Enni movies vachina gamyam,vedham movie mathram assalu povu bayya mind lo nunchi, gamyam lo Allari naresh acting mathram vere level anni movies lo navvinchi ee movie lo mathram andharni edipinchesaru😢😢,vedham lo Allu arjun dialogues mathram super bayya . one of my favourite inspirational movies 🍿🎥 🤗🤍💛😊
My favourite movie are Manmadhudu Mass Geethanjali Nuvvu Naaku Nachav Malleswari Na Autograph sweet memories Oke Okkadu Bharateeyudu Roja Priyuralu pilichindi Bombayi Merupu kalalu Jeans Yevaru Hit one and two Goodachari Kantara Balagam Sitaramam KGF 1 Kerintha Keerawani all movies ect....
ఎందుకో కానీ నాకు నాని యాక్ట్ చేసిన మూవీస్ ఇంట్రెస్ట్ ఉండవు రెండోది నాని యాక్ట్ చేసిన హాయ్ నాన్న బలే బలే మగాడివోయ్ మూవీస్ చాలా బాగుంటాయి సినిమాస్ అంటే కొన్ని ఉన్నాయి ఇవి రా బాబు మూవీస్ అనుకునే లాగా అందులో కొన్ని రోజా బొంబాయి ప్రియురాలు పిలిచింది యుగానికి ఒక్కడు ఒకే ఒక్కడు భారతీయుడు సీతారామం గూడచారి ఎవరు హిట్ మరియు కొన్ని హిస్టారికల్ మూవీస్ అలాంటివి ఏమన్నా ఉంటే చెప్పండ ( Thank you for the reply and God bless you)