu me garden super👌 Ma garden lo affids and penubanka ekkuvaga vastundi mokkalu chanipotunnayi Malli ma Beera teega flowers vastunnayi kani kayalu ravadam ledu em cheyalo cheppandi please
Hi Aruna garu, how are you? This is Jyothi from Chicago Last year seeds pick lo win aenappydu naku seeds pampincharu meeru Nenu Chicago ki techukonnanu Chikkudu seeds vesanu, vachaye grow aena Tarvata meeku pic pedatanu I am so happy 😀
Aruna garu Iam new to terrace garden I made ghana jeevamrutham yesterday bot today I saw white worms in it 😢 should I throw are can I use it please 🙏 advise
హాయ్ అండి నమస్తే నేను మీరు చెప్పినట్టే లేయర్ మెథడ్ లో వేస్తా నండి ఆవు పిడకలు మధ్యలో ఎంత వేయించండి కొంచెం చెప్పరా అలాగే వేప పిండి కూడా ఎంత వేయొచ్చు కొంచెం చెప్పరా అండి నేను ఈమధ్య స్టార్ట్ చేశాను అండి మొక్కలు పెంచడం నేను మీ వీడియోస్ చూస్తా నండి చాలా బాగా చెబుతారు మీరు
6 తీసుకొని పది నిమిషాలు నీటిలో వేసి బయటకు తీసి పొడి పొడిగా చేయండి అలా వేసేస్తే అవి మెత్తగా కంపోస్టు అవడానికి చాల టైం పడుతుంది కాబట్టి పొడి చేసి వేయాలి వేపపిండి రెండు గుప్పిలు వేయండి