Hi ఫ్రెండ్స్... మంచి కంటెంట్ మీకు అందివ్వాలని కష్టపడుతున్నాను.... మన ఛానల్ ని subscribe చెయ్యడం వల్ల ఒక మంచి బైక్ గురించి మీకు తెలుస్తుందే కానీ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు ............. So please support♥️🙏 చేస్తారని ఆశిస్తూ.. మీ శ్రీకాంత్
TVs Jupiter 125 drum alloy varient I am using Scotty last 1 month. Performance,👌⚡🤗 comfort double boat space digital metre features average mileage, distance travel to empty
Eee month 26th buy chedam anukuntan bro, kani milega scooty edho sariga telusta ledu! Activa 6g, access 125 Jupiter loo best mileage, long drive, engine.. Ee features loo kavali cpu bro
బాస్ అన్ని must and should అని చెబుతున్నారు ఏది ట్రై చేయాలో చెప్పండి ఒకటి మీకు నచ్చినది ఇది బాగుంటాది అని చెప్పండి అప్పుడు దాన్ని ట్రై చేస్తారు అంతేగాని ప్రతి దాన్ని ట్రై చేయండి ట్రై చేయండి అని చెప్పొద్దు😅