Praise the Lord Yehoshuva ministries Devude Naku e ministries Ni devuni ఆత్మతో stapinch అనేక మంది దేవుడు మాన ప్రాణాలకు రక్షణ కాపరి.నీ సొంత మార్గం వద్దు అని హెచ్చరిక చేశారు.నాకు దేవుని సహాయం కావాలి నాకు ఇంగ్లీష్ రాదు తెలుగు మాత్రమే.....Jesus blessing.Jesus healings......
Jesus healings....nenu భయంకరమైన విగ్రహ ఆరాధన ఫ్యామిలీ నేను దేవుణ్ణి వెదుకుతున్న. ఎందుకంటే మానవుడు ఈ లోకములో మరణం అని ఎందుకు బయపడుచున్నడు అని చాల భయంతో బ్రతుకుతున్న 29-12-1989 పుట్టాను మనము ఎందుకు దేవుణ్ణి చూడలేక పోతున్నాము.నాకు గుర్తుకు వచ్చింది 1993 నుండి వెదుకుతూ వున్నాను.నాకు పూజలు చేసిన వర్థం .........Jesus Naku చేసిన సహాయం ఎవరు చేయలేరు.....నేను ఏదో చేద్దాం అని లేదు 100 దేవుని లో వుండాలి అంతే.దేవుని మాట లోబడి.అబ్రాహాము దేవుడను.ఇషాహకు దేవుడను.యాకోబు దేవుడను.నీ తో మాట్లాడు చున్న దేవుడు అని నాతో .... దేవుడు వాక్యము తో ప్రతి రోజు ఉదయం 4:00 AM nenu evidamina alarm పెట్టను దేవుడే నన్ను లేపి prayer చేయిస్తారు. ఆమేన్....... ఇది ఒక rahsyam.....Jesus blessings