Dear లక్ష ల కోట్ల రూపాయలు లావాదేవీలు ప్రపంచ వ్యాప్తంగా వూరకే జరగడం లేదు. దానికోసమే ఒక పేజీని Business అని పెట్టి దినపత్రికలు ఊరకే ముద్రించడం లేదు. Company profile ని చక్కగా అర్థం చేసుకుని, invest చేసి, మనసును నియంత్రించుకుని trading చేసేవారు లాభాలను కచ్చితంగా పొందుతారు. అత్యాశకు పోయి.. overnight లో లాభాలను కొల్లగొట్టేయాలనే అత్యాశే, విషయం లేని వాటిపై పెట్టుబడి పెట్టి నెత్తిన తెల్లగుడ్డ వేసుకునేలా చేస్తాయి. ప్రపంచ ధనికుల్లో అగ్రగణ్యుడిగా వున్న వారెన్ బఫెట్ ఆ స్థాయికి చేరుకుంది ఇదే shares వల్లనే అనేది జగమెరిగిన సత్యం. అదంతా ఎందుకు?? చిన్న ఉదాహరణతో ముగిస్తాను - మన దగ్గర money వుంటే.. నమ్మకమయిన మిత్రుడికి ఇస్తే అసలు వడ్డీ తిరిగి వస్తుంది లేదా కనీసం అసలయినా తిరిగి వస్తుంది.. అదే మోసగాడి చేతిలో పెడితే?? వడ్డీ కథ దేవుడెరుగు,అసలుకే దిక్కుండదు. చిల్లర పైసలకు కక్కుర్తి పడి, Voice Of తెలుగు ని follow అయ్యే subscribers కి ఒక్కరూపాయి లాభం లేకపోయినా పర్లేదేమో, మా వల్ల వారి జీవితాలలో నష్టం మాత్రం కలగకూడదనే..Online Rummy మొదలు మరెన్నో apps గూర్చి promote చేసే అవకాశాలు వచ్చినా కుదరదు అని కచ్చితంగా చెప్పేశా. అంతెందుకు, ఇప్పుడు ఈ Demat గూర్చి మేము చెప్పకుంటే, మరొకరు channel వాళ్ళు ఆ అవకాశాన్ని use చేసుకుంటారు అంతే. నీకు అవగాహన లేకుంటే వాటిలోకి అడుగే పెట్టకు. మొదట అదే చెప్పాను, అవగాహన లేకుండా shares లో పెట్టుబడి పెట్టడం అంటే.. "ఈత రాకుండా గోదారిలో దూకినట్టే" అని.. అంటే ఇది ఎంత Warning and Negative statement? ఇలా చెప్పడానికి ఏ sponsor అయినా ఒప్పుకోరు.. మన channel లో నిజాయితీ వుంది గనుకే వాళ్ళు OK అన్నారు. నన్ను నమ్మి follow అయ్యే subscribers కి ఉపయోగపడే మాటలు చెబుతూ money సంపాదించాలనుకున్నాను తప్పించి, వాళ్ళ జీవితాలు ఏమైపోయినా పర్లేదు, నా జేబు నిండాలనే దురాలోచన నాకు కలలో కూడా కలగదు. అయినా నేను వంద చెప్పేస్తాను, నీ విచక్షణ, నీ తెలివితేటలు ఏమయిపోయాయి??.. ఆలోచన నీదే, ఆచరణ నీదే... ఫలితం కూడా నీదే! *Conditions Apply -Naren
Oka country ardikamga mundiki vellalante adi stock market valle sadyam ithundi. Manam job kosam okari daggariki vellatam kanna, vaddilaki vere vallaki dabbulu evvatam kanna manchi knowledge tho ardam cheskoni invest chestey aha value niku apudu ardam ithundi
డబ్బువుంటే అప్పిగాడినే అప్పారావు గారు అంటారు అప్పలమ్మ నే అప్సరస అంటారు డబ్బు ఉంటే మనిషి కి బలం వస్తుంది 🙏🙏🙏డబ్బు ఉంటే 100కి 95 వస్తాయి మిగిలిన 5 మాత్రం నీ బలం లొ ఉంటుంది 🙏🙏
Anna okappudu nenu chaala dull ga,nirutshanga,aa dhairanga mariyuu vallu villu naa gurinchj ila anukuntunnaru ela anukuntannaru ani aaloxhinche vadni. Eppudaithe mee videos chudam start chesano appati nundi naalo oka self confidence vachindi,naalo oka dhairyam vachindi. Naalo oka utsahan vachindi... Ippudu nenu anukunnadi chesthhnna.vallu villu naa gurinchi emani matladukuntunnaro ane aalochana ledu....... Thank u anna....
Well said andi.manchi chedu anevi mana vyaktitvam batte vuntundi. Ee vishayam sarigga ardham chesukokapovadam valla saraina nirnayalu teesukokapovadam valla okkosari jeevitale nashanam avutayi.
Soooooper ji chala ba chepparu appulu lekunda evari meedha depend avvakunda evaranna help adigithe sahayam cheyyagaligela undagaligali ade na uddesam kani naku dabbu asa ani anukuntunnaru antha ... Mee videos annitlo yi video chala nachindi naku thanks a lot ...