Тёмный

Transgender's Rights and Problems || Big Debate with Jaya - Part 2 || SumanTV Mom 

SumanTV MOM
Подписаться 1,1 млн
Просмотров 111 тыс.
50% 1

#sumantvmom #bigdebatewithjaya #transgendersproblems
Mom is a noun. It is a shortened form of mother, which means a female parent or matriarch. mother is more likely to appear. A mother's role is to love her children with all her heart. It is also the role of every mom to understand her children. When a child feels this, he or she learns to trust the parents better. When a mother nurtures her children well, love and goodness are awakened in the children's hearts.
Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
-----------------------------------------------------------------------------
Subscribe to Our Channel: bit.ly/2LitaaD
And Also Follow Us On :
Facebook : bit.ly/SumanTVMOM

Хобби

Опубликовано:

 

26 апр 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 108   
@rajeshwarivuke9805
@rajeshwarivuke9805 Год назад
అక్క కొంతమంది ట్రాన్స్ జెండర్స్ చాలా వల్గర్ గా ప్రవర్తిస్తారు ఫంక్షన్స్ కు ఆటోలు కట్టుకొని వచ్చి ఉన్నవారు లేనివారు అని చూడకుండా వాళ్లు డబ్బులు డిమాండ్ చేస్తారు ఒకవేళ వాళ్ళు ఇవ్వలేని స్థితిలో ఉంటే చాలా బూతులు మాట్లాడుతారు అలాగే బట్టలు కూడా విప్పి చూపిస్తా అని బెదిరిస్తారు ఇలా నేను నాలుగైదు ఫంక్షన్ లో చూశాను అందరూ ఇలా ఉంటారని కాదు మాత్రం పక్క ఉంటారు వారి లాంటి వాళ్ళ వల్ల మీలాంటి మంచి వరకు చెడ్డ పేరు వస్తుంది అక్క
@SrikanthSrivijaya-lp3dl
@SrikanthSrivijaya-lp3dl Год назад
Avnu..nenu kuda bustop lo experience ayya
@bhagawandas1904
@bhagawandas1904 Год назад
ట్రాన్సగెండెర్స్ ని సమాజము ఆదరించాలి వారికీ చేయూతనివ్వాలి ట్రాన్సగెండెర్స్ కూడా పుట్టినరోజు గృహప్రవేశం పెండ్లి ఇలాంటి కార్యక్రమాల దగ్గరికి వెళ్లి మాకు ఇన్ని వేలు ఇవ్వాలి అని డిమాండ్ చేయటము తప్పు , వారు ఏంటో సంతోషంతో ఆ కార్యక్రమాలు జరుపుకునే సమయములో వెళ్లి వారు వీళ్ళు డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వక పొతే అక్కడ పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేసి వాళ్ళ సంతోషాన్ని భంగం కలిగించటం ఎంతవరకు సమ్మతము ఎవ్వరైనా ఎంతోకొంత డబ్బు ఇస్తారు ఇవ్వకుండా ఎవరువుండరు వీళ్ళు రావటము మొదలు 35000/- వేయిల నుండి మొదలుపెట్టి ౨౫౦౦౦/- డిమాండ్ చేస్తూ వారికి కోపం వచ్చేలా చేస్తున్నారు దీన్ని అరికట్టాలి ఇలాంటి పనుల వాళ్ళ సమాజములో వారి గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు ఇకముందు ఇలాంటివి జరుగకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాము మీరు మాఇంటి ఆడపడుచుతో సమానము Meeru kuda అక్కడజరిగే శుభ కార్యక్రమాలలో పాల్గొని వారి భోజన తాంబూలాలు స్వీకరించి వారుఇచ్చిన కట్నకానుకలు స్వీకరించి వారినిసంతోషపెట్టి మీరుకూడా హాపీగా సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటూ సెలవు
@kvijaykumar4858
@kvijaykumar4858 Год назад
మా గ్రౄహ ప్రవేశం రోజున ఇలాగే ముందుగా ఒక గ్రూప్ వచ్ఛి 30,000 వేలు డిమాండ్ చేశారు, ఏదో సర్థిచెప్పి 2 వేలు ఇచ్ఛి పంపించాము , మరుసటి రోజు ఇంకో గ్రూప్ వచ్ఛి మల్లి డబ్బులు డిమాండ్ చేశారు, నిన్నే 2 వేలు ఇచ్ఛాం అని డబ్బులు ఇవ్వకుంటే , బందువుల ముందు బూతులు తిడుతూ బజార్లఛ మట్టిని ఇంట్లో చల్లి శాపనార్థాలు పెడ్తు బట్టలు విప్పేస్తూ మా తమ్ముడు పై అసభ్యంగా ప్రవర్తించినరు , భిక్షాటన కు వస్తే. ఇచ్ఛింది తీసుకుని వెళ్ళాలి వారి చండాలంగా ఉంటుంది, ప్రవర్తన మార్చుకోండి
@ApsaraPilla
@ApsaraPilla Год назад
Sir meeru tranc vallaki id lu unnaie chupinchamanandi nijalu thelusthaie mike adaar kuda untaie
@kvijaykumar4858
@kvijaykumar4858 11 месяцев назад
OK apsara
@vedam888
@vedam888 13 дней назад
ఇన్ని రోజులకు ఒక మంచి చర్చా కార్యక్రమం చూశాను.
@klucky160
@klucky160 Год назад
కాంచన మూవీతో ట్రాన్సజేండర్స్ మీద రెస్పెక్ట్ వచ్చింది,, బట్ ఈ మధ్య శుభకార్యంములు జరిగినపుడు ఒకో ఆటో మీద గ్రూపులగా వస్తున్నారు,, వచ్చినవాళ్లు 20000 అడిగారు,, ఎందుకలా డిమాండ్ చేస్తున్నారు,, వున్నవాళ్లు దగ్గర డిమాండ్ చేసి,, లేని వాళ్ళ దగ్గర అడిగితే పెళ్లిచేయడమే కష్టంగా వున్నా పరిస్థితి ల్లో మీకెలా ఇస్తారు,,ఇవ్వలేము అంటే అక్కడే *****ఏవేవో చేస్తున్నారు,,ఆ చేసిన పనులు మగవాళ్లే చూడలేక పోతే ఇంక ఆడవాళ్లు పిల్లలు పెద్దవాళ్ళు పరిస్థితి ఏంటీ 😔సిగ్గుతో చేవులు కళ్ళు మూసుకుంటున్నారు 😔ప్లీజ్ మిమ్మల్ని ఇప్పుడిప్పుడే రెస్పెక్ట్ ఇస్తున్నారు,, ప్లీజ్ బాడ్ గా చేసి బాడ్ గానే ఉండిపోకండి (అందరు ట్రాన్సజేండర్స్ కాదు🙏)
@ApsaraPilla
@ApsaraPilla Год назад
Ala battalu vipputhe emmate ps ki phone cheyandy
@parnikas7473
@parnikas7473 Год назад
Maa mother tailoring chesedi shop daggara festival ki vastaru kastam chusi entha iste ante teesukoni vellipotaru vere batch vaste mundu batch valaki icham Ani teliste em anaru silent ga bless chesi vellipotaru they are very good
@padmadasaradhi2869
@padmadasaradhi2869 Год назад
అమ్మా! మీ పోరాట పటిమకు సెల్యూట్స్! మీరు చిన్నగా దుకాణాలు వంటివి పెట్టుకుని అభివృద్ధి లోకి రావాలని మనసారా కోరుకుంటున్నాను 🙏🙏🙏
@srilakshmiganji396
@srilakshmiganji396 Год назад
I am respecting transgenders, some of them are very good and
@sanjeevshadmaki6969
@sanjeevshadmaki6969 Год назад
నేను ఒక ట్రాన్స్‌జెండర్ ఇంట్లో కిరయా ఉన్నాను కాని వారు చాలా మందికి సాయం చేసే వారు కూడా,సీతపాల్మంది సరోజ గారు.ట్రాన్స్‌జెండర్ వాళ్ళు అంటే నేను చాగౌరంగా ఉంటాను.కచితంగా మార్పు రావల్
@ACK_Ramanaiah
@ACK_Ramanaiah Год назад
Meeru akkada vuntaru andi
@baddaashok244
@baddaashok244 Год назад
Pregnant women ni scan chesi, child ki T.G. problem raakunda treatment chese manchi roju raavalini korukuntunnanu. 🙏
@varadarajulb786
@varadarajulb786 Год назад
మీకొరకు ఒక kg to pg ఏర్పాటుచేయాలి ప్రత్యేకంగా గ్రూపులు గా చేసి మంచి మంచి స్కిల్స్ డెవలప్ చేయాలి‌ ఎందులోనూ ఎవరికీ తక్కువ కాదు అనేది రావాలిఅప్పుడేవీరిజీవితాలుసంపూర్ణంగామారిపోతాయి
@padmavegesna8974
@padmavegesna8974 Год назад
Monna ma sister valla intilo function ki elane demand chesi 21000 theesukunnaru chinna function adi
@srilakshmiganji396
@srilakshmiganji396 Год назад
Now a days no one caring about others.
@katikebalesh4420
@katikebalesh4420 10 месяцев назад
సూపర్ అక్క మీ మెసేజ్. చల్ల బాగుంది అక్క మీరు కూడా ఇందులో నా అభిప్రాయం హౌస్ ఫాషణికి పోతారు కదా అక్కడ గరెబోలు ఉటరు కదా మీ రు అరుధం చసుకొర్ కదా కనీసం అర్థం చేసుకుని దానికి కారణం మీరు తెలంగాణ రాష్ట్రం లో ఈలాట్టే క్నిచగ పని చయవదు అనికొరుతున plz
@raghuveernathmedichalam4573
government should give them education and employment for these people separately by creating a company for manufacturing any product which is useful to the society.
@lakshminarayanamamidi1172
@lakshminarayanamamidi1172 Год назад
At the time of function they are giving problems
@neenavathkishan2430
@neenavathkishan2430 Год назад
రోడ్లమీద చాలా బలవంతంగా డబ్బులు అడుగుతారు వీళ్ళు అరాచకాలు గవర్నమెంట్ అరికట్టి చర్య తీసుకొవాలి డే సమయంలో వైన్ చేసి జనాలకు బాగా ఇబ్బంది కలగాచెస్తుఓటరు బీకేర్ ఫుల్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@skshamshad5594
@skshamshad5594 Год назад
తల్లి dintlo mi tappu ledu దేవుడు చేసిన పని God bless you🙏 ma
@radhakrishnachiluvari5361
@radhakrishnachiluvari5361 Год назад
I am always support for your 😢 ambitions
@samathareddy549
@samathareddy549 Год назад
Chala baga matladaru..we shud respect thm
@krupadevi2675
@krupadevi2675 Год назад
Correctga chepparu
@padmaarvapalli2570
@padmaarvapalli2570 Год назад
నేను కూడా చాలా ఇళ్ళల్లో చూశాను వాళ్లు డిమాండ్ చేసినంత ఇవ్వాలని మా ఇల్లు ల కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నా డిమాండ్ చేసి వసూలు చేసుకుని వెళ్లారు చాలా బాధేసింది ఇవ్వగలిగినంత పరిస్థితిని చూసి డిమాండ్ చేయాలి శుభకార్యం చేసుకుంటుంటే ఎక్కడ వీళ్ళ గొడవ ఎక్కువైపోయింది ఇలా డిమాండ్ ఉండంగా ఉండంగా వాళ్ల మీదికి అరాచక స్టార్ట్ అవుద్ది అర్థం చేసుకొని వసూలు చేసుకోండి
@satyanarayanaanumolu3611
@satyanarayanaanumolu3611 Год назад
Good sisters I am supporting you God bless you
@RajeshRaj-dz3we
@RajeshRaj-dz3we Год назад
Ma house warming lo kuda chala money adigaru... We gave 10000 rs that day
@srilakshmiganji396
@srilakshmiganji396 Год назад
Not only genders, girls and sc st are facing so many problems to come up.
@pashajani1317
@pashajani1317 Год назад
there is a way to exist ,search for work you need to beg any one
@varadarajulb786
@varadarajulb786 Год назад
అమ్మాకెపీహెచ్ బీ బస్టాప్ దగ్గర నిండుగర్బిణీని ఆమె డెలివరీకి వుంది అయినా జాలిపడకుండా ఆమెను 500/డిమాండ్చసారుఅయ్యానావద్దలేవు అని పాపం 50/రూపాయలుఇచ్చింది అయినా కదలనివ్వలేదుఆమెకుచెమటలుపట్టేస్తుంది.అందరూకలసిఇంకొంతడబ్బుఇచ్చి పంపించారుఇలాచేయకూడదు
@nagendray-fn1mr
@nagendray-fn1mr Год назад
Medam, Govt. Must and should provide jobs in small-scale industries exclusively on humanity grounds.
@rajeshv2576
@rajeshv2576 Год назад
E roju yevarina city lo own house konukkunte minimum 20 k to 40 k demand chestunnaru
@harithavrnneti3927
@harithavrnneti3927 Год назад
I respect them andi kani marriages, house warming ki oka gumpa vachi 20k to 50k teesukelthunnaru. Ivvaka pothay lopaliki ponivvaru. Enno loans, appulu chesi kattukunna illaki velladu torture. Okka pani cheyakunda ila balavantham ga vere vari daggara teesukovadam correct aa? Mem entho kastapadi sampadinchukunna appu chesi konna illu ki veella balavantham enti? Policelu kuda pattinchukoru. Idi Darunam. Me pravarthana, me sampana valla me meeda respect tagguthundi. Correct or not?
@anuanusha1580
@anuanusha1580 Год назад
Nijame konthamandivalla
@sunitharavishanker7801
@sunitharavishanker7801 Год назад
Memu barinchamu veela agadalu, darunam, I hate
@baddaashok244
@baddaashok244 Год назад
Andaru okela vundaru. Ofcourse so far we met only uneducated trans people. Nowadays all are aware and continuing their studies. In future all these educated tgs become a respectful human beings and also stands as a role model in our society.
@yendamurimadhu6781
@yendamurimadhu6781 Год назад
Exactly should support by all they r also humans govt should provide some work to them ,
@srilakshmiganji396
@srilakshmiganji396 Год назад
If u r not taking, that means not taking others
@krenuka87
@krenuka87 Год назад
Respect yourself first before requesting or demanding the money also please check our financial status as well..
@btsfanpage9747
@btsfanpage9747 Год назад
👏👏👏👏👏👏
@games-bs8ke
@games-bs8ke Год назад
Iddari pakkana debate chaalaa baagunnadi. Meeru cheppinatlu andarinee samajamulo samaanamugaa choodavalasina baadhyatha samaajaanide.
@vijayareddy7861
@vijayareddy7861 Год назад
Ma function lo kuda same battalu vippi chupincharu dbbulu kosam chala godavari chesi thitti vellaru.... Dbbulu eche varaku vellaledhu. Behaviour is very rude.
@sunitharavishanker7801
@sunitharavishanker7801 Год назад
Correct ilane chestunnaru
@dtanishka3404
@dtanishka3404 Год назад
Super
@rajeshwarguptha7770
@rajeshwarguptha7770 Год назад
Super akka
@shravyapopuri7263
@shravyapopuri7263 Год назад
Valadi tappu kaadu but they can't pressure. How can they demand. When we are giving u money with happily.. U take and go. U can't demand.
@raghuveernathmedichalam4573
They should go to govt. and beg. They are creating nuisance. This is not the way. These people should be thrown out.
@sudhamanikuchi2595
@sudhamanikuchi2595 Год назад
❤🙏🙏❤
@reddynarsimhareddy1562
@reddynarsimhareddy1562 Год назад
Namasth namasth
@ganamsujatha6363
@ganamsujatha6363 Год назад
samajam axapt cheyandhe miru samajamlo untunnara amma oka sari alochinchandi amma
@meenaiahgardas1611
@meenaiahgardas1611 Год назад
Yee vasullu cheyaram bgaledu dayachesi arthamchesukondi please
@user-babs99
@user-babs99 Год назад
Duplicate govt I d cards kuda chala dorukutunnaye
@sheelak1936
@sheelak1936 Год назад
Monna maa sister valla papa marriage lo vachi chala godavachesi battalu vippe varaku chesaru police ku phone chestamani call chestunte appudu vellaru dabbulu kuda yekluve demand chesaru
@anuanusha1580
@anuanusha1580 Год назад
Manchiga chesaru ps ki alage cheyyali dimaiend chesthe
@rkkaruturi
@rkkaruturi Год назад
Number one waste fellows vellu...too much demand chaystharu... Recently gachibowli Vijetha super market open ithay vellu vachi 40k demand chaysaru...evvalaydhu ani dress vipaysaru...chendalam chaysaru...dresses vipaysi... Chee daridhram
@pashajani1317
@pashajani1317 Год назад
there is a way to exist ,search for work you no need to beg any one
@grajyalakshmiraji258
@grajyalakshmiraji258 Год назад
🙏👍🙏👍🙏🙏🙏
@bhagawandas1904
@bhagawandas1904 Год назад
Not get solution of Money demanding problems in this debate
@banuvalmeeki4645
@banuvalmeeki4645 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sailajaksaivenkatanaga3755
@sailajaksaivenkatanaga3755 Год назад
Transgender ni support cheyyaali ..thappakundaa maarpu raavaalsina tome idhi❤
@krupadevi2675
@krupadevi2675 Год назад
Kcr everymonth veellaki salaries ivvali aentho kontha.
@vishnucharyu7243
@vishnucharyu7243 Год назад
Mammulanu kuda function lo many koraku chala ibbandi pettaru battalu leparu. Many demand chesharu
@sakthiss999
@sakthiss999 Год назад
Please help them
@gousiagousia8539
@gousiagousia8539 Год назад
Mana dagara dabullu untey evendi lekuntey maryadaga chapandi we all respect others manam andaram manasuley kadah
@rajeshv2576
@rajeshv2576 Год назад
Veellaki area ki oka union untundi
@bharathireddykrishnaredd-vc6lk
గాడ్ బ్లేస్ యు
@kandhukurisuresh3161
@kandhukurisuresh3161 Год назад
Firstafall transgender s ki government support cheyyali pension s house s all are supported to transgender s
@chandanab3271
@chandanab3271 Год назад
S these transgender demands very high cost
@rajeshv2576
@rajeshv2576 Год назад
Ma sister valla ki Ila jarigindi
@jaganmaturi8634
@jaganmaturi8634 17 дней назад
Chalani talulu vandanam
@user-wh1wg2jd3c
@user-wh1wg2jd3c 10 месяцев назад
Ha me hakkulu meru adagandi.
@krupadevi2675
@krupadevi2675 Год назад
Ee video choosina tharuvatha ayna veellalo change vasthe santosham
@kotin9688
@kotin9688 Год назад
I respected transjandars she's reyal gods
@sudheepsss427
@sudheepsss427 Год назад
asalu vaallu maku hakkulu kalpinchali ma problems ivi ani matladuthunte, miru intha demand chestharu miru battalipputharu ivi matladatharenti... magallalo aadallalo andaru nithiga bathikesthunnara... mosam, avineethi, cheddapanulu magallalo aadavallalo elagaithe kondaru chestharo veellalo kuda chestharu... ala chesinantha matrana valla hakkula gurinchi, identity gurinchi matladakudada?
@hussyketha7049
@hussyketha7049 Год назад
Transgender anjali sis garini chudandi
@saleemmd4470
@saleemmd4470 Год назад
Block sate. Sir.cochen.super
@srinivasaraopatnana779
@srinivasaraopatnana779 Год назад
Transu jendar.samajamulo.jarugutunnadhi.anadaru.grahinchalii.vallki.god.blases
@user-babs99
@user-babs99 Год назад
Transjenders leaders contact numbers pedide Anne andari problems solve avutaye.
@krupadevi2675
@krupadevi2675 Год назад
Aenni problems vunna ichina money teesukoni vellali
@krupadevi2675
@krupadevi2675 Год назад
Transgenders ma shop owners daggariki vachi money too much ga demand chestharu (konthamandi).ivvakapothe clothes vippestharu shaapalau pedtharu.boothulu speaks.they have to change thier mentality and behaviour also
@Sanathana175
@Sanathana175 Год назад
Final gaa okkate, memu work cheyam kasta padam , danda nadupudee demand chesudee anthe em matladu tunnaru ...
@ramavathnaresh7307
@ramavathnaresh7307 Год назад
SUPPAR Racha na garu . Srinu atuo
@vanikakumanu7521
@vanikakumanu7521 Год назад
Amma mee manasu ela vuntundi evariki theliyalu kada andukay mimmalani chustay bhayam
@vanikakumanu7521
@vanikakumanu7521 Год назад
Villages lo kuda vachhi marriges jaruguthuntay money damand cheaystunnaru tappu kada
@rkkaruturi
@rkkaruturi Год назад
100% vellu vachii minimum 20k and 30k demand chaystharu....number one waste fellows e Transgender
@varadarajulb786
@varadarajulb786 Год назад
ఒకమంచి సూపర్ బజార్ పెట్టించాలి పదిమందీ కి కలిపి సూపర్ మార్కెట్ పెట్టాలి
@archanas5675
@archanas5675 Год назад
Nijame trasgender vallu peli pakku 20000 vellu aduguthunnaru leni vallu m cheyali haa
@sarisirao3645
@sarisirao3645 Год назад
Meeru Baga chaduvu kovalandi
@btsfanpage9747
@btsfanpage9747 Год назад
Chandrababu 2000 month
@deviprasad171
@deviprasad171 Год назад
Vellu kuda astrology venu sway gadi sisyulu veella tho sama dhistunndu
@psranjaneyulu2139
@psranjaneyulu2139 Год назад
Trans zenders tailors work wilk learns by govt
@dsrajuidontmissyouyoualwas804
Meeru kuda vunnavaru lenivarini shushi amounts diamond sheyandi
@manjularevoori9671
@manjularevoori9671 Год назад
10 % machollunte 90% juloomchesevalle untadi villalo 1o madi kasrha xhaduvukoni evevo ruls matladutharu
@adithyaswechha8093
@adithyaswechha8093 Год назад
Transgenders Some them Nice , and Good But most off People Very danjorous We can't Respect them
@krupadevi2675
@krupadevi2675 Год назад
Demand chesina money ivvakapothe battalu vippesi vulgarga speaking.
@syedbasheerahmed971
@syedbasheerahmed971 Год назад
Trains lo chala harassment chestunnru please miru Drusti pettali families to poye warini insult chestunnaru
@raghuveernathmedichalam4573
You do jobs but don't beg.
@user-wh1wg2jd3c
@user-wh1wg2jd3c 10 месяцев назад
Eyvareymanukuntey me parents ki eynduku, vallu tindi pwydataara? Guddalistara? Bratakadaniki money estara? Anukoni, anukoni valley alasi potaaru meru eynduku ellu vadulutunnaru? Trancegenders kings daggara Pani cheysina vallu unnaru alagey meru cheysukondi, me daggarunna money tho.
@bhanu2161
@bhanu2161 Год назад
Meeru pisalu vosul cheyadam aapithe andaru meetho matladutharu
@harishchokkampet3175
@harishchokkampet3175 Год назад
CHALA GALIZ CHESTHUNNARU E MADYA CHALAAAA GALIZ CHESARU MA SISTER VALLA HOME LO APPADI NUNDI LYT ONE PAISA KUDA ESTHALE VEELLAKI EYYA KUDA
@srivatsadronamraju4152
@srivatsadronamraju4152 Год назад
Annichanallu programs pettandi
Далее
Transgenders Vs Public - HMTV Meera Mema - Part 4
11:23
Wait for the BOWLING BALL! 👀
00:38
Просмотров 7 млн
Nika loves to eat chicken #cat #cats
0:17
Просмотров 26 млн
Цены на технику в Tg: @iroom_market
0:17