తమ్ముడు రాజు అలగడ్డ నువ్వు ఎంతో అదృష్టవంతుడివి చరిత్ర గల ప్రముఖ పుణ్యక్షేత్రాలు నువ్వు దర్శిస్తూ ప్రజలకు కూడా చూపిస్తున్నావ్ వారి అందరి ఆశీస్సులు నీమీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను💐💐💐
తమ్ముడు నాకు బృందవనములోని రహస్యం తెలుసుకోవాలి అని ఉంది నీవల్ల తెలుసుకొన్నాను కృతజ్ఞతలు తమ్ముడు అ రాధకృష్ణల కృప నీకు ఉండాలి అని ఇలాంటి వీడియోలు చేయాలనీ కోరుకుంటున్నాను 🙏🙏
Eroje nenu e story Vina anna same edhey place story............ Mali ne channel lo chusthuna inka elantivi interesting stories theyi anna chala mandhiki teliyani vishayalu kuda telusukuntaru ...... Keep rocking anna
Devudu ne chudali ante aasa ,korika ,over acting chesa vallaki aa sakthi ni chusi thattukunde sakthi vundadhu chastharu ayna champadu ,kani evaru ayna bhakthi tho prema tho velli chusthe ee yugam tho samandhalu thegipothay 810 people are died more 17 members are missing (devotees ) may be
Where is that simhasanam krishna and radha sitting here I think you are left or shared I don't know.and you share it prabhuoadhji samadhy.and Gopeshvara temple where Shiva come to see Krishna's rasaleelai in female dress.at brindavan.at nidhivan near.these trees are kissing each trees
అవును రాజు ఒక విషయం ,దేవుడు ఎక్కడైనా పాన్ తింటాడా+ఇంకొక విషయం దేవుడన్నతర్వాత మేకప్ సామానులు అక్కడ ఎందుకు యూస్ చేస్తాడు,ఇవన్నీ వీళ్ళ కట్టు కథలే, ఆల్రెడీ వాళ్లకు ఆభరణాలు ఉంటాయి,,వాళ్ళు గడిపే ఆ ఒక్కరాత్రికి అన్ని రాద ఎందుకు పెట్టుకుంటుంది ???
S aunu annaya nuv chepindi nijam there is no god universe inka devudu water tagitada annam tintada alage gani cheste Vallu devullu avaru manalaga manushulu autaru
Aunaa lekapote akkada emina deyyalu unnayemo leka nidhula kosam Evarina manushule champestunnaremoo naku telisi adantha abaddam nenu vellanu naku em jaragaledu i am still now
Any one, pls give me a clarification on this : దేవుడు మనల్ని కాపాడతాడు కదా..!! తప్పు చేస్తేనే దండిస్తాడు, అలాంటిది దేవుని క్షేత్రం లో కి, ఎవరు వెళ్ళినా చనిపోవడం ఎందుకు..!?!?!?!?
ఈ వీడియో మీరు పోగొట్టుకున్నారు అన్నారుగా అలా ఎందుకు జరిగింది మీకు అర్థమవుతుందా ఆ వీడియో చూపించబోయే మీకు ఏమీ జరగలేదు నిజంగా చెప్పాలి అంటే మీరు ఈ వీడియో చూపించడమే మా అదృష్టంగా కనుక ఇలాంటి రిస్క్ పనులు చేయకండి సూపర్ వీడియో
Kani nijanga ayanni chusi chachipoyina parvaledhu adhrustame kada anna....kabu ofcourse brathakadam first darmam so brathakali but thankyou very much anna really u r so lucky