Тёмный

Thoduga Ma Thodundi Full Video Song | Balagam | Priyadarshi, Kavya | Bheems Ceciroleo | Telugu Songs 

Aditya Music
Подписаться 33 млн
Просмотров 22 млн
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4,4 тыс.   
@adityamusic
@adityamusic 11 месяцев назад
Listen to this spicy treat Dum Masala song from Mahesh babu’s Guntur Kaaram Movie : bit.ly/3SxwjrY
@pranaypranay161
@pranaypranay161 10 месяцев назад
❤😢😮 0:00
@mallaiahkayitha3514
@mallaiahkayitha3514 10 месяцев назад
​@@pranaypranay161I😂 huh j his 3e
@Sailu374
@Sailu374 8 месяцев назад
Super song e song in Tamil
@muneppamuneppa2230
@muneppamuneppa2230 6 месяцев назад
​@@Sailu374q1
@VijayKumar-zi2iz
@VijayKumar-zi2iz 6 месяцев назад
​@@Sailu374y8 it😮😮😮😮😢😢😢pay
@dreamsaspirants8190
@dreamsaspirants8190 Год назад
తోడుగా మా తోడుండి నీడగా మాతో నడిచి తోడుగా మా తోడుండి నీడగా మాతో నడిచి నువ్వెట్టా వెళ్ళినావు కొమురయ్యా నీ జ్ఞాపకాలు మరువమయ్యో కొమురయ్యా కొడుకునెట్లా మర్సినావే కొమురయ్యా నీ బిడ్డనెట్టా మర్సినావే కొమురయ్య బలగాన్ని మర్సినావా బాంధవుల మర్సినావా బలగాన్ని మర్సినావా బాంధవుల మర్సినావా నువ్వెక్కడెల్లినావు కొమురయ్యా నీ జ్ఞాపకాలు మరవలేము కొమురయ్యా ఇయ్యాల కొమురయ్య మా అందు గలిగి మాతో ఈ పదాలు పలికిస్తున్నాడో ఏమో ఎల్లిపోతున్న నా కొడుకా నా కొడుకా ఐలయ్య కైలయ్య అయ్యయ్యో నా కొడుకా ఐలన్న ఎల్లిపోతున్న నా కొడుకా సినకొడకా మొయిలన్న మొయిలన్న సినకొడకా మొయిలన్న బైలన్న దయగల్ల లచ్చవ్వ లచ్చవ్వ నేనెళ్ళిపోతున్న నా బిడ్డా నేనెళ్ళిపోతున్న లచ్చవ్వ అయ్యా లచ్చవ్వ నన్నిచ్చిన దేవుడేమో నా కాకు జింపినాడు నా ఆట ముగిసిందని నన్ను పైకి బిలిసినాడు నువ్వు కాశీకి బోయినగాని నా కొడుకా కన్నతండ్రి గాన రాడు నా కొడుకా ఏ తీర్థము తిరిగినగాని నా బిడ్డ ఈ కన్నతండ్రి తిరిగిరాడు నా బిడ్డ పెద్ద కొడుకా ఐలయ్య నా తొలిసూరు కొడుకువు ప్రేమగల్ల పెద్ద కొడకా ఐలన్న నిన్ను పావురంగా సాదుకున్న ఐలన్న పావురంగా సాదుకున్న ఐలన్న గున్న గున్న తిరుగుతుంటే గుండెల్లో వెట్టుకున్న నా గుణమే వచ్చిందని ఊరంతా జెప్పుకున్న ఊరంతా జెప్పుకున్న సత్తెనైనా సారుపాని ఐలన్న నీకు దండసేసి మురిసినాను ఐలన్న నేనెంతో సంబరబడ్డ ఐలన్న చిన్న కొడుకా మొయిలన్న గావురాల కొడుకువి నువ్వు మొయిలన్న నా ముద్దుల కొడుకువు నువ్వు మొయిలన్న సిలకోలే సాదుకున్న మొలకోలే బేర్చుకున్న భుజాల గూర్చోబెట్టి బువ్వదిన బెట్టుకున్న బువ్వదిన బెట్టుకున్న సుక్కలాంటి సుజాతని మొయిలన్న నీ పక్కనుంచి సంబరపడ్డ మొయిలన్న బిడ్డ లచ్చవ్వ నా బంగారు తల్లి ఎక్కాని కొండ లేదే లచ్చవ్వ నీకై మొక్కాని బండ లేదు లచ్చవ్వ దిష్టి చుక్క బెట్టుకొని లచ్చిమోలే దిద్దుకుంటి అమ్మవిడిచి పోయిందాని కంటికి రెప్పవోలె కాపాడుకుంటి బిడ్డ కాసుకుంటి గాదే బిడ్డ కాసుకుంటి గాదే బిడ్డ అల్లుడా నారాయణ నా ఇంటి లచ్చిమిని అల్లుడా నీ చేతుల వెట్టినాను అల్లుడా నీ చేతుల వెట్టినాను నా అల్లుడా ఐలయ్య ఇంటికి పెద్దోడంటే నా కొడకా పెద్దమనసుండాలె నా కొడకా పంచుకున్న రక్తము నా కొడకా పైలంగా దాయాలే నా కొడకా కన్నబిడ్డలోలే నువ్వు ఐలయ్య తోడబుట్టినవాళ్ళని జూడు నా కొడుకా పిల్లల కోడి తీరు నా కొడుకా నీ రెక్కల్ల దాచుకోరా నా కొడుకా నీ రెక్కలల్ల దాసుకోరా నా కొడుకా చిన్నకొడుకా మొయిలన్న అన్నంటే తండ్రెనక తండ్రి కొడుకా అన్ననొక్క మాటంటే నన్నన్నట్టే మర్చిపోకు బిడ్డ అవ్ బిడ్డ ఒక్క తల్లి పిల్లలు నా కొడుకా కూడిమాడుండాలే నా కొడుకా కూడిమాడుండాలే నా కొడుకా కలిసిమెలిసుండాలె మొయిలన్న అన్నాకు బాధలొత్తే తమ్ముడు సూడావాలె తమ్ముడికి బాధలొత్తే అన్నైనా సూడావాలె నీకొప్పజెప్పుతున్న ఐలయ్యా తమ్మున్ని పైలంగా జూడు ఐలయ్యా తమ్మున్ని పైలంగా జూడరా నా కొడుకా బిడ్డా మీ ఇద్దరి మధ్యల ఒక్క చెల్లి ఉన్నదని మర్చి పోకుండి కొడుకా ఆడబిడ్డ ఆశపడ్తది కొడుకా ఎండి బంగారం ఎంతున్నాగాని పుట్టినింటి ఎల్లిపాయే కారం మెతుకులే గొప్పై బిడ్డ నా ఇంటి దీపమేరా లచ్చవ్వా దాని కంటే నీరు రావద్దు నా కొడుకా నీ చెల్లె ఏడ్తావుంటే నా కొడుకా నా జీవి సరిగబట్టదు నా కొడుకా పచ్ఛాని సంసారమురా నా కొడుకా మీరు ఇచ్చుకపోవద్దురా నా కొడుకా మీరు ఇచ్చుకపోవద్దురా నా కొడుకా..! మీ పవన్(91221)
@muralikrishnakaturu2895
@muralikrishnakaturu2895 Год назад
Kallaventa నీరు vastunnai
@challasreenivas8849
@challasreenivas8849 Год назад
Superb
@MdazazAzaz-yb6nz
@MdazazAzaz-yb6nz Год назад
@hareeshmerugu3820
@hareeshmerugu3820 Год назад
❤❤❤
@Arjun_MusicLover
@Arjun_MusicLover Год назад
Thank you Anna... For lyrics ❤
@rajendereku7781
@rajendereku7781 Год назад
ఈ పాట చూస్తూ ఏడ్చిన వాళ్ళలో నేను ఒక్కడిని.. సూపర్ song.. heart touching song...❤
@burrakrishna4717
@burrakrishna4717 Год назад
Nenu kuda
@boyasurekhareddy7927
@boyasurekhareddy7927 Год назад
నేను కూడ ఏడ్చినా అన్న
@Kanakamsravanthi123
@Kanakamsravanthi123 Год назад
Yess
@hemanthganti6301
@hemanthganti6301 Год назад
Mee too
@satheeshgolakonda1954
@satheeshgolakonda1954 Год назад
నేను ఏడ్చినా 😢
@bikshuyadav2516
@bikshuyadav2516 Год назад
తోడుగా మా తోడుండి నీడగా మాతో నడిచి (తోడుగా మా తోడుండి నీడగా మాతో నడిచి) నువ్వెట్టా వెళ్ళినావు కొమురయ్యా నీ జ్ఞాపకాలు మరువమయ్యో కొమురయ్యా కొడుకునెట్లా మర్సినావే కొమురయ్యా నీ బిడ్డనెట్టా మర్సినావే కొమురయ్య బలగాన్ని మర్సినావా బాంధవుల మర్సినావా బలగాన్ని మర్సినావా బాంధవుల మర్సినావా నువ్వెక్కడెల్లినావు కొమురయ్యా నీ జ్ఞాపకాలు మరవలేము కొమురయ్యా ఇయ్యాల కొమురయ్య మా అందు గలిగి, మాతో ఈ పదాలు పలికిస్తున్నాడో ఏమో..! ఎల్లిపోతున్న నా కొడుకా నా కొడుకా ఐలయ్య, కైలయ్య అయ్యయ్యో నా కొడుకా ఐలన్న ఎల్లిపోతున్న నా కొడుకా సినకొడకా మొయిలన్న, మొయిలన్న సినకొడకా మొయిలన్న, బైలన్న దయగల్ల లచ్చవ్వ, లచ్చవ్వ నేనెళ్ళిపోతున్న నా బిడ్డా నేనెళ్ళిపోతున్న లచ్చవ్వ అయ్యా లచ్చవ్వ..! నన్నిచ్చిన దేవుడేమో నా కాకు జింపినాడు నా ఆట ముగిసిందని నన్ను పైకి బిలిసినాడు నువ్వు కాశీకి బోయినగాని, నా కొడుకా కన్నతండ్రి గాన రాడు, నా కొడుకా ఏ తీర్థము తిరిగినగాని, నా బిడ్డ ఈ కన్నతండ్రి తిరిగిరాడు, నా బిడ్డ పెద్ద కొడుకా ఐలయ్య, నా తొలిసూరు కొడుకువు..! ప్రేమగల్ల పెద్ద కొడకా ఐలన్న నిన్ను పావురంగా సాదుకున్న ఐలన్న పావురంగా సాదుకున్న ఐలన్న గున్న గున్న తిరుగుతుంటే గుండెల్లో వెట్టుకున్న నా గుణమే వచ్చిందని ఊరంతా జెప్పుకున్న ఊరంతా జెప్పుకున్న సత్తెనైనా సారుపాని ఐలన్న నీకు దండసేసి మురిసినాను ఐలన్న నేనెంతో సంబరబడ్డ ఐలన్న చిన్న కొడుకా మొయిలన్న..! గావురాల కొడుకువి నువ్వు మొయిలన్న నా ముద్దుల కొడుకువు నువ్వు మొయిలన్న సిలకోలే సాదుకున్న, మొలకోలే బేర్చుకున్న భుజాల గూర్చోబెట్టి బువ్వదిన బెట్టుకున్న, బువ్వదిన బెట్టుకున్న సుక్కలాంటి సుజాతని మొయిలన్న నీ పక్కనుంచి సంబరపడ్డ మొయిలన్న బిడ్డ లచ్చవ్వ… నా బంగారు తల్లి..! ఎక్కాని కొండ లేదే, లచ్చవ్వ నీకై మొక్కాని బండ లేదు లచ్చవ్వ దిష్టి చుక్క బెట్టుకొని లచ్చిమోలే దిద్దుకుంటి అమ్మవిడిచి పోయిందాని కంటికి రెప్పవోలె కాపాడుకుంటి బిడ్డ కాసుకుంటి గాదే బిడ్డ కాసుకుంటి గాదే బిడ్డఅల్లుడా నారాయణ..! నా ఇంటి లచ్చిమిని అల్లుడా నీ చేతుల వెట్టినాను అల్లుడా నీ చేతుల వెట్టినాను నా అల్లుడా ఐలయ్య..! ఇంటికి పెద్దోడంటే నా కొడకా పెద్దమనసుండాలె నా కొడకా పంచుకున్న రక్తము నా కొడకా పైలంగా దాయాలే నా కొడకా కన్నబిడ్డలోలే నువ్వు ఐలయ్య తోడబుట్టినవాళ్ళని జూడు నా కొడుకా పిల్లల కోడి తీరు నా కొడుకా నీ రెక్కల్ల దాచుకోరా, నా కొడుకా నీ రెక్కలల్ల దాసుకోరా నా కొడుకా చిన్నకొడుకా మొయిలన్న అన్నంటే తండ్రెనక తండ్రి కొడుకా అన్ననొక్క మాటంటే నన్నన్నట్టే మర్చిపోకు బిడ్డ, అవ్ బిడ్డ ఒక్క తల్లి పిల్లలు నా కొడుకా కూడిమాడుండాలే నా కొడుకా కూడిమాడుండాలే నా కొడుకా కలిసిమెలిసుండాలె మొయిలన్న అన్నాకు బాధలొత్తే, తమ్ముడు సూడావాలె తమ్ముడికి బాధలొత్తే, అన్నైనా సూడావాలె నీకొప్పజెప్పుతున్న ఐలయ్యా తమ్మున్ని పైలంగా జూడు ఐలయ్యా తమ్మున్ని పైలంగా జూడరా నా కొడుకా బిడ్డా మీ ఇద్దరి మధ్యల ఒక్క చెల్లి ఉన్నదని మర్చి పోకుండి కొడుకా ఆడబిడ్డ ఆశపడ్తది కొడుకా ఎండి బంగారం ఎంతున్నాగాని పుట్టినింటి ఎల్లిపాయే కారం మెతుకులే గొప్పై బిడ్డ నా ఇంటి దీపమేరా లచ్చవ్వా దాని కంటే నీరు రావద్దు నా కొడుకా నీ చెల్లె ఏడ్తావుంటే నా కొడుకా నా జీవి సరిగబట్టదు నా కొడుకా పచ్ఛాని సంసారమురా నా కొడుకా మీరు ఇచ్చుకపోవద్దురా నా కొడుకా మీరు ఇచ్చుకపోవద్దురా నా కొడుకా
@nareshallapu9382
@nareshallapu9382 Год назад
Super❤
@gpspioneerbazarbollaram8842
Excellent voice
@malleboinamadhubabu7374
@malleboinamadhubabu7374 Год назад
TQ sir
@brahmibavanari2276
@brahmibavanari2276 Год назад
How to copy these lyrics
@pandarinathmaroju9078
@pandarinathmaroju9078 Год назад
🙏🙏🙏
@anilkumarhirehal3820
@anilkumarhirehal3820 Год назад
వెండి, బంగారం ఎంత ఉన్నా కానీ... పుట్టినింటి ఎల్లిపాయ కారమే గొప్పది 🙏🏻🙏🏻🙏🏻
@vittalk4413
@vittalk4413 2 месяца назад
😊😊 nice
@rajusrikanth1919
@rajusrikanth1919 Год назад
అద్భుతంగా పాడారు కళాకారులు.. ఆర్ద్రత నిండిన ఆ గొంతులు ఎవ్వరినైనా ఏడిపిస్తారు ఇలాంటి పాటను తీసుకు వచ్చిన వేణు గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏💐💐💐❤
@arcsl0414
@arcsl0414 Год назад
Good reply ❤
@goud405
@goud405 Год назад
మా తెలంగాణ కళ గొప్పతనం ఈ పాటలో వివరించారు వేణు
@rameshm69
@rameshm69 Год назад
Salute to Venu sir
@shreenivaschintaltana8588
@shreenivaschintaltana8588 Год назад
@@arcsl0414 l
@ramamuralikrishna3801
@ramamuralikrishna3801 Год назад
Bro song paadina vaallaa Valla crying raaledhu akkada illaayya performance nunchi kannilluuuu vacchaaai
@sagaraggu7852
@sagaraggu7852 Год назад
ఇ రోజు చెప్తున్నా గుండెకు కూడా కన్నీళ్లు తెపించే గానం నా తెలంగాణం కే సొంతం... జై తెలంగాణ.. 🙏🏻
@ramvibes5506
@ramvibes5506 Год назад
Naadi A.P nijam gaa Telangana ganam super bro. Mee sodhara state inandhuku chalaaa santhosam
@Ravindarkasula_006
@Ravindarkasula_006 Год назад
Jai Telangana❤
@7hillscreationtv820
@7hillscreationtv820 Год назад
❤❤❤👌
@lathadhiddi9020
@lathadhiddi9020 Год назад
Avunu Jai Telangana jai jai telangana
@phanindraphani3505
@phanindraphani3505 Год назад
Yes
@surisurisuresh1421
@surisurisuresh1421 Год назад
డ్రమ్స్ లేవు గిటార్ లేదు నా తెలంగాణ పాట ❤❤❤
@shaikpspk5706
@shaikpspk5706 Год назад
ఈ సినిమా అఖండమైన భారీ విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది.. ☺️
@Sivanaidu234
@Sivanaidu234 Год назад
Ela thelsthundhi bro Neeku
@pallivinaygoud4616
@pallivinaygoud4616 Год назад
అవార్డులన్ని ఈ సినిమాకే పక్క సినిమా విడుదల అయి 20 రోజులైనా ప్రతి షో హౌస్ ఫుల్ అవుతుందంటే అర్ధం అయిపోయింది
@shyamd4129
@shyamd4129 Год назад
Unnava
@shivaprasad8175
@shivaprasad8175 Год назад
Ee video chusinapudalla kannillu vastunnai 😢
@raawanmaharaj2633
@raawanmaharaj2633 Год назад
Nee peeeru bro😭😭😭 😂
@anilyadav.1221
@anilyadav.1221 Год назад
మా నాన్న ఈ మధ్యే మరణించారు, ఈ పాట విన్నప్పుడు మా నాన్నను గుర్తు చేసుకుని చాలా బాధ పడ్డాను😭😭😪. తల్లిదండ్రుల, తోడబుట్టిన అన్నదమ్ముల, అక్కాచెల్లెల బంధం వాటి విలువ చాలా చక్కగ చూపించారు. ఎలాంటి సమస్యలు వచ్చిన తోడబుట్టిన వాళ్లను ఎప్పుడు కూడా దూరం చేసుకోకండి🙏🏻🙏🏻దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. మిస్ యూ నాన్న 😢😪😭❤
@peddinagaraju2085
@peddinagaraju2085 Год назад
Me also same situation
@kanthsre
@kanthsre Год назад
same nenu kuda ma anna doughter chanipoendhi aa movie chuste total ga thane guruthuku vachindhi😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 Год назад
😭😭😭
@nenuspecial1308
@nenuspecial1308 Год назад
Be strong bro Amma ni manchiga chusko
@mutyalamounika6764
@mutyalamounika6764 Год назад
Nanna ante okay dhairyam....nanna lekapothe aa lotu chala untundi....ma Nanna kuuda ee madhye chanipoyaru... chala gurthu vastunnaru maa Nanna gaaru...
@darlingbhojjangolla8343
@darlingbhojjangolla8343 Год назад
కఠినమైన గుండె వాడికి కూడ కన్నీళ్లు తెప్పించే పాటలు నా తెలంగాణకే స్వంతం 🙏🙏
@m.sahadevareddy2897
@m.sahadevareddy2897 Год назад
నిజంగా ఈ సినిమా కథను రాసిన డైరెక్టర్ గారికి ఈ సినిమాలో నటించిన నటుల అందరికీ ధన్యవాదములు నిజంగా తండ్రి చనిపోయినప్పుడు ఒక విలేజ్ వాతావరణం లో తీసిన సినిమా ఇప్పుడు పట్టణాలలో బ్రతికే వారికి అందరికీ ఒకప్పుడు విలేజ్ నుండి వచ్చిన వారి వీరందరికీ మళ్లీ ఊరి వాతావరణం గుర్తుకు వచ్చింది నిజంగా ఇలాగే జరుగుతుంది మరొక్కసారి సినిమా తీసిన అందరికీ ధన్యవాదములు
@YASHWANTH25691
@YASHWANTH25691 Год назад
Rajakarla hayam lo enneni badhalu paddadi mari telangana gadda.
@sridevimonika65
@sridevimonika65 20 дней назад
ఈ పాట విన్నా కరగని గుండెలు వున్నాయి అండి అవే మా అన్నల గుండెలు అవి ఈ జన్మకి మారదు 😢😢
@krishnababu30
@krishnababu30 Год назад
సినిమా లో ఈ పాట చూస్తున్నంతసేపు కన్నీరు కారుస్తూ నే వున్నాను. ఎప్పుడో SVR తాతమనవడు చూసి నప్పుడు ఇలాగే కన్నీరు ఆగలేదు. ఎంత మంచి సినిమా తీసినావు వేణు తమ్ముడు ❤
@KATHAKANKAIAH
@KATHAKANKAIAH Год назад
Katha Kanaiah
@krishnamahesh9843
@krishnamahesh9843 10 месяцев назад
U r number please sir
@narenvlogs7394
@narenvlogs7394 Год назад
తెలంగాణ యాస భాష బందాలు, బందుత్వాలు, మాట పట్టింపులు, ఫామిలీ అందరం ఒకటిగా ఉండటం...ఈ బలగం సినిమా, వేణు గారికి🙏🙏🙏🙏
@vijenderduddilla8556
@vijenderduddilla8556 Год назад
Venu sir great job👍👍👍 🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐
@rambosriramentertainments
@rambosriramentertainments Год назад
రంగస్థలం, కాంతారా, తర్వాత ఒక మంచి సినిమా " బలగం" చూసాను, జీవితం అంటే ఎంతో అర్థం తెలిసిన వాళ్లకు ఖచ్చితంగా కన్నీళ్లు వస్తాయి....best of luck venu, oka మంచి ప్రయత్నం....😌👍
@prasannap847
@prasannap847 Год назад
Vati kante e movie aa reality ki daggaraga chala bagundi anta adupu vochina malli malli ee song vintunna
@saikrishnabandari735
@saikrishnabandari735 Год назад
Anna pls don't include rangasthalam
@y.sreddy8887
@y.sreddy8887 Год назад
No రంగస్థలం
@prasannamarumamula9870
@prasannamarumamula9870 Год назад
No rangasthalam no kanthara....balagam is the one and only piece
@Hitman45625
@Hitman45625 Год назад
Rangastalam movie Oka sodhi movie.boring movie.kantara kuda vest movie.elanti Manchi movie tho Aalanti sodhi movies tho polchadu
@laddu7806
@laddu7806 Год назад
అద్భుతం, మహా అద్భుతం🙏.. ఎంతటి కఠినమైన గుండెనయినా కన్నీటితో నింపగలిగే మహా రచన.. ఎన్ని కన్నీటి చుక్కలు రాలాయో అన్ని అభినందనలు..❤
@TheBhaskarvadlamani
@TheBhaskarvadlamani Год назад
అద్బుతం అన్న పదం ఈ పాట గొప్పతనాన్ని తెలియ జెప్పలేక చేతులు కట్టుకుని సిగ్గుతో తలదించుకుందా అనిపిస్తోంది. అద్భుతం, పరమాద్భుతం. గతమంతా కళ్ళముందుకనిపించి పశ్చాత్తాపం కళ్ళవెంట నీరుగా జాలువారింది. ఒక్క నమస్కారం.
@Praneeth-wq3ex
@Praneeth-wq3ex Год назад
ఇలాంటి ఉత్తమ చిత్రానికి మంచి అవార్డు రావాలని కోరుకుందాము...🎉🎉🎉
@chandrayamsani556
@chandrayamsani556 Год назад
Well deserved attempt
@jaijaiyesurajajaijai
@jaijaiyesurajajaijai Год назад
Best to give ascar award
@ramaraoa2380
@ramaraoa2380 Год назад
Yes
@ravinderjupalli8036
@ravinderjupalli8036 Год назад
Yes 👍 bro
@gopikrishnakarnati6956
@gopikrishnakarnati6956 Год назад
తెలుగు తనం, ప్రత్యేకించి తెలంగాణ ను ప్రతిబింబించిన చిత్రం. మా దృష్టిలో ఆస్కార్ కూడ సాటి రాదు ❤
@vutukuripallavi9075
@vutukuripallavi9075 Год назад
Yes
@b.umanagaseshu5722
@b.umanagaseshu5722 Год назад
Yes
@n.g.racademy1132
@n.g.racademy1132 Год назад
Naatu Naatu kante ede best
@ramat5538
@ramat5538 Год назад
Ascar is scap and they dont understand the values and emotions especially from East. For them only matter is rap and nonsense😂. This movie is culture , ascar is culture less
@apparao8814
@apparao8814 Год назад
Andhra kuda 👍Saport anna
@MAHESH-112
@MAHESH-112 Год назад
ఈ సినిమా చూడడం వల్ల చాలా కుటుంబాలు కలసి ఉంటాయి అని నా అభిప్రాయం , వేణు గారికి అభినందనలు
@manoharjyothi6763
@manoharjyothi6763 Год назад
Ayooooo😢
@GK-is4cn
@GK-is4cn Год назад
Yes mindset change అవుతాది
@pashapasha362
@pashapasha362 Год назад
🙏😭
@Minnu0307
@Minnu0307 Год назад
Yes
@morasanthoshkumar4982
@morasanthoshkumar4982 Год назад
నాటు నాటు పాటతో పాటు ఈ పాట కూడా ఆస్కార్ లెవెల్ సాంగ్..నా తెలంగాణ కోటి రతనాల వీణ..🙏
@SudhaKar-wh9cn
@SudhaKar-wh9cn Год назад
Nijma
@swaroop188
@swaroop188 Год назад
పల్లె మట్టి వాసన.. పల్లె సంస్కృతి.... దృశ్య రూపకంగా మలిచినా వేణు గారికి 🙏🙏🙏
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Год назад
Super song kadha madam Swaroopa B hi madam how are ub
@thummanapellyakhil3910
@thummanapellyakhil3910 Год назад
Hi swaroopa
@user-cq4cc8qz5c
@user-cq4cc8qz5c Год назад
​@@vardhanreddynani8035 😅😊
@agastyanandan8945
@agastyanandan8945 Год назад
బలగం మన బలం, మర్చిపోతున్న మూలాలను కంటికి చూపించి , అందరికి గుర్తు చేసిన ఈ చిత్రానికీ వేల వందనాలు. ప్రస్తుత మారిపోతున్న సమాజంలో, పల్లె సంస్కృతిని మాత్రమే కాదు, అధూనికరణ పేరుతొ ఎందరో ఇటువంటి గొప్ప విలువలను మార్చిపోతున్నారు. సినిమాలో చూపించినట్లు రెండు గంటల్లో మనుషులు మారిపోతే అంతకన్న గొప్ప ప్రపంచం ఎక్కడ ఉండదు. అటువంటి ఉత్తేజాన్ని నింపి ఎందరో గుండెల్ని కదిలించినందుకు బలగం సినిమా బృందానికి నా పాధాభి వందనాలు.
@purushothamganta6664
@purushothamganta6664 Год назад
@ravialgote5756
@ravialgote5756 Год назад
Excellent movie 🙏🙏🙏
@maskanmanjula4357
@maskanmanjula4357 Год назад
S correct
@psubramanyam3265
@psubramanyam3265 Год назад
supr movie
@ravindra1645
@ravindra1645 Год назад
Super
@malanaveen8092
@malanaveen8092 Год назад
ఈ ఒక్క పాటతో... బంధాలు, అనుబంధాలు కుటుంబ విలువలు తెలిపినందుకు కృతజ్ఞతలు Venu Yeldandi గారు 🙏🙏🙏
@avusamdevanna8878
@avusamdevanna8878 9 месяцев назад
2024 లో కూడా ఈ సాంగ్ చూసేవారు ఎంతమంది ఉన్నారు 😢😢😢😢😢😢
@BadaAnjaneyulu
@BadaAnjaneyulu 7 месяцев назад
😮
@balajikorukonda4528
@balajikorukonda4528 4 месяца назад
I'm
@sabbanisrinivas555
@sabbanisrinivas555 2 месяца назад
ఇప్పుడు చూస్తున్న
@srinubondu536
@srinubondu536 Год назад
మనిషి హృదయాన్ని కదిలించే శక్తి సంగీతానికి ఉంది ఆ సంగీతం తెరమీదకు తీసుకొచ్చిన వేణు గారు ధన్యవాదాలు
@rkltrends
@rkltrends Год назад
ఈ పాట విన్న ప్రతి ఒక్కరికి కంటి నుంచి నీరు కారుతుంది ❤😍 ఈ పాట (బలగం)సినిమాకి ఆయువు పట్టులాంటిది ఎమ్ అంటారు ఫ్రెండ్స్ 💪😍
@gangababu9232
@gangababu9232 Год назад
Super
@balajigudipalli2327
@balajigudipalli2327 Год назад
Last 10 mts more than 10 times watched in single day
@qnews7449
@qnews7449 Год назад
@manatolivelugu
@qnews7449
@qnews7449 Год назад
##
@pathmapathu2734
@pathmapathu2734 Год назад
Nadhi tamilnadu epata ente chalu life lo yavarni miss cheskodhu brother and sister
@lavakumargorle2435
@lavakumargorle2435 Год назад
ఈ పాట థియేటర్లో చూసినప్పుడు ఎంత మంది కళ్లల్లో నీళ్ళు వచ్చాయి 😢😢😢
@srikanthpudari3759
@srikanthpudari3759 Год назад
Almost andaru
@sreepalreddy7520
@sreepalreddy7520 Год назад
అందరికి వస్తయన్న నాకు వచ్చినయ్
@neveenkumar
@neveenkumar Год назад
Phone lo చూస్తుంటేనే ఏడుపు వస్తుంది, theatre lo chusthe రాకుండా ఉంటుందా.... కుటుంబ బంధాలు ఎలా ఉండాలి అని కేవలం ఒక్క పాటలో చూపించిండు హాట్స్ ఆఫ్ 🙏🙏🙏
@Kanakamsravanthi123
@Kanakamsravanthi123 Год назад
Chala chala edupu vachindi theater lo chuste🥺🥺🥺
@pentaiahvemula
@pentaiahvemula Год назад
మనుషులు బంధాలు ప్రేమ కాలు జాబ్ మార్గదర్శకాలు
@rajuvadlakonda8427
@rajuvadlakonda8427 Год назад
చిన్నతనంలోనే నాన్నకు దూరమైన నాకు అన్ని తానై నన్ను ఒక ప్రయోజకుడిగా చేసింది నా తల్లి కానీ దేవుడు నాకు అన్యాయం చేసి క్యాన్సర్ రూపంలో మా అమ్మని దూరం చేశాడు మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఎంత భావోద్వేగంతో ఏడ్చానో అంతే భావోద్వేగంతో ఏడ్చెలా చేసింది ఈ బలగం ఇంత మంచి సినిమా నీ మనకు అందించిన వేణు అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు 💐💐🙏
@baburaobomma8476
@baburaobomma8476 Год назад
అమ్మా మీ గొంతులో అమృతం ఉంది తల్లీ కోట్ల మంది తో కన్నీళ్లు పెట్టించారు.. 🙏🏻🙏🏻🙏🏻
@pandupeddolla9348
@pandupeddolla9348 Год назад
డైరెక్టర్ వేణు అన్న గారికి ఇలాంటి ఒక పాట పాడిన వారికి పాదాభివందనం మా అమ్మని గుర్తు చేసినందుకు పాట పాడిన వారిని నా జీవితాంతం గుర్తుంచుకుంటాను
@ప్రతాప్రెడ్డిగంగారం
అంతరించిపోతున్న తెలంగాణ కళలు, కళాకారులను, యాస,భాషను నేటితరానికి అందిస్తున్న దర్శకనిర్మాతలను అభినందించవల్సిన సందర్భం...❤🎉
@anithapeetam4037
@anithapeetam4037 Год назад
Let us see ..how the Government will encourage
@sandeepnagelli2444
@sandeepnagelli2444 Год назад
@veeranjaneyuluyenugula970
@veeranjaneyuluyenugula970 Год назад
😮
@BVinodVinodVinod
@BVinodVinodVinod Год назад
U
@bolisettymallesh9727
@bolisettymallesh9727 Год назад
​@@sandeepnagelli2444poq❤
@vamsimedicalstore2508
@vamsimedicalstore2508 Год назад
మాతృదేవోభవ , బలగం ,, మనషుల మనసుల్లో వున్న మనవాత్వం బాధ ఏడుపు ఫీలింగ్స్ బయటికి తెచ్చినటువంటి ఈ రెండు కళా కావ్యాలు,, లకు నంసుమంజలి
@anjireddy25datcomanjireddy82
పాటకు కన్నీళ్లు పెట్టుకొని వారు లేరు😢 ఇది తెలంగాణ కళాకారుల గొప్పతనం😢
@sai1632
@sai1632 Год назад
Ss
@bommenaarjun617
@bommenaarjun617 Год назад
మా ఆర్మూర్ నియోజకవర్గం ప్రతి గ్రామంలో ఈ సినిమా ని (పాత పద్దతిలో )తెర లపై ప్రదర్శిస్తున్నారు... గ్రామ ప్రజలందరూ కలిసి కూర్చోని మరి చూసి బంధాలు, ప్రేమలు, పాత రోజులని గుర్తు చేసుకొని ఈ సినిమాని తెరకేక్కించిన వేణు, రాజు గారిని మెచ్చుకుంటున్నారు... ఒక దర్శకుడు... నిర్మాత కి ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి
@ganjaneyulu1500
@ganjaneyulu1500 Год назад
❤😂🎉😢😮😮😅😊😊
@SatishKumar-iu4mw
@SatishKumar-iu4mw Год назад
Entha try chesina apukundamani kani kannillanu apalekapoya..hats off to entire team balagam..
@tullurisrihari1626
@tullurisrihari1626 Год назад
ఏంటి అంతే ఇండియా లో ఇంకా లేరా నువ్వనేది. మన ఎపి లో కూడా ఉన్నారు అది గుర్తుంచుకో
@saikumar.4419
@saikumar.4419 Год назад
ఈ సినిమా మొత్తనికి ఈ పాటే హైలెట్ 🙏🙏👌👌👌😭😭😭😭కనుమరుగైతున్న తోబుట్టువుల బంధాలను , పంతాలు, పౌరుశాల వల్ల విడిపోయిన అన్నదమ్ముళ్లని, అన్న చెల్లెళ్లని , అందర్నీ మళ్ళీ ఒక్కటి చేసే పాట.... ని గాత్రానికి పాదాభి వందనం తల్లి 🙏🙏😭😭😭😭😭😭😭😭😭ఇంత మంచి పాట విన్నందుకు మనసు చాలా సంతోషంగా ఉంది 🙏🙏🙏🙏సినిమా సూపర్ 👌👌👌👌
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 Год назад
లచ్చవ్వ గారి నటన అద్భుతం.. పాత్రలో జీవించారు..
@telugu_99
@telugu_99 Год назад
ఈ పాట మొత్తం తెలంగాణ రక్తం తో నిండి పోయింది ❤❤❤ ఈ పాట వింటుంటే భయంతో నిండిన కన్నీళ్ళు వస్తున్నాయి 😢
@machasandeep7987
@machasandeep7987 Год назад
ఈ సినిమా చూసి నిజంగా ఏడ్చిన వాళ్లు లైక్ చేయండి.
@manoharbommana
@manoharbommana Год назад
Hd ddnbfKFF8^& Jo6m Yn
@hariprasad6529
@hariprasad6529 Год назад
espicially ee song ending ki kannillu...
@hariprasad6529
@hariprasad6529 Год назад
@@prashanthgadugu8320 nuv cinema chudu ra anno
@srishivamallikarjuna-rg7rl
@srishivamallikarjuna-rg7rl Год назад
@@prashanthgadugu8320 lu ga 7uu
@sridharkamjula1151
@sridharkamjula1151 Год назад
​@@hariprasad6529Qqaaaaaaàaàqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
@manohargoud6414
@manohargoud6414 Год назад
మంచిర్యాల జిల్లా.. లక్షేట్టిపేట మహానంద థియేటర్ లో కర్చీఫ్ లు ఇచ్చినారు.. బలగం సినిమా అనే కంటే. మన జీవితాన్ని మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాం అనే భావన కలుగుతుంది... యేల్దండి.వేణు అన్న కీ ముక్కోటి వందనాలు... చాలా రోజులకు ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది🙏🙏🙏
@gajjisumalatha9907
@gajjisumalatha9907 Год назад
Daicey bittu
@vamshikrishnamoluguri2334
@vamshikrishnamoluguri2334 Год назад
క్లైమాక్స్ అంటే ఇది.....కళ్ళలోకి నీళ్ళు వచ్చాయి..thanks to బలగం టీమ్....
@chaitanyarajuk252
@chaitanyarajuk252 Год назад
ఈ పాట రాసిన వారికి, పాడిన వారికి, ఇంత అద్భుతంగా చూపించిన వారికి హృదయపూర్వక ధన్యవాదములు. పాట వింటుంటే మనసు సముద్రం అయిపోతుంది.
@modalasathish4287
@modalasathish4287 Год назад
ఇది సినిమా మాత్రమే కాదు తెలంగాణ పల్లె ప్రజల ఎమోషన్.. వేణు అన్నకి ధన్యవాదాలు
@nathanr7213
@nathanr7213 Год назад
Telangana ayina rayalaseema ayina Andhra ayina, manamanta telugu vallam
@modalasathish4287
@modalasathish4287 Год назад
@@nathanr7213 కానీ మీ దగ్గర ఈ కట్టుబాటు ఉండదు కదా
@deviravindra...5864
@deviravindra...5864 Год назад
ఈ పాట ఎన్ని సార్లు విన్నా నాకు తనివి తీరడం లేదు.. ఎంత అద్భుతo గా వుంది కుటుంబ బంధుత్వం.. పేద మనసు పడే బాధ వర్ణాతీతం..
@Pavan_Vijaya
@Pavan_Vijaya Год назад
ఎండి బంగారం ఎంత ఉన్న ... పుట్టినింటి ఎల్లిపాయ మెతకులు అయినా ఎంతో గొప్పవి ❤
@sarithatakshutony182
@sarithatakshutony182 Год назад
Venu garu meru manchi cinima chupincharu
@sarithatakshutony182
@sarithatakshutony182 Год назад
Memu eddaram akka chellam maku thammullu leru nenu baga adchanu naku ma amma nanaa gruthuku vachharu madi pedda balgam kani ma kutumbam kalavalani korukuntunna
@sarithatakshutony182
@sarithatakshutony182 Год назад
Rachha ravi gari dialogue chla bagundi
@rasheed8926
@rasheed8926 Год назад
Cinima lo hero ilayya narayana vaalla pourusham hilite specal perfarmens my bro ilayya tq bro meeku andra rayalaseema lo kuudaa avakaasalu. Vostahai bro Mee baapu Venu bhim gurinchi nenu naa notitho cheppalenu vaallu legents
@harshareddy2513
@harshareddy2513 8 месяцев назад
నాది రాయలసీమ , నేను కరీంనగర్ లో 5 సంవత్సరాలు ఉన్నా, అక్కడ తెలుసుకున్నా, తెలంగాణ పండగలు, కలిసి పోయే విదానం. ఈ పాట చుస్తుంటే, అప్పటివి గుర్తు వస్తున్నయ్. ఏడిపించావ్ వేణు అన్న .
@sripalreddy8760
@sripalreddy8760 Год назад
పుష్ప,RRR,kgf లాంటి సినిమాలు ఎవడైనా తీస్తాడు but బలగం లాంటి సినిమా మన తెలంగాణ బిడ్డ వేణు అన్న మాత్రమే చేయగలడు
@santhoshembadi5864
@santhoshembadi5864 Год назад
👌💯😍
@madaris9746
@madaris9746 Год назад
❤❤❤
@TheRakeshmark
@TheRakeshmark Год назад
👍👍👍👍
@nagarajurajaboina1835
@nagarajurajaboina1835 Год назад
Venu anna ❤❤❤
@bharathivuddemari9646
@bharathivuddemari9646 Год назад
❤❤❤❤❤❤
@tirupatisirigiri257
@tirupatisirigiri257 Год назад
నమస్తే అన్న,నేను ఒక బుడగ జంగాల వాడిని ఎప్పుడు నా పాట తో ఒకరిని ఏడిపించడం తెలుసు,కానీ నన్ను మొదటి సారి ఎదిపించావ్ అన్న ,,,,,ఉమ్మడి కుటుంబాలు వర్ధిల్లాలి❤
@mendathavitinaidu9048
@mendathavitinaidu9048 Год назад
ఈ పాట జనాల హృదయాలను గాఢంగా తాకుతుంది.....ఇది మన తల్లి భాష పల్లె భాష గొప్పతనం..... ఆలపించిన కళాకారులకి..ఇటువంటి వారిని వెలికి తీసిన వేణు గారికి అభినందనలు
@kirtihyderabadi.1.5mviews78
బలగం లాంటి సినిమా మన తెలంగాణ బిడ్డ వేణు అన్న మాత్రమే చేయగలడు ఐ లవ్ యు అన్న...💯💯
@venkateshbagathi143bagathi9
కుటుంబ విలువలు ని.. పాట రూపంలో.. మలిచి... చూపించి... ఎన్నో... హృదయాలు.... ని.. మార్చిన పాట❤😢
@gc1263
@gc1263 Год назад
హిందూ మత సంస్కృతి సంప్రదాయాలపై మంచి అవగాహన కలిగి గుర్తు చేశారు కన్నుల్లో నీళ్ళు తెప్పించారు 😢😢😢
@nagendrak6876
@nagendrak6876 Год назад
పాడిన వాళ్ళు క్రైస్తవులు సార్
@ravisoljar6803
@ravisoljar6803 Месяц назад
దళిత బహుజన ది... హిందువుల ది కాదు
@narrakrishna4245
@narrakrishna4245 Год назад
నాన్న దూరం అయిన వారందరూ ఈ సినిమా చూసి కన్నీరు కారుస్తూ జ్ఞాపకాలు నెమురువేసుకుంటారు 😭వేణు అన్న ఈలాంటి సినిమాలు మరెన్నో తీయాలని కోరుకుంటున్న 💐
@swamysreeram4855
@swamysreeram4855 Год назад
Yes bro movie chusthuna antha sepu kanniru agale
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 Год назад
@@swamysreeram4855 అవును 😭🙏
@bhavani8574
@bhavani8574 Год назад
Yes😭😭😭
@vyshuvlogs620
@vyshuvlogs620 Год назад
Yes bro😢😢😢
@geethakonda
@geethakonda Год назад
Ma naana gurtukuvacharu
@Satya_revu
@Satya_revu Год назад
I m from Andhra but love Telangana slang and their culture .....singers chala baga padaru ❤
@kranthipoloju5434
@kranthipoloju5434 Год назад
It may there in Andhra also but Andhra lo unna kulapichi valla baitiki vastale anukunta
@gundaprasad5013
@gundaprasad5013 Год назад
తెలంగాణ ఆంధ్ర కాదు అది సృష్టి మొత్తం ఒక్కటే హరోం హర
@baindlaprashanth9134
@baindlaprashanth9134 Год назад
తెలంగాణ సంప్రదాయం 🙏🙏 అనురాగాలు ప్రేమలు ఎక్కడ ఉండవు తెలంగాణ లో పుట్టడం నా అదృష్టం ఏమి సినిమా తీషినవ్ వేణు అన్న 😢🙏🙏🙏👌
@bhumeshkotturu5000
@bhumeshkotturu5000 Год назад
H æD!
@darshanamanjaiah6231
@darshanamanjaiah6231 Год назад
Super Song 👌🙏 తెలంగాణలో చాలావరకు ఇండ్లలో చిన్నసంఘటనలకే మర్యాదలు తగ్గినాయని కొన్ని ఏండ్ల వరకు సంబంధాలు విడిపోయిన సందర్భాలు చాలా ఇళ్లల్లో జరిగినవి ఇప్పటికి జరుగుతున్నవి. ఈ బలగం సినిమా వాస్తవంగా మనఇంట్లో జరిగిన సంఘటన మాదిరిగానే నేచురల్ గా వుంది. ప్రతికుటుంబం చూడవలసిన సినిమా! ప్రతి దృశ్యం ప్రత్యేకంగా వాస్తవానికి దగ్గరగా చూపించారు .బావా బావమరిదుల అన్నా చెల్లెళ్ళ అన్నా తమ్ముళ్ళ తాత మనవల్ల బందాలు విడిపోయి కలిసిన విధానం క్లైమాక్స్ లో బ్యాగ్రౌండ్ పాట అందరికీ కన్నీళ్ళు తెప్పించిండు వేణు గారు స్వచ్చమైన గ్రామీణ వాతావరణం కనిపించింది సినిమాలో. చెల్లెమ్మ అన్నయ్యను పట్టుకుని ఏడ్చుకుంటూ తమ్ముడు అన్న కాళ్ల పై పడినపడు అన్న వెళ్లి బావ కాళ్ళపై పడి ఏడ్చినప్పటి దృశ్యం హృదయాలను కదిలించింది. ఇక సాయిలు పెళ్ళి విషయాలు నేచురల్ గా ఉన్నాయి. సినిమా చాలాబాగుంది . బలగం సినిమా బృందానికి దన్యవవాదాలు
@Shiva_The_King_007
@Shiva_The_King_007 Год назад
ఆ ఊరు, ఆ ఇల్లు, ఆ మనుషులు, ఆ భాష, ఆ మంచం, ఆ ఆకిలి, ఆ కంచం, ఆ తువ్వాల , ఆ చెద్దరి.... ఒక్కటి గాదు, మొత్తం బరాబర్ దింపిండు...... బతుకు బాటలో పట్నం బాట పట్టి, పుట్టిన ఊరినే మర్సిపోయిన సంగతి గల్లా పట్టి మరీ సూయిoచిన సినిమా ❤️
@nagaRaj-un3ws
@nagaRaj-un3ws Год назад
మంచిగ చెప్పినవు అన్న!
@sameermohammed6272
@sameermohammed6272 Год назад
Yas Anna
@Shanu14237
@Shanu14237 Год назад
🙏🙏😭😭😭😭😭
@mokshithinuguru7576
@mokshithinuguru7576 Год назад
బుడగ జంగాలు వారిది ఈ కళ. పాటలో అద్భుతమైన భావం. అంతరించి పోతున్న కళ. మరలా జనప్రాభల్యం లోకి వచ్చినందుకు సంతోషం.పాట వింటున్నంత సేపు గుండె భారమైంది. ఇలాంటి పాటలు మరెన్నో రావాలి.ఆత్మీయులు మధ్య బంధాలు ని పెంచే గొప్ప పాట.
@anushayadav3651
@anushayadav3651 Год назад
, za,, hi k mm m.
@ramsyamartscrafts5597
@ramsyamartscrafts5597 Год назад
అవును
@menabhikshapathi7033
@menabhikshapathi7033 Год назад
తెలంగాణ లో పేదరికం, ప్రతిభ రెండూ ఉన్నాయి. ఆ ఘర్షణలో నుంచి వచ్చిన కళాఖండం ఇది. సోదరా వేణు నీకు శుభాకాంక్షలు 🎉🎉🎉.
@lingampallypraveen9791
@lingampallypraveen9791 Год назад
మట్టి లో మాణిక్యం వేణు అన్న 1000 సoవత్సరాలు గుర్తుండిపోయేలా తీసినవ్ అన్న ఈ సినిమా సూపర్ వేణు అన్న హ్యాండ్ సఫ్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manarythumitra9
@manarythumitra9 Год назад
😭😭😭మా నాన్న అమ్మ 2 నెలలు వ్యవధి లో ఈ మధ్య చనిపోయారు నాది తెలంగాణ కాదు ఆంధ్ర ఈ మూవీ ఇంకా ఈ పాట చూస్తుఉంటే కళ్ళలో నీళ్లు ఆగలేదు ... ఇది ఒక ప్రాంతానికీ సమందించిన మూవీ కాదు ఒక మనిషి భావం కీ సమందించిన సినిమా... Tq వేణు అన్నా
@udaykiran575
@udaykiran575 Год назад
Tq anna
@phaniharamsrinivasa6665
@phaniharamsrinivasa6665 Год назад
ఈ పాట చిత్రీకరణ పూర్తి ప్రేమ మరియు బాధ్యత లు తెలపటం నాకు చాలా సంతోషంగా వుంది
@rambabuyandava7156
@rambabuyandava7156 Год назад
సొదరా దిగులు పడకు మీ నాన్న గారు అమ్మగారు నికు సదా ని తో పాటు ఉన్నటారు
@manarythumitra9
@manarythumitra9 Год назад
Tq Anna...
@manarythumitra9
@manarythumitra9 Год назад
Tq Anna...
@glakshmanamurthy88
@glakshmanamurthy88 Год назад
అద్భుతమైన సాహిత్యం రాసిన అన్నకు శతకోటి నమస్కారాలు
@thirupathiyadavM
@thirupathiyadavM Год назад
ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాను అందించిన వేణు కి అభినందనలు.
@sripalreddysingireddy1104
@sripalreddysingireddy1104 Год назад
ఈ రోజు ఎంత మంది బలగం సినిమా చూశారో కాని అది నిజంగా నా హృదయాన్ని తాకింది. ఈ రోజుల్లో మన బంధం బలాన్ని గుర్తుంచుకోవడానికి ఇలాంటి సినిమాలు చూడటం చాలా ముఖ్యం. చిత్ర దర్శకుడు వేణు ఎల్ధండి గారు సినిమా ని చాలా బాగా చూపించారు. 👏👌👍🏻🤝😭🥰
@shivashankarmaddhuri1001
@shivashankarmaddhuri1001 Год назад
It has to be shwocassed in all film festivals.....
@vaddekirankumar7298
@vaddekirankumar7298 Год назад
Deeniki Oscar ravali it's real culture of our indians
@kuntalanaresh116
@kuntalanaresh116 Год назад
నేటి సమాజానికి ఇలాంటి సినిమాలు చాలా అవసరం. అన్నదమ్ములు అక్క చెల్లెలు కలిసి మెలిసి ఉండాలనే నాన్న కోరిక ఇతివృత్తాంతో తెరకేక్కిన సినిమా చాలా సూపర్ వేణు sir 🙏🙏
@chandakakalyani7205
@chandakakalyani7205 Год назад
బలగం సినిమా కాదు ,ప్రతి ఇంటి కథ,ప్రతి ఇంట్లో కథ చూసినంత సేపు మనల్ని మనమే ఊహించుకుంటూ ఉండే కథ,ఒక్క మాటలో చెప్పాలంటే కథ కాదు నిజం😢i love this song
@singisking33
@singisking33 Год назад
తెగిపోయిన అనుబంధాలను కలిపే సత్తా ఉన్న పాట ఇది. ఈ సినిమా విజయం వెనక వేణు అన్న కృషి, పట్టుదల, శ్రద్ద, అవగాహన అన్ని కనిపిస్తున్నాయి.
@PavanKG.vlog.
@PavanKG.vlog. Год назад
ఇప్పటి వరకు 4 సార్లు ఈ పాట విన్న ..... గుండెకి బారంగ ఉంది... కుటుంబం విలువ తెలుస్తుంది
@brothers5419
@brothers5419 Год назад
తెలంగాణ సంప్రదాయాలు సంస్కృతులు మరింత డెవలప్ అయితున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇలాంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను
@rajendergrt143
@rajendergrt143 Год назад
మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను ఎడవలేను కాని 4:26 నుండి 5:30 వరకు ఆ సాహిత్యం వింటుంటే ఎంత ఆపుకున్నా కన్నీళ్లే వస్తున్నాయ్ మా అమ్మ నాతో చెప్తున్నట్టే ఉంది 😰😰 Hat's off Venu anna meeku 🙏🙏
@nagarajganamaina2501
@nagarajganamaina2501 Год назад
BEST SONG OF THE YEAR.
@errollapradeep
@errollapradeep Год назад
ఇప్పుడు ఇలాంటివి నేటి రోజుల వారికీ( generation) చూపించిన్నందుకు వేణు అన్న 🙏🙏🎉🎊
@nareshyadav-nh9ht
@nareshyadav-nh9ht Год назад
సినిమా మొత్తంలో ఈ సాంగ్ వింటే ఎవరైనా ఏడవాల్సిందే అద్భుతమైన సినిమా
@har7890
@har7890 Год назад
నాకు తెలియకుండానే కన్నీళ్లు ఏకధాటిగా వచ్చినాయి ఎంతో అద్భుతమైన సినిమా ఇది❤🎉❤🎉
@SonofFarmer7
@SonofFarmer7 Год назад
ఈ ఒక్క పాట బలగం సినిమా ను ఉన్నత శిఖరానికి చెరవేసింది.... ఎన్నో కుటుంబాల ను కలిపింది
@lokeshkumarsripada8316
@lokeshkumarsripada8316 Год назад
ఇలాంటి పాటలు విని చాలా మంది మనసులో మార్పు రావాలని కోరుకుందాం
@akepogumahesh4859
@akepogumahesh4859 Год назад
1993 నాడు మాతృదేవోబావ, నేడు 2023 బలగం మన బంధుత్వమే మన బలగం అని నిరూపించిన సినిమా
@praveentankari4152
@praveentankari4152 Год назад
Nijame Naku telisi nenu edchina cinema mathrudevobava, ippudu balagagm..anna veldani venu sir..super
@rrcreations2239
@rrcreations2239 Год назад
Yes
@naveensunnam5825
@naveensunnam5825 Год назад
Yes u told correct
@TejCharantej
@TejCharantej Год назад
😭😭😭😭
@bssusila5799
@bssusila5799 Год назад
నా 38 జీవితం లో ఇలా లాంటి సినిమా చూడలేదు థాంక్స్ వేణు తమ్ముడు...ఆ దేవుడు నీకు ఇంకా మంచి సినిమా ఇవ్వాలి... God bless you Thammudu 👐👐
@Bathula_Pradeep_Socialworker
సినిమా చూసి ఏడ్చిన వాళ్ళు ఎందరు వున్నారు 😢😢
@darnibalamallu5143
@darnibalamallu5143 Год назад
ఈ పాటని యూట్యూబ్ లో మల్లి మల్లి చూస్తున్నవాళ్ళు ఎంత మంది ఉన్నారు చెప్పండి
@srinivasmanthani3210
@srinivasmanthani3210 Год назад
I'm listening
@sithanshatla
@sithanshatla Год назад
Ttk
@venkateshwarraoChennuri-ru4fs
Glqlqlqlql¹9
@MrChinnu19
@MrChinnu19 Год назад
Above 10 times in a day
@rishisoloboy2000
@rishisoloboy2000 Год назад
​@@srinivasmanthani3210 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@raamganta6907
@raamganta6907 Год назад
ఒక తండ్రి మనసు పడే ఆవేదన పాట రూపంలో పాడి వినిపించి మా హృదయాలలో ఉండే బంధం యొక్క గొప్పతనాన్ని తియ్యదనాన్ని తట్టి లేపిన కళాకారులకు ధన్యవాదాలు....🙏🙏
@padamatibalaji8349
@padamatibalaji8349 Год назад
ఇలాంటి విలువగల సినిమాను మాకు అందించిన దర్శకుడు వేణు గారికి అలాగే నిర్మాత దిల్ రాజు గారికి సంగీత దర్శకులకు గేయ రచయితలకు సిన్మలో చేసిన ప్రతి ఒక్కరి కి శతకోటి వందనాలు
@srinivasrenikuntla8631
@srinivasrenikuntla8631 Год назад
E lanti cinema ki evvali sir Oscar awards
@thulasidara898
@thulasidara898 Год назад
కుటుంబాల్లో అంతరించి పోతున్న ప్రేమ అభిమానాలు మరల ఈ దృశ్యం ద్వారా కుటుంబాలు ప్రేమ అభిమానాలు చిగురించాలి అని అనుకున్న వాళ్ళు ఒక లైక్ వెయ్యండి
@sagarvlsd625
@sagarvlsd625 Год назад
మీ ఇద్దరి పొత్తుల ఒక్క చెల్లె ఉందని మర్చిపోకు బిడ్డ ఆడపిల్ల ఆశ పడుతది ఎండి బంగారం ఎంత ఉన్న పుట్టినింట్లో ఎల్లిపాయ కారం తీస్కొని పోయిన సంతోష పడుతది అన్నమాట వినగానే నాకు కన్నీళ్లు ఆగలేదు
@sivaprasadkasireddi7746
@sivaprasadkasireddi7746 Год назад
Yes nijam
@saikumar.4419
@saikumar.4419 Год назад
నాకు కూడ అన్న దుఃఖం తన్నుకొచ్చింది 😭😭😭😭😭
@yadavallivenkanna5582
@yadavallivenkanna5582 Год назад
Anna suparb
@ashuyadavgorre4103
@ashuyadavgorre4103 Год назад
Real bro 😭
@parameshparamesh5404
@parameshparamesh5404 Год назад
సాంగ్ ఎస్ సూపర్
@mrpallikonda9181
@mrpallikonda9181 Год назад
మన తెలంగాణ సంప్రదాయం లో బూడిగా జంగం వారి ప్రాముఖ్యత తెలిపే పాట ❤
@mungandiganesh4823
@mungandiganesh4823 Год назад
వేణు వండర్స్ అన్న.........నిజంగానే వండర్ చేశాడు ........👏👏👌
@balrajyadav9202
@balrajyadav9202 Год назад
బలగం సినిమా చూసినాక అనాధ ఆశ్రమంలో ఉన్న తల్లి తండ్రులను తిరిగి ఇంటికి తీసుకెళ్ళుతుండ్రు సూపర్ అన్న ఈ సినిమాతో చాలామందిలో మార్పు వచ్చింది
@venkeyvsr
@venkeyvsr Год назад
మాది రాజమండ్రి ఈ సినిమా 3 సార్లు చూసాను సూపర్
@usefull7034
@usefull7034 Год назад
ఈ పాట పాడింది మా బేడ బుడగ జంగాల కులస్తులు. మా యొక్క కులానికి ఈ పాట ద్వారా గుర్తింపు వచ్చిందని చాలా ఆనంద పడుతున్నాం ఎందుకంటే మా యొక్క కులానికి సరైన గుర్తింపు లేదు.
@Cine.321
@Cine.321 Год назад
Nenu kuda chala feelavthunna
@bellamkondabhaskar7738
@bellamkondabhaskar7738 Год назад
మీకు షాటి లేరు ఎవరూ
@rakeshbhagat123
@rakeshbhagat123 Год назад
It's been a decade that someone has written such a beautiful meaningful song in telugu. Hats off to the writer and also the singer
@neerudimruthyunjaya2617
@neerudimruthyunjaya2617 Год назад
Song has not written by anyone, it's singers culture in Telangana.
@janardhang.j4849
@janardhang.j4849 Год назад
ఈ పాట 🎥 థియేటర్ లో చూసిన, మొబైల్ ఫోన్లో చూసిన నాకూ మాత్రం కళ్లలో నీళ్లు వచ్చాయి 😢 హృదయం కదిలించి వేసింది ఈ పాట... వారికి వందనాలు. 🙏🙏🙏
@lingaswamyparre9669
@lingaswamyparre9669 Год назад
Budiga jangala gurinchi evvaru matladara Anna memu enkka venukabadi pothunnamu Anna ee samajaniki eidhi nyaama anna
@janardhang.j4849
@janardhang.j4849 Год назад
I'm supporting your cast
@gopitadaka3609
@gopitadaka3609 Год назад
Yes sir
@raghavakiranpamula6606
@raghavakiranpamula6606 Год назад
Naku tears vachayi
@sunilchandra9120
@sunilchandra9120 Год назад
అచ్చ తెలుగు పలుకుల పల్లకి మన తెలంగాణ తెలుగు యాస....ఎంత విశాలమైనది మన తెలుగు జాతి ఇంకా నుడి.....బిన్నత్వంలో ఏకత్వం మన తెలుగు జాతి కి కూడా వర్తిస్తుంది....తెలుగు తల్లి నీకు నెనర్లు..
@pitlasrinivas4088
@pitlasrinivas4088 Год назад
నా కన్నీళ్లకు ఖరీదు ఉంటే.ఈ సినిమా చూసి ఏడ్చిన నాకు ఎన్ని కోట్లు వచ్చునో😢😢
@agamproduction3576
@agamproduction3576 Год назад
😔🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌entho goppa alochna borther wondar po sleut ☺🤝
@Sathish29Zero
@Sathish29Zero Год назад
🥲🥺
@bhavani8574
@bhavani8574 Год назад
Yes😭😭😭
@shashikalamale3794
@shashikalamale3794 Год назад
Hiii h vo
@srinivasyadav3637
@srinivasyadav3637 Год назад
తెలంగాణ సంస్కృతి లో బాగం అయినా బుడగ జంగం యెక్క పాట ఇది జీవిత సత్యం...ఇలా ఎన్నో సంస్కృతి కాళ్ళల్లకు కులాలకు పుట్టినిల్లు నా భరత దేశం జై భారత్
@sardarmanjeet2413
@sardarmanjeet2413 Год назад
ఇలాంటి సినిమాలకు అస్కార్ అవార్డు ఇవ్వాలి, ప్రతీ పల్లెల్లో ప్రతీ గడపలో జరుగుతున్న విడిపోతున్న బంధాలను కలసిమెలసి ఉండాలి, ఉంటేనే వారి ఆత్మకు శాంతి కలుగతుంది కళ్ళకు కట్టినట్లు చూపించారు హ్యాట్సాఫ్ వేణు అన్నా
@ravikumarseekuru3856
@ravikumarseekuru3856 Год назад
బండరాయి లాంటి గుండెకు కూడా కన్నీళ్లు తెప్పించే పాట ఇది...🙏
@suryarealestate6747
@suryarealestate6747 Год назад
బంధాలు మర్చిపోయినవాళ్లు, వాటి విలువ తెలియని వారు ఈ ఒక్క సీన్ తో తెలుసుకుంటారు..... గొప్ప సినిమా తీశారు వేణు గారు. 🙏🙏🙏
@No_Way_But_Hinduism
@No_Way_But_Hinduism Год назад
కాసర్ల శ్యామ్ అన్న కంటే మంచిగ తెలంగాణ songs ఎవరూ రాయలేరు.. లవ్ యూ శ్యామ్ అన్న...❤❤... జనపథాలు రాయాలి అంటే మట్ల తిరుపతి, మిట్టపల్లి సురేందర్, గోరటి వెంకన్న లాంటి వాళ్ళు ఉన్నారు...కానీ సినిమా లల్ల తెలంగాణ సాంగ్స్ రాయాలి అంటే కాసర్ల శ్యామ్ అన్న తర్వాత నే ఎవరన్నా....❤❤ కాసర్ల శ్యామ్..తెలంగాణ షాన్...
@ravikiranj8943
@ravikiranj8943 Год назад
తెలంగాణ యాసను, సాహిత్యాన్ని, ప్రేమ, ఆప్యాయతలను, సంస్కృతిని చాటిన చిత్రం 'బలగం'. మనుషుల మధ్యలో తరిగిపొతున్న ప్రేమాను బంధాలను గుర్తు చేసిన సినిమా 'బలగం'. ఒక మంచి సినిమాను అందించిన వేణు అన్నకు ధన్యవాదాలు. మీరు పంచ్ లు వేసే కమెడియన్ అనుకున్నా గాని మీ మనసులో కళ తో పాటు కన్నీళ్లు దాగి ఉన్నాయని 'బలగం' ద్వారా తెలిసింది. ఇది కదా సినిమా అంటే ! ఆస్కార్ కు అర్హత పొందేలా ఉంది. తప్పకుండా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుంది. చివరి ఎనిమిది నిమిషాలు చిత్రానికి ప్రాణం. ఇంకా నా కళ్లలో తడి అరట్లేదన్నా...మీ చిత్ర బృందానికి అభినందనలు.
@ammulubaby1448
@ammulubaby1448 Год назад
ఈ సినిమాలో ఈ పాటను చూసినప్పుడు నేను మా చెల్లి ఏడుస్తూనే ఉన్నాం నాన్ స్టాప్ గా... మా తాతయ్య చనిపోతే ఇలాగే జరిగింది. మా పెద్దమ్మ.. మా చిన్నమ్మ ఇద్దరూ ఆస్తి కోసం గొడవలు పడి మా తాతయ్యకి చివరిగా మట్టి కూడా వేయకుండా పోయారు. ఈ సినిమా మా ఫ్యామిలీ కోసమే తీసినట్లుగా ఉంది. మా పెద్దమ్మ చిన్నమ్మ & వాళ్ళ పిల్లలు ఎప్పటికైనా మారితే బాగుండు. వాళ్లందరితో కలిసి ఉండాలనీ మా కోరిక. 😭😭😭😭 మా పెద్దమ్మ 4రు పిల్లలు మా చిన్నమ్మ కి 2రు పిల్లలు మేము 3రం ఇంకా మా పెద్దమ్మ మనవళ్ళు.. మనమరాళ్ళు 8మంది... మా చిన్నమ్మ మనవళ్ళు.. మనవరాళ్ళు 4గురు... మా అక్క పిల్లలు... 1రు. ఇంత పెద్ద కుటుంబం. మా పెద్దమ్మ ఒకరు మారితే మా కుటుంబం అంతా కలిసిపోతుంది తనను మార్చు శివయ్య😭😭 మా బలగం అంతా కలిసి పోయేలా చేయి స్వామి...🙏🙏🙏🙏
@santoshlikes9149
@santoshlikes9149 Год назад
Pedhammalu Ela nashanam cheyalo ani chustharu adhem budho thelidhu kani
@madanmohanreddy2009
@madanmohanreddy2009 Год назад
మీరంతా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ...
@mohammedibrahim2325
@mohammedibrahim2325 Год назад
బంధాల విలువలు మర్చిపోయి ఒకరికొకరు దూరమై పోతున్న ఈ రోజుల్లో ఇలాంటి సినిమా,ఇలాంటి పాట ద్వార నైన కొంతమంది లోనైనా మార్పు వస్తది.. ఏడిపించారు ఈ పాట తో 😢😢😢
@srinuneeru
@srinuneeru Год назад
Excellent performance by Director, Lyric writers, music director, singers , actors , all the technicians and support staff❤
@golcondasmartboysrikanth9854
పాట వింటున్నంతసేపు కండ్లండ్ల నీళ్ళు వస్తున్నవి సూపర్ వేణు అన్నా నికు వందనాలు...