Good Morning Aadi Reddy Garu and after a long time I have enjoyed the above video for which thanks and all the best to all of your family members and bye
anna motham illu video chesi pin to pin explain cheyyandi and............ entha kharchu indi kothaga illu kattukovalante entha kharchu avthadi mi homevplan anni pettandi plz........ maku idea vasthadi.... mi subscriber gaa adguthunna
నాగ లక్ష్మి అక్క నాకు కూడా ఒక కాలు విరిగి నేను కూడా బెడ్ మీద ఉంటాను అక్క మీకు నాకు మన లాంటి వాళ్ళకి ఆ దేవుడే దిక్కు అక్క నేను బాధ పడని రోజు అంటూ లేదు అక్క ఎం చేద్దాం మన కర్మ అక్క మళ్ళీ నా వయసు కూడా పెద్దగా లేదు అక్క నా వయస్సు 37 అక్క నాకు తెలుసు అక్క ఆ బాధ మళ్ళీ నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అక్క నా భార్య కూడా చనిపోయింది ఇలానే దిగులుతో ఎం చేద్దాం మన కర్మ అక్క
Aadi reddy garu bagunnara Madi nellore daggara vanilla nenu thummalapenta recedencial school lo chadivanu ippudu Hyderabad daggara sangareddy lo untamed mee videos Anni chusthamu