Watch Tiktok Costume Dancer Tharun Honest and Emotional Interview. Tiktok Costume Dancer Tharun shares another side of his life. #tiktoktharun #dancertharun #teluguinterviews
కాదు బ్రో డబ్బు కోసం చాలా మార్గాలు ఉన్నాయి కదా ఒకడు కించపరిచేలా ఇంకోడు గెంటేసెల ఇంకో ఇంకోడు Valueless గా చూసే మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాలి ?? డైరెక్ట్ acting తో ట్రై చెయ్యొచ్చు గా Litterally ఈ ఇంటర్వ్యూ చూడకముందు తీడగాడు అనుకున్నా..
High nundi లో వరకు even west paper తో kuda ఒక style lo ready అవడం నీ great ness, ni talent ni డిజైనింగ్ style lo vundi ,.....నీలో అదొక కళ.... All the best for your future...
Bro.. ఈ సమాజం అలాంటిది.. ఒకరు బాగుంటే భరించలేరు.. మనం ని వేలు పెట్టి లోపం చూపితే మిగిలిన వేలు వాళ్ల వైపు చూపుతాయి.. అంటే అన్ని లోపాలు వాళ్లలోనే ఉంటాయి.. అది వాళ్లకి తెలియదు పాపం.. విమర్చించే వాళ్లు ఎప్పుడో ఓడిపోయినట్లే
Sir.. బతకడానికి వాళ్లు వాళ్ల టాలెంట్ చూపించుకొంటున్నారు.. వాళ్ల life వాళ్ల ఇష్టము.. తల్లి తండ్రి బాగా చూసుకొంటే పిల్లలు అలా తయారవ్వరు.. ఏదన్నా పిల్లలు అలా తయారవుతున్నారు అంటే.. కొన్ని పరిస్థితుల ప్రభావం వలెనే..అర్ధం చేసుకోవాలి
@@Navy865 . Tanaki unna prablem neu kuda face chestunna but nenu tanala avvaledu ga. Taalent unte manchi margam lo povali ela mana kutumbam vallu badapadela kadu kada. Ade me fallmily no leka me reletives s ela cheste ala ne antara
నీ టాలెంట్ సూపర్ అమ్మ సీరియల్స్ లో గాని సినిమాల్లో కానీ అవకాశం వస్తే వదులుకోవద్దు నీకు మంచి భవిష్యత్తు ఉంది డిస్ పాయింట్ అవ్వకు నీ ప్రయత్నం నువ్వు చేసుకో
This is maturity which comes from sorrow and sadness of life when ur in helpless situation....and trying to find happiness from it and now trying to make life from it...
You are great brother, ni future life lo mistakes lekunda chusuko, oka vela mistakes aina tension aie upset avvakunda ni talent tho problem solve chesuko. All the best for your great future, God bless you.
Really he is verry honest person bro Please from the bottom of our little hearts Do need full for this brother.......and support him Tharun bros ...... brother don't feel bad he is very intelligent goy soo support him........ Those who are in CENE industry please support this brother 🙏
Hi anchor gaaru meeru tharun ki konchem respect evvandi sir nuvvu ani matladuthunnaru ade place lo vere celebraty vasthe entha respect isthaaru ala cheyadam correct kaadandi tharun gaaru meeku manchi future vundi bro you don't worry chaala talent vundi
Unique in the world...and the best in that unique...u r mind blowing performance and good talent...all the best anna ..soon u r coming in ginnes world book... thanks you for entertaining us and make me that this is one of talented 😂💚😂
Anna don't feel bad you have good future we will support you i love your talent you will entertain all the people don't feel bad all the best for your future tharun anna