Тёмный

Thinna Thiram Paduthale | Latest Folk Song | Lakshmi | Naaga Durga | Thirupathi Matla | Sytv.in 

sytv
Подписаться 2 млн
Просмотров 123 млн
50% 1

తెలంగాణ ఆట తెలంగాణ పాట,ఇది ఒడవని ముచ్చట,అసొంటి ఆటగాళ్ల,పాటగాళ్ల బతుకు చిత్రాలను ప్రపంచానికి పరిచయం చెయ్యడమే సై టీవీ పల్లెపాటల ముఖ్య ఉద్దేశ్యం...
For Brand Partnerships and Collaborations please reach us at matlasmediaofficial@gmail.com
Contact - 9666723111
To stream & download Full Song -
Jio Saavn : www.jiosaavn.com/song/thinna-...
Wynk Music : wynk.in/music/album/thinna-th...
Hungama : www.hungama.com/song/thinna-t...
Amazon Music : music.amazon.in/albums/B08FCB...
itunes : / thinna-thiram-paduthal...
open.spotify.com/album/0aRBZP...
Lyrics And Music-Thirupathi Matla
Programming - Madeen Sk
Singer - Lakshmi
Director - Kishore Daivala
Actress - Naaga Durga
Actor - Siddhartha
DOP-Editing -Shiva Velpula
Drone - Suresh
Asst Cam - Srikanth, Nikhil
Production - Mani, Raju
Presented By - Sytv.in
► Like us on Facebook: / sytv.in
► Visit Our Website: sytv.in/
► Follow us on Twitter: / sytvin
► Follow us on Instagram: / sytvin
Copyrights of audio and video belong to Malta's Media in an association with Suresh Productions. Any unauthorized dj mixing, reproduction, redistribution, or re-uploading on RU-vid or any other streaming platforms is strictly prohibited. A copyright notice will be sent on your channel and you may lose your channel.

Видеоклипы

Опубликовано:

 

3 авг 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 15 тыс.   
@sytvofficial
@sytvofficial 4 года назад
సై టీవి కుటుంబ సభ్యులకు దండాలు ముందుగా పాట ఆలస్యం అయినందుకు క్షమించాలి Male version Thirupathi Matla Female singer version Laxmi వీడియోలు త్వరలో మీ ముందుకు
@user-fv5cp7dq5n
@user-fv5cp7dq5n 4 года назад
Waiting for male version.. song.... Thirupathi garu........
@sravankumar437
@sravankumar437 4 года назад
Chala chala wait chesanu nenaithe
@massmama9747
@massmama9747 4 года назад
తొందరగా రావాలి mari2
@vinay_kokkula
@vinay_kokkula 4 года назад
Please release male version as soon as possible
@Rajinikanth-Thadem
@Rajinikanth-Thadem 4 года назад
Male vocie cheeyi bro
@avusamdevanna8878
@avusamdevanna8878 6 месяцев назад
2024 లో కూడా ఈ సాంగ్ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ❤❤❤❤
@user-gc3sq7uj9s
@user-gc3sq7uj9s 5 месяцев назад
నేను 🙋‍♂️😂
@ABalu-dt5qv
@ABalu-dt5qv 5 месяцев назад
Hi
@lalamnarayanarao4961
@lalamnarayanarao4961 5 месяцев назад
❤❤❤❤
@ABalu-dt5qv
@ABalu-dt5qv 5 месяцев назад
Yes
@user-ue8rt9sx4z
@user-ue8rt9sx4z 4 месяца назад
S eppudu chesthunna 2024/3/10
@rajujadala6377
@rajujadala6377 3 года назад
పచ్చని పొలాల్లో ట్రాక్టర్ పైన ఈ పాట పెట్టుకొని సౌండ్ మొత్తం పెట్టుకొని పోతుంటే తినకపోయినా కడుపు నిండిపోతుంది ,.,🌹🌹🌹🌳🌳
@laxmanacharyrangu5692
@laxmanacharyrangu5692 3 года назад
Super
@manukaramesh3906
@manukaramesh3906 3 года назад
D
@suresuresh5932
@suresuresh5932 3 года назад
Right bro
@swamykolupula3656
@swamykolupula3656 3 года назад
💐💐💐💐👌👌👌👌👌👌👌💐💐💐💐💐
@mallikarjunreddy4681
@mallikarjunreddy4681 3 года назад
Yes
@sunkarisainath2264
@sunkarisainath2264 2 года назад
గత సంవత్సరం నుండి చూస్తున్న అయినా చూడాలనిపిస్తుంది సింగర్ లక్ష్మి గారు మా నిర్మల్ జిల్లాకు గర్వకారణం 🙏🙏🙏🙏
@kondalreddynomula222
@kondalreddynomula222 Год назад
Good🙏
@sanjaydharmekar8374
@sanjaydharmekar8374 Год назад
@@kondalreddynomula222 hii z dec ko ni CT
@ChintuKumar-yb7ip
@ChintuKumar-yb7ip Год назад
Hii
@Dnyaneshwarji
@Dnyaneshwarji Год назад
Bolo kabhi hindi me bhi gaya kare song
@kshivakumarshiva5543
@kshivakumarshiva5543 10 месяцев назад
Hi
@Balu-jd6im
@Balu-jd6im Год назад
ఈ పాటను 10 కోట్ల మంది ప్రేక్షకులు చూశారు అంటే ఈ పాటకు యూట్యూబ్ నుంచి వచ్చిన రెవిన్యూ ఒక కోటి రూపాయిలు 1Cr 💐 ఇది తెలంగాణ జనంపాట స్టెమీనా
@anjannaellamla1279
@anjannaellamla1279 Год назад
👍
@kittudurishetti9570
@kittudurishetti9570 Год назад
​@@anjannaellamla1279lo hi k hu ok if people hi sir 8
@srinivast6631
@srinivast6631 5 месяцев назад
ఒరేయ్ ఇది ఒక్క తెలంగాణ పాట కాదు, ఇది తెలుగు ప్రజల గుండెచప్పుడు . ఆంధ్ర , తెలంగాణ అని వేరు చేయకు. Plz
@perugurajeshwar2728
@perugurajeshwar2728 5 месяцев назад
60 L ravachu anthe
@kumarnallolla8125
@kumarnallolla8125 4 месяца назад
​@@anjannaellamla1279😊
@balajinagapuri3699
@balajinagapuri3699 3 года назад
ఏ సందర్భంలో అన్నాడో దాశరథి "నా తెలంగాణ కోటి రతనాల వీణ" నేను మాత్రం మీలాంటి కళాకారులను చూసినా తర్వాత నేను అదే మాట అంటున్నా.🌹💐🙏.
@gbrhyd2020
@gbrhyd2020 3 года назад
True
@No_Way_But_Hinduism
@No_Way_But_Hinduism 3 года назад
True bhai
@sambaiahvalugonda1165
@sambaiahvalugonda1165 3 года назад
Yes perfectly correct
@lavudyarajunaik8066
@lavudyarajunaik8066 3 года назад
True
@Raaghavgg
@Raaghavgg 3 года назад
Telugu @ratanaala moota#Daasaradhi👉
@daramadhu3373
@daramadhu3373 2 года назад
1year తరువాత కూడా వింటున అంటే ఎంత వినసొంపుగా వుంది పాట ఇప్పటికీ ఈ పాట వినే వాళ్లు ఒక like వేసుకోండి❤️
@dnyaneshwarmane1072
@dnyaneshwarmane1072 2 года назад
Hii bol
@dnyaneshwarmane1072
@dnyaneshwarmane1072 2 года назад
Hii
@praveenlakshmi3088
@praveenlakshmi3088 2 года назад
@@dnyaneshwarmane1072 g1
@jagandhanu7910
@jagandhanu7910 2 года назад
@@dnyaneshwarmane1072 na m
@jagandhanu7910
@jagandhanu7910 2 года назад
@@praveenlakshmi3088 road
@apparaobodapati7012
@apparaobodapati7012 2 года назад
నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి.. నాకైతే అనిపిస్తుంది.. నా తెలంగాణ కోటి జానపదాల ప్రవీణ
@murmuumul5354
@murmuumul5354 9 месяцев назад
please tell me this song meaning in hindi
@apparaobodapati7012
@apparaobodapati7012 9 месяцев назад
@@murmuumul5354 Khaane se, Baitnese, Kaha jaanese, Kuch karnese, Koyi rahanese, thuhi yaad araa hai.. Thumara gana, Bhajana dekh ke Mei pyar kiya toh Thu dur hoke ek saal Hona lagaraha hai yaar Chota sa Jagada ke liye Gusha hoke Gulab ku kitana din chodega Ye dil tadap raha hai Itana pyar Mei kabee Aap se bura nahee Bolega Vaapas ajaana hai,
@srinivast6631
@srinivast6631 3 месяца назад
తెలంగాణ ఏంది ఆంద్రా కూడా !
@sarayugenny8125
@sarayugenny8125 2 месяца назад
​@murmuumul535feeling sad about her ex boyfriend, still she is awaiting for him.
@krishnareddy9144
@krishnareddy9144 2 года назад
మన తెలంగాణ అత్మాభిమానం నిలపెట్టే జానపదాలు మన జానపదాలు అని చెప్పు కోవడానికి గర్వం గా వుంది
@namburinarasimharao3391
@namburinarasimharao3391 2 года назад
పాట అందరికీ
@dharmajitamalwad6426
@dharmajitamalwad6426 Год назад
Dharma
@kondalreddynomula222
@kondalreddynomula222 Год назад
Currect🙏🙏
@madhuvalmiki313
@madhuvalmiki313 4 года назад
తిన్న తిరం పడుతలే గూసున్న తిరం పడుతలే ఏడున్నా తిరం పడుతలే ఎవలున్న తిరం పడుతలే బాధైతుందే నీ యాదిలో మనసంతా!!2!! మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా!!2!! నువ్వు సిర్రసిటుక పట్టి డప్పుళ్ల దరువులేస్తే తనవంతా కాటకలిసే ప్రేమ ఇత్తునాలు మొలిసే గప్పటి నుండే నాకు తిప్పలు మొదలాయీ నొల్ల బాధైతుందే నీ యాదిలో మనసంతా!!2!! మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా!!2!! నువ్వు నేను దూరమాయి ఏడాది నరుదుమోయి పొదమాపు ఎదురుసూపు జాడన్న తెలవదోయి గిట్లా గోసలు పెట్టా నీకు ఎట్లా మనసాయే పిలగా బాధైతుందే నీ యాదిలో మనసంతా!!2!! మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా!!2!! రవ్వంత గూసులాట అగ్గోలే రాజుకుంది ఇక మాట మాట పెరిగే ఇద్దరి మనసు ఇరిగే కొవ్వొత్తి వోలె కరిగే కోపాలు ఎందుకోయి పిలగా బాధైతుందే నీ యాదిలో మనసంతా!!2!! మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా!!2!! పసిదాన్ని కాదా నేను పగబట్టబోకు నన్ను పంతాలు ఇడసపెట్టు ఇకనన్న సేయి పట్టు నా గుండెలో బాధ నీ గుండెకు గురుతోస్తలేదా బాధైతుందే నీ యాదిలో మనసంతా!!2!! మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా!!2!! Thanks to Tirupathi Maatla gaaru a good folk song gave to us and thanks to whole team...💐💐
@maheshindarapu748
@maheshindarapu748 4 года назад
Great editing
@bolineniprabhakar2699
@bolineniprabhakar2699 4 года назад
Super ❤️💙💕 dupar
@chivarichivari5858
@chivarichivari5858 4 года назад
Madhu bro super ga rasavu
@sathishtalari6282
@sathishtalari6282 4 года назад
Super bro
@madhuvalmiki313
@madhuvalmiki313 4 года назад
@@chivarichivari5858 tnq bro
@donsoori1351
@donsoori1351 3 года назад
బతుకు దెరువు కోసం డప్పు సక్కనా వేసుకోని ఊరు ఊరు తిరుగుతూ డప్పు కొట్టుత్తున నా మాదిగ అన్నలకు ఈ పాట అంకితం 🙏🙏
@dommatababudommatadommatab2312
@dommatababudommatadommatab2312 3 года назад
జై మాదిగ
@nithyanithya_.
@nithyanithya_. 3 года назад
Folk songslo kuda cast ni search chestunna Mee madiga vallaki 🙏🙏🙏🙏🙏 Mee lanti vallu uriki okkaruntaremo...cirylo aithe adi Mee uhake🙄
@donsoori1351
@donsoori1351 3 года назад
@@nithyanithya_. ఎందో నీ బాధ జీర్ణించుకోలేక పోతున్నవూ.🤔
@vikaschaugule9069
@vikaschaugule9069 3 года назад
💏💏👨‍❤️‍💋‍👨👌👌👍🤘❤💓💖💕💚💙💘💘💘💘❣️
@harikrishnarachakonda857
@harikrishnarachakonda857 3 года назад
Paata maadigolle paadirra aithe
@bobbygadu_sec
@bobbygadu_sec Год назад
తెలంగాణోళ్ళు తిక్కగాళ్ళు సదువురానోళ్ళు ఏం రాదు అనే హౌలేసాలేగాళ్ళకు చెప్పుతోని కొట్టినట్టు ఉంది పాట. గిసొంటి ఇంకా మస్తు చేయలని నా ఆశీర్వాదం అభినందనలు 💐💐💐
@vasantakumar2509
@vasantakumar2509 Год назад
పాట వింటూ చూస్తూ ఉంటే గుండె నిండా ఆనందం ఒళ్ళు జలదరించింది పులకరిస్తుంది కళ్ళు చెవులు భగవంతుడు ఇందుకే ఇచ్చాడు అనిపిస్తుంది.
@durgaprasadreddy18
@durgaprasadreddy18 4 года назад
మీరు తెలంగాణ భాషను యాసను కాపాడుతు తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు మంచి కృషితో మంచి మంచి పాటలు ఇచ్చిన సై టీం మెంబర్స్ కు కృతజ్ఞతలు
@chithamallakavitha4164
@chithamallakavitha4164 2 года назад
Super
@kondalreddynomula222
@kondalreddynomula222 Год назад
Currect🙏🙏🙏
@uchappagariharish7331
@uchappagariharish7331 2 месяца назад
Theeram means please
@user-yh2ry4sx1x
@user-yh2ry4sx1x 4 года назад
ప్రీతి రోజు ఈ సాంగ్ చూసే వారు & వినేవాళ్లు ఓక లైక్ వేసుకోండి ... లక్ష్మి గారి కి ఓక లైక్ 👍
@Sharadha-nw2bq
@Sharadha-nw2bq 4 года назад
Supper song
@user-yh2ry4sx1x
@user-yh2ry4sx1x 4 года назад
@@Sharadha-nw2bq సూపర్ సాంగ్ శారద గారు ... లిరిక్స్ సూపర్ 👍👌
@madubabu7288
@madubabu7288 4 года назад
Hi koti
@siddhueshvar5608
@siddhueshvar5608 3 года назад
Actor name please bro
@user-yh2ry4sx1x
@user-yh2ry4sx1x 3 года назад
@@madubabu7288 hai madhu babu
@dhanrajrathod7138
@dhanrajrathod7138 Год назад
I am from Maharashtra. I can't understand song meanings but,this song is listening good 😊
@kameshpatilofficial7121
@kameshpatilofficial7121 5 месяцев назад
Mi Pn Re Bhava ky aahe Meaning yacha Te Tari sang Mala
@ajaybabu6666
@ajaybabu6666 2 года назад
లక్ష్మి గాత్రం నాగదుర్గా అందం పాటకు ప్రాణం పోషింది
@erdeepcreativesongs4201
@erdeepcreativesongs4201 4 года назад
పాట కోసం ఎదురు చూసిన వారు ఇక్కడ లైక్ వేసుకోవడం సాంగ్ 👌👌👌👌👌👌👌👌👌
@afsarm6230
@afsarm6230 4 года назад
Nice love you forever
@ranjithvalmikiboya7048
@ranjithvalmikiboya7048 4 года назад
Nenu matram papa kosam wait chestunna 😍😍😍
@amarega6197
@amarega6197 4 года назад
Super
@vineethgurugubelli740
@vineethgurugubelli740 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bsGiG9RCvLM.html AIR INDIA విమానం ప్రమాదానికి గురి కావడంతో 191 మంది మరణించారు😢😢. ఈ దారుణాన్ని మీరే చూడండి.
@metturuganapathi9689
@metturuganapathi9689 4 года назад
Hello
@Yash89197
@Yash89197 3 года назад
దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్లు,,,అన్ని యాసలందు తెలంగాణ పాటల యాస చాలా గొప్పది అనే శిఖరానికి చేరింది ఈ పాట,,,(1:06 గప్పటి నుండే నాకు తిప్పలు మొదలాయే నుల్ల... )👌👌👌👌
@shekardon9822
@shekardon9822 3 года назад
Aunu
@darbarmandloi1258
@darbarmandloi1258 Год назад
I am from Madhya Pradesh, I did not understand this song but its voice is so sweet to my mind blowing
@thedjmixing7789
@thedjmixing7789 Год назад
I am from gujrat, i dont know telugu but I love this song ❤️💛💚💙💜
@kondalreddynomula222
@kondalreddynomula222 Год назад
Very good brother ham aapka gaana suntha hai geetha rebarika gaana 👌👌🙏🙏
@potharlarajuraju1856
@potharlarajuraju1856 Год назад
Iuuiii🍭🍭🤟iii🤟🍭🙏
@ShreyaPatel-lt7nl
@ShreyaPatel-lt7nl 9 месяцев назад
GUJARATI❤
@r_ganesh_beatzs5793
@r_ganesh_beatzs5793 4 года назад
Singer laxmi ante antha mandhiki estam and song nachinavallu like vesukondi friends 😘😘😘
@vineethgurugubelli740
@vineethgurugubelli740 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-zocUtfPZbLk.html Mahesh Babu daughter cute sitara celebrating raksha bandhan with her brother Here the cute has been over loaded😍😍☺️☺️
@madubabu7288
@madubabu7288 4 года назад
తెలంగాణ పాటలు ఇష్టపడేవాళ్ళు ఒక లైక్
@lathakuttan469
@lathakuttan469 4 года назад
I'm kc
@prashantgoudgoud4598
@prashantgoudgoud4598 4 года назад
👌👌👌@@lathakuttan469
@satyanarayanav4800
@satyanarayanav4800 4 года назад
Wondrafull
@maheshbhaimahesh1566
@maheshbhaimahesh1566 4 года назад
Super song
@chepulasaradha4100
@chepulasaradha4100 4 года назад
Spr
@BajrangLohra-wo8rd
@BajrangLohra-wo8rd Год назад
I am from jharkhand. but I like this song. Laxmi's voice So amazing
@SVMPhotographySaikumar
@SVMPhotographySaikumar Месяц назад
s
@univarsalsonuofficial
@univarsalsonuofficial Год назад
I m from Bihar but I love this song 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@megavathbabu7276
@megavathbabu7276 4 года назад
Male voice song kosam wait chesy valu oka like yesukondi 👌🎶👌🌹👌🎶🌹👌🎶👌🌹👌🎶👌🌹
@vignanchitty5025
@vignanchitty5025 4 года назад
Like kadu comment kuda chesta😄😄😜
@indiantraveling1946
@indiantraveling1946 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-06ffx2nsh9g.html
@commonmansrikanth2074
@commonmansrikanth2074 4 года назад
dilipdevgaun
@sadakbabu8146
@sadakbabu8146 4 года назад
Hi
@sadakbabu8146
@sadakbabu8146 4 года назад
🧕
@koppulamahesh4102
@koppulamahesh4102 4 года назад
నా గుండెలో బాధా తిరుపతన్నకి ఎప్పుడు అర్ధం అవుతోందో తన స్వరం వింటే మనస్సు కుదుటపడుతుంది
@godavarispices5983
@godavarispices5983 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7tcqvcYVKBw.html
@biswajitsaikia7399
@biswajitsaikia7399 Год назад
I'm from Assam. I'm not telegu but lovely this song.
@manrupgurjar5854
@manrupgurjar5854 Год назад
I am from Rajasthan, I did not understand this song, but the voice was very cute, I liked it very much, love it❤️❤️❤️
@vemulanaresh5038
@vemulanaresh5038 4 года назад
తెలంగాణ జానపదంను భుజాలపైన ఎత్తుకునందుకు సై టీవీ కి మరొక్కసారి మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు
@Anilyadav-bz1ut
@Anilyadav-bz1ut 4 года назад
Super song
@thrinadharaogurugubelli7716
@thrinadharaogurugubelli7716 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-f1DucsbGAwQ.html Sunny Leone talks 😍😍😍🤗😍
@vineethgurugubelli740
@vineethgurugubelli740 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bsGiG9RCvLM.html AIR INDIA విమానం ప్రమాదానికి గురి కావడంతో 191 మంది మరణించారు😢😢. ఈ దారుణాన్ని మీరే చూడండి.
@shiva5182
@shiva5182 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ZUrPwD2H9Bc.html
@praveenpatels3345
@praveenpatels3345 3 года назад
రోజు కనీసం ఒక్కసారన్న ఈ‌ పాట వినేటొల్లు నాతో పాటు ఎంతమంది ఉన్నరు✋✋✋...
@nikhilsaigoud4976
@nikhilsaigoud4976 3 года назад
Hii
@neerjarapatel8094
@neerjarapatel8094 3 года назад
Nenu kuda
@amarenderbonthala5645
@amarenderbonthala5645 3 года назад
Super
@marelliraju9455
@marelliraju9455 3 года назад
🦸🙅‍♀️🙅‍♀️🙅‍♀️😪😪😪😪😪🕦👌👌👌👌🦸🥣🥣🥣🥣
@prashanthpothraj381
@prashanthpothraj381 3 года назад
Nenu kuda
@riteshnishad603
@riteshnishad603 Год назад
I am from chhattisgarh I really don't know meaning of but I still listen this I really enjoy this song.... I love it..
@pushpendrasen3380
@pushpendrasen3380 Год назад
👍🏻👍🏻😂
@pushpendrasen3380
@pushpendrasen3380 Год назад
Mahu h 😀😂
@RanjeetParkar
@RanjeetParkar 10 месяцев назад
Hamu ha 🎉🎉🎉
@SVMPhotographySaikumar
@SVMPhotographySaikumar Месяц назад
s
@SVMPhotographySaikumar
@SVMPhotographySaikumar Месяц назад
s
@Redbunny1111
@Redbunny1111 Год назад
ये गाना मेरे दिल के आर 💔 पार हो गया, ऐसा गाना कभी जिंदगी मे नही सुना था। 👉 तेलगु 👈हमे आता नही पर ये गाना सुन के इस गाने पर इतना प्यार आया की कभी किसी लड़की से ❣️ प्यार नही हुआ , इस गाने को 40 बार सुन चुका हूँ पर दिल ❤️ मानता नही और बोलता है की और सुन , पागल तो नही हो जाऊंगा। is very nice song and very beautiful actress ,from chhatisgarh...
@VirojGARJANA
@VirojGARJANA 4 года назад
పల్లె పాటలు పునరుజ్జీవన దిశగా సాగిపోతున్నాయి అని చెప్పవచ్చు. అలాగే పల్లె పాటలకు కళాత్మక ప్రాణం పోసినటువంటి Sy TV కు అభినందనలు
@royalstudio2672
@royalstudio2672 4 года назад
Kine Master editing | Android mobile | : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_JxyyHfZ3as.html
@VirojGARJANA
@VirojGARJANA 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-tZZ1mj6PgIc.html
@harishpallikonda4380
@harishpallikonda4380 4 года назад
హీరోయిన్ బాగుంది అన్న వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి
@rajkumararumulla4628
@rajkumararumulla4628 4 года назад
Super bavaa
@manikavishu298
@manikavishu298 4 года назад
𝓤𝓱𝓱𝓱𝓱𝓳𝓾𝓱𝓾 𝓽𝓱𝓲𝓻𝓽𝓲𝓮𝓼 𝓯𝓭 𝓮𝓻𝓻𝓸𝓻𝓼 𝓪𝓻𝓽𝓲 𝓡𝓸𝓼𝓮𝓷 𝓰𝓷 𝓷𝓮 𝓪𝓰 𝓮𝓴 𝓽𝓴'𝓽𝓮𝓵 𝓻𝓸 𝓶𝓪𝓽 𝔂𝓰𝓽 𝓮𝓴 𝓽 𝓭𝓰 𝓽 𝓻𝓳 𝓾𝓻𝓻𝔂𝓻𝓯𝓮𝓯𝓱 𝓮𝓷𝓮𝓻𝓰𝔂 𝓯𝓴 𝓻𝓲 𝓽𝓶 𝓻𝓹 𝓻𝓸 𝓰𝓵𝓸𝓻𝔂 𝓼𝓵𝓮𝓮𝓹
@madhukarpawar1211
@madhukarpawar1211 Год назад
लक्ष्मिजी ,,बहोत ही श्रवणीय गीत गाय हाई आपने .जाब से सूने हाई आपके गीत ,,उस्मीज दो ने तो धम्माल माचा डी हाई ,,,व्हिडिओज प्रसारित हो रहे हैं ..पुरे देश मे आपके इन दिनो गीत ने ध्छुं मछा डी हाई l महाराष्ट्र मे बोल रहे हाई ,,क्या सुंदर.गा रही हाई ये गीत , ये लाडकी ... I लोकसंगीत ,,अलग भाषा ,,प्रांत ,,सब हाडे पर गये हाई ये गीत .अभिनंदन ,,ओर शुभेछा ,भविष्यकाळ के लिये l अगर हो सकते तो दिनो गीत का भाषांतर हिंदी ,या माराठीमे क्रोगी तो हमारे लिये खुशिकी बात होगी ..ओर गाने कोने कोने.,,घर घर मे गुंजेंगे l थ्री चिअर्स.फॉर यू ... I सादर प्रणाम l जय हिंद ll
@AllinOne-ym2su
@AllinOne-ym2su Год назад
I'm from jharkhand and i don't understand language but feel the beat and like the song.. And it's my jio tunes 😊🥰🥰😍😁😁😄😁😃😁😄
@kalpanaklp122
@kalpanaklp122 4 года назад
లక్ష్మీ అక్క మస్తు పాడింది😍, నాగ అక్క నటన గూడ ఛాన బాగుంది👌👌
@madaviyeshwanthrao6635
@madaviyeshwanthrao6635 4 года назад
Good morning
@naveenullengala7983
@naveenullengala7983 4 года назад
Super
@katkamsreekanth5809
@katkamsreekanth5809 4 года назад
Hii
@alluri.shastr8681
@alluri.shastr8681 3 года назад
👌
@siddhueshvar5608
@siddhueshvar5608 3 года назад
Acting Naga na name
@rejoice441
@rejoice441 3 года назад
ఈ పాట గురించి చెప్పడానికి మాటలు సరిపోవు పాడిన గాయకురాలు ఎంత అద్భుతంగా పాడిందో.. తిరుపతి మాట్ల రచన ఎంతో అద్భుతంగా ఉంది... ఈ పాట విన్న ప్రతిసారీ ఏదో మాటల్లో చెప్పలేని ఆనందం... మన తెలంగాణ జానపదం ని మరో ఎత్తు తీసుకెళ్ళింది సాంగ్ జానపద జావళీలు జాలు వారయి ఈ పాట ద్వారా
@rupeshthorat286
@rupeshthorat286 Год назад
I don't know the language, but i like this song, love from Maharashtra ❤
@prashanthreddy3326
@prashanthreddy3326 Год назад
Telugu language, Telangana dialect
@nmedikayala
@nmedikayala Год назад
Laxmi talli I am from telengana siddipet area. Now we live in USA Eee paata vinnappudalla hrudayam lo yedo laaga emotions anistundi Mee gonthuki mokkali talli🙏 Very nice
@Nycchary
@Nycchary 4 года назад
She was my student 6 to 10th studied in our school she is really hard working very sincere at studies jovial mind చిన్నప్పటినుండి చూస్తున్న ఎంత hard work చేస్తుందో దగ్గరినుండి చూసా actually తను కూచిపూడి డాన్సర్ చాలా baga చేస్తుంది. చాలా చాలా మంచి అమ్మాయి భవిష్యత్తు లో చాలా మంచి పేరు రావాలని కోరుకుంటూ మీ teacher NYchary sir god bless you thalli.
@shiva5182
@shiva5182 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ZUrPwD2H9Bc.html
@balupunurikotireddy2204
@balupunurikotireddy2204 4 года назад
Yes she is my junior super dancer chinnapattinunchi kudaa frm nalgonda
@hemalathahemalatha648
@hemalathahemalatha648 4 года назад
Hemalatha
@vedamarg
@vedamarg 3 года назад
అమ్మాయిని చక్కని సంప్రదాయంగా చూపించి నందుకు చాలా ఆనందంగా ఉంది ...
@sudhakargodugusudhakargodu4704
@sudhakargodugusudhakargodu4704 3 года назад
super anna
@user-mp8ik2ng3e
@user-mp8ik2ng3e 3 года назад
Super 👌👌
@nithinshanigarapu143
@nithinshanigarapu143 3 года назад
ha nizame anna
@sappidiprashanthreddy6369
@sappidiprashanthreddy6369 3 года назад
Kani mast undi ammai 👌👌
@07chudusamayam07
@07chudusamayam07 3 года назад
👌❤
@heerranaahrana2547
@heerranaahrana2547 Год назад
Me rajasthan se hu mujhe ye song samgh bhi nhi aata hai fir bhi pta nhi kyu accha lagta hai 🥰👌👌👌👌👌👌❣️❣️❣️❣️👌👌👌👌
@amvlog11.
@amvlog11. Год назад
KOI HAI IDHAR JISE KUCH SAMJH NHI AA RHA LEKIN SUNANE ME ACCHA LAG RHA HAI ❤❤❤ LOVE THIS SONG 💕🤩🤩
@srkmedia573
@srkmedia573 4 года назад
ఎన్ని సార్లు చూసినా, విన్నా విరక్తి వస్తలేదు. కెమెరా టేకింగ్ బాగుంది ఆల్ ది బెస్ట్
@thudumsrikanth5114
@thudumsrikanth5114 4 года назад
Super song
@vineethgurugubelli740
@vineethgurugubelli740 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bsGiG9RCvLM.html AIR INDIA విమానం ప్రమాదానికి గురి కావడంతో 191 మంది మరణించారు😢😢. ఈ దారుణాన్ని మీరే చూడండి.
@metturuganapathi9689
@metturuganapathi9689 4 года назад
Hello
@mrnaniofficial9559
@mrnaniofficial9559 4 года назад
N ¥KIJB just a few days ago and I have a great day my phone venapadat ledhu ani tu no no no no no no no no no no My My kids You want to be a great day my phone venapadat
@kathisreenivasulu279
@kathisreenivasulu279 4 года назад
పాత కాలం అమ్మాయిలు గుర్తుకు వస్తున్నారు. ఆ కట్టు బొట్టు చాలా బాగున్నాయి.
@MPMusic222
@MPMusic222 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_htQczhI0QM.html
@MPMusic222
@MPMusic222 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-dK1v1HQaTFs.html
@SanjuSanju-he3ii
@SanjuSanju-he3ii 4 года назад
m il ipl
@rathodthukya7518
@rathodthukya7518 3 года назад
Hii
@udathalaprashanth2731
@udathalaprashanth2731 3 года назад
Super Anna meru
@KaleemullahBrohi-jy8lv
@KaleemullahBrohi-jy8lv 8 месяцев назад
Always fan of South indians because they are hardworker persons lots of love from Pakistan🇵🇰
@krushna1818
@krushna1818 2 года назад
ఆహా!! పల్లె యాస కూడిన ఈ పాట మనసుకు హాయిగా వున్నటు అనిపిస్తుంది.. మీరు మరిన్ని పాటలను మాకు అందించగలరని మేము కోరుతున్నాం..
@srikanthbolligadda6920
@srikanthbolligadda6920 4 года назад
లక్ష్మి సాంగ్స్ అంటే ఆ మాత్రం ఉంటాయి మరి..... సూపర్ సూపర్ సూపర్...... 🌷🌷💐💐🌹🌹♥️♥️♥️
@indiantraveling1946
@indiantraveling1946 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-06ffx2nsh9g.html
@maheshmuthangi3820
@maheshmuthangi3820 4 года назад
K I
@donthamallavickeyroyals
@donthamallavickeyroyals 4 года назад
ఎన్ని దినాలు నుంచి ఎదుచూస్తున్నామో ఈ పాట గురించి కృతజ్ఞతలు సై టీవీ టీం 😊😊😮😍😍😍😍💗💗💗👍👍👍
@SandeepRani-sd2ce
@SandeepRani-sd2ce 2 месяца назад
Kon kon ye song 2024 me sun raha hai 😊😊😊😊😊😊
@TheAshokMali
@TheAshokMali Год назад
I’m from Rajasthan, lives in AP… love this song>>>
@sangemsrihitha709
@sangemsrihitha709 3 года назад
ఈ అమ్మాయి అభినయ౦ ఆ ముఖము లోని కదలికలు ఎలా౦టి మనసునైనా దోచేసుకు౦టు౦ది ఈ పాటను ఎన్ని మార్లు విన్న తనివితీరడ౦ లేదు
@ShivaKumar-ow4co
@ShivaKumar-ow4co 3 года назад
Yas
@maanasadevi1236
@maanasadevi1236 3 года назад
True
@balrajmamatha3907
@balrajmamatha3907 3 года назад
Yes
@mdmuzavid42
@mdmuzavid42 3 года назад
Hiii
@tulasishwarreddy1314
@tulasishwarreddy1314 3 года назад
అవును
@chandupspk2128
@chandupspk2128 3 года назад
మ్యూజిక్ డైరెక్టర్ అన్నకు ఒక లైక్ వేసుకొ0ఢీ👌👌👇💞💞💞💞🤓🤓🤓
@prashanthdhupam551
@prashanthdhupam551 3 года назад
Super madam
@nagi62344
@nagi62344 3 года назад
Super
@RCB20015
@RCB20015 3 года назад
Guddulo petko likes
@RCB20015
@RCB20015 3 года назад
Nuvva
@kovadunde8542
@kovadunde8542 3 года назад
Super songs
@user-bb5jw6cw2s
@user-bb5jw6cw2s 3 месяца назад
Form chattisgarh but a song the repet 3 day by day amezing 😊
@deshigaamaaale6322
@deshigaamaaale6322 Год назад
I AM from Multai I don't know Telugu but i love this song 😎😎😎
@udaykumars7728
@udaykumars7728 4 года назад
టిక్ టాక్ లేకున్నా సాంగ్ దుమ్ము దులుపుతుంది ....నీ అందానికి ఆస్కార్ ఇవ్వాలి 😍
@ganeshmedudhula832
@ganeshmedudhula832 4 года назад
It get 1 million views in 1 day only bro
@yamajyothi2089
@yamajyothi2089 4 года назад
నేను
@udaykumars7728
@udaykumars7728 4 года назад
@@yamajyothi2089 ha nenu nti
@yamajyothi2089
@yamajyothi2089 4 года назад
@@udaykumars7728 వెయిటింగ్ అని అర్థం
@udaykumars7728
@udaykumars7728 4 года назад
@@yamajyothi2089 vammo A bhasha thalli 😀
@chinnabellamkonda5793
@chinnabellamkonda5793 4 года назад
చాలా రోజుల నుంచి ఈ పాట కోసం ఎదురుచూస్తున్న ఇన్ని రోజులకు వచ్చింది😍 పాట నచినవల్లు ఒక లైక్ వేసుకోండి 👍
@rajuinja8760
@rajuinja8760 4 года назад
Supar sog
@rajuraaj9228
@rajuraaj9228 4 года назад
song kosam eduru susina kani nuvu pette coment naku nachale niku edo anipistado ade coment cheyu kani wet chesina vallu like kottandi ani enduku west kada
@chinnabellamkonda5793
@chinnabellamkonda5793 4 года назад
@@rajuraaj9228 nenu pettina comment sariga chadavanedi brother
@kumarbanoth6083
@kumarbanoth6083 2 года назад
@@rajuraaj9228 jgbml
@SVMPhotographySaikumar
@SVMPhotographySaikumar Месяц назад
s
@omi_yadav_x
@omi_yadav_x Год назад
Samach m to kuch nhi aaya song par voice bhut mast lagti h South Indian ke gaane ki alag ki baat h 💓🔥🔥🔥
@randhirkumarkaushal2916
@randhirkumarkaushal2916 2 года назад
I am RK Kaushal from Delhi I do not language Telugu but song is very good and touch my heart, 💞💞💞
@Anand143-w
@Anand143-w 2 года назад
God Bless You Brother..
@gbrhyd2020
@gbrhyd2020 3 года назад
💐💐తెలంగాణ పాట ..గుండెలోతులోంచి వచ్చే పాట ..ఈ నేల తల్లికి వందనం ..💐💐
@subbukunja2625
@subbukunja2625 3 года назад
Tck
@kolkuribalesh3141
@kolkuribalesh3141 3 года назад
Super song
@rameshg973
@rameshg973 3 года назад
Ho
@vandanadurgam8915
@vandanadurgam8915 3 года назад
Hi
@trollerarrive3795
@trollerarrive3795 2 года назад
Jai telangana💛
@asarlavenkatesh1238
@asarlavenkatesh1238 3 года назад
అమ్మాయి కి సినిమా లో ఛాన్స్ వస్తే బాగుంటది అనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@jogushivaprasadofficial4338
@jogushivaprasadofficial4338 3 года назад
Ledhu chance vachina Durga velladhu....thanu IAS chaduvthundi...and perini lasyam lo ph.d cheyalani thana aim...
@giriyadavgiri919
@giriyadavgiri919 3 года назад
V.yadagiriyadav
@sherivinaykumar3736
@sherivinaykumar3736 3 года назад
@@jogushivaprasadofficial4338 Ammayi ias avtundi
@sunilkumar-bu9zo
@sunilkumar-bu9zo 3 года назад
తప్పకుండ వస్తుంది, సినిమాలకు
@hajimd3858
@hajimd3858 3 года назад
Kko
@karanuikey4910
@karanuikey4910 Год назад
I not understanding this language but I feel this song is very good love from madhay Pradesh ❤️❤️❤️👍
@beesamsrilatha7979
@beesamsrilatha7979 Год назад
Enni times chusina thanivi thiradam ledhu , anthala cannect aindi song , voice super thalla god bless you, acting also very natural, , e song naa life ki chala daggaraga undi tqs to you 💐
@konchadalokesh867
@konchadalokesh867 4 года назад
E song vinadaniki Chala rojulu nuchuhi waiting chysinavaru OK like kottandi I love this song👌👌👌👌👌👌🙏🙏🙏🙏✍️✍️✍️✍️✍️✍️✍️
@sanjukanna6074
@sanjukanna6074 4 года назад
🧕లక్ష్మి అక్క వాయిస్ కి ఒక్క💙💙 లైక్ ఫ్రెండ్స్ 💐💐💐
@ragobasanjeev3631
@ragobasanjeev3631 3 года назад
Songsuper 👌😎
@saidulusaidulu6119
@saidulusaidulu6119 3 года назад
💐💐🌹🌹🌼🌻🔥🌇🌅🌄
@Medpro41472
@Medpro41472 10 месяцев назад
I am from Nepal i don't understand this language but i love this song❤❤❤❤
@upendrauppiuppi4167
@upendrauppiuppi4167 Год назад
Entha mandi 18 pages movie lo e song vini vacharu
@sagarkallepelli6397
@sagarkallepelli6397 2 года назад
ముందుగా పాటకు ప్రాణం పోసి ఫోక్ లో డేరింగ్ గా పాడిన లక్మి గారికి హ్యాట్సాఫ్ లక్మిగారికి సినిమాలో కూడా ఛాన్స్ రావాలని నేను మనుసుపూర్తిగా కోరుకుంటున్నాను
@sandisandi5513
@sandisandi5513 4 года назад
తిరుపతి అన్న & లక్ష్మి అక్క మీరిద్దరూ మన తెలంగాణ కు ఒక పచ్చ తోరణం లాంటి వాళ్ళు మీకు న కృతజ్ఞతలు 🙏🙏💐💐
@sandisandi5513
@sandisandi5513 4 года назад
కామెంట్ కి లైక్స్ ఇచ్చినవారందరికి నాయొక్క ధన్యవాదములు💐🌹
@venkateshkambala1094
@venkateshkambala1094 4 года назад
🙏🙏🙏🙏🙏🙏
@vickylhare3289
@vickylhare3289 2 года назад
@@venkateshkambala1094 Rohit dangare me
@vickylhare3289
@vickylhare3289 2 года назад
@@sandisandi5513 rohit, dangare me
@UshaRani-ps2in
@UshaRani-ps2in 3 месяца назад
Telugu folk songs amazing, energetic🥰. Long live telugu folk songs
@edu..tech..psychology..dev7386
@edu..tech..psychology..dev7386 3 года назад
పాడినవారు చాలా అద్భుతంగా పాడారు నటించినటువంటి తన తన హావభావాలను చక్కగా ప్రదర్శిస్తుంది
@lucky-gp7rr
@lucky-gp7rr 4 года назад
Male voice song kosam wait chesy valu oka like yesukondi
@naniraj355
@naniraj355 4 года назад
Coming soon ☺️
@laxminarayansampathi7290
@laxminarayansampathi7290 4 года назад
మేల్ వాయిస్ ఇప్పుడు వద్దు అన్న సాంగ్ సూపర్ వున్నది చాలా రోజుల నుండి ఈ పాట కోసమే వెయిటింగ్ నెక్స్ట్ మంత్ మేల్ వాయిస్ అన్న
@ramyaanugula1179
@ramyaanugula1179 4 года назад
Male taruvathe female song thisaru
@aleemsk2806
@aleemsk2806 4 года назад
Me
@MPMusic222
@MPMusic222 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-dK1v1HQaTFs.html 🙏
@madhavshinde4057
@madhavshinde4057 Год назад
Eska matlab kya hai.. Malum nahi lekin esko RU-vid par 2-3 din search karne ke badha mila insta par suna tha... Best song
@raghuvaran495
@raghuvaran495 6 месяцев назад
Laxmi garu super ga padinaru.mee voice super.inka manchi songes ravali.anni hit kavalani korukonttu
@next.com98
@next.com98 4 года назад
సాంగ్ వింటూ వాళ్ల లవర్ గుర్తు చేసుకున్న one side lovers ఒక like వేసుకోండి 💞
@ArjunArjun-rb7zb
@ArjunArjun-rb7zb 4 года назад
Super
@srikanthpothuganti1722
@srikanthpothuganti1722 4 года назад
Dengey ra howle
@vijayprasad224
@vijayprasad224 4 года назад
@@srikanthpothuganti1722 supr bro
@SumanSuman-su5xd
@SumanSuman-su5xd 4 года назад
Jpolk
@SumanSuman-su5xd
@SumanSuman-su5xd 4 года назад
Kkklllllll
@srikaanthalgot548
@srikaanthalgot548 4 года назад
Male song kosam wait chestunna vallu oka like veskondi. 👇
@MyTeluguVlogz
@MyTeluguVlogz 4 года назад
Male version ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-F0rM-UiWVv0.html
@ganeshganesh3402
@ganeshganesh3402 4 года назад
Yes bro
@battijagan3321
@battijagan3321 4 года назад
Srikaanth Algot hi
@aravindkothapalli7114
@aravindkothapalli7114 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-6WtTOslPsA0.html
@vineethgurugubelli740
@vineethgurugubelli740 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-zocUtfPZbLk.html Mahesh Babu daughter cute sitara celebrating raksha bandhan with her brother Here the cuteness has been over loaded😍😍☺️☺️
@akhileshgurjar1055
@akhileshgurjar1055 Год назад
Smj me nhi aaya par sunne me achaa lga 👌❤
@DEVAloveDEVI
@DEVAloveDEVI 4 года назад
Thirupathi Anna maa andari request Male version song thondarga release chyanna. Lyrics, DOP, laxmi voice combination 👌👌👌👌👌 Male version kavalanukune value Oka like kottandi
@naniraj355
@naniraj355 4 года назад
Coming soon Anna 😍
@DEVAloveDEVI
@DEVAloveDEVI 4 года назад
@@naniraj355 I know Anna waiting
@naniraj355
@naniraj355 4 года назад
Thanks for waiting ☺️
@royalstudio2672
@royalstudio2672 4 года назад
Birthday pic editing tutorial : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_yhmQoyLx2g.html
@madhukarpatel910
@madhukarpatel910 4 года назад
Laxmi gare act chesivunte bagundedhi....Inka ... expressions queen💯 🥰
@vigneshsurepally9422
@vigneshsurepally9422 4 года назад
Yes bro correct
@bharathbolgam2942
@bharathbolgam2942 4 года назад
Avunu
@vinaygaddam1318
@vinaygaddam1318 4 года назад
Andariki chance Istene kadha bro valla talent ento manaki telustadhi
@godavarispices5983
@godavarispices5983 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7tcqvcYVKBw.html
@ADIL00008
@ADIL00008 Год назад
Super song.......... Telangana janapadam great
@malleshyadav805
@malleshyadav805 2 года назад
నేను విన్న గొప్ప తెలుగు జానపద గీతం.... May be never before ever after....
@NazeeRojeena
@NazeeRojeena 3 года назад
తిరుపతి అన్న నీ పాటలు వింటూ వుంటే పాటలో భాధను మర్చిపొయె మందు వుంది అన్న 🙏🙏🙏😍 లక్ష్మి అక్క చాలా బాగా పాడారు అక్క మీ పాటకి వర్నించలెను అక్క 👌👌👌👌
@maraboenabalnarsimulu1654
@maraboenabalnarsimulu1654 3 года назад
Super
@sampathsanthu1595
@sampathsanthu1595 3 года назад
ఎలాంటి అందమైన విన సోంపుయన పల్లె పాటలు మాకు అందిస్తున్న సై టివికు నా ధన్యవాదములు
@koyyadacharan9999
@koyyadacharan9999 3 года назад
Super
@samsanabegamsumi2620
@samsanabegamsumi2620 2 года назад
My favorite video & song bt I am Bengali 😀😀😀😀😀😀😀
@mahaveerram3937
@mahaveerram3937 Год назад
Ye song hamko malum nhi padta lakin sunane m bhut acha lgta hai super songs i am Rajasthan state
@venkateshadepu7302
@venkateshadepu7302 3 года назад
ఈ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది ఇటువంటి పాటలు మన తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే విధంగా ఉన్నాయి గ్రేట్ జాబ్ సై టీవీ కి🙏🙏🙏
@archanaa5504
@archanaa5504 3 года назад
.
@jatothuramulunaik2710
@jatothuramulunaik2710 3 года назад
Fcv
@mahithegameryt7853
@mahithegameryt7853 4 года назад
పల్లెటూరి పాటలు నచ్చేవాళ్ళు ఒక లైక్ వేయండి ❤️👍
@marelliprashanth572
@marelliprashanth572 4 года назад
Super
@vijaykumarvijay4345
@vijaykumarvijay4345 4 года назад
@@vineethgurugubelli740 Klee Kee rthi
@mallappanmallappa5135
@mallappanmallappa5135 4 года назад
n,mallesh
@bashamoniravi8793
@bashamoniravi8793 3 года назад
Supur
@naaotttelugu4605
@naaotttelugu4605 3 года назад
హయ్ .Friends.. నేను సినిమా story రైటర్, నేను రాసిన సినిమా కథ "నా చావుకి ఏవరు భాథు౮లు కారు", చూడండి, మీ కామెంట్ తెలియజేయండి. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YWRzWrZDZwU.html
@A2ZGAMER191
@A2ZGAMER191 4 месяца назад
Very nice love from Assam❤❤❤❤
@pawanparkhilyrics8726
@pawanparkhilyrics8726 9 месяцев назад
I am maharashtrian 🚩🚩but i love this song and her voice 😍
@PSD14375
@PSD14375 4 года назад
కెవ్వు కేక......మన సిరికొండ లో తీసునట్టు ఉన్నారు చాలా ఆనందంగా ఉంది😍😍😍
@powararvind5067
@powararvind5067 4 года назад
Hii
@venkateshwarluneelakantam3529
@venkateshwarluneelakantam3529 4 года назад
మీరు ఎంత అందంగా ఉన్నారో మీ పాట కూడా అంత అందంగా ఉంది
@vineethgurugubelli740
@vineethgurugubelli740 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bsGiG9RCvLM.html AIR INDIA విమానం ప్రమాదానికి గురి కావడంతో 191 మంది మరణించారు😢😢. ఈ దారుణాన్ని మీరే చూడండి.
@harishmekala6322
@harishmekala6322 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-T8HVnqMpVvo.html
@akashajcreate8631
@akashajcreate8631 Год назад
I am from odisha but i don't understand telgu..but telgu song is empress to me
@surendar_singh_mourya
@surendar_singh_mourya 2 года назад
I'm big fan of Tirupati anna.. since 2014 V6 Bathukamma song..😍😍💞😘😘😘💐💐🙏🙏
@sathishyoutubechannel7346
@sathishyoutubechannel7346 4 года назад
హీరోయిన్ లెక్క మస్త్ వున్నావు.. Acting superb..
@np669
@np669 4 года назад
సై టీవి కి 🙏🙏🙏🎤🎧🎶లక్ష్మి సింగర్ నీ పాటకు చావులేదు.. సిరిసిల్ల
@madhubabu7815
@madhubabu7815 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_JKzbBU8oYk.html Hu
@godavarispices5983
@godavarispices5983 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7tcqvcYVKBw.html
@vineethgurugubelli740
@vineethgurugubelli740 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-zocUtfPZbLk.html Mahesh Babu daughter cute sitara celebrating raksha bandhan with her brother Here the cute has been over loaded😍😍☺️☺️
@mokinpallynaresh4445
@mokinpallynaresh4445 Год назад
ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా చూడాలనిపించే సాంగ్ ❤
@Author_Dalpat_Dewasi_Sohara
I'm Form Rajasthan Telgu songs ❣️
@smartysweety7375
@smartysweety7375 3 года назад
పాటలు అంటే ఇట్లా ఉండాలి 👌👌👌సూపర్ ఈ పాట వింటే అన్నం తినకపోయినా m కాదు అనిపిస్తుంది
@sampathns7366
@sampathns7366 3 года назад
Sprrr