ఉత్తరాంధ్రలోని చాలా మంది యూట్యూబర్స్ తమ ప్రాంతంలోని గిరిజనుల సంస్కృతిని మిగతా ప్రపంచం కళ్లకు కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వీరిలో కొందరు వారి జీవన స్థితిగతులు మారడానికి కూడా కృషి చేస్తున్నారు.
#youtuber #Tribals #lifestyle @ArakuTribalCulture
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
17 окт 2024