Тёмный

TOP9 ET : వావ్‌! రూ.1,100 కోట్ల కల్కి... | రేవంత్, చంద్రబాబు చేతుల మీదుగా బాలయ్యకు సన్మానం! - TV9 

TV9 Entertainment
Подписаться 2,7 млн
Просмотров 18 тыс.
50% 1

అనంత్ అంబానీ రాధికా మర్చంట్ పెళ్లై దాదాపు వారం దాటింది. అయినా కూడా.. వీరి పెళ్లి కి సంబంధించిన ఒక్కో విశేషం స్టిల్ బయటికి వస్తూనే ఉంది.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూనే ఉంది. ఇక తాజాగా ఈ పెళ్లికి వన్‌ ఆఫ్ ది సెల్రబిటీ గెస్ట్‌ గా వెళ్లిన షారుఖ్.. ఈ బిలియనిర్ జోడీకి.. ఫ్రాన్స్‌లోని ఓ లావిష్‌ అపార్ట్‌ మెంట్‌లో.. ఏకంగా 40 కోట్ల విలువైన విల్లాను గిఫ్ట్‌గా ఇచ్చారనే న్యూస్ బయటికి వచ్చింది. షారుఖ్ మాత్రమే కాదు.. సల్మాన్‌ ఖాన్ కూడా 15 కోట్ల విలువైన స్పోర్ట్స్‌ బైక్‌ని.. రణ్బీర్ ఆలియా.. 9 కోట్ల విలువైన బెంజ్‌ కారుని.. రణ్‌ వీర్ - దీపిక 20 కోట్ల విలువైన రోల్స్ రాయిస్‌ని.. విక్కీ- కత్రినా 19 లక్షల విలువైన బంగారు చైన్‌ను.. ఈ న్యూ జోడీకి గిఫ్ట్ గా ఇచ్చారని బాలీవుడ్‌ న్యూస్.
Watch TV9 LIVE : • TV9 Telugu News LIVE
► Subscribe: goo.gl/bPFpXS
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#top9etnews #Prabhas #Kalki2898AD #Balakrishna #CMChandrababu #CMRevanthReddy #FilmUpdates #tollywood #top9 #tv9et
Credit: #SateeshChandra /Producer || #TV9D

Развлечения

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5   
@ViswanadhDippala
@ViswanadhDippala 2 месяца назад
Jai Prabhas Anna ❤❤❤❤
@MangathayaruP-ec2zl
@MangathayaruP-ec2zl 2 месяца назад
జై బాలయ్య
@ChallaNagaraju-l2u
@ChallaNagaraju-l2u 2 месяца назад
Jai ntr
@rajeshc9237
@rajeshc9237 2 месяца назад
3 idiets
@rajapolmera3817
@rajapolmera3817 2 месяца назад
guru guru guru
Далее