When you are peaceful only..You get the real happiness with ultimate Experience.! We can't bring peace unless we create peace within Ourselves.! Peace can't be obtained by Force..It can be obtained by Understanding.! Wen can't bring peace unless we create a stress-free and violence free society.! SIMPLICITY IS SOURCE.! FREEDOM IS FOUNDATION.! PEACE IS THE PRODUCT.! BLISS IS THE BI - PRODUCT.!
నేను ఫ్రెండ్స్తో వున్నప్పుడు చిన్నగా ప్లసంట్గా మాట్లాడుతుంటే ఎవరూ వినిపించుకోవట్లేదు. నా మాట పూర్తవకముందే మద్యలో వేరేవాల్లు మాట్లాడేస్తున్నారు. సరేలే వాల్లు మాట్లాడుకోని నేను వింటూవుంటాను పోయేదేముందని శ్రోతలాగ వుంటే ఈమె ఏమీ మాట్లాడదు అని నన్ను పట్టించుకోవడమే మానేసారు.😄
గురూజీ...నేను చాలా మానసిక వత్తిడి లో వున్నప్పుడు నా మిత్రుడు నన్ను బాగా విసిగిస్తూ, నాకు బాగా కోపం వచ్చేలా ప్రవర్తించే వాడు, చాలా సార్లు నా పరిస్థితి వివరించాను, అయిన సరే కావాలనే మళ్ళీ మళ్ళీ అదేవిధంగా మాట్లాడి నన్ను అవమానించినాడు, నేను వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. ఆపైన మా ఇద్దరి స్నేహం ముక్కలైంది, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది అని నా అభిప్రాయం, వాడు తన తప్పును తానుగా తెలుసుకోవలనేది నా అభిప్రాయం, ఈ విషయంలో నాకు ఏదైనా సలహా ఇవ్వగలరు