Тёмный

Tollywood Producers Met AP Deputy Chief Minister Pawan Kalyan | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 78 тыс.
50% 1

Tollywood Producers Met AP Deputy Chief Minister Pawan Kalyan | TV5 News
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

25 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 45   
@bharathkumar3110
@bharathkumar3110 Месяц назад
మా పిఠాపురం MLA, Dy. CM గారికి ఒక విజ్ఞప్తి ఏంటి అంటే... దయచేసి అల్లు అరవింద్ గారిని మీ రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంచండి. అప్పట్లో అన్నయ్య రాజకీయాన్ని సగం పాడు చేసింది ఈయనే. 🤷
@rajapubhaskararao39
@rajapubhaskararao39 Месяц назад
Yes bro praja rajyam poyandhi vadi valle
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ Месяц назад
💥పుష్ప2 కోసమేగా ఈ పాట్లు అన్ని‼️🤠 🤩⚡🤣⚡🤩
@D.Bhanusree
@D.Bhanusree Месяц назад
😂😂😂😂😂 so true
@shaikmohinshaik7677
@shaikmohinshaik7677 Месяц назад
😂😂😂😂 allu ga ni koduku ni oka sari chupi..e meting
@kpnaidu9999
@kpnaidu9999 Месяц назад
అందరి చూపూ సుప్రియ పైనే కదా
@shaikmohinshaik7677
@shaikmohinshaik7677 Месяц назад
Am rathnaam garu..Hari Hara vera mallu.. camplite cheyamani...adagandi...maa anna ni..😊
@siri8120
@siri8120 Месяц назад
❤❤❤❤pk
@rupuyadav9104
@rupuyadav9104 Месяц назад
okapudu tirupati lo cinemalu teesevaru ipudu emi ravatam ledu. Maa Tirupati lo kuda cinema studio pedithe chala baguntundi. pawan kalyan garu & chandra babu naidu garu okasari alocinchandi please
@flowers8575
@flowers8575 Месяц назад
Wait cheyi chestharu le
@heretosay6438
@heretosay6438 29 дней назад
Jagan adigindi kuda ade
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ Месяц назад
💥💥💥Mass Deputy Chief Minister💥💥💥 🙌👌💪
@Smv_Vlogs
@Smv_Vlogs Месяц назад
Pawan kalayan first heroine Supriya in అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 🎥
@satyanarayanagaddam9442
@satyanarayanagaddam9442 Месяц назад
Sr NTR తరువాత అలాంటి చరిష్మా వున్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కావడం సినిమా పరిశ్రమ చేసుకున్న అదృష్టం.
@kopparthisureshnaidu2899
@kopparthisureshnaidu2899 Месяц назад
✌️✌️✌️✌️✊✊✊✊
@gsankaram5795
@gsankaram5795 Месяц назад
🎉🎉
@HeyU143
@HeyU143 Месяц назад
Scene reverse🎉 the power of democracy
@ramuvenkat9823
@ramuvenkat9823 Месяц назад
Mee first movie heroine kudaa vunnaru
@ananthrao4514
@ananthrao4514 Месяц назад
ని నవ్వు వరం, ని కోపం సేపం స్వామి 🎉🎉❤❤❤
@somepath410
@somepath410 25 дней назад
Individual ga ee producers yelanti vaallaina kaavochu kaani prathyakshanga parokshanga yentho mandiki upaadhini kalipinche veellani thana chuttu thirigela chesadu jalaga… ipd veellaku oka oorata… Andhra lo Telugu cinemaku thirigi oopiri..
@varamahalaxmiextn5933
@varamahalaxmiextn5933 Месяц назад
Pawan kalyan gari first movie heroine Supriya garu..
@kingarunboui8446
@kingarunboui8446 Месяц назад
Time weaste news - no use
@RP-xv4wt
@RP-xv4wt Месяц назад
Please make movies in Andhra, help state to progress
@HanumanLeague
@HanumanLeague Месяц назад
Please take out tollywood from our Hyderabad Telangana state.😂😂
@RP-xv4wt
@RP-xv4wt Месяц назад
@@HanumanLeague Good for you
@HanumanLeague
@HanumanLeague Месяц назад
@@RP-xv4wt tq from Hyderabad Telangana state India
@YasdhaniPatan
@YasdhaniPatan Месяц назад
సీనిమా వాళ్ళు కమ్మ బుద్ధి చూపించినారు. అప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు అభినందనలు తెలిపాడానికి మనసు ఒప్పుకోలేదు.
@user_name2234
@user_name2234 Месяц назад
tickets rates yenta ayina penchukovachu ipudu, mi asthulu laksha kotlu avutai ipudu, enjoy! ma janalu matram yakada vesina gongali akade😢
@purnachandarrao9114
@purnachandarrao9114 Месяц назад
Movies chudaku dobbe Last 5years petrol diesel rates ap lo ela penchina musukunnaru Mandu retlu penchi kalti Mandu ammi public ni nashanam cheste gudda musukunnaru Siggu ledura meku
@krishnachaitanya7674
@krishnachaitanya7674 Месяц назад
Chudatam maneyandi vro, adedo cinema anedi life need laga enduku treat chestaru it’s just a want as entertainment
@user_name2234
@user_name2234 Месяц назад
@@krishnachaitanya7674 youth motham cinema mafia trap lo unaru, dabulu lekapoina yenta karchu petaina chustaru andi, appu chesi chuse vaalu kuda unaru, villu youth ni anta influence chestaru vala sympathy and drama tho ! this is kind of trap scam !😓
@krishnachaitanya7674
@krishnachaitanya7674 Месяц назад
@@user_name2234 then it’s their problem not producer or hero. Youth ki valla jebulo, intlo dabbulu kharchu petti favourite hero movie anta collection chesindi inta chesindi ani adedo valla personal achievement laga chepukuntaru, dani valla vallaki vachedi okka rupai kuda vundadu
@MprakashprakashPrakash
@MprakashprakashPrakash Месяц назад
తయారయ్యా రండి ఓవరాక్షన్ టీమ్స్
@D.Bhanusree
@D.Bhanusree Месяц назад
Very much true😂😂😂
@prasadkrish6942
@prasadkrish6942 Месяц назад
ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉంటది, ఇప్పుడు కొత్తగా పవన్ ఏమి చేయలేడు....
@MywishmylifeRoyal
@MywishmylifeRoyal Месяц назад
తెలుగు సినిమాలు and తెలుగు టీవీ కార్యక్రమాలు చూసే వాళ్ళలో 70% AP నుంచి వుంటారు.అలాగే వాటి ఆదాయం లో కూడా 70% వరకు AP నుంచే వస్తుంది.కానీ ఈ నిర్మాతలు,హీరోలు,సంస్థలు AP నుండి వచ్చే ఆదాయంలో ఒక్క పైసా కూడా AP లో ఉపయోగించరు.వాళ్ళు కట్టే పన్నులు,స్టూడియోలు,భూములు, ఇచ్చే ఉద్యోగాలు TS లోనే వుంటాయి.AP లో మాత్రం హీరో ల అభిమాన సంఘాలు ప్రోత్సహించి ఇక్కడి యువతను కులాల వారీగా ఒకరినొకరు కాట్ల కుక్కల్లా కొట్టుకునేలా direct and indirect గా encourage చేస్తారు.ఇక్కడి యువత అభిమానం పేరుతో వాళ్ళ జీవితాలు పైన భాధ్యత,రాష్ట్ర and దేశ భక్తి కూడా లేకుండా వాళ్ళ హీరోల కోసమే వున్నారా అన్నట్లు తయారయ్యారు.AP govt వెంటనే వీళ్ళకు కొన్ని కండిషన్స్ పెట్టాలి 1.AP లో రిలీజ్ చేసే సినిమాల్లో and telecast అయ్యే తెలుగు టీవీ కార్యక్రమాల్లో atleast 50% షూటింగ్స్ వైజాగ్ & గోదావరి జిల్లాల్లో చెయ్యాలి.పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, VFX, Animation వంటి వాటిని అమరావతి area లో చెయ్యాలి.ఈవెంట్స్,అవార్డు ఫంక్షన్స్ వంటివి తిరుపతి లో పెట్టాలి. 2.Govt పైన చెప్పిన రూల్స్ follow అయ్యే వాళ్ళకే రాయితీలు,స్పెషల్ షో లకు permission lu ఇవ్వాలి 3.హీరోలు అందరూ కూడా వాళ్ళ అభిమాన సంఘాలను కంట్రోల్ చేయాలి.ఎటువంటి గొడవలు జరిగిన వెంటనే మీడియా ముందుకు వచ్చి ఎప్పటికప్పుడు ఓపెన్ గా ఖండించాలి.సైలెంట్ గా వుంటే వాళ్ళ సపోర్ట్ వున్నట్టుగా భావిస్తాం. నిజానికి తెలంగాణలో కొంతమంది వాళ్ళ యాస ను సినిమాల్లో అవమానిస్తున్నారు అని మాట్లాడారు.నిజానికి AP లోని శ్రీకాకుళం యాస,గోదావరి వాళ్ళ యాస,నెల్లూరు and రాయలసీమ వాళ్ళ యాసలను అంతకంటే ఘోరంగా చూపించిన సినిమాలు ఉన్నాయి. ఇప్పటికయిన AP ప్రజలు ఈ సినిమా టీవీ వాళ్ళను ఎక్కడుంచాలో అక్కడుంచండి.Govt కూడా అలాగే వాళ్ళను పరిగణించండి.చివరగా AP ప్రజల and యువత భవిష్యత్ మరియు ప్రయోజనాల కన్నా ఈ సినిమా వాళ్ళ అవసరాలు మనకు ఇంపార్టెంట్ కాదు
@rajasekharnaidu2442
@rajasekharnaidu2442 Месяц назад
jai janasena... pls don't entertain allu aravind.. a broker and commission agent. veede praja rajyam party ni kooda nama roopallekunda chesadu...
@D.Bhanusree
@D.Bhanusree Месяц назад
ఇతని దగ్గిరకి ఎందుకు వెళ్లినట్టు సినిమాటోగ్రఫీ మినిస్టర్ దగ్గిర కి వెళ్ళాలి ఇతని దగ్గిరకి ఎందుకో, వీళ్ళు వీళ్ళ over action, అంత useless batch
@jspnaresh5367
@jspnaresh5367 Месяц назад
యెర్రీపువ్వ ఆ శాఖ ఉన్నది జనసేన చేతిలో రా...ముందు చదువుకో రా అయ్యా😂😂😂
@gvbsvprao82
@gvbsvprao82 Месяц назад
పదవి రాగానే వీల్లు తయారయ్యారు.....అకలితో అలమటించే వాల్లని మొదట పరిగనించాలి....పవన్ గారు వీల్లని సున్నితంగా పక్కన పెడితే మంచిది....
Далее
QVZ PREMYER LIGA
00:18
Просмотров 841 тыс.