Тёмный

They Became Stars Overnight, And Now They Are Beggars| Social Media Stars Real Life Fact 

Garam Chai
Подписаться 1,3 млн
Просмотров 335 тыс.
50% 1

They Became Stars Overnight, And Now They Are Beggars| Social Media Stars Real Life Fact
#socialmedia #influencers #telugufacts

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 129   
@srikamadenuvanasamrakshanaseva
@srikamadenuvanasamrakshanaseva Месяц назад
ఇలాంటివన్నీ వైరల్ చేస్తారు కానీ గోవులను పెంచుదాం చెట్లను పెంచుదాం అనే వారికి ఎంకరేజ్ చేయరు ప్రోత్సాహించారు
@VaanaraAgricultureDairyFarm
@VaanaraAgricultureDairyFarm Месяц назад
అవును
@sumadheerreddya3054
@sumadheerreddya3054 Месяц назад
Video pettina chudaru bayya mana mind set kuda marali..
@shekharofficial.
@shekharofficial. Месяц назад
😂aa
@KavithaT-hh3ny
@KavithaT-hh3ny Месяц назад
Super
@raghucharukesi8289
@raghucharukesi8289 Месяц назад
❤❤❤❤
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 Месяц назад
నిజం నిక్కచ్చిగా చెప్పారు
@umamaheswararaokota8406
@umamaheswararaokota8406 Месяц назад
దీన్ని బట్టి అర్థమైనది ఎటంటే సోషల్ మీడియా పైకి లేపగలదు కిందకు పడేయగలదు over night లో స్టార్స్ అయినవాళ్లేవారు జీవితంలో సుఖపడలేదు, కష్టే ఫలి, పన్ టాలెంట్ ఉండాలి గాని over టాలెంట్ ఉండకూడదు శిష్య!!!!!దక్కెది ఎప్పటికైనా దక్కుతుంది దక్కనిది ఇప్పటికి దక్కదు ఓ పెద్ద star చెప్పిన నగ్న జీవిత సత్యం.❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😅😅😅😅😅😅😅😅😅😅
@srikamadenuvanasamrakshanaseva
@srikamadenuvanasamrakshanaseva Месяц назад
ఇందుల్లో మాకు ఎవరు ఫేవరెట్ కాదు ప్రకృతి ఫేవరెట్ ప్రతి ఒక్కరూ ఫ్యాన్స్ ఉండాల్సింది ప్రకృతికి వృక్ష సంపదకు కోసం గోసంపద కోసం
@ramireddynagarjunareddy221
@ramireddynagarjunareddy221 Месяц назад
Ipudu telisenda bro
@nagarajraj6931
@nagarajraj6931 Месяц назад
వీళ్ళు అందరూ ఫేమ్ అయినాక బలుపు చూపించారు.. అందుకే పడిపోయారు..అంతే.. నిలపెట్టుకోలేదు
@JBM59
@JBM59 Месяц назад
ఇలాంటి ఓవర్ నైట్ స్టార్స్ కు మీడియా పబ్లిసిటీ ఇచ్చే బదులు సమాజంలో పెరుగుతున్న ఈ డ్రగ్ మాఫియా,అత్యాచారాలు,అవినీతి,విచ్చలవిడితనం,కల్తీ దందాల వారిని అంతంచేసే విధంగా సమాజంలో కొద్ది మందినైనా ఉన్న మంచి వారి గురించి, కష్టపడే రైతుల గురించి ఉన్న స్థాయికి ఎదిగే యువత కు ప్రోత్సాహంగా మీడియా పని చేయాలి
@rapakasanthi6073
@rapakasanthi6073 Месяц назад
వాళ్ళు సామాన్యులు సోషల్ మీడియా పదేపదే చూపించడం వలన ఇదంతా, మన దేశంలో హిడెన్ టాలెంట్స్ కి లోటు లేదు
@NSRao-xu8if
@NSRao-xu8if Месяц назад
నిజం చెప్పావు సిస్టర్ great
@aachaaryahk
@aachaaryahk Месяц назад
నడమంత్రపు సిరి అంటే ఇదే, చాలా మందికి జీవితంలో చాలా కష్టాలు పడ్డాకా వాళ్ళు చేసిన కృషి సాధనల కారణంగా ధనము గుర్తింపు వస్తాయి అవి వారి కష్టార్జితం కనుక వాటి వల్ల ఏ ప్రమాదమూ ఉండదు, కానీ సోషల్ మీడియా వల్లనో, లేక అదృష్టం కలిసి రావడం వల్లనో పేరు ప్రఖ్యాతులు వచ్చినవారికి కళ్ళు నెత్తికి చేరి దారి కూడా చూసుకోలేని స్థితిలో గోతిలో పడి నాశనం ఐపోతారు, అలాంటి వాళ్ళే ఈ వీడియోలో ఉన్న వారు, కనుక ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవలసిన విషయం కష్టపడి పైకి రావాలి, ఒకవేళ భగవంతుని అనుగ్రహం తో అదృష్టం కొద్దీ పైకి వచ్చినా గతాన్ని మర్చిపోకూడదు, అంతకు ముందు కంటే కూడా వినయ విధేయతలు, గౌరవ మర్యాదలు మర్చిపోకూడదు, అలా ఉంటేనే భవిష్యత్తులో ఇంకా పైకి ఎదిగే అవకాశం ఉంటుంది.
@laxnalaxna5424
@laxnalaxna5424 Месяц назад
సోషల్ మీడియా ఎంతపనినైన చేస్తుంది ఆంధ్రా c. M. Ne మా ర్చి ంది
@Sunnybunny.G
@Sunnybunny.G Месяц назад
అహంకారం నెత్తికి ఎక్కితే ఇలాగే ఉంటుంది ఉండాధి అని పొంగిపోకు లేదు అని బాధపఢకు. 👈
@vasupillikumar
@vasupillikumar Месяц назад
పూర్తిగాచూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఎవరైనా మనల్ని అందరికీ గొప్పగా చూపిస్తున్నప్పుడు మనకు అర్థం త్వరలోనే అందరి ముందు అవమానిస్తారు.
@srikamadenuvanasamrakshanaseva
@srikamadenuvanasamrakshanaseva Месяц назад
వృక్ష సంపద గోసంపద కోసం ఎవరు ఏమి చేయరు అభిమానులు ఉండరు
@srinivasaraonowpada4179
@srinivasaraonowpada4179 Месяц назад
చెట్లు govt నాటుతుంది, నీళ్లు ఎవరికి దగ్గరలో ఉంటే ఇష్టం వున్నవారు నీరు పోసి బ్రతికించాలి, వేసిన 2రోజులకి మొక్క చుట్టూ వున్న guard ఎత్తుకుపోతారు, మీరు కొన్ని వేప విత్తనాలు రోడ్డు కి 10 అడుగుల దూరం లో వర్షం పడుతున్నాపుడు 6 feet 4 విత్తనాలు చల్లండి, 5kms వరకు వెయ్యండి, ఎవరో వస్త్తారు అని ఎదురు చూసేకన్నా మనం వేయడం better,
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 Месяц назад
సూపర్ గా సెప్పినారు
@gopalreddygajjala6095
@gopalreddygajjala6095 Месяц назад
Good information
@srinivassri3825
@srinivassri3825 Месяц назад
Good video....
@chaarigg1813
@chaarigg1813 Месяц назад
వేణు గాడు ఒక మాయ స్వామి.
@munjalasanjeevamunjalasanj7243
@munjalasanjeevamunjalasanj7243 Месяц назад
కుమార్ ఆంటీ కోట్లు సంపాదించిందిఈ మధ్యకాలంలో తెరమీదకి వచ్చింది ఆమె ఇప్పటికే అక్కడే పెడుతుంది నేను గత 20 సంవత్సరాల నుంచి ఆమె దగ్గరికి తింటున్నా
@rajucherupally2177
@rajucherupally2177 Месяц назад
Manchi video.. 👌👌
@Srikanth_Chimala
@Srikanth_Chimala Месяц назад
పెరిగేదంతా విరుగుట కొరకే
@vanisripulluru8499
@vanisripulluru8499 Месяц назад
సినిమాలలో ఐరన్ లకు శాస్త్రి లాగా రియల్ జీవితాల్లో వేణు స్వామి అలాగే
@srikamadenuvanasamrakshanaseva
@srikamadenuvanasamrakshanaseva Месяц назад
vivers ఇలాంటివన్నీ చేస్తున్నారు గాని వృక్ష సంపద కోసం పదవి చేస్తారో వాళ్లకు ఎంకరేజ్మెంట్ చేయరు
@bandariashokmudiraj3143
@bandariashokmudiraj3143 Месяц назад
సూపర్
@d.sriedhaor9531
@d.sriedhaor9531 Месяц назад
Good video
@abhayaswaero2043
@abhayaswaero2043 Месяц назад
Correct
@NSHG786
@NSHG786 Месяц назад
ఏదైనా ఎవరైనా నిదానముగా సాధించే విజయాలు మాత్రమే స్థిరంగా ఉంటాయి
@arapallisathish7517
@arapallisathish7517 Месяц назад
సూపర్ 😂😂😂
@neelaharish9034
@neelaharish9034 Месяц назад
అందరికీ కామన్ గా ఉన్న ఒకే ఒక లక్షణం ఫేమస్ కాగానే అహం భావం ఎక్కువయ్యి దానిని క్యాష్ గా మార్చుకోవాలని ప్రయత్నం చేశారు. అదే సోషల్ మీడియాకు దొరికి పోయారు ఖతం టాటా బయ్ బయ్ గుడ్ బై గాయా 🫵🤭🤭🤭🤣🤣🤭
@sbrbalu-pn4rb
@sbrbalu-pn4rb Месяц назад
super
@prahalladalwala5828
@prahalladalwala5828 Месяц назад
అంటే మునగ చెట్టు ఎక్కించి నేలకు తోసేది ఇలాంటి మీడియా లే ఎలా నమ్మాలి రా ఈ మీడియా ని అంటే మీ స్వార్థం
@shyamprasad9550
@shyamprasad9550 Месяц назад
Good analysis
@Cherry_1987
@Cherry_1987 Месяц назад
Good work
@amarvathilavanya7022
@amarvathilavanya7022 Месяц назад
అంతా కాలం మహిమ బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. కాలంతో పాటే అన్నీ నిర్ణయించ బడుతాయి. 🙏🙏🙏🙏🙏
@VijayNandi-tw2uq
@VijayNandi-tw2uq 28 дней назад
Like kottemundu alochinchi kottali
@MalkannaRodda
@MalkannaRodda Месяц назад
Really all nice video 👌👌👌👌
@subbu3590
@subbu3590 Месяц назад
Beautiful....good
@DASARIKRISHNAVENITE
@DASARIKRISHNAVENITE Месяц назад
Super video One day Hard time job
@sudhirreddy9084
@sudhirreddy9084 Месяц назад
Really nice video.
@VaanaraAgricultureDairyFarm
@VaanaraAgricultureDairyFarm Месяц назад
Good ఇన్ఫర్మేషన్
@umamaheswararaokota8406
@umamaheswararaokota8406 Месяц назад
మాఫేవరెట్ కుమారి ఆంటీ 😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤దొంగ స్వామి venu 😅😅😅😅😅😅
@AmarGoud-l6y
@AmarGoud-l6y Месяц назад
కుమారి అంటికీ cm హెల్ప్ చేసాడు కదా ఆమె పడిపోయిందా అది చెప్పలేదు
@shenkarkarnampanthula2486
@shenkarkarnampanthula2486 Месяц назад
రైతు బిడ్డ నాగార్జున పరుయూ తీసిన బిడ్డ
@KavyaPanaganti-gi9sv
@KavyaPanaganti-gi9sv Месяц назад
Super video
@DakuruSubrahmanyam-it7qt
@DakuruSubrahmanyam-it7qt Месяц назад
పాత ఒక రోత, కొత్త ఒక వింత, అంతే వీళ్ళెవ్వరు పూడింగులు కాదు, జస్ట్ సోషల్ మీడియా ప్రభావం అంతే లైట్ తీసుకోండి
@BhavamCreations
@BhavamCreations Месяц назад
Nice searching
@AmarGoud-l6y
@AmarGoud-l6y Месяц назад
పాపం రాకేష్ మాస్టర్ చానా బాధాకరం ఆయన ప్రెస్టేషన్ ఎక్కువ అయింది ఆయనకి
@seeparikiran3967
@seeparikiran3967 Месяц назад
Enews Valla Lokaniki emaina upayogama
@govrdhanamkumars6504
@govrdhanamkumars6504 Месяц назад
వేణుస్వామి ఏమీ బిచ్చగాడు కాలేదు, కోట్లు సంపాదించేసాడు ఆల్రెడీ
@arjunkunta4426
@arjunkunta4426 Месяц назад
ఇందులో చేత్త నా కోడుకు ఏవదంటే ప్రశాంత్ గాడు.
@Nishmai3
@Nishmai3 Месяц назад
💯
@podetisanjeev9081
@podetisanjeev9081 Месяц назад
👌🏻
@godavarisurya939
@godavarisurya939 Месяц назад
"కుర్చీ తాత" అని పిలవబడే అతని పేరు షాషా కాదు "పాషా"
@narayanaraoveldhi9969
@narayanaraoveldhi9969 Месяц назад
Verry Good Kaani Soshal Meediya Intha Mposam Chayagudadu. Veellu Deshaaniki Upayoga padaru Vaari Jeevithaalu Sarvanashanam Ayaipaaye😂😢😂
@pavankumar-xc2fu
@pavankumar-xc2fu Месяц назад
జబర్థస్త్ లో ఒక బఫున్ గాడు ని మర్చిపోయారు మీరు. ఒక స్థాయి వచ్చాక నోటికి వచ్చినట్టు పెలిపోయి ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు కూరలు అమ్ముకుంటున్నాడు. ఆ బఫున్ గాడిని మర్చిపోయారు.
@galipadmavathi4202
@galipadmavathi4202 Месяц назад
ఇంకో వ్యక్తి ఉన్నారు. అయన పేరు గుర్తు లేదు. కుమారి అంటీ shop దగ్గర ఒక యూట్యూబర్ ఆయనని పరిచయం చేశారు. అయన ఒక పెద్ద డైరెక్టర్. తన ఆస్థి అంతా దానం చేసి ఒక టెంట్ లో ఉంటున్నాడు. చాలా కాలం అయన vedeo లు చూపించారు. కరోనా టైములో ఆనంద్ రావు మందు
@Sanju-988
@Sanju-988 Месяц назад
Sathish athanu
@SANTOSHKUMAR-tj7mh
@SANTOSHKUMAR-tj7mh Месяц назад
Nadamantrapu siri epuduu madyalone vadilestadi
@venkatalakshmi2540
@venkatalakshmi2540 Месяц назад
Kalikalam kaltikalam, media paiki leputundi, taravata patalaniki tokkesundi, idi social media trend, 90% irresponsible and immature media people are ruining the communication field!!!
@chinamallisivakumar1486
@chinamallisivakumar1486 Месяц назад
కొంతమంది సింగర్స్ కూడా వున్నారు
@mokshaaryangamingyt9563
@mokshaaryangamingyt9563 Месяц назад
Singer baby🎉marchipoyaru
@chraju9156
@chraju9156 Месяц назад
ఈ సునిశిత్ మాకు తెలియదు
@venkatachalapathi3796
@venkatachalapathi3796 Месяц назад
Barrelakka jananni bagane gorrelni chesindi.
@valsavijay8530
@valsavijay8530 Месяц назад
Nice
@SandeepKumar-ey3tf
@SandeepKumar-ey3tf Месяц назад
Velani highlight cheysindi influencers n media n thokkindi kuda valley
@srikamadenuvanasamrakshanaseva
@srikamadenuvanasamrakshanaseva Месяц назад
వీళ్ళందరూ వారు వారు చేతులారా అనవసరమైన అహంకారంతో తక్కువ సమయంలోనే పేరు వచ్చేంత లోపల ఆ దేవుడు తెచ్చిన పేరు కోసం కనీసం వృక్ష సంపదకు గో సంపదకు సేవ చేయకుండా ఉండడమే ఈ కర్మ పలం అందుకోవాలని వారు చేతులారా చేసుకున్న పని పేరు వచ్చింది కదా అని
@SrinivasBhogavarapu
@SrinivasBhogavarapu Месяц назад
Villu un educates ne catch cheastaaru
@annaramsairaj6032
@annaramsairaj6032 Месяц назад
Famous చేసారు గుంతలా దొబ్బరు
@hebron.jesudasbabu4856
@hebron.jesudasbabu4856 Месяц назад
Pogadthalu ki 😈pongithe inthe
@priyanandanbhat
@priyanandanbhat Месяц назад
TRP kosam anta chestrau media vallu,,,, social mediya lo like subscribers kosam chestharu 🤣🤣🤣🤣 anta valla avashkathalu
@bharats1073
@bharats1073 Месяц назад
Venuswamy meeru iddaru amayakule
@SVGROUP-gj2qq
@SVGROUP-gj2qq Месяц назад
Vallu evro kaadhu... mee youtubers ye paiki lepi kindaki padestharu... youtubers and social media lekapothe vallevaru highlight ayyevallu kadhu Ila downfall ayyevallu kadhu. Valla bathuku vallani bathakanivvandi
@shaiksaleem2454
@shaiksaleem2454 Месяц назад
😂😂😂😂
@AmarGoud-l6y
@AmarGoud-l6y Месяц назад
వేణు స్వామి మరి దారుణం ఆయన ఓవర్ చేసాడు అందుకే పడిపోయాడు
@saichannel8815
@saichannel8815 Месяц назад
Me social media ki oka dandam
@mahabubpasha1267
@mahabubpasha1267 Месяц назад
అయ్యాయో వద్దమ్మ.....
@Srikanth_Chimala
@Srikanth_Chimala Месяц назад
అత్యాశ అనర్ధానికి కారణం
@K.Mahender777
@K.Mahender777 Месяц назад
kumari anty and baralakka vellu over chasaru mudalu pathaku lakuda poyaru
@ggbvxcvbdfhggg6526
@ggbvxcvbdfhggg6526 Месяц назад
Barrelakka పల్లవి ప్రశాంత్ వెస్ట్ fellow
@NeedBetterSociety
@NeedBetterSociety Месяц назад
Veellaku cast support or location support ledu... chala mandi movie actors ki unnattu.. that's the problem
@raghum1210
@raghum1210 Месяц назад
Barelakka waste di....
@royalsbalu8432
@royalsbalu8432 29 дней назад
Pallavi pradhnth pakka mosagadu
@PoojaKumari-xe8qc
@PoojaKumari-xe8qc Месяц назад
kathi Mahesh laga next kirak rp rip
@GVenktaramanag-mm1wu
@GVenktaramanag-mm1wu Месяц назад
Andru dongale
@pavandhanush2873
@pavandhanush2873 Месяц назад
Nee picha video, Kumari aunty ki cm sir malli hotel pettukomani permission icharu adhi thelvadha, sagam sagam cheppatan kadhu purthiga cheppandi
@anandmadikonda6976
@anandmadikonda6976 Месяц назад
ఇప్పుడు కుమారి ఆంటీ కి ఏమి అయింది... వేణు స్వామి నేటికీ కోటీశ్వరుడు.... ఎక్కడ బిచ్చగాడు అయ్యాడు....మీ వీడియోస్ వేస్టే
@swaroopan6257
@swaroopan6257 Месяц назад
kathi maheshni anyayamga champesaru.ippudu vunna peddavallu.adi andariki telusu kada.aa papam kachitanga tagulutundi.wait chesi chudali.
@udayabhanuallani8433
@udayabhanuallani8433 Месяц назад
వాడు పాపం చేసిండు Poyindu
@kpavan5869
@kpavan5869 Месяц назад
Ikkada stars evaru vellu verri gorrelu youtubers trolled kosam edho chupincharu last ki pichollu ayyaru ...
@mr.vilan99
@mr.vilan99 Месяц назад
mla ga poti chesi dabbulu baga sampadhinchidhu😅
@gadumurep
@gadumurep Месяц назад
రాను మండల్ కాదు రేణు మండల్
@KasineniRajasekhar
@KasineniRajasekhar Месяц назад
Barrelakka ku iddaru mogulla
@rajanisriramoju6841
@rajanisriramoju6841 Месяц назад
You tube వాళ్ళని తన్నాలి
@Ravi-my3cx
@Ravi-my3cx Месяц назад
Rp gade sangathi thalchande ide matalu vinlakapothunam
@gourishankar105
@gourishankar105 Месяц назад
Kumari aunty bigg Boss lo select ayndhi annaru gaa
@suribabu9455
@suribabu9455 Месяц назад
కుమారి ఆంటి
@sriramnagarajesh
@sriramnagarajesh Месяц назад
Venu Swami well settled andi
@mercykakumanu9645
@mercykakumanu9645 Месяц назад
Waste video
@6629-n2w
@6629-n2w Месяц назад
Next వ్యక్తులు మన ap నుండి RP ,HYPER ఆది
@darachinna4340
@darachinna4340 Месяц назад
❤❤❤
@Flower-z7i
@Flower-z7i Месяц назад
Vati.nollallo.naa.madda.pedata.😅😅😅
Далее
No money for Pre workout ?? 😱😱
00:37
Просмотров 3,6 млн
Hurricane Milton: Storm damage in Fort Myers, Fla.
01:05