Na pelli jarigi correct ga 9months avuthundi mam..... Na pelli roju function hall ki 6 members transgenders vacharu chala hungama chesaru 30k evvalani anni apesaru pichi matalu vekiluu cheshtaluu chesaru last ki 10k thisukoni kopanga vellaru..... Asalu endhuku evali? Request ga adagaledhu chala issue chesaru...... Andaru ala unttaroo ledoo telidhu kani ala evarini ebandi pettakandi
Transgenders కూడా మనుషులే. ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి. వాళ్లకు సంక్షేమ పథకాలు అమలుచేయాలి. రేషన్ కార్డులు & పెన్షన్స్ ఇవ్వాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
ఎందుకండి పెన్షన్, ఫ్రీ ఫ్రీ పెన్షన్లని పనీపాటా లేకుండా కూర్చొని అందరికీ తినడం నేర్పిస్తుంది ప్రభుత్వం. అందరూ బద్ధకిష్టిలైపోయి ఆ పెన్షన్‌తో బతక లేనప్పుడు దొంగతనాలకి పనికిమాలిన పనులకి బయలుదేరుతున్నారు. విషయం ఏదైనాప్పటికీ ఫ్రీ లేదా పెన్షన్ నీ మాత్రం ఎవరు సపోర్ట్ చేయకూడదు. ముసలి వాళ్లకి తప్ప. మిగతా వాళ్ళకి ఏదో ఒక పని చూపించాలి. దయచేసి మళ్ళీ పెన్షన్ ఇవ్వండి ఇలాంటి రికమండేషన్ చేయొద్దు. ఇది సమాజానికి చాలా అశుభ సంకేతం.
i recept you people and when ever I see them i give money bcz you people blessings are great i feel but some people are taking money how much is there in the hand and drinking
naku job ipista ani mro ani namminchi money thisukoni poyendi oka transjendar ivu anti na shapana thagili pothav anukunta thiduthundhi asl nenu namma e transjenders ne free ga kavali money villaku adukoru but mosam chestaru amayakula daggara money4 lagutharu andaru ela untaro naku teliyadu but free ga yavadu money ivadu miru em manaina maku jitham leru asl emdhuku ivali em pikaniki ivali villaku money
Anadaru maha medhavule, but transgenders lo andaru hijralu kadu kontha mandiki sikological problems valla trans avtunnaru kanisam knoladge leka operation chepinchukoni life spoil chesukuntunnaru