Could you please share the Contact details of those artists.we are trying very hard reach out those artists.actually we are in a plan to arrange one show in this month.Please help us
నమస్తే మూర్తిగారు, ఎంతో అపురూపమైన తోలుబొమ్మలాట గురించిన పోస్ట్ పెట్టారు. వారి వివరాలు మాకు తెలియజేయండి. మేము హైదరాబాద్ మనం పేపరు ద్వారా వారి గురించి పదిమందికీ తెలిసేలా రాస్తాము. ఈ కళ అంతరించిపోలేదని చాటి చెపుతాము. వివరాలు తెలపండి. నమస్తే