Тёмный

The Soul Of Rangamarthanda | Full Version | Ilaiyaraaja | Sirivennela Sitaramasastri | Krishna Vamsi 

Krishna Vamsi
Подписаться 77 тыс.
Просмотров 395 тыс.
50% 1

The Soul Of Rangamarthanda | Full Version | Ilaiyaraaja | Sirivennela Sitaramasastri | Krishna Vamsi
Rangamarthanda Movie Starring Prakash Raj, Ramya Krishnan, Brahmanandam, Anasuya Bharadwaj,
Aadarsh Balakrishna, Rahul Sipligunj, Shivathmika Rajashekar, Ali Reza and others...
Song Name: #PuvvaiVirisePranam
Music & Singer: Maetstro Ilaiyaraaja
Lyrics: Sirivennela Sitaramasastri
Director: Krishna Vamsi
Music Director: Ilaiyaraaja
Producer: Kalipu Madhu, S. Venkat Reddy
DOP: Raj K Nalli
Production Houses: Raja Shyamala Entertainments, Housefull Movies
PRO: Sreedhar Marati
Digital Media PR: Prasad Bhimanadham
Digital Partner: Silly Monks
Audio On Silly Monks Music
#Rangamarthanda #Ilaiyaraaja #KrishnaVamsi
Listen to the magical melody #NannuNannugaa on your fav streaming platforms 🎶
► shor.by/NannuN...
For More Updates:
RU-vid: bit.ly/Directo...
Facebook: / krishnavamsiofficial
Twitter: / director_kv
Instagram: / krishnavamsiofficial

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 357   
@chakralyricist8635
@chakralyricist8635 Год назад
ఒక్కో దళం.....ఒక్కొక్క పరిమళం సిరివెన్నెల చేతి కలం ఆపాత మధురం ఇళయరాజా గళం పురివిప్పిన మయూర నృత్యం..❤️❤️
@Bhakthitatvam
@Bhakthitatvam Год назад
ప్రస్తుత యువత కు కుటుంబ విలువలు తెలియచేసిన కృష్ణ వంశీ గారికి అభినందనలు....
@deepu3534
@deepu3534 Год назад
Stalwarts hats off
@kranthikumar6760
@kranthikumar6760 Год назад
స్మృతి వెన్నెల రాత్రి సూర్యులు వారినేమి కోరేది నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది బూతు గీతాలు రాయమని పిలిస్తే భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది? ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది? అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది? స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో బోడి చదువులన్న వారినేమి కోరేది? గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది? అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డి.క్రాంతి కుమార్ 7396721108
@trinadhchinna5358
@trinadhchinna5358 Год назад
సింపుల్ superb sir
@nagabhushanamshankam6155
@nagabhushanamshankam6155 Год назад
ఎంత భాద పడతునావుఅనా
@venkivijayawada
@venkivijayawada Год назад
superb
@ravitejakamireddy5855
@ravitejakamireddy5855 Год назад
అద్భుతః 👌🙏
@sharmavinjamuri2777
@sharmavinjamuri2777 Год назад
శ్రీ క్రాంతి కుమార్ గారూ అత్యంత అద్భుతంగా ఉంది మీరు రాసిన "ఏమి కోరేది ఏమిటి అడిగేది" శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మీరు అందించిన ఈ పేరడీ తప్పక చేరి ఉంటుంది. క్రాంతి కుమార్ గారూ మీకు అభినందనలు ఆశీస్సులు ( నా కన్నా చిన్న వారని ఆశీస్సులు తెలిపాను, నేను 67 ఏళ్ల వాడిని) నా పెద్ద వారైతే నమస్సుమాంజలి మీకు.
@wordsofvenki
@wordsofvenki Год назад
"నీకూ తెలిసే సత్యం … అయినా మరుపే నిత్యం … నీ వాళ్ళంతా నీతో ఉంటారనుకుంటావు ... నీతోనే వస్తారంటూ భ్రమలో ఉంటావు … మునిమాపు ముసిరేటి వేళా … నీడైనా నిను వీడి పోదా … నీ ఊపిరే నీది కాదే … నీ గుండెలో ఉండి పోదే … ఎవ్వరికీ ఎవరూ ఏమి కారే..." అంటూ వెళ్లిపోయారు ఇంత కాలం మా ఊపిరి గా ఆయన్ని మా గుండెల్లో దాచుకున్నాము … మమ్మల్ని ఎగతాళి చేస్తూ నీ ఊపిరే నీది కాదే ...నీ గుండెలో ఉండి పోదే అంటూ విడిచి వెళ్ళిపోయారు. గానం : ఇళయరాజా , సాహిత్యం : సిరివెన్నెల , పాట: పువ్వై విరిసే ప్రాణం (ఆత్మ గీతం అయిదవ దళం) మధ్యలో లైన్స్ విని నా కళ్ళు చెమ్మగిల్లాయి... ఇళయ రాజా గారు పాడిన ఆ పాట వింటుంటే ఏడుపు వచ్చేసింది. కారిన కన్నీరు తుడుచుకుని సిరివెన్నెల తుది పలుకులు నేను మరిచిపోకూడదు అని ఇలా రాసుకుంటున్నాను.
@chocolateboy7548
@chocolateboy7548 Год назад
ఇక్కడ కొంత మంది ఇళయరాజాగరి voice suite అవ్వలేదు అంటున్నారు,అన్ని మైండ్ తో వినొద్దు కొన్ని గుండెతో వినాలి, ఆయన వాయిస్ కి ఎం అయింది? ఆ సినిమా కూడా realistic గా ఉంది,గొంతులు cinematic గా ఉండొద్దు, అందుకే ఇళయరాజా గారు ఆయనే పాడరు realistic గా ఉంటుంది అని.
@starhouse98
@starhouse98 Год назад
గుండెతో వినాలంటే గుండెకు హత్తుకోవలి వాయిస్ మీదకు మనసు వెళ్ళకూడదు కానీ ఇక్కడ voice matrame తెలుస్తుంది ఫీలింగ్ లేదు
@Mahi144
@Mahi144 Год назад
Yes this is life song
@Mahi144
@Mahi144 Год назад
Raja sir is excellent voice
@LuckyLucky-ht8ul
@LuckyLucky-ht8ul Год назад
Yes boss
@sonusukanya3686
@sonusukanya3686 Год назад
"నీకు తెలిసే సత్యం అఐనా మరుపే నిత్యం నీ వాళ్ళంతా నీతో ఉంటారనుకుంటావు... ఎంత అందంగా రాశారు...... అంతే అందంగా పాడారు ఇళయరాజా గారు.... మనసును ఆకట్టుకునే విధంగా ఉంది.... తెలియకుండానే కనీరు కురిసింది.....
@sairaj43
@sairaj43 Год назад
ప్రశాంతంగా వినాల్సిన పాట... జీవిత సత్యాలు దాక్కున్న పాట... అక్షరం గొప్పతనం చాటే పాట... ఎక్కడో నిన్ను తట్టి లేపే ఇళయరాజా స్వరం... సీతారామ శాస్త్రి గారు చివరి సారిగా వదిలి వెళ్లిన జీవితపు మధుర జ్ఞాపకం... ఇది పాట... అవును అక్షరంతో అక్షరం అల్లిన అందమైన పాట.
@maheshbabumatcha2862
@maheshbabumatcha2862 Год назад
👌🏻👌🏻👌🏻👌🏻
@kumarikarumanchi2379
@kumarikarumanchi2379 Год назад
చాలాబావుంది అప్పుడప్పడూ వింటూవుండాల్సినపాట
@guptamss
@guptamss Год назад
అద్భుతమైన పాట
@gbr9615
@gbr9615 Год назад
సినీ రంగానికి శ్రీ కృష్ణవంశీ దేవుడిచ్చిన వరమైతే, కృష్ణవంశీ ప్రేక్షకులకిచ్చిన వరం ఈ -రంగమార్తాండ. 👌👌👍👍🙏🙏🙏🙏🇮🇳
@Nagaraju-qn2jl
@Nagaraju-qn2jl Год назад
one more ardent fan from Mysuru... iam 50 yrs old ...my love towards ರಾಜಾ sir started wen i was studying in 5th std...de great old 1980s ..to b specific it may b MUTHAL MARYADHAI film...i got connected to Sirs Music....such an ardent fan " ANYTHING ..EVERYTHING FROM SIR " is mesmerizing to me...a soul being in 80s still in de buisness of Music is a great thing....kindly let us respect our isaignani ilaiyaraaja sir...n his GREAT PASSION towards MUSIC
@KK.K123
@KK.K123 Год назад
10:21 I'm 33 but these lines are very true which hit me hard.. Manam okari life ni rule cheyyali anukovadam thappu.. Let every body live there own life.. Nothing is ours.. Even if it is our own blood relation also we are no one to rule them.. Just GUIDE them to be a PURE SOUL.. Love u all.. Spread love.. Be happy.. 🙏👍
@nareshjada115
@nareshjada115 Год назад
బహుశా చిత్రంలోని పాట సందర్భానికి రాజాగారి గొంతు సరిపోతుందేమో. ఏదేమైనా తెలుగు ఉచ్చారణలో ఆయన శ్రద్ధ సుస్పష్టం.
@ReelsRail
@ReelsRail Год назад
Ultimate long song...disturbed mind becomes calm & happy instantly...other composers reaching oscar level but oscars cannot reach ilayaraja garu..😊👍
@rajkishore6408
@rajkishore6408 8 месяцев назад
SUPER JIVITHA SATHYALU
@raghuvignesh2722
@raghuvignesh2722 Год назад
ఈ సినిమా లో ప్రకాష్ రాజ్, మరియు బ్రహ్మానందం నటన చాలా గొప్పగా ఉంటుంది అనుకుంటున్నాను. WAITING for two legendary Actres.
@crharish99
@crharish99 Год назад
This song requires a rustic and realistic feel ..( as if a person is singing to himself ...it will not be sweet and expressions will not be stressed and dramatic .....) ILAIYARAJA Raja sir voice and the way it is composed requires big applause. I bet the more you hear this song the more you will get to the soul of this song ...it's a slow and permanent addiction.
@Siva-hp9xq
@Siva-hp9xq Год назад
🙏
@kanchiusk
@kanchiusk 6 месяцев назад
1. పూవైవిరిసే ప్రాణం పండైమురిసే ప్రాయం రెండూ ఒకటే నాణానికి బొమ్మా-బొరుసంతే తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే పూవైవిరిసే ప్రాణం పండైమురిసే ప్రాయం రెండూ ఒకటే నాణానికి బొమ్మా-బొరుసంతే తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే నడకైనా రాని పసిపాదాలే అయినా బతుకంతా నడిచి అలిసిన అడుగులె అయినా చెబుతాయా చేరే మజిలీ ఏదో ఆరీరారో ఆరో ఆరారారో ఆరో ఆరీరారీరారారో ఆరీరారారో ఆరీరారీరారారో ఆరీరారీరారో ఒకపాత్ర ముగిసింది నేడు ఇంకెన్ని మిగిలాయో చూడు నడిపేది పైనున్నవాడు నటుడేగ నరుడన్నవాడు తానే తన ప్రేక్షకుడు అవుతాడు ఎవరో ఆ సూత్రధారి తెలుసా ఓ వేషధారి మళ్ళీ మళ్ళీ వందేళ్ళు రోజూసరికొత్తే ఎప్పటికైనా తెలిసేనా బతకటమేంటంటే పూవైవిరిసే ప్రాణం పండైమురిసే ప్రాయం రెండూ ఒకటే నాణానికి బొమ్మా-బొరుసంతే తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే నడకైనా రాని పసిపాదాలే అయినా బతుకంతా నడిచి అలిసిన అడుగులె అయినా చెబుతాయా చేరే మజిలీ ఏదో ఆరీరారో ఆరో ఆరారారో ఆరో ఆరీరారీరారారో ఆరీరారారో ఆరీరారీరారారో ఆరీరారీరారో 2. కళనే కొలిచే నువ్వు కలవే అయిపోయావు మైమరపించే మైకాన్ని ఎపుడొదిలేశావు అద్దంలో నీ రూపం నువ్వెప్పుడు చూశావు కళనే కొలిచే నువ్వు కలవే అయిపోయావు మైమరపించే మైకాన్ని ఎపుడొదిలేశావు అద్దంలో నీ రూపం నువ్వెప్పుడు చూశావు రంగస్థలాన మార్తాండుడివే అయినా నిజజీవితాన నడిరాతిరి అయినా వెలుగంటే ఇపుడే చూస్తున్నావా కళనే కొలిచే నువ్వు కలవే అయిపోయావు మైమరపించే మైకాన్ని ఎపుడొదిలేశావు అద్దంలో నీ రూపం నువ్వెప్పుడు చూశావు కళనే కొలిచే నువ్వు కలవే అయిపోయావు మైమరపించే మైకాన్ని ఎపుడొదిలేశావు అద్దంలో నీ రూపం నువ్వెప్పుడు చూశావు 3. పెంచేబంధాలెన్నీ …తెంచే పంతాలెన్ని తప్పెవ్వరిదో తీర్పిస్తే నొప్పేపోతుందా నువ్వూ-నువ్వని నిందిస్తే ఓదార్పౌతుందా పెంచేబంధాలెన్నీ …తెంచే పంతాలెన్ని తప్పెవ్వరిదో తీర్పిస్తే నొప్పేపోతుందా నువ్వూ-నువ్వని నిందిస్తే ఓదార్పౌతుందా సంసారమంటే నడిసంద్రంలో ఈత సంతానమంటే పేగునితెంచే కోత నిన్నుదిటిపైన రాశాడే విధాత దిగువున్న కళ్ళు చదివేనా ఆరాత ఏనాడు కడతేరదు ఈగాధా…ఆఆఆ పెంచేబంధాలెన్నీ …తెంచే పంతాలెన్ని తప్పెవ్వరిదో తీర్పిస్తే నొప్పేపోతుందా నువ్వూ-నువ్వని నిందిస్తే ఓదార్పౌతుందా 4. నాటకరంగంవేరు జీవితరంగం వేరు ఏవేషం వేస్తున్నావో తెలిసే చోటుఅది ఏనిమిషం ఏం చెయ్యాలో తెలియని ఆటఇది నాటకరంగంవేరు జీవితరంగం వేరు ఏవేషం వేస్తున్నావొ తెసిసే చోటుఅది ఏనిమిషం ఏం చెయ్యాలో తెలియని ఆటఇది నువుగాని వేరొకరిలాగ నీనటన మెప్పించలేదా నీలాగ నిన్నుండనీక అడుగడుగునా ఆంక్షలేనా నిజమంటే నిష్ఠూరంగా ఉందా… నాటకరంగంవేరు జీవితరంగం వేరు ఏవేషం వేస్తున్నావొ తెలిసే చోటుఅది ఏనిమిషం ఏం చెయ్యాలో తెలియని ఆటఇది 5. నీకూ తెలిసే సత్యం…అయినా మరుపేనిత్యం నీవాళ్ళంతా నీతో ఉంటారనుకుంటావు నీతోనే వస్తారంటో భ్రమలోవుంటావు మునిమాపు ముసిరేటి వేళ నీడైన నినువీడిపోదా నీ ఊపిరేనీదికాదే నీగుండెలో ఉండిపోదే ఎవ్వరికీ ఎవరూ ఏమీకారే 6. ఏంతెలుసయ్యా సమరం ఏంపొందావో విజయం అంతా అభినయమేకాని అనుభవమేముంది నీయుద్ధం నీలోవుండి నిన్నోడించింది నీనిలయమేది నర్తనశాలే కాదా నీకొలువుయేది విరాటపర్వంకాదా ముగిసిందా నీ అజ్ఞాతవాసం… ఏంతెలుసయ్యా సమరం ఏంపొందావో విజయం అంతా అభినయమేకాని అనుభవమేముంది నీయుద్ధం నీలోవుండి నిన్నోడించింది
@subhansubhan2256
@subhansubhan2256 Год назад
ఈ పాట చూస్తే నాకు సంసారం ఒక చదరంగం అనే సినేమా గుర్తుకొస్తోంది అందులో కూడ సేమ్ లిరిక్ సందర్భానికి అనుగుణంగా పాట వస్తుంటుంది
@rajumba6510
@rajumba6510 Год назад
💯 % కరెక్ట్....
@prasannakumari9045
@prasannakumari9045 Год назад
memu చేసుకున్న పుణ్యం ఇలాంటి ఒక మహనీయుని కలం వినీ భాగ్యం .ప్రతి అక్షరం ప్రతి పాట మనసుకు హత్తుకు పోతాయి. ఎంత మంది జీవిత చవి చూశారు లేక అందరి తల రాత లు రాసిన మహనేయుడివో
@kowsikvutpala
@kowsikvutpala Год назад
ఒక ఇద్దరు మూవి తర్వాత ప్రకాష్ రాజ్ గారి నటన, విశ్వనాథ్ గారి తర్వత చేసిన దర్శకత్వం, పాట రచన చేసిన సీతారామశాస్త్రి గారు బ్రహ్మానందం గారి నటన అమోఘంగా ఉంది 🙏🙏🙏👌👌
@PushpaChelikani
@PushpaChelikani Год назад
Awesome!
@chaiswa1
@chaiswa1 Год назад
My sincere and cordial 🙏🙏🙏🙏🙏To the Lyricist, director and every one involved in this film production.
@knowmorenomore
@knowmorenomore Год назад
One day this song will have millions of views because మంచి గుర్తింపబడడానికి సమయం పడుతుంది ఏమోగానీ మంచి గెలుస్తుంది రంగమర్థాండుని " రంగస్థలం " కాలంలో కలిసిపోయి కవితని నేను కాలాన్ని నేను కళని నేను కాళిని నేను ఖాళీని నేనే కలాన్ని నేనే కిష్కింధకాండని నేనే కృష్ణుడిని నేనే కష్టాన్ని నేను నష్టాన్ని నేను ఇష్టాన్ని నేనే రాష్ట్రాన్ని నేనే అన్ని నేనే సున్యా"న్నే" అసలు నేనే లేనే 🙏
@vijayakrishnaannambhotla2420
Super songs Raja
@indiramarella1847
@indiramarella1847 Год назад
ఆ భగవానుడు సిరివెన్నెలవారి నోట పలికించి న. గీత. యిది ఆత్మానందం కలుగుతుంది అర్ధంచేసుకుంటే మనఃపూర్వకఅభివందనాలు
@trk2dview568
@trk2dview568 Год назад
eagerly waiting... rangamarthanda
@sivasparadise
@sivasparadise Год назад
స్రృష్టికర్త క్రిష్ణ వంశీ గారు, స్వరకర్త గాయకుడు ఇళయరాజా గారు, స్వరకల్పన చేసిన గురువు గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మీ జన్మ ధన్యం
@SivaSiva-ci4vg
@SivaSiva-ci4vg Год назад
Illyaraja is one of the best music director in the world.
@butchivenkataramululocharl1932
మంచి ఆణిముత్యం
@AshokKumar-hp9tp
@AshokKumar-hp9tp Год назад
Kandipa life la oru vaatina paaka vendiya padam, feeling like cry 😢😢
@mohitshekar8331
@mohitshekar8331 Год назад
Kattumalli from viduthalai raja sir voice
@satyambulli8982
@satyambulli8982 Год назад
Super song by Mastro Illairaja his voice suited very well particularly for this song Thanks Mastro Illairaja
@vasuirri1185
@vasuirri1185 Год назад
super movie ..
@PushpakInfra
@PushpakInfra Год назад
Great lyrics by Sirivennela garu and great music by Ilayaraja garu🙏🙏🙏
@sanvisworld891
@sanvisworld891 Год назад
K J yesudas singing this song would be a sensation
@BC999
@BC999 Год назад
My heartfelt thanks to the director for getting this priceless GEM from Maestro Ilayaraja. And one more for utilizing his voice. This is like oasis in a desert. Love this full version more because you can never get enough of such soothing and soulful MELODY of The Maestro! He KNOWS too well to tug the heart strings of the listeners.
@Sundar...
@Sundar... Год назад
One tune. Different instrumentations, tempos, and moods/emotions. One name - Ilaiyaraaja!
@sridevikavi2695
@sridevikavi2695 Год назад
SPB ❤️ u miss u
@rojarani8214
@rojarani8214 Год назад
Chalarojula తర్వాత enta manchi songs vachay sp . Charan garito padinchandi pls vinadaniki vinasoppuga untay 🙏raja voice set కాలేదు
@syamjiiimedia
@syamjiiimedia Год назад
Great voice... Vini sachipothunnam babu... 🙏🙏🙏 Okateee musiccuuu
@vnkpetworld140
@vnkpetworld140 Год назад
సమాజ దొంగలంతా ఈ మూవీ చుస్తే కొంచెం అయినా మార్పు తో మలుచుకుంటారని ఈ మూవీ అనిపిస్తది లైఫ్ is zero అన్నట్టు ఉంటది
@Telugu19890moviesbgm
@Telugu19890moviesbgm Год назад
For all who is saying Raja voice is not good for this song, just go back to 35 years, listen Nayakudu song “ nee gudu chedirindi “ sung by SPB and listen same original song “thenpadi cheemayilee” in nayagan sung by Raja sir, I bet first 10 times you give credit to SPB sir, 11 th time onwards till your life ends you listen Thenpandi song, Thank you Raja sir for your incredible work at this age
@vijayragavan1491
@vijayragavan1491 Год назад
Ilaiyaraja 🎶🎼🎼🎶🎵🎵🎶🎶
@ramumamindla6970
@ramumamindla6970 Год назад
songs 👌👌👌👌
@ailaboinaakhil2006
@ailaboinaakhil2006 Год назад
I like Ilayaraja voice
@lakshminarayana3703
@lakshminarayana3703 Год назад
జీవిత సత్యాలు దాక్కున్న పాట... అక్షరం గొప్పతనం చాటే పాట. ఒక మహనీయుని కలం వినీ భాగ్యం .ప్రతి అక్షరం ప్రతి పాట మనసుకు హత్తుకు పోతాయి. కృష్ణ వంశీ గారికి అభినందనలు
@ravananambedkar6043
@ravananambedkar6043 Год назад
எல்லாக் காலங்களிலும் தாலாட்டும் தாயாய் #இசைபுத்தர் #MusicBuddha
@SrinivasaRao-hx9vo
@SrinivasaRao-hx9vo Год назад
I like Krishnavamsi movies. Lyrics of this song are heart touching. All the best my best Director Krishnavamsi gaaru.
@krishna9084
@krishna9084 4 месяца назад
క్షణంలో పోయే ప్రాణం కోసం జీవితాంతం పాకులాట,జీవితమంటే తెలియని దానికోసం ప్రతి రోజు పొట్లాటే😒
@learner-vr6he
@learner-vr6he Год назад
Anna em movie ichav anna ....cheppa ga mi emotions ni reach iyye dammu ippati directors ki ledu ... Connected again to Krishna vamshi
@bharathanenenu6967
@bharathanenenu6967 Год назад
Love you krishnavamsi sir Ilayaraja garu
@krithichanammolu3816
@krithichanammolu3816 Год назад
Krishna Vamsi garu what a movie apatralu emiti me direction Enti heart pindesaru tremendous movie andi simply superb Brahmanandam garu Prakash raj garu what an action I bow to them na Kallu chusi andaru baipaddaru
@USP10
@USP10 Год назад
Haunting song!!! Thank you KV for the movie and looping in Ilayaraja for music.🙏
@MrSudhakanth
@MrSudhakanth Год назад
Maestro still loving us,we love you sir❤❤❤😊😊😊
@Vasu.2989
@Vasu.2989 Год назад
Yenni sarlu pedtaru oke song ni
@Vijayaraju1005
@Vijayaraju1005 Год назад
సినిమా చూశాక పాటు వింటే ఎమోషన్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇళయరాజా గారి సంగీతమే కాదు గళం కూడా ఆ ఎమోషన్స్ ని తారాస్థాయికి చేర్చాయి.
@surambharath1161
@surambharath1161 Год назад
Fell in love with the music and voice of Mastro once again
@sudharsanaraoallada3649
@sudharsanaraoallada3649 Год назад
ఒక కలం, ఒక గళం, ఒక యుగలం, అన్ని కలగలిపి రక్తి కట్టించిన ఒక పద్మధలం
@nagabhushanamshankam6155
@nagabhushanamshankam6155 Год назад
ఇదంతా ట్రాక్ సాంగ్ అండి ఆదుర్దాఎందుకు. కథా గమనానికి సంబంధించి అనిబిట్స్ ఒకే రాగం లో పాడబడిన నట్లు ఉన్నాయి
@rajeshbhupathi6418
@rajeshbhupathi6418 Год назад
Movie release date eppudu
@parvathivadde151
@parvathivadde151 Год назад
Thank you all of you. What a wonderful creation.
@knageswararao9374
@knageswararao9374 Год назад
Super super singing sir Mestro Ilayaraja garu..long live..may God bless you abundantly sir
@sunilkumar-bd1yy
@sunilkumar-bd1yy Год назад
Reshoot with another singer pls
@rojarani8214
@rojarani8214 Год назад
Sp. బాలు garu padinte anta bagunno e song, kasta తండ్రి ki తగ్గ తనయుడిగా sp. Charan garu padutaru pls charan garito రంగ martanda songs anni padinchandi,,, ఇలియరాజా gari music🎶 super voice బాగలేదు
@mrklazarus4425
@mrklazarus4425 Год назад
నువ్వు పాడుతావ పోని
@blr8546
@blr8546 Год назад
God bless you
@tandav662
@tandav662 Год назад
ఇళయరాజా సంగీత దర్శకుడిగా ఎంత ఎత్తులో ఉంటారో గాయకుడిగా అంత తొత్తులో పాడారు గారు . ఆయనతో కాకుండా ఒక తెలుగు తెలిసిన గాయకుల చేత పాడించాల్సింది . We miss balu garu
@hema711
@hema711 Год назад
Pata kuda antha lothu ga padaru.. . Director know better than u and me
@mohanv44vv
@mohanv44vv Год назад
None other than Sita RamaSastry Garu can pen such lyrics
@RRTVTELUGU
@RRTVTELUGU Год назад
ilayaraja sir suprrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
@gurumediawroksprasad9506
@gurumediawroksprasad9506 Год назад
hot breaking song.. sir
@always_jeshu
@always_jeshu Год назад
Missing sp Balu sir........i think this song should have sung by spb sir😢
@s.allabakashs.g.allabakash1991
సినిమా చాలా బాగుంది 👍👍👍👍
@vennaramesh4029
@vennaramesh4029 Год назад
తల్లి తండ్రులు బ్రతికి ఉండగానే..ఉన్నదంతా పిల్లలకు ఇచ్చేస్తే..చివరికి జరిగేది ఇదే. రంగమర్తంఢ రాజు గారిలా రోడ్డున పడాలి...
@vinumaree
@vinumaree Год назад
Great song! Emphasizes all important aspects of life.
@ananthshaaraj
@ananthshaaraj Год назад
ప్రస్తుత యువత కు కుటుంబ విలువలు తెలియచేసిన కృష్ణ వంశీ గారికి అభినందనలు....
@kry415
@kry415 Год назад
చాలా అర్థవంతంగా, లయబద్ధంగా మరియు హృదయానికి తాకుతున్నట్లు ఉంది ఈ పాటలు వింటుంటే. ప్రజల మనసుల్లో నిలిచిపోయే విధంగా మరలా కుటుంబ చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను. ఇటువంటి పాటలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు🙏
@ReelsRail
@ReelsRail Год назад
Hammayya..idhi best all bits joined as 1 song..ledha first idly ichi ..next week chatny ichi ..next week sambar ichi...aa next week coffee ichinattundhi🙏
@maheshvenk
@maheshvenk Год назад
Ha ha ha
@lifetv3506
@lifetv3506 Год назад
జీవిత పరమార్ధన్ని వెతికే చోటు ఏదంటే అదే రంగమార్థండ
@venuniha
@venuniha Год назад
Listening to the whole song at a time is really good instead of different parts... Rendition by iIayaraja dissatisfied me earlier but now it seems worthy as it conveys required emotions.. The last charanam is wantedly rendered slowly. I couldn't get this when I listened separately!
@nageswararaon3371
@nageswararaon3371 Год назад
Andhari feeling..idho goppa paata ani..but naa feeling..it could be better..antha touching ga ledhu..mainly singing valla kaavochu..
@harishramaiah2503
@harishramaiah2503 Год назад
very happy to see Brahmanandam in this role than just getting beatings from all stupid guys
@niroshaa4216
@niroshaa4216 Год назад
Entha vinina vinalanipisthondhi.......
@இசைப்பிரியை-ம5த
My Raajaagaaru🤗👌😭👍 Love you man love you too🙏 Happy yugadhi Rajagaaru ❤
@ulisettichinni641
@ulisettichinni641 Год назад
Sir voice kudaraledu
@shaliviran9071
@shaliviran9071 Год назад
Combination of a legends.. Ilayaraja .sirivennela.
@veeraswamya7559
@veeraswamya7559 Год назад
Ilayaraja is a legend alongside SPB garu, Sirivennela garu... there's a magic in Ilayaraja's voice...hats off..
@venkatyadav36568
@venkatyadav36568 Год назад
లవ్ యూ కృష్ణవంశీ సార్ 🙏🚩
@NareshKumarD17
@NareshKumarD17 Год назад
To be frank e pata Jesudas gari padi unte chala baga undedhi, alagani ilayaraja bagapadeledu ani kadu but It could be better its my personal opinion😔
@mpurushotham2843
@mpurushotham2843 Год назад
KALAYA NIJAMA song sung by ILAYARAJA gaaru in COOLI:1 Telugu movie
@mallikarjuna1040
@mallikarjuna1040 Год назад
కృష్ణవంశీ గారు జేసుదాస్ గారితో కొన్ని పాటలు, sp చరణ్ తో కొన్ని పాటలు పాడించండి. ఇళయరాజా వాయిస్ బాగోలేదు.
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Год назад
కృష్ణ వంశీ గార్కి చెప్పకండి ఇళయరాజాకి చెప్పండి రాజాగారి ముందు నోరు తెరిచేంత సీను ఎవరికి ఉండదు!
@udlovemusic
@udlovemusic Год назад
They are better singers any day...songs depends on situation..raaja sir suits ..🙏
@sreekanthmatcha6730
@sreekanthmatcha6730 Год назад
Same feeling bro
@ramesh7608
@ramesh7608 Год назад
ఇళయరాజా గారి వాయిస్ బాగోలేదా? నువ్వు సూపర్
@jungleeduniya__3587
@jungleeduniya__3587 Год назад
Nuvvu emana ee cinima director haa, leka music director haa, ilayaraja gaari voice bagaledu anedaniki. Aayina expiriance anta age avvaledu meeku ialayaraja gaari voice gurinchi matladuthunnavu. Oka cinimaki evaritho paatalu padiste baguntayo director gaariki telusu meeru cheppakkaraledu.
@krissam3021
@krissam3021 Год назад
Em chesthu e pata vinna, yedupu vasthondi.. amma gurthosthondhi 😢
@brahmaiahtanjavuru2337
@brahmaiahtanjavuru2337 3 месяца назад
ఈ పాట ఒక్కటీ చాలు.. కృష్ణ వంశీ ఎవరు అని చెప్పడానికి... దాసోహం వంశీ గారు....
@ramutadikonda3670
@ramutadikonda3670 Год назад
Ilayarajaa voice is not suitable for this song.....
@sunilkumar-bd1yy
@sunilkumar-bd1yy Год назад
TRUE
@rejithrv7228
@rejithrv7228 Год назад
He should have given this to a good singer..
@sairamgoude5511
@sairamgoude5511 Год назад
A swing of nature is your music and voice 🙏🙏🙏
@shaiksadiq2415
@shaiksadiq2415 Год назад
Wow! what a excellent film . I never seen like that film in my entire life extraordinary super .
@naturalmedia1960
@naturalmedia1960 Год назад
Naan guess... ee movie UGAADI pandakki release
@naturalmedia1960
@naturalmedia1960 Год назад
Nenu cheppindi correct.. release date UGADI
@sanavaramsukumar6687
@sanavaramsukumar6687 Год назад
Krishna Vamsi garu ee paataki Raja gaarini yennukonnandaku Naa okka danyavaadaalu Andi.
@madhavnair3882
@madhavnair3882 Год назад
Jatheeya award malli sasthrigariki vamshi gariku vosthunthi.
@krithichanammolu3816
@krithichanammolu3816 Год назад
Sirivennala gariki Illayaraja gariki I bow to them
@vvam122
@vvam122 7 месяцев назад
A film that should, ve won national award ❤
@rrrfabrics
@rrrfabrics 2 месяца назад
చాలా గొప్ప సినిమా, జీవితం గురించి చెప్పిన పాట 🙏🙏🙏
@bobbygowd4555
@bobbygowd4555 Год назад
Ilayaraja gari voice ee pataku 💯 %
@ravikumarmamidala1638
@ravikumarmamidala1638 8 месяцев назад
Writer ki sangitha darshakudu singar super set ayyindhi jeevitham Mottam e song lo vundhi
@itsdasa
@itsdasa Год назад
Movie lo ainaa verey singers tho song padinchi use cheyyandi. Ilayaraja gaari music super no doubt but vaari Telugu sounding antha perfect ga ledemo....
@srinivasri79
@srinivasri79 Год назад
ప్రాశ్యాత దోరణిలో సాగిపోతున్న ప్రపంచాన్ని బంధాల ఆనకట్టలు వేసి ఒక్కసారి ఉల్క్లిక్కి పడేలా చేసింది రాఘవరావు - చక్రి స్న్హేహం స్నేహం అనే పదానికి అర్ధం చెప్పింది వీరి అభినయం చిరస్మరణీయం
Далее
🦊🔥
00:16
Просмотров 308 тыс.
OYUNCAK DİREKSİYON İLE ARABAYI SÜRDÜ 😱
00:16
Вопрос Ребром - Серго
43:16
Просмотров 1,4 млн