Тёмный

TRIBAL FAMILY LIVING ALONE IN DENSE FOREST || 24 HRS LIGHT HOUSE ||  

village boy siddhu
Подписаться 57 тыс.
Просмотров 1,4 млн
50% 1

TRIBAL FAMILY LIVING ALONE IN DENSE FOREST || 24 HRS LIGHT ON THE HOUSE || #village
THE TRIBAL FAMILY LIVES ALONE IN DENSE FOREST || #village #travel
the tribal family lives deep forest
tribal villages
tribal village tour
villages in border
Ap border village
Odisha border village
tribal lifestyle
border people lifestyle
last village in ap
last village in odisha
tribal culture
tribal marriage
tribal festival
tribal farming
tribal food
tribal coocking
tribal habits
tribal people
tribal market
tribal santha
Village culture
Village lifestyle
Village Market
Village farming
Village coocking
Village festivals
Village in Ap border
Village food
creative thinking
Village comedy
my village show
Village van,mylu rams,mini tribal world,araku tribal culture ,araku
people,araku culture,araku places
If Any Add Promotion ::
E-mail:: sridhardatti8@gmail.com
Instagram:: Sridhardatti
💚Thnks for watching nd sharing💚

Развлечения

Опубликовано:

 

24 май 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 533   
@durgaraoerapani5230
@durgaraoerapani5230 Год назад
తమ్ముడు నిదానంగా వెళ్ళండి. ఆయాసం పడకుండా జాగ్రత్తగా క్షేమంగా వెళ్లి. లాభం తిరిగి రండి తమ్ముడు.ఆల్ ద బెస్ట్ తమ్ముడు.
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Thanks annayya
@satyanarayanadvv5421
@satyanarayanadvv5421 Год назад
నాకు మాత్రం ఇలా అడవిలో చక్కగా వుండాలని పిస్తుంది, ఈ నగర జీవితంకన్నా, కల్తీ మనుషలు, కల్తీ గాలి, తిండి, తినే కన్నా హాయిగాఇలా బ్రతికితే కొద్దిరోజు వున్నా చాలు.
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Good
@bkrishnaiah4282
@bkrishnaiah4282 Год назад
Same feeling bro🏞
@vinaybabupolimera8270
@vinaybabupolimera8270 Год назад
Yes true.
@jayalakshmi5027
@jayalakshmi5027 Год назад
​@@bkrishnaiah4282ఞఞఞఞఞఞ
@bisairaju2681
@bisairaju2681 10 месяцев назад
Same naku kuda bro
@purna.2.O
@purna.2.O Год назад
సూపర్ వీడియో అన్న 👌👌👌 దట్టమైన అడవిలో కొండల మధ్య దారి తప్పి పోయి ఎటు వైపు వెళ్లాలో తెలియని పరిస్థితిలో కనిపించిన వాగు వెంటే కష్టపడి ప్రయాణించి అందమైన కాయలతో నిండిన పనస చెట్టు ని చింత చెట్లను అడవి మామిడి చెట్లను చూసు కుంటూ ఎవరైనా ట్రైబర్స్ కనిపించకపోతారా అని ఎంతో నమ్మకంతో ధైర్యంతో ప్రయాణించి అడవి మధ్యలో నివసిస్తున్న వారి ఇంటిని వారి జీవన విధానాన్ని చక్కగా వివరించి చెప్పారు. వారి ఇల్లు అక్కడి వాతావరణం చూస్తుంటే ప్రకృతి మధ్య లో నివసిస్తున్న వారి జీవితం చాలా అద్భుతంగా ఉంది. కష్టపడి చాలా అద్భుతమైన వీడియో చూపించారు ధన్యవాదములు అన్న 🙏 మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ 💐
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Thank you very much purna garu..
@narasimhamdvl
@narasimhamdvl Год назад
ఇలాంటి అడవిలో చాలా దారుణమైన దోమలు మాత్రం ఉంటాయి జాగ్రత్త తమ్ముడు...😮
@user-rc6nx8mc3h
@user-rc6nx8mc3h Год назад
Hi
@VaradhaReddy-qz9ws
@VaradhaReddy-qz9ws Год назад
🎉😂🎉
@MakalaappannaMakalaappanna
@MakalaappannaMakalaappanna 5 месяцев назад
💞
@seenusrinivas9364
@seenusrinivas9364 Месяц назад
హాట్స్ ఆప్ రవి. ఇలాంటి నిజమైన ట్రిబాల్స్ కి ప్రభుత్వ పథకాలు అందటం లేదు. Surface area lo ఉండే వాళ్ళే ఆన్ని పథకాలు ఎంజాయ్.చేస్తున్నారు
@vrattaluri9045
@vrattaluri9045 Год назад
అడవి బిడ్డలు. ఎంత ధైర్యం . ప్రకృతి మా త ఒడిలో స్వతంత్ర జీవనం
@polamallaashokkumar8437
@polamallaashokkumar8437 Год назад
🎉1😂 14:58
@mercygurram5317
@mercygurram5317 Год назад
ప్రైస్ ది లార్డ్ బాబు ఈ అడవిలో మీరు ఎంత శ్రద్ధగా అన్ని చూపించినందుకు మీకు నా ధన్యవాదములు
@pavankumar.123
@pavankumar.123 6 месяцев назад
Converted sheep
@sujaranibalivada1883
@sujaranibalivada1883 Год назад
రవి కి కొంచెం ఆ ఏరియా contact ఉన్నట్టు ఉంది... కానీ ఏవైనా కౄరమృగాలు గానీ... ప్రతికూల పరిస్థితులు గానీ ఎదురైతే ఏంచేస్తారు... ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకుంటున్నారు,. నార్త్ ఇండియా base camp వీడియో లు చూశాను 10...20...మంది గౄప్ గా‌ వెళతారు trecking అని... మీరు కూడా అలా group గ వెళటం మంచిది.... mountaineering course లు ఏమైనా చేశారా మీరు....you tube channel మాటకేం గానీ family members ని tension పెట్టకండి....తగు జాగ్రత్తలు తీసుకుంటూ carry on...all the best
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Yes..mam ma intlo vallu kuda ilane bayapaduthunnaru
@eswarrao6953
@eswarrao6953 Год назад
బాబూ Siddhu మీ వీడియో చాలా బాగుంది. మీరు సాహసోపేతంగా, ఎంతో శ్రమించి వీడియో తీస్తున్నారు. చూసే వాళ్లందరికి నచ్చుతుంది. మీరు వెళ్లే మార్గంలో జాగ్రత్తగా చూసుకుంటూ వెల్లoడి. I wish you best of luck in all your future endeavors.
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Thank you so much sir
@mahanvieragokkula5641
@mahanvieragokkula5641 Год назад
Anna jagratha
@srinivaspingeli4780
@srinivaspingeli4780 Год назад
చాలా శ్రమ తీసుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండగలరు... Thanks
@mercygurram5317
@mercygurram5317 Год назад
15:57 ప్రైస్ ది లార్డ్ బాబు చాలా థాంక్స్ నాయనా అడవి అంతా చూపించారు మామిడి పళ్ళు చూపించారు మామిడి తాండ్ర చూపించారు చాలా చాలా థాంక్స్ ఎండ వందనాలు గాడ్ బ్లెస్స్ యు
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Thank you andii
@mercygurram5317
@mercygurram5317 Год назад
ప్రైస్ ది లార్డ్ బాబు ఎంత చక్కటి అడవిలో మీరు వెళ్తున్నారు అని అంటే నాకు చాలా భయంగా ఉంది జాగ్రత్తగా వెళ్ళండి లోయలు మళ్ళీ అడవి జంతువులు ఉంటాయి జాగ్రత్త సుమా గాడ్ బ్లెస్స్ యు ❤️🌹❤️🌹❤️❤️
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Ok andii..jagratthaga veltham
@mercygurram5317
@mercygurram5317 Год назад
ప్రైస్ ది లార్డ్ బాబు శ్రమ అనుకోకుండా ఈ అడుగు అంతా చూపించినందుకు మీరు వెళ్లేటప్పుడు లోయలు ఉంటాయి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్లాలి సాయంత్రం
@rahamathbegum7472
@rahamathbegum7472 7 месяцев назад
Super thammudu medairyaniki
@anandbabu251
@anandbabu251 Год назад
తమ్ముడు హ్యాట్సాఫ్ .....!! జాగ్రత్త ....
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Thank you brother
@jobwilsonundrajavarapu2288
@jobwilsonundrajavarapu2288 Год назад
Great achieved brother it very good information
@vanthalarangarao6811
@vanthalarangarao6811 Год назад
ఎక్కువ అలసిపోయి నప్పుడు ఆవేశము వస్తుంది శ్వాస వేగం పెరగడం వలన చెవులు వినపడనట్టు అనిపిస్తుంది అంత దూరం ప్రయాణం చేసి మా గిరిజన జీవనవిదం వీడియో చేసినందుకు ధన్యవాదాలు ఇలాంటి వీడియో ద్వారా ప్రపంచానికి తెలియాలి ఇంకా ప్రభుత్వ పాలకులు ఇక లోతుగా పర్యటించి పాలన అందించవలసిందిగా కోరుచున్నాను అయిన ఏ కల్తీ లేకుండా స్వచ్ఛమైన జీవనం సాగిస్తున్నారు
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Yes..broh thanks for your supporting
@rajusiriki3791
@rajusiriki3791 Год назад
చాలా రిస్క్ తీసుకొని చేస్తున్నారు అల్ ది బెస్ట్
@girigoud3348
@girigoud3348 Год назад
Good and interesting journey keep it up
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Thanks a lot
@user-ue1xp5es6k
@user-ue1xp5es6k Месяц назад
Very good jarny and veediyo.
@srinivasulujogi9700
@srinivasulujogi9700 6 месяцев назад
Thank you very much for sharing the vlog may God bless you
@naiduu.u.2309
@naiduu.u.2309 Год назад
Nice vlog 👍
@mbgsaam7042
@mbgsaam7042 7 месяцев назад
బ్రో జాగ్రత్త ఆల్ ది బెస్ట్ మీకు మంచి మంచి లైక్ లు రావాలి
@user-rd1li9lv8i
@user-rd1li9lv8i Месяц назад
It's very adventurous and required lot of courage to venture into the densely forest , are you not afraid of animals in the forest 🙏🙏🌹🌹👍👍
@srinivasdevireddy9337
@srinivasdevireddy9337 10 месяцев назад
Super,hard work చేశారు.good nature and people
@venkataramanamuthyala9867
@venkataramanamuthyala9867 Год назад
మంచి సాహస యాత్ర...
@udayuday9822
@udayuday9822 6 месяцев назад
బాగుంది అన్న మీ వీడియో సూపర్
@villageboysiddhu
@villageboysiddhu 6 месяцев назад
Thank you brother
@sattirajusingamsetty8273
@sattirajusingamsetty8273 Год назад
Adventure success i like it
@rsrinivas729
@rsrinivas729 6 месяцев назад
అభివృద్ది అభివృద్ధి అని జబ్బులకు దగ్గర అవుతున్నాం. కొద్దిగ కష్టమైన సుఖమైన జీవితం ఇదే.
@hariprasadbellamkonda9905
@hariprasadbellamkonda9905 2 месяца назад
సూపర్ చాలా బాగుంది
@pasumarthisuresh961
@pasumarthisuresh961 Месяц назад
Wonderful,very adventurous
@tirupatiraovooyaka2979
@tirupatiraovooyaka2979 3 месяца назад
మీరు ఇలాంటి వీడియోస్ చాలా చేయండి బ్రదర్
@maniyaasinganamala5982
@maniyaasinganamala5982 13 дней назад
సూపర్ 👌👌👌👌👌👍💯💐💐💐
@mystylishcalligraphy
@mystylishcalligraphy 6 месяцев назад
Very nice nature 😮😊
@DANYLALLI
@DANYLALLI 9 месяцев назад
Meru chaala chaala great brother's ❤️
@villageboysiddhu
@villageboysiddhu 9 месяцев назад
Tnq sis
@pudisimhadrinaidu8029
@pudisimhadrinaidu8029 Год назад
Super pleac and peaceful bro
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 10 месяцев назад
ఇలాటి ప్రదేశాలు పిక్నిక్ స్పాట్ లు టూరిస్ట్ ప్లేసెలు గా మారిస్తే జనానికి మంచి గాలి మానసిక ఆనందం దొరుకుతుంది మొక్కల తో చెట్ల తో చాలా చోట్ల వివిధ వైవిధ్య భరితమైన పార్క్ లు వివిధ రకాల మొక్కలు ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కల తో ఉద్యాన వనాలు అవసరం
@singarapupadma6742
@singarapupadma6742 5 месяцев назад
అడవిలో జాగ్రత్తగా వెళ్లడం మంచిది తమ్ముడు
@sunv8500
@sunv8500 7 месяцев назад
Nice...I miss Nature
@Sankarreddymallepu
@Sankarreddymallepu Год назад
Superb Excellent 👌 👌 👌 👌
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Thank you so much
@friendmentor11
@friendmentor11 4 месяца назад
❤Excellent video😊
@lovethegarden.kumariyeline4835
Beautiful nature.
@gomukrishnakrishna3754
@gomukrishnakrishna3754 Год назад
Super and excellent video చేశారు.wish you all the best of your journey.
@pavithrakurat6903
@pavithrakurat6903 9 месяцев назад
అమ్మ చాలా కష్టపడుతున్నారు
@villageboysiddhu
@villageboysiddhu 9 месяцев назад
Tnq andii
@msnarayana7819
@msnarayana7819 5 месяцев назад
Great adventure
@Suresh.s-vb7rn
@Suresh.s-vb7rn Год назад
Super ga vundi video chala bagundi
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Thank you
@KhajaA-zb3zf
@KhajaA-zb3zf 4 месяца назад
Good vedio 🎉
@Sindhuvlogs1vlg
@Sindhuvlogs1vlg 8 месяцев назад
Wow super annaya
@anrabk4803
@anrabk4803 8 месяцев назад
Super sir
@nsudarshanam
@nsudarshanam 5 месяцев назад
Very nice video God bless you abundantly
@bhavyasrigoud6578
@bhavyasrigoud6578 Год назад
సూపర్ తమ్ముడు ని వీడియో లు నాకు బాగా నచ్చింది
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Thank you
@BarpatiSumalatha
@BarpatiSumalatha 10 месяцев назад
Super video s chesthunnaru
@ratnamvadlamudi8620
@ratnamvadlamudi8620 Год назад
Thank you for showing us this lone house in the jungle after travelling in deep forest. Please continue showing us more such video.👏👏👍👍🌹🌹🇮🇳🇮🇳
@villageboysiddhu
@villageboysiddhu Год назад
We will!
@Veeresherumudi
@Veeresherumudi 8 месяцев назад
So good mam
@gonasrinivasarao9682
@gonasrinivasarao9682 Год назад
God bless you brother
@balamaruthiramnaidugogana9658
@balamaruthiramnaidugogana9658 5 месяцев назад
You are really GREAT. What an adventure? SEHABASH!
@user-vo7nk5sh6b
@user-vo7nk5sh6b 7 месяцев назад
Super 👌
@MMadanmohankumarRamachandram
@MMadanmohankumarRamachandram 6 месяцев назад
❤❤❤❤❤❤❤I liking it
@vsnraosaanam5451
@vsnraosaanam5451 Год назад
Really it is scintillating. Your effort is really adventurous. You did very very adventurous job ever before.👍👍🙌🙌🙌
@pailijanakirao9140
@pailijanakirao9140 Год назад
👏👏👏👏 brother
@jamunayeluri5611
@jamunayeluri5611 Год назад
Super
@purnatanishka
@purnatanishka Год назад
Super tammudu
@boyaramesh15
@boyaramesh15 Год назад
వీడియోస్ సూపర్ 👍👍👍👌👌
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Thank you sir
@naikdeva4968
@naikdeva4968 5 месяцев назад
All the best God bless you journey
@subramanyamgajula7722
@subramanyamgajula7722 Год назад
Go ahead brother 👍👍👍
@prasadpechetty3288
@prasadpechetty3288 Год назад
Great job!! Very glad to see this video.
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Thank you
@madhavilatha5349
@madhavilatha5349 5 месяцев назад
Good job. V nice
@Praveencapri
@Praveencapri 4 месяца назад
greay effort
@subbarao9718
@subbarao9718 Год назад
Take precautions don't get adventure life is most important take care
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Ok sir
@nimmakavenkataswamy2607
@nimmakavenkataswamy2607 3 месяца назад
Ee video chala chala bagundi Anna ❤❤❤❤❤❤❤❤
@syedghouse2098
@syedghouse2098 Год назад
Good job sar
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Год назад
చక్కటి నీటి వనరులు ఉన్నాయి మంచి పంటలు పండించడం మంచిది
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Yes
@sapna_69
@sapna_69 Год назад
Very nice
@sivajammigumpala9678
@sivajammigumpala9678 Год назад
Good chalabagavundi
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Thank you
@praveen.garlandlchinthapat9490
All the best
@changeangle1930
@changeangle1930 Год назад
Super skit ra babu
@venkataramanapadala2568
@venkataramanapadala2568 11 месяцев назад
తమ్ముడు మీరు వెళ్ళినది ఎక్కడ ప్లేసు వివరాలు చెప్పలేదు వివరాలు చెప్పండి చాలా కష్టపడ్డారు ధైర్యే సాహసే లక్ష్మి
@villageboysiddhu
@villageboysiddhu 11 месяцев назад
Thank you sir
@sramanisramani213
@sramanisramani213 Год назад
👍😍👌bro
@bagyalaxmimaroju2561
@bagyalaxmimaroju2561 Год назад
Nice babu 👌 you are very daring dashing
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Thank you so much
@yasodakhandavilli2812
@yasodakhandavilli2812 Год назад
Nice video sidhu garu
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Tnq madam
@adithyaff2693
@adithyaff2693 Год назад
Superrrrrrr
@SubhashYadav-yw7eq
@SubhashYadav-yw7eq 3 месяца назад
Very nice advanchar bro be care full in forest god bless you
@SreeOne
@SreeOne Год назад
I lived with this tribals in my childhood. Not exactly in a single house of this deep forest but a village in the deep forest. That was THE best part of my life. These tribals LOVES and TRUSTS us so much that you cant get that affection anywhere else. Good video. Its a very hard way to reach them walking the forest.
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Yes...thank for visiting
@user-ce9kp1vq1d
@user-ce9kp1vq1d 7 месяцев назад
Nature is ❤ fentastic Life
@prakashjamalpuri1373
@prakashjamalpuri1373 6 месяцев назад
Super super bro 🌷🙏🌷
@m.v.r.rsastry7320
@m.v.r.rsastry7320 Год назад
Super🙏
@malleshampuli1234
@malleshampuli1234 Год назад
Super ga vundi
@sivajammigumpala9678
@sivajammigumpala9678 Год назад
Supargavundi 16:24 16:24
@vsvprasad1074
@vsvprasad1074 Год назад
Congratulation hardwork
@user-gf3cd8sb9o
@user-gf3cd8sb9o 5 месяцев назад
Super bro,
@kajakishorekumar
@kajakishorekumar Год назад
good work to show us good mydear boy
@maheshmandala5873
@maheshmandala5873 Год назад
Super undi video 👌🏾👌🏾👌🏾
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Tnq
@user-uz4qm3cf7t
@user-uz4qm3cf7t 5 месяцев назад
Jagratha..🎉🎉🎉🎉🎉🎉oky❤❤❤❤..tank..you..fram..karanataka..oky
@SAHUKAR1056
@SAHUKAR1056 5 месяцев назад
Nice bro
@durgapenmetsa6080
@durgapenmetsa6080 Год назад
Wow u did very adventurous job. Careful. God will help you.🙌
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Yes, thank you
@kiransai522
@kiransai522 Год назад
Super bro
@subramanyamgajula7722
@subramanyamgajula7722 Год назад
Beautiful nature 👍👍
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Thanks for visiting
@user-ih3kr6fk2w
@user-ih3kr6fk2w 3 месяца назад
Super. Job. Brother
@KNageshra
@KNageshra 8 месяцев назад
ఫులి జాగ్రత్త
@srilakshmibhamidipati2533
@srilakshmibhamidipati2533 Год назад
These people need our support..... Great people...work hard & innocent..😊
@villageboysiddhu
@villageboysiddhu Год назад
Yes..🤝
@SravanthiEda-di4li
@SravanthiEda-di4li 7 месяцев назад
God bless you
@saadicbashabasha5814
@saadicbashabasha5814 Год назад
Siddu chala baagundi vedio
@PavanChamarthy1976
@PavanChamarthy1976 Месяц назад
Excellent authentic video - sitting in UK thiknking about local sites looks so cheap when compared to this video.
@villageboysiddhu
@villageboysiddhu Месяц назад
Tnq
Далее
Make Up with Balloons 💄☺️🍓
00:23
Просмотров 2,3 млн
КРУТОЙ ФОКУС С ШАРАМИ
00:35
Просмотров 124 тыс.
СОБАКИ АТАКОВАЛИ МЕДВЕДЯ🐻
0:18
Дед и новая машина😁
1:00
Просмотров 1,3 млн