అద్భుతంగా ఉంది బ్రదర్, నీ క్రియేటివిటీ, నీ లాంగ్వేజ్, నీ స్కిల్, నీ హ్యూమర్, చాలా రేర్ ఈ కాంబినేషన్!, మీ ప్రతి వీడియో రెండు మూడు సార్లు చూస్తా! కీప్ ఇట్ అప్!
సూపరో సూపర్, మీరు చెప్పే విధానం చాలా బాగుంది, ఇదే కర్రీ వీడియో 10 to 15 మినిట్స్ చూపిస్తారు, మీరు సుత్తి కొట్టకుండా ఫాస్ట్ గా కర్రీ చేస్తూ మరీ చెప్పారు. భాష సూపర్ సూపర్ బ్రదర్. 😊😊
Super health tips in funny way.. vanta tho paatu arogyam hasyam.. 👏👏😂. excellent.interesting voice bro. Entertainment style of cooking..tasty food. Inni things in short video. Super bro
సూపర్ అన్న ఏం మాట్లాడినవన్న క్లియర్ గా చేప్పినవు. నీ మాటలకి నవ్వు వచ్చినా అర్ధాలు మాత్రం ఆరోగ్యం గురించి మంచిగా చేప్పినవు. డాక్టర్ నుండి మాత్రం నవ్వు అగలేదు.😂🎉