దయచేసి స్వామీ వారి పూలు ఇంటికి తీసుకెళ్లడం లేదా వాహనాలకు కట్టడం లాంటి గోరం అయిన పాపం చేయదు అసలు స్వామీ వారిది విగ్రహం కాదు అక్కడ ఉండేది సాక్షాత్తు స్వామీ అక్కడ ఉంటున్నారు కానీ మనకు విగ్రహం లాగా భ్రమ కలిగిస్తున్నాడు ఇదే స్వామీ వారే స్వయంగా చేపినారు అలాంటపుడు అయన శరీరాన్ని తాకిన పులకు ఎంత శక్తీ ఉంటుందో ఇంక మీ ఆలోచనకే వదిలేస్తున్నా వీళ్లయితే వెళ్లి దర్శనం చేసుకోండి తప్పు లేదు కానీ ఇంటికి తీసుకెళ్లి ప్రయత్నం చేయకండి ఆహ్ శక్తీ తట్టుకోవడం మీ వాళ్ళ కాదు జై శ్రీరామ 🙏🙏🙏
తిరుమల శ్రీ వేంకటేశ్వరుని స్వామివారికి అలంకరించిన తులసి, పుష్పం, పూలమాలలు ఈ క్షేత్రంలో ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం లేదు. అందువల్ల ఆ పవిత్ర నిర్మాల్యాన్ని ఎవరూ ఉపయోగించకుండా ఆలయంలోని బావిలో వేస్తారు. ఈ బావినే పూలబావి అంటారు. స్వామి వారు ఏకాంతంలో వుండగా తొండమాన్ చక్రవర్తి రావడంతో సిగ్గుపడిన దేవేరులు హడావుడిపడి శ్రీదేవి (లక్షీ దేవి) శ్రీవారి వక్షస్థలం చేరుకోగా, భూదేవి దగ్గరలో వున్న భావి లోనికి వెళ్ళి అంతర్దానమయ్యిందట. ఈ కథను విన్న రామానుజులవారు స్వామివారికి సమర్పించి తీసివేసిన పూలమాలల్ని (మాలిన్యాన్ని) ఈ భావిలో సమర్పించాలని కట్టడి చేసారు. తీసివేసిన పూలను వేసేవారు కాబట్టి ఈ భావిని పూలబావి అనడం వాడుకలోనికి వచ్చింది. ఆనాటినుండి ఈ ఒక్కరోజు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో శ్రీవారి నిర్మాల్యాన్ని ఈ బావిలోనే సమర్పించడం జరుగుతోంది. అయితే ఇటీవల కాలంలో తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి జరిగే సేవల్లోను విశేషంగా పుష్పాలంకరణ జరుగుతతున్నందు వల్ల విపరీతంగా పేరుకుపోతున్న ఈ నిర్మాల్యాన్ని తిరుమల పర్వత సానువుల్లో ఎవరూ తొక్కని చోట జారవిడవటం జరుగుతోంది. ఓం నమో వెంకటేశాయః 🙏
Really I amthe lucky person wow what a great video .I don't know about poola baavi.Really great feelings.Thank u Telugu nestham 🙏Om Namo Venkateshaaya 🙏🙏🙏🙏🙏🙏🙏
Swamy vari venakanunchi venakki tirigi chudakunda chestharani vinnane.....! Avi erpedu daggara theluthayani kuda vinnanu....! Doubt anthe not discriminating.🙏 Om namo narayanaaya🙏
Om namo venkateshaya namahaaaa🙏🌹🙏🌹🙏🌹🙏🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏......
Hi sir after 3days me and family r going to tirupati when we will go to 300rs dharshanam we can were phant and shirt in Pushkari we can do bath r not how is temperature in night Time?
It's not a current video they don't bring the flower out and as the video started he was in blue shirt there after white again blue even the flower in the basket it has changed
@@santhiboyalapalle naku telsina vallu kuda unnaru madam temple lo temple pujari ma family friend . inka aa pulu temple lo pettukoni em chestunnattu dayachesi telupagalaru
@@santhiboyalapalle sare Madam mekem telso adi cheppandi memu kuda telsukuntam 🙏 maku telsina information idi mekem telso cheppandi telsukovadam lo tappu ledu ga