Тёмный

They Left India 200 Years Ago | Burma Indians 🇲🇲 🇮🇳 | Uma Telugu Traveller 

Uma Telugu Traveller
Подписаться 1,1 млн
Просмотров 584 тыс.
50% 1

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...

Опубликовано:

 

19 мар 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 673   
@nannimadhuri
@nannimadhuri 3 месяца назад
మా తాత గారు, నాన్నమ్మ కూడా బర్మా లోనే ఉండేవాళ్ళు.. మా నాన్నగారు, బాబాయ్ అక్కడే పుట్టారు.. నాన్నగారు టీనేజ్ లో మళ్ళీ అందరూ కలసి ఇండియా vachhesaru..కొన్ని రోజులతరబడి నడుచుకుంటూ వచ్చారు అని నాన్నగారు చెప్పారు..😢
@srinivastutta3130
@srinivastutta3130 3 месяца назад
My father and mother also born in burma. They came back to india in their teenage. They can still speak burma language 😊
@nannimadhuri
@nannimadhuri 3 месяца назад
@@srinivastutta3130 👍❤..
@gadedevansh2495
@gadedevansh2495 3 месяца назад
😊​@@srinivastutta3130
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz 3 месяца назад
The repatriation took place between 1964-65 watch Anegan movie
@kondapraveenreddy
@kondapraveenreddy 3 месяца назад
Why no gas no power
@Foodvlogs-mo6tw
@Foodvlogs-mo6tw 3 месяца назад
తమిళ్ వారు గ్రేట్. ఇప్పటికి కూడా వాళ్ళ బాషా పద్ధతులను ఇంకా పాటిస్తున్నారు 🙏🙏మన తెలుగు వారు అయితే అమెరికా 5 నెలలు వెళ్తే చాలు. తెలుగు కు తెగులు పట్టిస్తారు 🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@radhakrishna476
@radhakrishna476 3 месяца назад
😂
@pavanipavani4330
@pavanipavani4330 3 месяца назад
Correct Telugu vaallu vedavalu
@RanjithKumar-lf4yi
@RanjithKumar-lf4yi 2 месяца назад
America varaku అమెరికా వరకు ఎందుకు అన్నా..మన దుబాయ్ లో ఉంది..తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడడానికి సిగ్గు పడతారు...ఏధీ ఎమైనా...దేశ భాషలందు తెలుగు లెస్స...
@gattisharma5395
@gattisharma5395 3 месяца назад
ఇది మాత్రం అద్భుతమైన వీడియో బర్మా మయన్మార్ తమిళ ఫ్యామిలీస్ అబ్బ ఏం ఆదరణ చూపించారు లాస్ట్ గా పెద్దవాడు ఒక డైలాగ్ కొట్టింది అయ్యో అన్నం సరిగా తిన్నారో లేదో అనే మాట మాట్లాడింది అదొక్కటి చాలండి మన భారతీయులు అని గర్వించ డానికి కానీ అక్కడ కరెంటు లేకపోవడం ఒక మైనస్ అయిపోయింది ఇది ఏమైనా వండర్ఫుల్ వీడియో ఇదైతే
@vijayakolachina103
@vijayakolachina103 3 месяца назад
మేము వెళ్లలేని ప్రదేశాలు చూపిస్తున్నారు ఉమాగారు చాలాబాగుంది👌
@balajig5613
@balajig5613 3 месяца назад
నేను చెన్నైలో ఉంటున్నాను. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన తెలుగు వాళ్లంటే నాకు చాలా ఇష్టం 🎉
@gjagannatham9777
@gjagannatham9777 3 месяца назад
❤❤❤❤❤ భారతీయ సంస్కృతి ని కాపాడు కుంటూ 200సంవత్సరాల నుంచి అక్కడే ఉంటూ వారికి భారతీయత గ్రామీణా సంస్కృతిని కాపాడు తున్నారు వారికి ధన్యవాదాలు మీకు కూడా హృదయ పూర్వక కృతజ్ఞతాభినమస్సులు.❤❤❤❤❤
@kokru277
@kokru277 3 месяца назад
బ్రిటిష్ వాళ్ళు కాదు చోళుల సమయం నుంచే తమిళులు ఉన్నారు బర్మా లో..
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz 3 месяца назад
It was a part of India till 1935
@sudhakartekumalla5157
@sudhakartekumalla5157 3 месяца назад
అఖండ భారత్
@davulurivenkatasubbarao2274
@davulurivenkatasubbarao2274 3 месяца назад
ఉమ గుడ్ మార్నింగ్ మన తమిళ లను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది ఆల్ ది బెస్ట్
@venkateswararaokovi9838
@venkateswararaokovi9838 3 месяца назад
బర్మా కు వేల సంవత్సరాలు నుండే మనతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. తలైంగులు గా పిలవబడే వారు తెలుగు వారే. బ్రిటిష్ కాలంలో కూడా తెలుగు వారు చాలా మంది వెళ్లారు.రంగం పోయారు అనే వారు.రంగం అంటే రంగూన్.
@maheshreddy6609
@maheshreddy6609 3 месяца назад
Yes రంగూన్
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz 3 месяца назад
It was seperated from India in 1935​@@maheshreddy6609
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz 3 месяца назад
Worlds largest vishnu temple is in combodia. Built some 1100 years ago
@Eswar1207
@Eswar1207 3 месяца назад
Avnu sir...ma thatha rangam lo Pani chesadu ....
@ramakrishnabaliboyina2898
@ramakrishnabaliboyina2898 3 месяца назад
Yes bro ❤
@babuboddu4900
@babuboddu4900 3 месяца назад
అన్న గారు మీరు మనా భారతదేశం వారిని కలిసినందుకు మాకు కూడా సంతోషంగా ఉన్నది.....మిమ్మల్ని ఆదరించిన వాళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ❤❤❤❤❤
@kadiyalaanjaneyasastrychannel
@kadiyalaanjaneyasastrychannel 3 месяца назад
మంచి మంచి సందేశాన్ని ఇస్తున్నారు మయ బ్రహ్మ దేశము బ్రహ్మగా బర్మా గా మయన్మార్ గా మారింది 🛕 ఈ మయ బ్రహ్మ దేశంలో సత్యహరిశ్చంద్రుడు భార్య చంద్రమతి పెరిగిన చోటు ఆమెను పెంచింది మాయ బ్రహ్మం మైకు ఉన్న దోషాలు పోగొట్టి ఆమెకి ఒక రహస్యమైన టువంటి ఒక మంగళ సూత్రంలో యంత్రాన్ని తయారు చేసి ఆమె మెడలో అలంకరించి హరిశ్చంద్రుడు గీచి వివాహం జరిపించాడు అందుకనే చంద్రమతి మాంగల్యము అనేటువంటి ఉత్తర హరిచంద్ర లో ఈ చరిత్ర అంతా ఉన్నది అటువంటి మయ బ్రహ్మ దేశము ఈ మయన్మార్ ( బర్మా) అక్కడినుంచి మిలిటరీ పాలల్లో పారిపోయి వచ్చినటువంటి వారు విశాఖపట్నంలో బర్మా కాలనీలో ఉంటున్నారు వాళ్లు హిందూ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు ,🙏⛳🕉️🛕 ధన్యవాదములు
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz 3 месяца назад
Burma ante varma some Tamil king name . Dabur means doctor burman
@RanjithKumar-lf4yi
@RanjithKumar-lf4yi 2 месяца назад
Good msg...🎉
@Narsimha-bt9lm
@Narsimha-bt9lm 3 месяца назад
అన్నగారు వీడియోలో ఆ భూమి చూస్తుంటే చాలా నీటుగా మంచిగా అనిపించింది వీడియో చాలా బాగుంది
@ocitraveller1332
@ocitraveller1332 3 месяца назад
This vlog is the perfect example of how cruel the British rule was back in those days..........It's not only Myanmar.....Same situation in some parts of Africa, Fiji, West Indies, Suriname, Mauritius, Seychelles, Malay Peninsula, etc...........There is a movie in Tamil where Actor Dhanush in a lead role about the Indians faced atrocities by Burmese troops at that time..........Tamilians are so brave to preserve their culture where ever they survive.....Super duper vlog
@bro.sanjeevvadapalli
@bro.sanjeevvadapalli 3 месяца назад
ఎంత చక్కగా, ఎంత వివరంగా తెలియజేస్తున్నారు ఉమా అన్న మీరు గ్రేట్ అన్న! ట్రావెల్స్ లో మీరొక ఐకాన్ స్టార్ లాంటివాళ్లు... 🥰🥰🥰🥰🥰
@nagamaddaiah9340
@nagamaddaiah9340 2 месяца назад
సార్. మీకు ఎంతో ధన్యవాదములు. మీరు ప్రపంచం లోని ఎన్నో కొత్త ప్రదేశాలు. కొత్త విషయం లు మరియు భారతీయిల ను గురించి చాలా బాగా చూపించు చున్నారు సార్. మీలాగే అన్వేష్ కూడా బాగానే చూపిస్తారు సార్. మీయొక్క ప్రయాణం బాగా సాగిపోవాలని భావవంతుణ్ణి ప్రార్థిస్తూ ఒక పోలీసు సోదరుడు 🙏🏻🙏🏻🙏🏻
@pmhari619
@pmhari619 3 месяца назад
Very happy to see Bhuvani and you together.. தமிழ் மக்களின் அன்பும் ஆதரவும் என்றும் உங்களுக்கு உண்டு..lots of love from tamilnadu ❤️💯🇮🇳
@sarujanview
@sarujanview 3 месяца назад
Thank you for your video. I’m a Canadian Tamil 🇨🇦 Tamils living in over 140+ countries. Where ever we live we keep practicing our language, traditions and values. "யாதும் ஊரே யாவரும் கேளீர்"
@user-fr4nh4bv4r
@user-fr4nh4bv4r 3 месяца назад
Super bro.
@ashokkumar-zu8pq
@ashokkumar-zu8pq 3 месяца назад
Good to hear this word . Live long Tamil and Telugu
@botplayer5347
@botplayer5347 3 месяца назад
ఉమా గారు చాలా చక్కగా బర్మా గురించి చెప్పారు ఇప్పటికే కోస్తా జిల్లాల్లో చాలా ఇంట్లో పెట్టెలు మంచాలు కుర్చీ లు ఉన్నాయి అమలాపురం నుండి బర్మా (రంగూన్)‌లో‌ బిజినెస్ చేసిన శ్రీ దోమ్మేటి వెంకటరెడ్డి గారు అక్కడ మేయర్ లేదా కౌన్సిల్ మొంబర్ చేసి ఇక్కడ స్కూల్ స్థాపించి భూములు ధానం చేసారు మీరు అక్కడ ఉన్నారు కాబట్టి చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సుమారు పాతిక లక్షల మంది శెట్టి బలిజ వర్గాల ఆరాధ్యుడు శ్రీ దోమ్మేటి వెంకటరెడ్డి గారు దయచేసి ఒక్క విడియో చేయండి
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz 3 месяца назад
I think Venkat reddy garu from Razole nearby
@rajashekar3389
@rajashekar3389 3 месяца назад
కరెంటు లేకుండా వర‌్షాదారం వ‌్యవసాయం , మాతృ భాష పై వారికున్న అభిమానానికి కృతజ్ఞతలు ఎడ్ల బండితో వ్యవసాయం చాలా సంతోషం
@anandarao595
@anandarao595 3 месяца назад
ఉమా గారు శ్రీకాకుళం జిల్లాలొ బర్మ నుంచి వచ్చిన వారు చాలా దగ్గర ఉన్నారు కొన్ని ఏరియాల్లో కాలనీలు ఉన్నాయి మన తెలుగు వారికి కలవండి మై రిక్వెస్ట్
@kilarisandeep1153
@kilarisandeep1153 3 месяца назад
Vaalla vuru and details emina cheppandi
@anandarao595
@anandarao595 3 месяца назад
@@kilarisandeep1153 శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస వెళ్లే రూట్లో బర్మా కాలనీ ఉంది సార్
@vasusri7661
@vasusri7661 3 месяца назад
వైజాగ్ లో గాజువాక లో బర్మా కాలనీ అని ఉంది.
@manojkorlam
@manojkorlam 3 месяца назад
Ya asalu vallu evaru Indians Ema ????
@raajabuchupati5087
@raajabuchupati5087 3 месяца назад
E desham agina ekkada unna mana hindhu ధర్మం భారతీయ సంసృకుతి కళ్ళకు కట్టినట్టు చూపించారు ఉమగారు ఒక ఇండియాను ga happy మన ఇండియా లో ఉంట్టుంది జై శ్రీరామ్ జై bharath
@user-hr1kr6xj4w
@user-hr1kr6xj4w 2 месяца назад
ఉమా గారు వీడియో చాలా బాగుంది మీరు వెళ్లడంతో మమ్మల్ని కూడా మీ ప్రపంచానికి తీసుకు వెళుతున్నారు😊
@sudhakarchintala3844
@sudhakarchintala3844 3 месяца назад
మీ వీడియో బాగుంది. నేను కూడా యాంగన్ లోనే పుట్టాను. మేము 1965 లో వైజాగ్ షిప్ లో వచ్చాము.
@manojkorlam
@manojkorlam 3 месяца назад
Akkada ki endhuku vellaru ???Leda akkadi Vara meeru cheptara...ma Village lo okaru unnaru
@sarikachigatapu1403
@sarikachigatapu1403 3 месяца назад
Ippudu gulf ela velutunnaro money earn chayyadaniki appudu Burma vellevaru.
@treevediravi6593
@treevediravi6593 3 месяца назад
తెలుగువారిని కలవండి మతాత బర్మాలో ఉండి పోయారు పచ్చవ రోశయ్య నెల్లురు జిల్లా ఉదయగిరి తాలూకా నరవడ గ్రామం తెడ్డుపాడు
@A2adhyuayu
@A2adhyuayu 3 месяца назад
Madhi kuda narrawada narapareddg valam😊
@hrishnaidu1679
@hrishnaidu1679 3 месяца назад
❤❤
@anilkumarganga3099
@anilkumarganga3099 3 месяца назад
Mobile no please please ​@@A2adhyuayu
@user-rk4dk2my9u
@user-rk4dk2my9u 3 месяца назад
ఇది కదా ఉమాఅన్న వీడియో అంటే. సూపర్ సూపర్ అన్న
@rameshk-ig1md
@rameshk-ig1md 3 месяца назад
చాలా బాగుంది వాళ్ల జీవన విధానం తెలుసుకోవడం...
@injetisamuelraju9375
@injetisamuelraju9375 3 месяца назад
సూపర్ వీడియో.. రెండో ప్రపంచ యుద్ద సమయంలో చాలా మంది బర్మా దేశం నుండి పెద్ద పెద్ద బర్మా పెట్టెలు నెత్తిన పెట్టుకొని బంగాళాఖాతం సముద్రం తీర వెంబడి ఆంధ్రా వరకు నడిచి వచ్చారు మా ఊళ్ళో కూడా ఉన్నారు అలా నడిచి వచ్చిన వారు బర్మా ఆమెను పెళ్లి చేసుకుని తీసుకు వచ్చేశాడు ఒక తాత ఆమెను రంగపమ్మ అనే వాళ్ళం
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz 3 месяца назад
After second World War 1964 revolt all the Indian settlers came back to India, new Tamil pictures were released in burma theatrs till 1962 even mgr and sivaji pictures
@maheshvaraha1104
@maheshvaraha1104 3 месяца назад
my grand father also experienced the same, he told me so many stories about the his burma life. we are from vizag once again i am remembering the memories thank u
@sarikachigatapu1403
@sarikachigatapu1403 3 месяца назад
Avunu aa pedda pettelu maa intlo, maa vurilo chala mandi daggara undi, memu rangam pette antamu dani maa peddalu money andulone dachukunevaru
@user-be2xo1jk4i
@user-be2xo1jk4i 3 месяца назад
కంగ్రాట్యులేషన్స్ ఉ మ. ఎంతో కష్టపడి మంచి వీడియో తీసారు. 👌
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 3 месяца назад
మన దేశం తో kalisipothe బాగుండు
@NelliSanyasinaidu-ir5if
@NelliSanyasinaidu-ir5if 3 месяца назад
అన్నా అక్కడ వాతావరణం చాలా బాగుందన్న చాలా సంతోషంగా ఉంది వెరీ గుడ్
@kilarisandeep1153
@kilarisandeep1153 3 месяца назад
My grandfather also came from Burma before India independence....but still now he did not find their relatives....
@kumbamvenkatgoud2875
@kumbamvenkatgoud2875 3 месяца назад
ఉమా అన్న నీ వీడియో లు బాగుంటావి అన్న దాన్యవాదములు ❤🎉🎉🎉
@user-gn8rf9cb8w
@user-gn8rf9cb8w 3 месяца назад
Tamil is mother language of telugu, malayalam and kannadam Worlds old and first language தமிழ்❤❤ tamil
@AshokKumar-bo4th
@AshokKumar-bo4th 3 месяца назад
నా చిన్ననాటి జ్ఞాపకాలు థాంక్యూ ఉమా గారు
@kilarisandeep1153
@kilarisandeep1153 3 месяца назад
Meeru kuda vellara
@user-ib4ng4ll2c
@user-ib4ng4ll2c 3 месяца назад
శ్రీకాకుళం జిల్లా కి యాంగూన్ కి కొన్ని వేలు మంది వెళ్లిపోయారు
@Baboo-fc3ex
@Baboo-fc3ex 3 месяца назад
మేము చూడలేని ప్రదేశాలు తెలియని విశేషాలు తెలుపుతున్నందుకు చాలా చాలా ధన్యవాదములు అన్న
@ruthlessdsp694
@ruthlessdsp694 3 месяца назад
One of the best vlog uma garu ❤️ we felt soo happy and got a smile on face while seeing them our Indian people's ❤
@upperammohanrao4231
@upperammohanrao4231 3 месяца назад
Learned lot of things about Myanmar.whereever there is Indian in the world they are safe and sound thank god
@bmallesh4881
@bmallesh4881 3 месяца назад
Super Anna. Indians culture ni continues chestunnaru bayam lekunda vere deshamlo. They are great really. Naaku Mongolia trip lo vrudda janta chala nachindi. Danitarwata idi.very nice brother
@chirupendyala4992
@chirupendyala4992 3 месяца назад
మంచి విషయాలు చూపిస్తున్నారు అన్న
@golieditzzz
@golieditzzz 3 месяца назад
I'm from gangavthi gangavathi 2:59 ❤
@naguramnaguram592
@naguramnaguram592 Месяц назад
అన్నా మన ఆంధ్ర వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉంటే ఒక 10 ఏళ్ళు తెలుగు నే మర్చిపోతారు. అట్లాగే 200 ఏళ్ళ నుంచి ఎట్లా గుర్తు పెట్టుకున్నారు చాలా వింతగా ఉంది అన్న
@user-ys1qe1xx4f
@user-ys1qe1xx4f 3 месяца назад
நல்ல காணொளி
@anandkumar647
@anandkumar647 3 месяца назад
Uma bro, Burma villages super. Mukhyanga our Indian tamilians , their hospitality in villages awesome, superb vlog, 👌👍
@ramag6688
@ramag6688 3 месяца назад
Great Thamali people.. all the best
@sirishanalla2817
@sirishanalla2817 3 месяца назад
Chala chala bhagundi bro good information bro mana Indians Marumula desallo Kuda unnaeu hatsoff bro chupinchadaniki
@krishnaprasadpuli3886
@krishnaprasadpuli3886 3 месяца назад
బర్మా లో తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా కలవండి.
@balajig5613
@balajig5613 3 месяца назад
ఇప్పుడు నేను మీ వీడియోల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నేను ఆ ప్రదేశాలను సందర్శించలేను. ధన్యవాదాలు సోదరా .....🎉
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 3 месяца назад
Congratulations sir 💐 very good and old memories for our native's.some of our villagers went Rangun"Barma" and come back 🔙.
@ramireddyvilagala2753
@ramireddyvilagala2753 3 месяца назад
మంచి విషయాలు చెప్పుతు చూపింని నందుకు ధన్యవాదాలు🎉
@komalavinashmalla7062
@komalavinashmalla7062 3 месяца назад
I'm happy to see our people in Manymar. My family roots are there in Burma, Ma muth thataya garu burma velaru with family 100+years back, britishers valana mali back ki vachesaru nadchukuntu ha time lo ney chala mandi chanipoyaru antha e vishyam ma tataye garu cheparu. Present maku koni theepi gynpakaluga ragoon petti and oka wooden vinyakudu bomma undhi..🎉 26:54 Thanks uma garu..
@user-ib4ng4ll2c
@user-ib4ng4ll2c 3 месяца назад
మా ఊరు వాళ్ళు కూడ 10 మంది వెళ్లి ఉండిపోయారు
@padmapriya509
@padmapriya509 3 месяца назад
Village style lo undhi vaalla culture. yekkado brathukuthunnaru. Chhosthuante bhadhaga undhi.
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 3 месяца назад
Very nice presentation. Depicting sanatana dharma. All the best Indian diaspora in Burma. Special thanks to Uma, for his keen interest shown with regard to Indian community on foreign land.
@indranag2474
@indranag2474 3 месяца назад
Aa illu superb...location view point superb ..food chala bagundi...antha kanna aa amayaka prajalu, aa pillaliddari amayaka chupulu❤❤❤❤
@zeherairfathsyed2117
@zeherairfathsyed2117 3 месяца назад
Maa great grand father valu kuda ragoon nundie after independence pemdence migarate aiyii vachesaruu.thank full to them india andhra ki vachesarau..
@kogaravinaykumar1827
@kogaravinaykumar1827 3 месяца назад
అన్నా నీ వీడియోలు నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి 🫡🫡🫡
@shanthismart1783
@shanthismart1783 3 месяца назад
Enta prashatamiyna nature chalapleasent ga undi akkadi nature maa chhinapati memories gurtochyee bro...chustunty akkadi place
@Sparklewithspoorthi
@Sparklewithspoorthi 3 месяца назад
What a wholesome and heart touching video UMA garu.. Chala happy ga anipinchindi!! Asala seeing them build a life from a forest etc etc.. Miru antha close ga Anni chupinchadam Vallatho valla la undatam.. chala unique videos❤❤ Ma intlo TV lo roju mi videos play avtune untay.. every video has something to learn and also some emotional aspect Wishing you more success to you 🎉🎉
@amatapusyamalarao8882
@amatapusyamalarao8882 3 месяца назад
అక్కడ ప్రభుత్వం చాలా ప్రమాదం ..మనిషిని కుక్కని కాల్చినట్లు కాల్చేస్తారు ..నాకు నా కొలీగ్ చెప్పిన కథలు వింటే ఎవరు ఆ దేశం పోవడానికి కూడా ఇష్టపడ్డారు
@shivarajg4657
@shivarajg4657 3 месяца назад
ఉమా గారికి అభినందనలు మేము చూలేమనుకుంటున్న బర్మా అందాలని చూపిస్తున్నారు.
@shivarajg4657
@shivarajg4657 3 месяца назад
బర్మా లో వున్న తెలుగు వారిని కలిసి చూపించండి. మా నాన్న గారు వాళ్ళు 1964 లో బర్మా నుండి వచ్చారు. విశాఖపట్నం లో బర్మా కాలనీ వుంది. కొంతమంది అయిన పాట జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు.
@vaniswamy8951
@vaniswamy8951 3 месяца назад
CHALA baga nachindi video. Very happy to meet them through your vlog. Maa bless them and you too❤ Thank you beta.🎉🎉🎉🎉
@Lago1030
@Lago1030 3 месяца назад
Tamilians are great ..bro..
@chandrarekha9950
@chandrarekha9950 3 месяца назад
Maa nanamma...thagaru Barma lo settle ayyi vizag vachesaru. Maa nanna garu akkade puttaru.Akkadi vasthuvulu chala thecharu chala bagundevi...
@pradeeptelugutraveller1993
@pradeeptelugutraveller1993 3 месяца назад
E video chusthuntte chala anandhanga anipisthundhi, endhukantte, bharma desam lo udham jariginappudu, ma muththatha akkada nunchi, chala bangaram techarata.
@narragopichand3166
@narragopichand3166 3 месяца назад
Very good coverage. Even now conditions appears to be very poor and harsh.
@RamaSarmaSVS
@RamaSarmaSVS 3 месяца назад
Good Uma ji. Very informative about the remote village style
@dargasahebshaik6071
@dargasahebshaik6071 3 месяца назад
ఉమా గారు మీ ఆరోగ్యం జాగ్రత్త
@karthikeyastudios9655
@karthikeyastudios9655 3 месяца назад
Annayya finally dron use cheyyatam start chesav super 😊❤
@rajudurgam9698
@rajudurgam9698 3 месяца назад
Video quality improve chesinanduku thanks 👍🏻
@SaibabuAmujuri-vw1bs
@SaibabuAmujuri-vw1bs 3 месяца назад
Hi uma maya.... love from west Godavari Andhra Pradesh.
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 3 месяца назад
భారతీయులు కష్టే ఫలి అని సర్వే జనా సుఖినోభవంతు నమ్ముతారు
@vijayRao192
@vijayRao192 3 месяца назад
Drone shots awesome bro ❤
@abhiputta98
@abhiputta98 3 месяца назад
Chala bagundi Uma bro palletoori vaathavaranam same India lo villages laga anipinchindi. Vala lifestyle ni baga clear ga chupetaru. ❤ from chennur.
@boddusurya
@boddusurya 3 месяца назад
Hi UMA very interesting vlog from Myanmar about rural life. Not only Tamil people so man Telugu people are also came back to India in some problems. Where ever you go you are not missing village life. That is your speciality. All the best UMA Sharanya
@naveenbabu245
@naveenbabu245 3 месяца назад
What a traveler uma bro.. perfect explanation and explore...since his first' video still watching addiction
@jsaheb3179
@jsaheb3179 3 месяца назад
You are doing good job. Speaking both Telugu and Tamil very well. We will be very happy to interact with Telugu people.
@shivaraj-yr8bk
@shivaraj-yr8bk 3 месяца назад
Nice content 200 years nunchi akada undatam ante chala great,And more vallani meeru manaki parichayam cheyadam chala great,Ye youtuber ila cheyaledu for the first time meere chesaru,Congratulations and aldbest uma, Keep going on.
@seshuagnihotram8041
@seshuagnihotram8041 3 месяца назад
సూపర్ ఉమ గారు,తెనాలి నుండి
@NeeRv163
@NeeRv163 3 месяца назад
Super video ❤🎉. Mana Telugu people ni కలవండి brother ❤❤
@Shekar148
@Shekar148 3 месяца назад
There is one Burma camp near sindhanuru of karnataka where Burma based farmers are cultivating paddy,chilli and cotton crops under Tungabhadra river belt.
@anjankumarpadigahindu4181
@anjankumarpadigahindu4181 3 месяца назад
YT లో కొన్ని వేల వీడియోలు చూసాను కానీ.... ఈ వీడియో చూసినంత సేపు ఏదో తెలియని ఆనందం.... 🪷🪷🕉️🕉️🇮🇳🇮🇳🙏🙏
@mulavaasi1234
@mulavaasi1234 3 месяца назад
మంచి వీడియో అందించారు.. ధన్యవాదములు
@tvasanthrao6151
@tvasanthrao6151 3 месяца назад
The videi is like a cool breeze, so natural, pleasant🌹
@swarajyalaxmi4489
@swarajyalaxmi4489 3 месяца назад
Uma garu manam Hyd chall baga unmam super analysis and see you vare life story of India familys 🙏💐👌💐🤝
@mynampatiprakaasam3024
@mynampatiprakaasam3024 3 месяца назад
Andaru Thailand,cambodia,Bali and Vietnam chooptnchi visigistunna time lo meeru chakka ga mana vaallani vaari jeevana vidhanamu choopisyunnaru.Very happy and all the best
@baireddyvenkatramireddy9704
@baireddyvenkatramireddy9704 3 месяца назад
U went right place, pls explore bharma take wood growing area, forest, river, gems, and other areas..
@gimpexgim7724
@gimpexgim7724 3 месяца назад
అన్న గారు మీరు మనా భారతదేశం వారిని కలిసినందుకు మాకు కూడా సంతోషంగా ఉన్నది.....మిమ్మల్ని ఆదరించిన వాళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను
@rajeswarit2825
@rajeswarit2825 3 месяца назад
Good video with natural surroundings and nice people 💐
@vejjuugandhar4153
@vejjuugandhar4153 3 месяца назад
Chala bagundhi i can also enjoy.. Antha andhamayina jeevitham jeevinchalante adrstum. Vundali..
@btsdieheartlovers5884
@btsdieheartlovers5884 3 месяца назад
Same mana India lagane vundhi anna valani chustunte acham Chennai lo vunatu vundhi thank you so much anna best vedios anna bye bye take care anna 🥰🥰🥰
@VinayKumar-tl4kw
@VinayKumar-tl4kw 3 месяца назад
Very good information 👌👌👌
@konasaidulu4435
@konasaidulu4435 3 месяца назад
Drone shots super bro
@ravimanchana8890
@ravimanchana8890 3 месяца назад
NICE UMA GARU
@RantMale
@RantMale 3 месяца назад
Where ever Tamilians are living they are really Great but my Concern is.. in this place how they are living without current, proper water, 😢😢what is this..? Hello, Myanmar Government Please help this people..🙏in Your country Myanmar please treat all people with equality and respect..🙏
@RAMARAJUGUNTURU220
@RAMARAJUGUNTURU220 3 месяца назад
Great content & wonderful drone Shots Anna 🖤. . Keep going.🎉
@dineswaryara5373
@dineswaryara5373 3 месяца назад
Same Andhra Pradesh Village laga vundi bro😊
@raoGaru11
@raoGaru11 3 месяца назад
200 years back Burma kante INDIA less develop..kaani ippudu chustunte ee countries kanna chala better ga undi..!!
@kimkaa4417
@kimkaa4417 3 месяца назад
Iron metabolism&function 7:19 7:19
@kimkaa4417
@kimkaa4417 3 месяца назад
I.v lmferon metabolism
@kimkaa4417
@kimkaa4417 3 месяца назад
Discus imferon Iv I’m detail
@kimkaa4417
@kimkaa4417 3 месяца назад
Ok no Problem with heamoglobin
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz 3 месяца назад
Till 1935 it was a part of India
@michaelnoronha1383
@michaelnoronha1383 3 месяца назад
Uma you speak fluent tamil as well good for you
@velmuruka3186
@velmuruka3186 3 месяца назад
More Tamils emigrated back to Tamil Nadu after Junta rule. Junta rule striped of any benefits to otherthan Burmese peopel. Their fortune has declined, most of them live in poor condition.
Далее
Slum Area In Myanmar Burma | Uma Telugu Traveller
32:06
😍😂❤️ #shorts
00:12
Просмотров 688 тыс.
It's the opposite! Challenge 😳
00:12
Просмотров 3,1 млн