Тёмный

Tirumala Tirupati Laddu : Deputy CM Pawan Kalyan AGGRESSIVE Comments On YS Jagan | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 159 тыс.
50% 1

Tirumala Tirupati Laddu : Deputy CM Pawan Kalyan AGGRESSIVE Comments On YS Jagan | TV5 News
#ttdladduissue #tirumala #pawankalyan #ysjagan
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@wecan87
@wecan87 3 часа назад
మన రాష్ట్రానికి ఉన్న ఒకే ఒక ప్రత్యేకత దాన్ని చెడగొట్టాడండి దోషులని శిక్షకించండి 🙏🏼 ఓం నమో వెంకటేశాయ
@balusunagarjuna3439
@balusunagarjuna3439 3 часа назад
తిరుమల కొండ మీద ఎవరు కూడా రాజకీయాలు మాట్లాడకుండా కూడా చర్యలు తీసుకోవాలి
@pricillakanna5622
@pricillakanna5622 3 часа назад
Yes
@gangulyg9017
@gangulyg9017 2 часа назад
మీరు ధర్మంగా ఎప్పుడు ఇలాగే మాట్లాడాలి సార్ మీకు ఎప్పుడు మా సపోర్ట్ ఉంటది
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 2 часа назад
అవును..
@meharkumari222
@meharkumari222 2 часа назад
ఛాలా బాధగ vundhi avedhanaga undhi
@mandangiharsha7
@mandangiharsha7 2 часа назад
Sir... మీరు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని రక్షంచడానికి వచ్చిన నిజమైన నాయకులు sir 🕉️🕉️🚩🚩🙏🙏✊✊
@jsurya9962
@jsurya9962 2 часа назад
Avunu devude pellam unfagane dorli pillalni kannadu, option leka pelli chesukunnadu, malli malli dorluthu pellillu chesukonevallu devullu, great india, great thinking, great fallowers
@eeshuuu
@eeshuuu Час назад
​@@jsurya9962arey em maatladaavu ra neekemaina ardam ayindaaa. Inka ma dharmam peru enduku ra certifucation kosama. Peekandi ikkadi nundi ee desam gurunchi ee matham gurunchi em telusu ra churches lo vinedi kaadu velli charitra chadavandi maa grandaani chadavandi. Tandri tho padukuna kooturlu malli me yesu young age lo yetu poyaado teliyadu.. Maa grandaalo devudi ki related ani open ga unaayi mari mee books.. Mee books lo enno tappulu unaayani chepina goppa scientists kani himisinchaaru chadavu velli and mee grandaani Florida Texas laanti places lo school books and library nunchi teesesaaru as antha abhyantaranga unaayi ani.. Mundu mee matham gurunchi telusuko.. First certification lo Christian ani pettuko
@mantrigari
@mantrigari 3 часа назад
నిద్రపోతున్న సింహన్ని గెలికితే ఇలాగే వుంటుంది అనవసరంగ హిందువులను చిన్న చూపు దేవతలను కించ పరిస్తే ఇలాంటి సింహం హిందువుల తరుపున గిట్ల గర్జిస్తుంది ఇక హిందు సింహలు నిద్ర నుండి లేస్తాయ్ ఇది పవన్ నుండి ఆరంభం జై పవన్ కళ్యాణ్ సార్ 🙏🏿🚩🚩
@bharaniravuri1316
@bharaniravuri1316 2 часа назад
మన హిందూ సింహాలకు " పౌరుషం & ఆత్మాభిమానం " చాలా తక్కువ. చరిత్ర గొప్పతనం చెప్పు కోవడమే. స్వ-కుచ మర్దనం తప్ప.
@ganeshummidi9091
@ganeshummidi9091 3 часа назад
భగవంతుడు అర్జునుడికి యుద్ధాన్ని సిద్ధం చేసినట్లు మన హిందువులు కూడా యుద్ధాన్ని ముందు పెట్టాడు ఆ యుద్ధంలో మన ధర్మాన్ని మనం గెలిపించుకోవాలి
@NarenTumma
@NarenTumma 3 часа назад
Wahhh well said 🙌👏
@satishsiddu
@satishsiddu 3 часа назад
Yes correct
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t 3 часа назад
Vadini lopala vese varaku ilane chesthuntadu, chesthunaru kuda
@nagasai7101
@nagasai7101 2 часа назад
Hinduvulara akam kandi jagan ni narikeddam
@ShanDasari
@ShanDasari 2 часа назад
మొదటిగా CBI కి 1996 నుండి 2024 వరకు దర్యాప్తు చేయాలి...
@kgvprasad3412
@kgvprasad3412 3 часа назад
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై హింద్ జై భారత్ 🎉🎉, పవన్ కళ్యాణ్ గారికి శతకోటి వందనాలు 🎉🎉🎉
@ganeshummidi9091
@ganeshummidi9091 3 часа назад
ఈ విషయాన్ని కేంద్ర గవర్నమెంట్ డీల్ చేయాలి.. మన కేంద్ర ప్రభుత్వం హిందూధర్మం.. 100% వర్క్ చేసేదని విశ్వాసం మాకు ఉంది.. స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకోవాలి ఈ విషయాన్ని
@అయ్యప్ప734
@అయ్యప్ప734 2 часа назад
హిందూ ధర్మారం ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన మా దేవుడు ఆయ్యా నువ్వు జైశ్రీరామ్
@ManojY-l9f
@ManojY-l9f 3 часа назад
TTD లో అసలు పొలిటికల్ పార్టీలు వుండకూడదు 🙏🙏🙏
@iskalasrinivas5640
@iskalasrinivas5640 3 часа назад
Amazing the only guy who raised voice against oppression
@gangulyg9017
@gangulyg9017 2 часа назад
అత్యంత పవిత్రమైన తిరుమలలో లడ్డుని ఇలా చేయడం అనేది చాలా చాలా బాధాకరం దీనికి కారకులైన వారి పైన చట్టరీత్య కచ్చితంగా చర్య తీసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@MaheshGoud-dn9kf
@MaheshGoud-dn9kf 3 часа назад
ఇలాంటి హిందూ ధర్మం గురించి మాట్లాడే నాయకుడు కావాలి ✊💥🚶😞
@ganeshummidi9091
@ganeshummidi9091 3 часа назад
మీలాంటి శక్తి మా ముందుండి నడిపిస్తుంటే మీ వెనక తల మేము సదా మీ సేవలో ఉంటాం... నమో వెంకటేశాయ నమః
@karunleader1140
@karunleader1140 3 часа назад
"హిందూ ధర్మ పరిరక్షణ సమితి " రావాలి. హిందులు అంతా ఏకం కావాలి,,హిందుత్వాన్ని కాపాడాలి .
@chanticmchanti6816
@chanticmchanti6816 3 часа назад
ఇన్నాళ్లు ఒకడు వచ్చాడు.సనాతన ధర్మం మీద రక్షణకై పోరాడుతున్న పవనుడకి శుభాకాంక్షలు 🎉
@adabalasairam7939
@adabalasairam7939 2 часа назад
ఆ ఒక్కడి వెనుక మనమంతా నడవాలి
@Chiranjeevi-m5m
@Chiranjeevi-m5m 2 часа назад
వాడు క్రిస్టియన్ రా బాబు.
@sathishloverboy6318
@sathishloverboy6318 2 часа назад
Kandlu denginattu unnay neek😂😂😂😂😂​@@Chiranjeevi-m5m
@ramabhyravajhula3274
@ramabhyravajhula3274 2 часа назад
Manam antha nadum biginchi poradaali
@satishsiddu
@satishsiddu 2 часа назад
@@chanticmchanti6816 జై పవన్ జై జనసేనా జై బిజెపి
@shivascurrenteducational
@shivascurrenteducational 3 часа назад
అధికారం లోకి వచ్చిన తర్వాత పవన్ పవర్ఫుల్ స్పీచ్... 🙏🏻🔥🙏🏻
@Farmers_First
@Farmers_First 3 часа назад
వైచీపీలందరూ మహామేత కుటుంబానికి,సైకో జగనన్న గారికి భజన చేస్తూనే ఉండండి.
@bharaniravuri1316
@bharaniravuri1316 2 часа назад
Y ' చీప్ ' party తోడేళ్ళ గుంపు. గౌరవంగా JAGGU దాదా గాడు, అని పిలవాలి. మర్యాద తగ్గ కూడదు. సీమ కడప పులివెందుల YS FACTION బిడ్డ, వాడు.
@Maturinaresh6767
@Maturinaresh6767 56 минут назад
జండా కూలీలు అందరు జండాలు మొయ్యండి
@VK-Novelties
@VK-Novelties 36 минут назад
​@@Maturinaresh6767మోశారు కబ్బతే 21/21 వచ్చాయి, మనం 154 దగ్గర తంటే 11 కి పడ్డం.
@satishreagan8076
@satishreagan8076 2 часа назад
మీరు బిజెపి నే నడిపించే శక్తి గల గొప్ప నాయకుడిలా కనిపిస్తున్నారు
@Prasaadgv
@Prasaadgv 2 часа назад
నరేంద్రమోడీ నాయకత్వంలో ఎన్నో ముస్లిందేశాలు, ఎన్నో క్రైస్తవదేశాలు, చేయికలుపుతున్నాయి, అవి కనబడటం లేదా? వంటగదిలోనుంచి బయటకురా కనపడతాయి, లేదా పెంటగదినుంచి బయటకురా, త్తు, ఎంమనుషులురా నాయన....
@satishreagan8076
@satishreagan8076 Час назад
@@Prasaadgv నేను బయటికి వచ్చాను కాబట్టే భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవిస్తున్నాను ఒక హిందువుగా
@bradhakrishna5649
@bradhakrishna5649 3 часа назад
సింహం లా గర్జించారు.ఇప్పటికైనా హిందువులు మేల్కో లేక పోతే మన జన్మ వృధా.
@Chiranjeevi-m5m
@Chiranjeevi-m5m 2 часа назад
గొర్రె కు సింహం కు తేడా తెలువాని నువ్వు హిందువు.
@lebururajesh1455
@lebururajesh1455 Час назад
అవును సార్ మన దేశంలో పాలిస్తుంది క్రిస్టియన్స్ కదా అందుకే మనం మేలుకోవాలి
@lebururajesh1455
@lebururajesh1455 Час назад
అవును సార్ ప్రధాన మంత్రి రాష్ట్రపతి అన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు అందరు క్రిస్టియన్స్ ఏ కదా అందుకే మనం మేలుకోవాలి
@pattabhiramayya4569
@pattabhiramayya4569 2 часа назад
సనాతన ధర్మరక్షణ నడుంబిగించిన పవనుడు. ఈ ధర్మపరిరక్షణకు జనసేనానితో నడుద్దాం. ప్రాణంపోయినా పరవాలేదు ధర్మరక్షణ వైపే నడుద్దాం. జైహింద్
@sivarebal2623
@sivarebal2623 3 часа назад
Finally ap people voted to right person in the history of AP
@Bharathreddy7b
@Bharathreddy7b 46 минут назад
💯True
@KuruvaShanmukha
@KuruvaShanmukha 3 часа назад
సర్ మిమ్మల్ని చూస్తుంటే ఇవాళ్ళ మాకు సరైన నాయకుడు వచ్చారు అని పించింది
@TV3Trending
@TV3Trending Час назад
హిందూ కానివాడు స్వామి పై భక్తి లేనివాడు కొండపై ఉండటానికి వీలు లేదు.. ఓం నమో వేంకటేశాయ 🌺🙏🙏🙏🙏🙏🌺
@Keshav0811
@Keshav0811 3 часа назад
Now i became big fan Pawan Kalyan... From Karnataka ❤❤❤
@bharaniravuri1316
@bharaniravuri1316 2 часа назад
Not just ' fan '. We should become FOLLOWERS and SUPPORT him.
@gajendrakn5589
@gajendrakn5589 2 часа назад
Me too
@venkataramanat41
@venkataramanat41 3 часа назад
సమన్వయమే సనాతనము. సనాతనధర్మ పరిరక్షణకు సరియైన చర్యలు చేపట్టాలి. శుభం భూయాత్.
@balusunagarjuna3439
@balusunagarjuna3439 3 часа назад
ఇప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా రాజకీయనాయకులకు కాకుండా మఠాధిపతులు కు ఇవ్వండి.
@k.v.snarasimharao316
@k.v.snarasimharao316 3 часа назад
Saradha peetaniki
@sandyparella1129
@sandyparella1129 3 часа назад
Mathadhi patula kuda Rajakeeyalu chesthunnaru ippudu
@user-sriram88308
@user-sriram88308 2 часа назад
Yes
@user-sriram88308
@user-sriram88308 2 часа назад
@@k.v.snarasimharao316thuuu
@Gojo-saturo1489
@Gojo-saturo1489 Час назад
𝙄𝙙𝙞 𝙗𝙚𝙨𝙩....
@vasanthkumarsc2562
@vasanthkumarsc2562 3 часа назад
The man with guts and clarity 🙏🙏🙏
@shravanKumar-nb3dy
@shravanKumar-nb3dy 2 часа назад
హిందూ ధర్మ రక్షకుడు హిందూ ధర్మం పవన్ కళ్యాణ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న
@ganeshummidi9091
@ganeshummidi9091 3 часа назад
మన హిందూ ధర్మంలో ఏదైనా పండగ వస్తే మనం ఇంట్లో ఉన్న ఏ వస్తువుని ఉపయోగించం...మన స్తోమతను బట్టి మనం భగవంతుడికి అన్ని కొత్త వస్తువులు తెచ్చుకొని ఉపయోగిస్తాం...అలాంటి హిందూ సంప్రదాయాన్ని...ఒక క్రిస్టియన్స్ నాశనం చేస్తున్నారు.... దీన్ని మన హిందువులు మన సనాతన ధర్మాన్ని కాపాడుకోలేమా... అందరూ ఆలోచించండి..మనకి ఎందుకులే అనుకున్నంత వరకు ఇలాగే ఉంటుంది సమాజం...🙏🙏
@manyamsudhakar9088
@manyamsudhakar9088 3 часа назад
సూపర్ స్పీచ్ పవన్ కళ్యాణ్ గారు
@mahendranathvankeswaram7027
అన్ని కుల మతాల వారు.... అన్నివిధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి ప్రార్ధనలు.....
@BhupthidevSvpkh
@BhupthidevSvpkh Час назад
నాయకుడు వచ్చాడు, మనం అందరం ఆయనతో కలసి నడుదాం.మన ధర్మాన్ని రక్షించుకుందాం.
@BhavaniSri-j4d
@BhavaniSri-j4d 3 часа назад
Hindhus kosam finally okaru matladutunnaru, huge respect🙏🕉
@tummalarambabu4748
@tummalarambabu4748 3 часа назад
Deputy CM garu ముందు హిందూ ధర్మ కాపాడండి శిక్షలు అమలు చేయండి
@sarvankumar8154
@sarvankumar8154 3 часа назад
Pawan sir.... 🙏🙏🙏🙏🙏Mana Hindu culture Kosam meeru Galam etthadam... Ma Adrustam... 🙏🙏🙏Meeru ma AP ku Yogiji lanti vaaru sir🙏🙏🙏🙏🙏🙏🙏My Humble Salutes to you sir🙏🙏🙏
@BalramJanni-oz9cm
@BalramJanni-oz9cm 3 часа назад
జై జనసేన జై జై జనసేన జగన్ కి మీరే మందు అన్న 👌🇮🇳 మీరు మాట్లాడే విధానం అందరికీ నచ్చుతుంది అన్న
@Matrixclips11
@Matrixclips11 3 часа назад
Idk telugu.. but i am so proud of this man.. he should be PM one day
@narayanakonda1773
@narayanakonda1773 59 минут назад
Na madda
@Matrixclips11
@Matrixclips11 29 минут назад
@@narayanakonda1773 pawan kalyan has balls thats why he is able to speak like that
@SuryaSurya-sd9ni
@SuryaSurya-sd9ni 3 часа назад
I normally not pspk fan but according to sanatani pspk god to me ❤❤
@trivenipalla6084
@trivenipalla6084 3 часа назад
ముందు టీటీడీ లో ఉండే అన్యమతస్తులని ఉద్యోగల్లోంచి తీసేయాలి
@achuthraopspk
@achuthraopspk 3 часа назад
చాలా బాగా చెప్పారు అన్నా ✊✊✊
@VakacharalaNagamani
@VakacharalaNagamani 46 минут назад
మన ఉప ముఖ్యమంత్రి గారు ల అందరూ నోరు విప్పి ఉంటే మన సనాతన ధర్మాన్ని మన హిందువులు ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటారు మనం తరతరాలు ఎంతో గొప్పగా చెప్పుకోవడానికి, మన దేశాన్ని కాపాడుకున్న వాళ్ళము అవుతాము.
@mahidharreddy69
@mahidharreddy69 2 часа назад
హిందూ సనాతన ధర్మ బోర్డుని పెట్టాల్సిందే
@pawananand7742
@pawananand7742 3 часа назад
జై హింద్ జై పవన్ కళ్యాణ్ గారు
@AVLRK
@AVLRK 3 часа назад
God bless you sir
@sudheer596
@sudheer596 3 часа назад
అన్ని మతాలు ఒక్కటే మీకు. మాకు మా గుళ్ళు కావాలి. ఇచ్చేయండి. జై శ్రీ కృష్ణ.
@sathe61
@sathe61 3 часа назад
Thanks Pavan Anna, from Telangana!!!!!!!!
@sureshsr5650
@sureshsr5650 3 часа назад
జై హో పవన్ కళ్యాణ్ సార్
@thanlasisters8983
@thanlasisters8983 2 часа назад
ఇస్లాం మరియు క్రిస్టియానిటీలు హిందూ మతాన్ని గౌరవించనప్పుడు. అప్పుడు హిందువులు ఈ బయటి మతాలను గౌరవించాల్సిన అవసరం లేదు. గౌరవం అనేది ఒక పక్షం కాకుండా గివ్ అండ్ టేక్ విధానం.
@drjoebabumallipudi777
@drjoebabumallipudi777 2 часа назад
ఏది 100% సర్వ ఋజువులు, చరిత్ర ఆధారాలు కలదో దాన్ని గౌరవించాలి, పాటించాలి !
@0123987abc
@0123987abc 2 часа назад
Chala rojulaki oka great Hindu leader vacchadu, thank God... we are with you ❤️
@kingdeekshith6576
@kingdeekshith6576 2 часа назад
Thankyou pawan kalyan sir I'm kattar Hindu today onwards I'm your unanimously supporter Jai Hindu🚩💪
@prameelavadaganadham
@prameelavadaganadham 3 часа назад
Super words sir meeku ma vandhanalu .
@praveenteja1379
@praveenteja1379 3 часа назад
Now I am big fan of pavan....from hardcore TDP follower
@ramanam4207
@ramanam4207 2 часа назад
తిరుమల....కలియుగ వైకుంఠం విష్ణువు... రూపం వేంకటేశ్వరుడు ఆయన ఎదుటే మోసం, అపవిత్రం దేవుడు తప్పక శిక్షిస్తాడు..... మనం మానవులం... మంచిపనులే చేయాలి.... త్రేతాయుగ రాక్షసుల మాదిరి ప్రవర్తిస్తామంటే కుదరదు... ఊరుకోము.... ఉరి తీసే తప్పు జరిగింది.....శిక్షలు కఠినంగా పడేరోజు దగ్గరలోనే ఉంది....
@upendrabukkapatnam897
@upendrabukkapatnam897 3 часа назад
ఇది కదా నాయకత్వం ❤
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 2 часа назад
ఈ పాపం ఊరికే పోదు.. ఈ దరిద్రులు అయోధ్య రామయ్యకు కూడా లక్ష లడ్డూలు పంపించారట 😢😢
@gjayapalreddy529
@gjayapalreddy529 2 часа назад
నమస్తే సార్ 🙏ఇలాగే కొనసాగాలని 👌👍
@sweekarreddy8931
@sweekarreddy8931 3 часа назад
PSPK gaariki 🙏🏻🙏🏻🫡🫡 🚩🚩🇮🇳🇮🇳
@Prasaadgv
@Prasaadgv 2 часа назад
అన్ని మతాలకూ సమానమైన న్యాయం చేసేదే సనాతనధర్మం, అదే ధర్మం, జై జనసేన, జై సేనాని, ✊️జయం ✨️
@sweekarreddy8931
@sweekarreddy8931 3 часа назад
Power Star ⭐️ PAVAN gaariki 🙏🏻🙏🏻
@begarisrinivas7483
@begarisrinivas7483 3 часа назад
❤❤ wonderful ga cheparu sir
@satyasighakolli2506
@satyasighakolli2506 4 часа назад
Yes sir what you told is right
@rajasekhar.k1340
@rajasekhar.k1340 Час назад
పలికిన ప్రతీ అక్షరం.. అక్షర సత్యం దుర్మార్గుల పై ఎక్కుపెట్టిన బ్రహ్మస్త్రం.. కలియుగ ప్రత్యక్ష దైవానికి 🙏🌺🙏 పవన్ కళ్యాణ్ గారికి జై❤
@TulasiSujatha-m8k
@TulasiSujatha-m8k 3 часа назад
Super Sir Super 🙏🙏🙏Jai Shree Ram
@bujjib6634
@bujjib6634 3 часа назад
సూపర్ 🙏👍👌🌹
@nerellakrishna5293
@nerellakrishna5293 4 часа назад
హైందవ సింహం పవన్ పవర్
@Balumahendrafoodiesvlog
@Balumahendrafoodiesvlog 3 часа назад
Yes.its true words
@satyanarayanapeddavarapu2777
@satyanarayanapeddavarapu2777 2 часа назад
తిరుమలలో పనిచేస్తున్న ప్రతి ఒక్కడిని మార్చి వేయండి పక్కా హిందూ అనే వాడికి అక్కడ స్థానాన్ని కల్పించండి
@lakshmisista8444
@lakshmisista8444 3 часа назад
Correct sir,first step meru vestunaru ,inta maturity Melo vundi ani teledu
@Lhyma-b5j
@Lhyma-b5j 3 часа назад
Good sir
@maheshuggina554
@maheshuggina554 3 часа назад
చర్య తీసుకోండి, ప్రభుత్వం యంత్రాంగం మీ దగ్గర వుంది...
@SM-sb9fg
@SM-sb9fg 3 часа назад
PK garu focus on hindus. Need not worry about others. They have many countries. Need not be secular. Please support hindus only. So many forces are trying to destroy sanatan dharma. 🙏
@bandelapradeepreddy7875
@bandelapradeepreddy7875 2 часа назад
ఆ తప్పు చేసిన ద్రోహులకు కచ్చితంగా శిక్ష పడాలి హిందువుల మనోవేదన అర్థం చేసుకుని వాళ్ళకు శిక్ష పడాలి కచ్చితంగా
@REMELLARAMARAO
@REMELLARAMARAO 2 часа назад
మీరే హిందువుల ధైర్యం. చాలా సంతోషం, సాక్షాత్తు ఆ వేంకటేశ్వరుడు పవన్ కళ్యాణ్ వెనుక ఉండి హిందువులను మేల్కొల్పమని ఆదేశించాడు🙏🙏🙏
@Chiranjeevi-m5m
@Chiranjeevi-m5m 2 часа назад
హే తుగ్లక్ నీ వెనుక,ముందు దేవుడు ఉండాలి,బ్రోకర్ లీడర్స్ కాదు.
@Chiranjeevi-m5m
@Chiranjeevi-m5m 2 часа назад
వాడి వెనుక క్రిస్టియన్ పెళ్ళాం ఉంది,నీ వెనుక ఎవరు ఉన్నారు.
@SindhuJ-v7t
@SindhuJ-v7t 3 часа назад
Correct
@raogaru562
@raogaru562 3 часа назад
హిందువులు కూడా ధర్మ పరి రక్షణ సమితి ఉండాలి. వాక్ఫ్ బోర్డు ల మన దేవాలయం ఆస్తులు కాపాడు కోవాలి
@KrishnaCheruku
@KrishnaCheruku Час назад
The TRUE leader of Santana Dharna from south India is none other than our Pawan Kalyan Garu
@miscellaneoustelugu_yt9642
@miscellaneoustelugu_yt9642 3 часа назад
Election ki mundu ila matladav anna, malli anta aggression antee we can take it as very serious thing
@bandelapradeepreddy7875
@bandelapradeepreddy7875 2 часа назад
ఒక్క తిరుపతిలోనే జరిగిందా ఇలా శ్రీశైలంలో కూడా జరిగిందా ఒక్కసారి అక్కడి ప్రసాదాన్ని కూడా ల్యాబ్ కు పంపించి చెక్ చేయండి
@munikumarpoosala1264
@munikumarpoosala1264 3 часа назад
Right time right speech
@maruthi6811
@maruthi6811 3 часа назад
వరద సాయం ఇల్లుకి ఇస్తారంట అదే కాలనీలో షాపులో నష్టపోయిన ఇవ్వరు అంట ఒక్కదానికే పరిహారం ఇదేం మాయ 😭
@devdharavath2343
@devdharavath2343 2 часа назад
Edi sandarbama comment cheyaniki
@anishacelluloid7320
@anishacelluloid7320 21 минуту назад
Budameru kaaluvani kabja chesthe urkuntadha budameru
@venkatasubbaiah6238
@venkatasubbaiah6238 2 часа назад
Keep it up. You are a blessed one. We got confidence in you and CBN that you will strive for the wellbeing of AP and its people. We support you both.
@suryavasireddy9841
@suryavasireddy9841 Час назад
Finally a sensible and highly needed emotion from people in power. Hope he carries this all through! I really respect what you said and how you said it too Pavan Kalyan garu. May Maa Varahi give more strength in this path
@తెలుగోడు-డ5ఘ
@తెలుగోడు-డ5ఘ 3 часа назад
సనాతన ధర్మం అంటే నాకు తెలుసు అన్న కచ్చితంగా నాకు తెలుసు మన అన్న బిడ్డని ఎవరైనా ఇతర కులస్తులు ప్రేమిస్తే వారిని కాల్చి చంపడం పిస్టల్ తో గంతో తిరగడం ఇది సనాతన ధర్మం సనాతన ధర్మం నెంబర్ పాయింట్ టు మహారాష్ట్ర అమ్మాయిని పెళ్లి చేసుకోకుండానే ఆమెకు కడుపు చేసి పిల్లలు పుట్టడం సనాతన ధర్మంలో భాగమే అలాగే ఇంట్లో ఒక భార్యను పెట్టుకొని విదేశీ అమ్మాయితో
@PuvvulasureshSuresh
@PuvvulasureshSuresh Час назад
అవి ఆ తప్పులు మనుషులు చేసే లోపమే ఏ మతంలో ఆయన మనుషులు చేసే తప్పులకు ధర్మాలకు ఎందుకు లింకు పెడతారు అది కేవలం ఏ వ్యక్తిగత ఒపీనియన్ మాత్రమే
@liveanimelfy1516
@liveanimelfy1516 49 минут назад
Stop spreading misinformation. Moreover u guys convert easily for money
@captainindia7546
@captainindia7546 3 часа назад
First time nuvvante respect perigindhi anna
@hymareddy8815
@hymareddy8815 Час назад
I never happened to be ur fan sir, but u look like a real leader right now 🙏🙏🙏
@vsnsastro
@vsnsastro 3 часа назад
💯💯💯💯 బాగా చెప్పారు
@meenabangaru9935
@meenabangaru9935 Час назад
హిందూ మతం లో ఒక సక్రమంగా పుట్టిన ప్రతి ఒక్కరు, ఈ విషయంలో అందరూ బయటకు రావాలి ....🤘🤘🤘🤘🙏🙏🙏🙏🙏🙏
@padmarao6083
@padmarao6083 3 часа назад
S Hindus should learn how to respect their own religion 👌👏🙏
@na-chinni-lokam
@na-chinni-lokam 3 часа назад
Correct ga matladaru 🙏🙏
@mahalakshminaidukilli4739
@mahalakshminaidukilli4739 51 минуту назад
కళ్యాణ్ బాబు గారు చాలా గొప్పగా చెప్పారు. అన్ని మతాలుని సమాద్రుష్టితో చూసే మీ విధానం అందరూ అభినంచదగ్గ విషయం.
@dushyanththammi2684
@dushyanththammi2684 3 часа назад
Power comment 💪
@vishnuteja6765
@vishnuteja6765 7 минут назад
Pawan sir is on fire once again, iam happy once again a big good change will come in society 🔥🔯✊ jai janasena, senani of ours
@ChanderPurna-qm9bx
@ChanderPurna-qm9bx 2 часа назад
Great work...no bastard is talking on this issue...if it occurs to Muslim religion every bollywood urban naxal start to raise their voicè and tweets
@lavanyas.b.t602
@lavanyas.b.t602 27 минут назад
పవన్ గారు! ఈరోజుకి తెలుగు సమాజంలో హిందూ విశ్వాసాలను,ఆచారాలను పరిరక్షించే యోధుడు,మీ రూపంలో దొరకడం మా అదృష్టం.
@muralimk-uq4kl
@muralimk-uq4kl Час назад
రాష్టానికి దరిద్రంల్లా ధాపరించాడు జై జనసేన జై పవన్ అన్న
@duryodhanaraokarriduryodhanara
@duryodhanaraokarriduryodhanara Минуту назад
దేవుడు ని అవమానించే ఏ ఒక్కరిని వదలవద్దు
@anandtatavarty5087
@anandtatavarty5087 3 часа назад
Ippudu aa daridrudu paalana aiyipoyindi kaabatti , sambhadam unna andarini sikshinchaali
@Sree2308-i7s
@Sree2308-i7s Час назад
మీలాంటి వారు ఒక్కరున్న చాలు సార్ హిందూధర్మ పరిరక్షణకు,ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏
@jithubi6562
@jithubi6562 3 часа назад
sir ah jagan gadni sampeyandi saar pls edanta time waste
@MrBharath506
@MrBharath506 Час назад
We need more persons like pawan Kalyan ❤
Далее
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Просмотров 47 млн