Тёмный

Travelling From Albania 🇦🇱 To Turkey 🇹🇷 | Uma Telugu Traveller 

Uma Telugu Traveller
Подписаться 1,2 млн
Просмотров 184 тыс.
50% 1

Travelling From Albania 🇦🇱 To Turkey 🇹🇷 | Uma Telugu Traveller
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Subtitles : ...
Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
Thumbnail : ...

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 679   
@fun8917
@fun8917 3 года назад
ఉమ బ్రో మీ వీడియో మార్నింగ్ చూడందే రోజు గడవట్లేదు గల్ఫ్ లో చాలామంది అభిమానులు ఉన్నాం from qatar🇶🇦🇶🇦🇶🇦🇶🇦
@nagamadhu4949
@nagamadhu4949 3 года назад
మీరు ఎక్కడికి వెళ్ళినా హోస్ట్ ఉంటే బాగుంటుంది అన్నా..
@girijadevichiyyari3488
@girijadevichiyyari3488 3 года назад
ఉమాగారు మీకు tarki లో అంతా బాగూండాల ని కోరుకుంటున్నాను మాది తెనలే నండి మిమ్మ ల్ని చుస్తే తెనాలి లో ఉన్నట్లు ఉంది All the best 👍👍👍
@SRITV123
@SRITV123 3 года назад
టర్కీ యాత్ర కూడా విజయవంతంగా జరగాలని మనసారా కోరుకుంటూ మీ బాలు
@madasusubbarayudu1520
@madasusubbarayudu1520 3 года назад
శుభోదయం ఉమ గారు 🌹మీ ప్రయాణం బాగా జరగాలి అని భగవంతుడి ఆశీస్సులతో 👍
@gjagannatham9777
@gjagannatham9777 3 года назад
అల్బేనియా కు వీడ్కోలు టర్కీ కి స్వాగతం.... టర్కీ లో దిగుతునే మీసంతోషం లో నేను కూడా ఉన్నాను ఉమా గారు. చాల అద్భుతమైన వీడియోలు అందిస్తూ ఉన్నందుకు సర్వద కృతజ్ఞతాభినమస్సులు. ఉమా గారు.
@ganeshreddykonala6423
@ganeshreddykonala6423 3 года назад
జాగ్రత్త ఉమా బ్రదర్, వీడియోలో మీ వెనుక Bus చూడగానే కంగారు వచ్చేసింది, ఆ ముసలాయన బాగా చెప్పారు,మీరు ఎల్లపుడూ బాగుండాలి బ్రదర్,love you Uma garu😍😍😍
@srrinunavile
@srrinunavile 3 года назад
Musalode kani mahanubavadu☺
@నాథ్అమర
@నాథ్అమర 3 года назад
సూపర్ ఉమా గారు థాంక్యూ జై ఇండియా జై కర్నాటక 🙏🇮🇳♥️💐
@anamikakarnataka908
@anamikakarnataka908 3 года назад
ಜೈ ಕರ್ನಾಟಕ 😀❤️
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 года назад
@@anamikakarnataka908 కన్నడ కస్తూరి.. కామధేనువు కల్పవృక్ష... ❤️❤️
@vishwanathal9846
@vishwanathal9846 3 года назад
Uma fans from Bangalore rural district
@ತಾಯಿಭುವನೇಶ್ವರಿ
Jai Karnataka
@prashanthimullapoodi2251
@prashanthimullapoodi2251 3 года назад
Love from Raichur district, sindhanur
@girijadevichiyyari3488
@girijadevichiyyari3488 3 года назад
Hello ఉమగారు శుబోధయం ఎలా ఉన్నరు నిజయితీకి ప్రాపచంలో ఎక్కడై నా విజయమే అని నీరుపిస్తుంన్నారు మీరు all the best👍👍👍
@sandeepsiliveru6278
@sandeepsiliveru6278 3 года назад
wow super devi mana vallu yekkdaina happy gane vuntaru
@sandeepsiliveru6278
@sandeepsiliveru6278 3 года назад
ఇలాంటి వాళ్ళు ఏదో ఒకటి అంటుంటారు దేవి గారు మీరు ఇలాంటివి ఏవి పట్టించుకోకుండా ఉండండి
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 3 года назад
టర్కీ లో అడుగు పెట్టగానే ఫేస్ లో నవ్వు కనిపిస్తుంది అన్న, టర్కీ ట్రిప్ సూపర్ గా ఉండాలి అని కోరుకుంటున్నా, love from Hyderabad anna ❤️
@kurmarao.swarajmaneger
@kurmarao.swarajmaneger 3 года назад
Thurky or turkey
@rahulkumarch8514
@rahulkumarch8514 3 года назад
@@kurmarao.swarajmaneger tarkey aithe tarkey pronounciation bro.turkey aithe pronounciation thurkey ani pilusthunnaru ippudu
@gv.ramana
@gv.ramana 3 года назад
అందరికీ నమస్కారం నేను మీ ఉమా..అందరూ ఎలా ఉన్నారు... ఇప్పుడు వచ్చేసి నేను తుర్కీ, సుల్తాన్ అహ్మత్ అనే ప్లేస్ లో ఉన్నాను ఈ రోజు సిటీ టూర్ వెళ్తున్నాను... ఇలాగే రెచ్చిపోండి మీ స్టైల్ లో... నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్
@purna.2.O
@purna.2.O 3 года назад
నమస్తే ఉమా గారు🙏 చాలా రోజులకి వీడియో పెట్టారు. మీ వాగ్దాటి సూపర్ 👌👌👌 టర్కీలో మీకు మంచి వ్యక్తులు పరిచయం అవ్వాలని మీరు హ్యాపీగా అద్భుతమైన ప్రదేశాలువీడియోలు తీయాలని మేము చూడాలని వెయిట్ చేస్తూ ఉంటాము ఆల్ ద బెస్ట్💐
@DVIJJUKUMAR
@DVIJJUKUMAR 3 года назад
Hi
@karnatimadhubabu9681
@karnatimadhubabu9681 3 года назад
మరొక కొత్త దేశానికి సుస్వాగతం
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 года назад
వీడియో రెండు రోజులు లేటు అయినా.... ఈరోజు వీడియో.... సూపర్ 😍😍👍
@shankarbhagyalaxmiadepusha6678
@shankarbhagyalaxmiadepusha6678 3 года назад
మీ టర్కీ టూర్ సక్సెస్ గా సాగాలని కోరుకుంటున్నాము
@charukondavaralakshmi6007
@charukondavaralakshmi6007 3 года назад
అల్బేనియా టు టర్కీ వెల్కమ్ ఉమా హౌ ఆర్ యు బాగున్నావా ఆల్ ది బెస్ట్ టూర్ టర్కీ లోన అన్ని రేటు ఎక్కువ ఉంటాయి ఉమా జాగ్రత్తగా అన్ని టూర్ బాగా చూపించి ఆల్ ది బెస్ట్ ఉమా చారకొండ వరలక్ష్మి అండ్ చారకొండ గాయత్రి గుప్తా శెట్టి
@ajvesha5426
@ajvesha5426 3 года назад
మీకు ఎయిర్ పొర్ట్ లో పరిచయం అయిన పాత టర్కీ ఫ్రెండ్స్ ని కలవండి ఉమా అన్న
@heartbeats764
@heartbeats764 3 года назад
Sorry for late comment ఇక మీద TURKY VIDEOS తో మన అందరి నీ ఆనంద పరిచేస్తారు మన ఉమా గారు all the best bro From HOSUR TAMILNADU 😍 🇮🇳
@prakashmv6384
@prakashmv6384 3 года назад
Haggiya soffiya vellandi kappadokiya Rock formesion and baloon safari chala super
@subramanyamreddy6559
@subramanyamreddy6559 3 года назад
నిద్రలేని ప్రయాణం,,,కొత్త ప్రదేశం.జాగ్రత్తగా ఉండండి బ్రదర్💐💐💐
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 3 года назад
❤️👌🙏🏻 చాలా బాగుంది సూపర్ తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
@sahidshaik392
@sahidshaik392 3 года назад
Love from nellore anna🥰
@vsramakrishnaraoyenduru3149
@vsramakrishnaraoyenduru3149 3 года назад
ఉమాగారుమీ ప్రయాణం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను టర్కీ లోమీరు చూసిన ప్లేస్జ్ అన్ని వీడియో పెట్టండి మీ అన్న రామకృష్ణ yenduru ఫ్రొం రేపల్లె
@mnindira1827
@mnindira1827 3 года назад
ఉమ. బాగుంది. అమ్మ వీడియో..జాగ్రత్త అమ్మ
@nainithag9567
@nainithag9567 3 года назад
Uma garu meru Turkey velutunte memu kuda velinatu vundi meku god bless you me vinayame memalini pai sthayiki thesukuni velathadi me parents ki melanti kodukuni kani naduku valaki tq naname Bhargavi nelanti koduku naku vunte bagunudunu my son
@pashashafi786
@pashashafi786 3 года назад
Uma Anna miku mi samaskaaraniki mi innocence ki mi decency ki evvadaina Fida avvalside anna your smile gives very possitive energy annaa..be safe anna
@rockybro2145
@rockybro2145 3 года назад
Turkey is full of historical place.
@sudhakarvenkata6163
@sudhakarvenkata6163 3 года назад
Very nice tour tarky very nice place in movi mahesh babu movi dukudu
@shaiktraveller3197
@shaiktraveller3197 3 года назад
Turkey Beautiful country
@srinubowdu4027
@srinubowdu4027 3 года назад
కొత్త దేశంలో నీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నా.. all the best
@grandhisrinivas6159
@grandhisrinivas6159 3 года назад
Hai uma gaaru meeru yela vunnaru ee 4days mee videos leka memu chaala feel ayyamu tankyou
@sitaramarajuchekuri3110
@sitaramarajuchekuri3110 3 года назад
Estambul air port kuda Mana GMR vallu construction chesunde
@rajashekhardanda3792
@rajashekhardanda3792 3 года назад
Waited for u r video bro , my morning starts with u r vedio
@yohan_al_John
@yohan_al_John 3 года назад
Video spelling wrong
@karthikreddy6752
@karthikreddy6752 3 года назад
Heyyy poddunne pulihoraaa aahhhh???🤡🤡🤡
@rajashekhardanda3792
@rajashekhardanda3792 3 года назад
@@karthikreddy6752 Neku kalapatam baga alavatu emo andhuke ala anipistundi
@karthikreddy6752
@karthikreddy6752 3 года назад
@@rajashekhardanda3792 arey bro just comedy ga anna......yyy serious avutunnav......☹️☹️
@giduturi
@giduturi 3 года назад
శుభోదయం ఉమ తమ్ముడు,మీ ప్రయాణం ఇలాగే విజయోత్సహాఁ తో ఎటువంటి అవాంతరాలు లేకుండా ఈ లాగే ముందుకు సాగాలని మనసారా కోరుకొంటున్నాను best of luck.
@multiplezonemultiplezone2542
@multiplezonemultiplezone2542 3 года назад
గుడ్ మార్నింగ్ అన్నయ్య... మీ టర్కీ జర్నీ కూడా ప్రశాంతంగా ముందుకు వెళ్లాలని మనసారా కోరుకుంటూ...
@southfilmmovies
@southfilmmovies 3 года назад
Miru Europe kuda explore cheyandi brother ekadda miku chala mandhi fans vunnaru 😍
@Ramesh_Tadi
@Ramesh_Tadi 3 года назад
హాయ్ ఉమ టర్కీ లో ఫుడ్ చాలా బాగా ఉంటుంది ఫుడ్ వీడియో లు చెయ్యండి టెస్ట్ రేట్ చెప్పండీ భాకలవ స్వీట్ మంచి వీడియో లు చెయ్యండి అల్ the బెస్ట్💐💐💐
@harshavardhanchittajallu8508
@harshavardhanchittajallu8508 3 года назад
All the best uma garu for your amazing and safe journey , God bless you and be safe uma garu . Iam very happy to see you uma garu .You are very kind and s great person uma garu 😊😊👍👍👍😀😀😀😃😃😃😃
@praveenkumargandhamalla5535
@praveenkumargandhamalla5535 3 года назад
మీ మంచి తనానికి ఇక్కడ కూడా మంచి స్నేహితులు దొరుకుతారు all the best 👍
@aslamkhandr
@aslamkhandr 3 года назад
TURKEY IS BEST COUNTRY FOR INDIAN TRAVELLERS. DO EXPLORE FULLY. VERY GOOD TOUR TILL NOW. GOOD LUCK.
@Anil9955
@Anil9955 3 года назад
Daily Mee Video kosam wait cheyadam alavatu aipoindhi.... Bro....
@rahulkumarch8514
@rahulkumarch8514 3 года назад
Meeru next China Japan Singapore Indonesia malayasia Bangkok hongkong Vietnam Mongolia Papua new guinea Philippines south Korea North Korea Thailand Australia newzealand ila ee side vellandi
@yeshwanthvadlamudi101
@yeshwanthvadlamudi101 3 года назад
Yedho miss avthundhi uma bro . E madhya . Me vlogs ante chala istam . E madhya yedho velthi ga undhi .
@habeebamohammed6841
@habeebamohammed6841 3 года назад
Love from Vijayawada
@ganti2007
@ganti2007 3 года назад
Uma neeku baga edict ipoyam. Video leaks pote chala wait chestunnam. God bless u bro
@grandhisrinivas6159
@grandhisrinivas6159 3 года назад
Turkey lo adugu pettina ventane varsham meeku welcome chebutundi anukuntunna ade meeku shubhasuchika God bless you uma gaaru
@manneylikhit8903
@manneylikhit8903 3 года назад
17:16 I hope u meet the real Murat Sarsilmaz too aka Burak Deniz 💜
@gundluruuma7713
@gundluruuma7713 3 года назад
Good to see you in Turkey uma bro Albinea was good for you and for us because you did not suffer much the same should happen in Turkey also All the best uma bro 👍👍👍👍👍✌
@rams4933
@rams4933 3 года назад
Albania 🇦🇱 Vlogs ani Superb I like it 👌 all the best for your new country turkey 🇹🇷 trip. Meru ei country ei places ki vellina good people connect avvutaru don't worry drink lots of water. Take care of your health and safety 😊
@iamvamsi483
@iamvamsi483 3 года назад
Regular updates ivvandi anna video lekapothe ❤️🙏
@rohithntr4608
@rohithntr4608 3 года назад
Uma anna fans warangal 🔥❤️😘
@rohithntr4608
@rohithntr4608 3 года назад
@@varaprasadyedlapalli1799 ni amma puku lo modaa lanjakoduka Akrama lanjAkoduka 😂😂
@SRK_Telugu
@SRK_Telugu 3 года назад
Hii uma garu Bagunnara happy journey Andie nice video👍 God bless you Sir🙏❤
@itsmytime6868
@itsmytime6868 3 года назад
Super bro meelo nannu nenu chusukuntunnanu. World mottam chudalani naa dream.meeru Anni countries chupistunte chala happy ga vundi.Keep it up.
@samanthreddy584
@samanthreddy584 3 года назад
మీరు అదృష్ట వంతులు సంసారం అనే సుడిగుండం లో కొట్టుకో పోతున్న ఎంతో మందికి దేశ దేశాన్ని చూపిస్తున్నారు ససారం లో ఇరుక్కొని పక్క ఊరు కూడా వెళ్లే పరిస్థితి లేదు
@Raam1982
@Raam1982 3 года назад
Superb bro keep rocking....
@laurentinaasuzu5005
@laurentinaasuzu5005 3 года назад
All the best for new country. God bless you. Safe travel. 👍
@vnmurthy9703
@vnmurthy9703 3 года назад
Wish you all the best in TURKEY TOUR, may God bless you
@karnalgopi684
@karnalgopi684 3 года назад
కియా కార్ మన ఇండియా లో అనంతపురం లో ఉంది బ్రదర్ 😊
@vanithachinturi1809
@vanithachinturi1809 3 года назад
ఉమా అన్నయ్య ఇస్తాంబుల్ ని బాగా చుపించండి మి ఫేస్ లో ఆనందం చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది ...
@crubbythebeagle57
@crubbythebeagle57 3 года назад
Uma bro a great information you won't get covid/corona reason you are walking miles results, bodylo unna toxins anni clear aipothai and by walking miles body will be very fit, manaki ettuvanti problems raadhu, immunity perfectga untadhi meeku etuvanti problems ivvadhu and raaneedhu, have a safe journey, Author Venkat 😎
@wajeesaimsaim2091
@wajeesaimsaim2091 3 года назад
All the best uma garu I'm from Warangal settled in USA most welcome for your visit in USA
@kirankumargogineni2943
@kirankumargogineni2943 3 года назад
మిడిల్ క్లాస్ మంచబ్బాయి మన ఉమాప్రసాద్
@manojyadav194
@manojyadav194 3 года назад
Turkey lo dishes super vuntay anna, shawarma, turkish delight, sand blast kofee, turkey 🍦icecream
@applesirnaresh1110
@applesirnaresh1110 3 года назад
Waiting very badly Bro.... ultimate Happiness
@nikhithasakshidonthu2900
@nikhithasakshidonthu2900 3 года назад
Wonderful videos expecting from Turķey uma babu☺ keep rock👍
@shanmuk_reddy1261
@shanmuk_reddy1261 3 года назад
Visit under ground city in Turkey
@prasadsmartboy2883
@prasadsmartboy2883 3 года назад
Hi బ్రదర్ సూపర్ వీడియో 👍👌🌹🌹
@k.premchand5061
@k.premchand5061 3 года назад
మీరు టర్కీ లో గడపబోయే అన్ని రోజులు క్షేమంగా ఉండాలని ఆశిస్తూ..❤️
@rameshchellboyina
@rameshchellboyina 3 года назад
I will back videos watching చాలా రోజుల తర్వాత వీడియోస్ చూడటం మొదలు పెట్టాను ఎన్ని వీడియోలు ఇస్తావా నావన్నీ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను
@sofiabid
@sofiabid 3 года назад
Love from Nandyal❤️ Jaihind🇮🇳
@swagathvelugu9091
@swagathvelugu9091 3 года назад
Good to see you happy &safe journey 💐❤️ brother
@shaiktraveller3197
@shaiktraveller3197 3 года назад
I love turkey 🇹🇷
@avanid4417
@avanid4417 3 года назад
Nice video brother 👍 mee videos kosam eduru chustanu roju
@kashiyajjala5168
@kashiyajjala5168 3 года назад
అన్నా నువ్వు ఏమైపోయావ్ అన్న నీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను అన్న🙏
@elizabethrani1447
@elizabethrani1447 3 года назад
Happy to see u with new vlog uma babu. TURKEY friends meeku unnaru kada. So cool
@mohanbhai9227
@mohanbhai9227 3 года назад
Bro turkey. Chala bagutudi places
@danaiducriated1955
@danaiducriated1955 3 года назад
గుడ్ మార్నింగ్ అన్న 💐💐
@venuthota4519
@venuthota4519 3 года назад
Tq bro good luck your next country explore 🙏🙏🙏
@kravi625
@kravi625 3 года назад
SUPER RAVI RAJU GUDUR NELLORE AP INDIA
@ammukuti3039
@ammukuti3039 3 года назад
Albania and amma supero super tq so much bro
@krishna4in
@krishna4in 3 года назад
don't miss to Topkapi Palace. Sultanas Harem & Hamam.
@pasularajeshwari6777
@pasularajeshwari6777 3 года назад
Nee video s kosam eduruchusthanu roju morning coffee thaguthu mee video chusthanu nene tour chesinantha happy ga vuntadi antha baga chupistharu meeru
@manimadhav3858
@manimadhav3858 3 года назад
Turkey lo ekkadiki vellina passport carry cheyyandi tappakunda. Anvesh ni pattukoni ediponcharu passport hotel lo vunchk bayata turuguthunnadani. All the best uma garu.
@susheelashetty4233
@susheelashetty4233 3 года назад
Thank you Uma Sir. 🙏🏼 For the great informations. I am from Mangalore Karnataka . Dont know Telugu. But still watch all your vlogs. So nicely you present it. Keep going brother. We wiill pray for your health and safety.
@sekhardatla
@sekhardatla 3 года назад
Nice Vlog 👌 bro. Takecare of your health..
@martinbabumuppidi7728
@martinbabumuppidi7728 3 года назад
Your endeavours shall fullfill all your requirements Best of luck.
@penakantisumanth9987
@penakantisumanth9987 3 года назад
Love from kurnool district ❤️❤️❤️
@ashoka8023
@ashoka8023 3 года назад
Happy journey Annaya..❤
@Chinna-we4fz
@Chinna-we4fz 3 года назад
తర్వాత kurdistan ఇరాక్ రండి turkey పక్కన ఉంది
@chaitanyaM470
@chaitanyaM470 3 года назад
I am in Turkey now, Eskiseher city, hope I meet Uma
@sardarka785
@sardarka785 3 года назад
ఉమా, మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి బదులుగా, టర్కీలోని ఎంబసీలలో తదుపరి దేశ వీసాను దరఖాస్తు చేసుకుంటే మంచిది.
@ravasri123
@ravasri123 3 года назад
Uma garu nice video.meeru maku Ika numchi Turkey choopistharu anna mata. Waiting andi.stay safe and happy.Take care andi. God bless you .👌👍🙌🤝🌹
@vivek-qt6pq
@vivek-qt6pq 3 года назад
ఇటలీ అనుకున్నాను బ్రో 😔😒
@teluguammailu-3055
@teluguammailu-3055 3 года назад
Nice Its good video. Turkey is good destination to watch. Istanbul saw places in movies. have to go. Babylonia and your dormotory street are good. Waiting for Turkey and Istanbul Videos.
@subbupinaparti.1599
@subbupinaparti.1599 3 года назад
వీడియోస్ లేనప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది.....వీడియో కోసం చూసి చూసి disappoint అవుతున్నాము
@irlakrishnamurthi7289
@irlakrishnamurthi7289 3 года назад
Bro....neku oka dare esthunna? World antha travel chesav but! Okati vellu! Swami Nityananda create chesina thana owne country"Kailasa" aney country ki velli ! Akkadha situation explain chey plzz waiting a place chuda daniki
@charangamingyt4540
@charangamingyt4540 3 года назад
Anna notification Raleadhu
@gorleraju9287
@gorleraju9287 3 года назад
Very very beautiful video Uma sir! You are showing us different places in different countries which are so interesting to see and inspiring many people to visit those places in future ! Thank you very much sir
@riyazmohammed7166
@riyazmohammed7166 3 года назад
Greet them like salam walekum...
@idrussyed2329
@idrussyed2329 3 года назад
Good good videos good good place that is very happy
Далее
А вы играли в school boy runaway?
00:30
Просмотров 149 тыс.
А вы играли в school boy runaway?
00:30
Просмотров 149 тыс.