LGBTQ+ Lesbian = ఒక అమ్మాయిగా పుట్టి ఇంకో అమ్మాయికి సెక్సువల్ attract అయితే వాళ్ళు లెస్బియన్స్ (ఓన్లీ సెక్సువల్ గానే ఇష్టపడతారు కానీ అబ్బాయిలా మారరు ఇష్టం ఉండదు కూడా ) Gay ;ఒక అబ్బాయి ఇంకో అబ్బాయికీ సెక్సువల్ గా attract అయితే వీళ్ళు కూడా అమ్మాయి లా మారడానికి ఇష్టపడరు ) BI SEXUAL ; ఆడ /మగ ఎవరు అయిన ఇద్దరితో చేయడానికి ఇష్టపడతారు కానీ వేరే జెండర్ ల మారడానికి ఇష్టపడరు Transgender ;ఇందులో అబ్బాయిలు లేదా అమ్మాయిలు opposite genderలా మారాలని వారిలాగా behaveచేస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయిల(అబ్బాయిలు అయితే ) లేదా అబ్బాయిల (అమ్మాయిలు అయితే) డ్రెస్ లు వేసుకొని భావప్రాప్తి పొందుతారు బాడీ వేరు ఫీలింగ్స్ వేరు లా ఉంటాయి .అలా ఫీలింగ్స్ వచ్చి కంప్లెట్ గా జెండర్ మార్చుకుంటే transgender అంటారు..(మారితేనే) Queer/Drag queen /crossdresser ; వీరు Opposite జెండర్ ల డ్రెస్ లు వేసుకొంటారు అంతే కానీ వాళ్ళ ఫీలింగ్స్ కానీ లేదా మొత్తానికి వేరే వారిలా మరిపోవాలని ఉండదు.. Transexuals ; ఈ పదం వేరు transgender అనే పదం వేరు transexuals అంటే వారి Opposite జెండర్ లాంటి genitals కూడా మార్చుకుంటే వారిని transexuals అంటారు . . . కాబట్టి transgenders ...transexuals గా మారతారు ఇద్దరు ఒకటి కాదు .. గే లు అందరూ transgenders కాదు...transgenders అందరూ కూడా opposite sex తో సెక్స్ చెయ్యాలి అని లేదు .. Gender is completely different from Sexuality
Naku oka friend vunnadu thanu ekkuva aunty latho vuntadu girls tho matladthadu kani thanaki anga prevesam jaragadhu inka sex cheyadu only girls and aunty latho romance chesthadu thanaki feb lo pelli asalu thanu enti anu na dought andi koncham cheppandi plzz thanu boys ki etract avvadu kani aunty lu ammaie la tho ekkuva matladthadu thanani meemu first play boy anukunnamu kani thanu girls tho sex cheyyadu only romance chesthadu
Mother Muslim & Father Hindu great that India is still maintaining unity in diversity. Love is great! More than anchor , Guest is beautiful. What kind of questions ! Really darunam
మాధురి ట్రాన్సజెండర్ కి గే కి, హిజిడ కి మరియు ట్రాన్సజెండర్ కి మధ్యలో ఉన్న తేడా తెలియదు, ఆమె వాటిని తెలుసుకోవాలి, anchor గారికి కూడా విషయ పరిజ్ఞానం చాల అవసరం.....
correct bhaiyya. oka abbai maro abbai ni ishta padite vadini gay antaru. hijra is a hindi word for trans and intersex people.trans ante puttinappudu poorti ga vere gender ki maripovadam.andari gaylu hijralu kadu andaru hijralu gaylu kadu.
@@psssttpsst correct bro.... Gays can marry andulo no problem ...... Gay can enjoy both the company (male and female)..... It's just a mindset ..... They are not related to trans genders
1:03 ఈ బలుపు మాటలే మానుకుంటే మంచిది. ఇంతకు ముందులా లేదు ప్రపంచం. తక్కువ కులమని పేదవాడని వికలాంగుడిని తేడాగాడు అని అవమానించే రోజులు పోయాయి. మనిషిని మనిషిలా చూడడం నేర్చుకోండి. మీకు వాళ్లంటే సెన్సిటివిటీ లేకపోతే దూరంగా ఉండండి ఎగతాళి చేస్తే రానున్న రోజుల్లో మీరే ఎగతాళి అవుతారు.
గే అంటె..మగవాడు ఒక దాన్ని పెళ్లి చేసుకొనే సంసారం చేస్తు మరో మగవాడి మీద మొజు పడి వాడితొ వెనక నుండి చెయిపించుకొనేవాడు హిజ్రా అంటె...మగ వారిలొ కొజ్జా వారు ఎలా ఉంటారొ ఆడవారిలొ కూడ. కొజ్జా వాళ్లు ఉంటారు.వాళ్ల మనస్సు మగవాడి మీద ఉండదు మరో ఆడదాని మీద ఉంటుంది వాళ్లు ఆడ కొజ్జా లేక హిజ్రా అంటారు ట్రాన్స్ జండర్.... గే ముదిరి ఆపరేషన్ చెయిపించుకొని పూర్తి ఆడవారిగా మారిపొవడం
Are guys enduku తప్పుడు కామెంట్స్ చేస్తున్నారు తప్పు మాడురిగారు ఎంత చక్కగా మాటలాడి ఎంత సేవచేసుతున్రో చూడండి వీడియో ప్రుతిగా మనకు చేటనయటే మచి మాట చెపంది లేకపోతే కామెంట్ చేయడం మానేయండి
Asalu Gays ki amayi feelings ye undavu.amayila ne behave cheyaru. Gay anedi sexual identity.Gender behaviour kadu.koncham teluste chepandi ledante ledu Maduri garu.
The definition given by her are wrong. Hijra/trans gender: శారీరకంగా ఒక gender లో పుట్టి, మానసికంగా ఇంకో gender లాగా behave చేస్తూ ఉండేవాళ్ళని trans gender అంటారు. Recent గా ఒక 50 సంవత్సరాలుగా ఒక్క మనసికంగానే కాదు, శారీరకంగా కూడా gender ని పూర్తిగా మార్చుకునేడట్లు surgery అందుబాటులోకి వచ్చింది, అలాగే hormones tablets తో పూర్తిగా అమ్మాయిలాగా కనిపించవచ్చు. కానీ పిల్లల్ని కనడం వీలు కాదు. Surgery అయ్యి మార్చుకున్నా, మార్చుకోకపోయినా trans gender అనే అనాలి. ఎందుకు అంటే మానసికంగా వాళ్ళు ఇంకో gender తో identify అవుతున్నారు కాబట్టి. Trans gender అంటే అబ్బాయిలు అమ్మాయిలగానే కాదు, అమ్మాయిగా పుట్టి మానసికంగా అబ్బాయిగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్లకు కూడా పూర్తిగా అబ్బాయిగా మారడానికి surgery ఉంది. Gay: పుట్టుకతో అబ్బాయి Physical గా, mental గా కూడా అబ్బాయిగానే ఉంటారు, కానీ ఇంకో అబ్బాయిని ఇష్టపడతారు. అమ్మాయిలను కాదు. Lesbian: పుట్టుకతో అమ్మాయి. Physical గా, mental గా కూడా అమ్మాయి. ఇంకో అమ్మాయిని ఇష్టపడుతారు. అబ్బాయిలను కాదు. Bi sexual: తాను పుట్టిన gender person ని అలాగే opposite gender peeson ని కూడా ఇష్టపడతారు.