Watch Transgender Akshaya Princy EMOTIONAL Interview. Transgender Akshaya Princy shares her views about society, govt and how people treat them. #akshayaprincy #transgender #teluguinterviews
సూపర్ సూపర్ మాట్లాడింది అమ్మ కొన్ని కొన్ని సమాధానాలు కి ఆ యూట్యూబ్ ఆయనకి దిమ్మతిరిగింది మీలాంటి వాళ్ళు అందరూ ఈ సమాజాన్ని బాగు చేయాలి తల్లి చాలా చక్కగా మాట్లాడారు ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
మీరు మాట్లాడిన ప్రతి మాట చాలా అనుభవంతో చాలా పద్ధతిగా మాట్లాడారు చివరిలో మీరు మాట్లాడిన ప్రతి మాట మీ హృదయం లో ఉన్న బాధ ని తెలియజేసింది. ఎప్పటికి మీరు క్షేమంగా ఉండాలి సిస్టర్ అక్షయ గారు.
అక్క నిజంగా సమాజం లో వున్న వాస్తవాలు.మాట్లాడేరు. సూపర్... అందరు ట్రాన్సజండర్స్ నీ గౌరవించాలి... ఎందుకంటే సమాజం లో వాళ్లు మనసులే... వాళ్లు దేవుడు తో సమానం. వాలకి గవర్నమెంట్ పరంగా సహాయాలు చేయాలి. హక్కులు కూడా కల్పిస్తే.. వాళ్లు కూడా మంచి భవిష్యత్తు లోకి వస్తారు... జై హింద్ 🇮🇳
అక్క మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మీ పక్కనున్న అబ్బాయి వేసే ప్రశ్నలు చెత్త ప్రశ్నలు ప్రతి ప్రశ్నకు సమాధానం చాలా బాగా చెప్తున్నారు నిజంగా గవర్నమెంట్ మీకు ఆధార్ కార్డు కంపల్సరీ ఇవ్వాలి తర్వాత ఓటు హక్కు వస్తది
ఒకరి మనసు గాయపడేటట్టు అడిగినవే అడగకూడదు.... brother.... దేవుని సృష్టిలో వారు కూడా మనుషులే..... వారి పరిస్థితులు వారిని ఆ విధంగా తయారు చేస్తాయి అంతే..... ఆ అమ్మాయికి మంచి లైఫ్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
అక్షయ చెప్పినది పచ్చి నిజం ఈ సమాజం వాళ్ళను నీచంగా చూస్తున్నది, ఇది చాలా అన్యాయం, వాళ్ళు కూడా మనుషులే వాళ్ళను సమాజం లో కలుపుకుపోవాలి, తల్లి తండ్రులు కూడా వాళ్ళ ను ప్రొత్స హించాలి. అప్పుడే వాళ్ళ కు సమాజం లో గౌరవం వస్తుంది, అమ్మాయి చాలా చక్కగా మాట్లాడింది god బ్లేస్ యు అమ్మ 👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
Best one of all interviews ... Sis be confident, amma biddani eppatiki kadu anadu.and andaru transgenders bad kadu, alage andaru manushulu okatiga undaru, andaru me pai vivaksha chuparu. Melo ela manchi vallu unnatle, maalo kuda mimmalni gourvaninche vallu untaru. God ichinda janma so be happy 💐
Akshaya... You have to fight together, the change is coming in the society.. First you should have voter ID, courts also sympathrtic to your problem. All thr best. In fact the society is treating as a complete human being. But I hope change will come. Your answers very genuine and transperant than anchor questions!
Miru baga avagahana kaligi vunnaru society patla, . So, munduga milovunna nyunyata bhavani vadili mivalla lo dairyani nimpi educat cheyyandi. Dairyamga munduku dusukupondi sister. Mana society lo kuda marpu vastundi dairyam gavundandi., manchi life ni create chesukondi. All the best👍💯
Continuation... But by this interview the main 1.they don't had the govt support atleast to go washroom 2.boys are the one community and ladies also one community so transgenders also a community treat them as a human being give the seperate public toilet,place in bus are any vehicle just treat them as a human being vinthaga chudadam kadu it's my point 3.main thing support, awareness, giving courage , equality,they are leaving a independent life they need our support.. 4.giving admissions in schools,colleges,hostals , keeping the girls hostals, boys hostals like keep a transgender hostal also.. building equality is important.... Thank you......
Akshaya my dear daughter Lord Jesus Bless You. Praying not only for you but all transgenders to be respected by society and .y sincere prayer to Govt. To give all benefits including Wright for vote as per all Indians. Dear citizens of India love them respect them as our own sisters. GOD BLESS YOU ALL.
Akshya Garu we all respect you 🙏meeru chaala beautiful ga untaru, honest ga matladutharu, meeku antha manche jaruguthadhi, andhanga untaru meeru so andhariki mimmalni chudalanipinchi chustharemo,, actually you are so lucky to have beauty, mee matalu naku chaala nachayi, chakkaga matladaru, God bless you always 🤚🤚mee korika thappaka theeruthadhi💐👍
This is the best example of how an interviewer should not be ! He has no idea or knowledge on transgender land their issues . Questions are so immature and silly . She did a good job of maintaining her calmness
Exactly he is over smart he think he is the society and he is trying to making her that changing in transgender is a sin and she did a wrong decision he is asking useless senseless questions
Anna mee alochana antha trans ante sex workers ani mee vuddesham mundhu mee alochana maarchukondi positive thinking meeku ledhu waste interview vallani vimarshistunnavu ,akka you are very patience god bless you and god saves yours
పాండవుల విజయం కోసం అర్జునుడి కొడుకును పెళ్లి చేసుకున్న శ్రీకృష్ణుడు అక్కడ హిజ్రాలు పెళ్లిచేసుకుంటారు..ఆ మర్నాడే తాళి తీసేసి తెల్లచీర కట్టేస్తారు.. ఏంటిదంతా అంటే మహాభారత యుద్ధానికి లింక్ పెడతారు. ఎక్కడా పండుగ..ఆ రోజు ఏం జరుగుతుంది.. ఏడాది పొడవునా సమాజంలో నిరాదరణకు గురైన హిజ్రాలకు ఆ పండుగ చాలా ప్రత్యేకం. తాము జీవితంలో పొందలేం అనుకున్న వేడుకైన పెళ్లి, తాళి కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. ఆ పండుగ తెచ్చిన సంబరమే కూతాండవర్ ఆలయ ఉత్సవం. తమిళనాడులోని విల్లుపురం జిల్లా 'కూవగం'లో ఉన్న'కూతాండవర్' దేవాలయం హిజ్రాలకు ఆరాధ్య దైవం. ఏటా చైత్రమాసంలో వచ్చే ఈ ఉత్సవంలో వారు ఆ దైవాన్ని పెళ్లిచేసుకుంటారు..ఇలా వాళ్లు పెళ్లిచేసుకున్న మర్నాడే కూతాండవర్ మరణిస్తాడు. ఏడుస్తూ, గాజులు పగులగొట్టి, కొలనులో స్నానాలు ఆచరిస్తారు. దీనివెనుకున్న పురాణ గాథ ఏంటంటే ఓసారి ఓ హిజ్రా కృష్ణుడి పొందు కోరుతాడు. అలా చేస్తే ఆ పురుషుడు ఆ మర్నాడే మరణిస్తాడని కృష్ణుడు హెచ్చరిస్తాడు. అయినప్పటికీ సిద్ధం అన్న ఆ హిజ్రా ఇందుకు ప్రతిఫలంగా కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల తరపున యుద్ధం చేస్తానని మాటిస్తాడు. అప్పుడు మోహిని అవతారం దాల్చిన కృష్ణుడు ఆ హిజ్రా కోరిక తీరుస్తాడు. యుద్ధంలో 18 రోజులు సాయపడిన ఆ హిజ్రాను మోహినిగా కృష్ణుడు కరుణించిన మర్నాడే మరణిస్తాడు. అందుకే కూవగంలో 18 రోజుల పాటూఉత్సవాలు చేస్తారు. 17 వ రోజున మంగళసూత్రధారణ చేస్తారు. 18వ రోజు మంగళసూత్రాన్ని, గాజులను, పువ్వులు తీసేసి ఏడుస్తారు. Also Read: ఇరావంతుడితో పెళ్లి కూవగంలో మామూలు రోజుల్లో పెద్ద హడావుడి కనిపించదు కానీ చైత్ర పౌర్ణమి వచ్చిందంటే చాలు ఊరు జనసంద్రమైపోతుంది. కొన్ని వేలమంది హిజ్రాలు తరలివస్తారు. ఈ కూతాండవర్ మరెవరో కాదు...అర్జునుడి కొడుకైన ఇరావంతుడు. హిజ్రాల కథనం ప్రకారం కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు గెలవాలంటే ఒక గొప్ప వీరుడి బలిదానం జరగాలట. అలాంటి వీరుడు అర్జునుడే అని గుర్తిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ, అర్జునుణ్ణి బలివ్వడం ఇష్టంలేక ప్రత్యామ్నాయంకోసం ఆలోచిస్తాడు. అప్పుడు అర్జునుడికీ, నాగకన్య ఉలూపికీ జన్మించిన ఇరావంతుడు గుర్తుకొస్తాడు. అసలు విషయాన్ని ఇరావంతుడికి చెప్పి బలిదానానికి ఒప్పిస్తాడు. అయితే, యుద్ధంలో బలయ్యే ముందురోజు తనకు వివాహం చేయాలని షరతు పెడతాడు ఇరావంతుడు. అప్పుడు గత్యంతరంలేక కృష్ణుడే మోహినీ రూపంలో అతణ్ణి పెళ్లిచేసుకున్నాడట. శ్రీకృష్ణుడి మోహినీ అంశతోనే తాము జన్మించామనీ, మోహినికి భర్త అయిన ఇరావంతుడే తమ దైవమనీ చెబుతారు హిజ్రాలు. ఆనాడు ఇరావంతుడు, మోహినిల పరిణయానికి సూచికగా...ఏటా హిజ్రాలు తమ ఇష్టదైవాన్ని పెళ్లిచేసుకుంటారు. ఆ సందర్భంగా జరిగే జాతరే కూతాండవర్ ఆలయ ఉత్సవం. ఈ ఉత్సవాల్లో హిజ్రావు అందం, అలంకరణ ప్రదర్శనకే అధిక ప్రాధాన్యమిస్తారు. పూటకో విధంగా అలంకరించుకుని విల్లుపురం వీధుల్లో తిరుగుతారు.ఈ సందర్భంగా హిజ్రాలకు నృత్యాలూ, అందాల పోటీలూ జరుగుతాయి. పెళ్లైన మర్నాడే వైధవ్యం ఈ ఉత్సవంలో అతిముఖ్యమైన ఘట్టం కల్యాణోత్సవం. కల్యాణోత్సవం రోజు రాత్రి పట్టుచీర కట్టుకుని వధువుల్లా ముస్తాబవుతారు. ఇరావంతుడి దర్శనానికి వెళ్లి పూజారులతో పసుపుతాడు కట్టించుకుంటారు. ఆలయ నియమానుసారం మగవాళ్లు కూడా తాళికట్టించుకోవచ్చట. అందుకే సమీప గ్రామాల్లోని చాలామంది పురుషులు చేతికి గాజులు, మెడలో మల్లెపూలు వేసుకుని వెళ్లి తాళికట్టించుకుంటారు. తాళి కట్టించుకున్న హిజ్రాలు రాత్రంతా ఆలయం వద్దే ఆడుతూ పాడుతూ గడుపుతారు. చెక్కలతో ఇరావంతుని విగ్రహం చేసి వూరంతా ఊరేగిస్తారు. ఇరావంతుడి బలికి సూచకగా విగ్రహం తలను తెల్లవారుజామున తీసేస్తారు. అంతవరకూ ఆనందోత్సాహాలతో గడిపిన హిజ్రాలు…ఇరావంతుని బలి తర్వాత ఏడవడం మొదలుపెడతారు. తెంపిపడేసిన పూలూ పసుపుతాళ్లూ, పగులగొట్టిన గాజులూ పెద్దపెద్ద గుట్టలుగా పేరుకుపోతాయి. అనంతరం హిజ్రాలు స్నానంచేసి వైధవ్యానికి సూచికగా తెల్లచీర కట్టుకుని మౌనంగా వెళ్లిపోతారు. మళ్లీ చైత్ర పౌర్ణమి కోసం ఎదురుచూస్తారు.