మనకు వచ్చిన కష్టం ఇంకా ఎవరికి రావద్దని ఎంతో మంది చిన్నారులకు హర్ట్ ఆపరేషన్ చేయించిన మహేష్ అన్నకు ధన్యవాదాలు... 🙏🙏 పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ బాబు గారూ 💐😍
Happy birthday sir మీరు నిజమైన హీరో సార్ ఎంతో మందికి చిన్నారులు కు గుండె ఆపరేషన్ చేయించి నిజమైన దేవుడు సార్ మీరు మీకు మీ కుటుంబానికి ఆదిదేవుడు ఆయూ ఆరోగ్యాని ఇవ్వాలని కోరుతూ
Hero గా ఎదగడం, తన తండ్రి మీదున్న అభిమానం అందరికి చెప్పడం, గుండె ఆపరేషన్స్ చేయించడం, industry లో మొదటి స్థానాన్ని నిలబెట్టుకోవడం, తన అభిమానుల మీద ప్రేమ చూపడం, అన్ని కలిపి ఒక్క వీడియోలో చూపించేసావ్ bro editing Super. Happy Birthday Mahesh అన్నయ్య, మీ పోకిరి సినిమాలో అన్నయ్య అన్న డైలాగ్ నేను పోకిరి సినిమా చూసినప్పటి నుంచి ఇప్పటికి అంటూనే వుంటాను. పోకిరి సినిమా లక్ష సారులయినా చూసుంటాను.
ఎంతో మంది చిన్న పిల్లలకి Heart oppression వారి ప్రాణాలు కాపాడిన దేవుడూ మహేష్ అన్న మీరు..❤ Your the REALLY God Anna 🙏🙏🙏 I wish you very very many more happy returns of the day to Mahesh Babu anna gaaru
This video is enough to tell what is mahesh babu. You covered all the points and very good edit.. expecting more from you. All the best for your future work.
మహేష్ బాబు జీవితాన్ని సినిమా తీస్తే చూసినట్టు ఉంది బయ్య... entertainment, action, importantly emotional,,, helping nature చాలా బాగా చూపించార....you tube director ayipoyaaru... Super....🎉🎉🎉🎉🎉
"వండర్ ఫుల్ వీడియో , ఈ మధ్య మా సీనియర్ కృష్ణ గారి అభిమాన మిత్రుడు ఓ సందర్భంలో చెప్పినట్లు, మన కృష్ణ గారి లాంటి ఎవర్ గ్రీన్ పాపులర్ సూపర్ స్టార్ హీరో వారసత్వపు లీగసీని 💯% తర్వాతి తరంలో కూడా ఆయన అభిమానులకు , క్యారీయాన్ చేసిన సూపర్ స్టార్ పరంపర ప్రభంజనం ప్రపంచ సినీ , మరియు ఇతరత్రా వారసత్వం చరిత్రలో మహేష్ బాబు తప్ప మరో లెజెండ్ వారసుడు లేడు, ఇకపై ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు! మహేష్ ఈజ్ గ్రేట్ 👍"
One Word About This Edits Is #LifeOfMaheshBabu నేను ఒక ఎడిటర్ గా చెప్తున్నా భయ్యా ఎంత టైం పట్టిందో ఈ ఎడిట్స్ కి Hatts-Off.. ఇప్పటివరకు చూడని కొత్త మహేష్ ని చుపించావ్ భయ్యా One Of The Best Edits Of MaheshBabu 💥 💫ఈ హైప్ తో 2nd షో Bussiness Man కి వెళ్తున్నాం Super Super Super..
Was all good until I reached the point you have shown Krishna garu. I am melted down and started crying. Mahesh sir we are your extended family. We will be there for you until our last breath 😢
Clearly I can understand the amount of effort the editor has put in collecting the clips, syncing the audio, visuals and dialogues. This is definitely the greatest tribute ever ❤. Take a bow 🙇♀️