Тёмный

Tirumala Tirupati Lo Aa Bangaru Kovela lo  

Bangaruswamy Bhajanalu
Подписаться 4,7 тыс.
Просмотров 2,4 тыс.
50% 1

#ముక్కోటిఏకాదశి #vaikuntaekadashi
#BangaruswamyBhajanalu
🙏అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు 🙏
🙏శ్రీమన్నారాయణుని అనుగ్రహముతో అందరమూ సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో, సిరి సంపదలతో, పుత్ర పౌత్రాభివృద్ధితో, ఆయురారోగ్యాలతో జీవిస్తూ ధర్మ మార్గంలో నడుస్తూ జీవిత పరమావధి పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ... మీ బంగారుస్వామి
||వైకుంఠ ఏకాదశి విశిష్టత||
🙏సూర్యుడు ఉత్తరయణానికి మారే ముందు వచ్చే,
ధనుర్మాస శుద్ధ "ఏకాదశినే" "వైకుంఠ ఏకాదశి"
అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని
ఉంటాయని భక్తుల నమ్మకం ఈ రోజున మహావిష్ణువు వాహనదారుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు
దర్శనమిస్తాడట. అందుకే దీనిని
"ముక్కోటి ఏకాదశి" అంటారు. 🚩
🙏ఇదే రోజు శివుడు హాలాహలం మింగాడని, అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఉపదేశించాడని శాస్త్రాలు
చెబుతుంటాయి. 🚩
మీకు,
మీ కుటుంబ సభ్యులకు
||ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు||
🙏🌺🙏#ఓంనమోవెంకటేశాయ🙏🌺🙏
#ధర్మోరక్షతిరక్షితః- ధర్మాన్ని కాపాడండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది.
మీ #బంగారుస్వామి.
Follow Us At RU-vid:--- / @bangaruswamybhajanalu
Follow Us At Facebook:--- Bangaruswamy...
Follow Us At Instagram:-
/ bangaruswamybhajanalu

Видеоклипы

Опубликовано:

 

31 дек 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@BangaruswamyBhajanalu
@BangaruswamyBhajanalu Год назад
ఈ Video గనుక మీకు నచ్చినట్టు అయితే Like,Share,Comment చేయండి ఫ్రెండ్స్ 🙏😀 మా BangaruswamyBhajanalu RU-vid Channel Subscribe చెయ్యండి ఫ్రెండ్స్. 🙏
@SikhramJahnavi
@SikhramJahnavi Год назад
గోవిందా గోవింద గోవిందా గోవింద
Далее
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32
Mirjalol Nematov - I love you (Videoklip)
3:56
Просмотров 360 тыс.
Басстер - Салони BMW | 2024 | comeback
3:49