Hello annaiya ...I am a big fan of your channel n videos...chala rojula ninchi follow chestunnanu...mi videos chusi evaraite RU-vid channel peti success ayaro valani kuda follow chestunnamu...very nice.. affiliate marketing annaru kada daniki ela income ostadi ela register cheskovali e commerce ki adi koncham detail ga video pettandi please...I will wait bhaiya..
Hi anna.... ఒక్క ఫోన్ లో 2 sims వేస్తే sim కి ఒక్క ఛానల్ create చేస్తే 2 sims కి 2 channels create అవుతాయా...... 2 sims అసలు use చేయోచ్చ ఒక్క ఫోన్ లో అసలు ఒక్క ఫోన్ లో 2 sim లా పేరు మీద ఏ sim, ఆ sim use చేసుకువాచా
Anna Next Month Lo Ne Course Teesukunta Anna ..... Price Penchoddu Anna...... Oka vela Penche Mundu Particular Time Nindi Price Peruguthundhi Ani Video Chey Anna........Please Anna
హాయ్ సాయి కృష్ణ గారు .మీరు ఈ వీడియోలో చెప్పారు కదా Amazon లింక్స్ పెట్టడం వల్ల incom వచ్చింది అని అది ఎలా అండి ..నేను ఇప్పుడు ఏదయినా ప్రొడక్ట్ కొని దాని గురించి నా వీడియో లో mention చేసి లింక్ discretion లో ఇస్తే సరిపోతుందా ...లేక Amazon వాళ్ళతో ముందే ఒక డీల్ సెట్ చేసుకున్నాకే అలా income వస్తుందా
Hi andi, nenu present only shorts chestunna, 6k+ subscribers and 40k watch hours ,9million views ayyai but no monitization revenue ki emaina chance unda, ela?
థాంక్యూ అండి చాలా మంచి చాలా మంచి విషయాలను తెలుపుతున్నారు. థాంక్యూ అండి నాకు 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు కమ్యూనిటీ ట్యాబ్ ఎలా అప్లై చేసుకోవాలి నాకు మెసేజ్ ఏమీ రాలేదు మెయిల్ రాకుండా ఎలా అప్లై చేసుకోవాలి కమ్యూనిటీ టాక్స్ కోసం ప్లీజ్ కొంచెం చెప్తారా అండి
Hi anna ... Na videos vere vallu copy chesi valla channel lo upload cheste mana ki ela telustundhi .... Valla ki copyright claim ela pampinchali.... Plzzzzz reply me
Hello sir nenu Facebook ads lo na yt videos promot cheydam anukuntuna Facebook ads nunchi vache watch time count అవుతుందా? చాలా మంది count avutadi antunaru?
Sai Krishna Garu very good information., i have one youtube channel. present only i get 250 subscribers., how i can generate youtube income., can you guide me.
My channel is food channel sir meeru chppina vidang cheyadam valla youtube vallu abjakshan cheyara ...leeda valla ki information evvala ....pl.tell me sir tq
Sir I have 200subscribers in my channel before 2 months i uploaded video. So my question was present if I upload video any growthing problem will come ?????? Plz reply sir
Anna new channel monitize avvali ante both 1000 subscribers and 4k watch hours kavalahaa and avi kuda last 365 days lo undalaaa.? Lekapothe ravaaa. Please anna clarify cheyavaaa ...
Bro నేను కూడా ఛానెల్ స్టార్ట్ చేదాం అనుకుంటున్న....ఫుల్ మూవీ ఎక్సప్లలేషన్ చేయాలనీ ఉంది. కానీ ఎలా చేయాలో కొంచం కూడా ఐడియా లేదు నాకు సప్పోర్ట్ చేస్తారా plz.