Тёмный

Tribes special dish | Araku Tribal People | Alluri District 

Подписаться
Просмотров 986 тыс.
% 18 342

#tribalfood #tribalspecialdish #tribesfoodhabits
#ragipittu #pittu
మన ఈ Channel లో విశాఖపట్నం గిరిజన ప్రజల వేషధారణ,
వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మన channel నచ్చితే ఇప్పుడే Subscribe చెయ్యండి.
-----------------------ధన్యవాదాలు--------------------------------
This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
-------------------Thank you so much--------------------------
@araku tribal culture

Опубликовано:

 

12 апр 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@Arakutribalhabits
@Arakutribalhabits 2 года назад
Super super super
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you soo much "Petteli Prasad Rao Vlogs" 🙏
@simhadrideesari275
@simhadrideesari275 2 года назад
Nijanga brother
@ramannadoramatyaraju7565
@ramannadoramatyaraju7565 2 года назад
Rongobothi
@sangeethamramana1290
@sangeethamramana1290 2 года назад
Vatini Rajya antaru
@graceable8610
@graceable8610 2 года назад
Maa jevitamlo elanti food tinagalgutamaa asaluu
@rajuvanthala3011
@rajuvanthala3011 2 года назад
ప్రస్తుతం రెడీమెడ్ పుడ్, పాస్ట్ పుడ్, ఇన్ స్టెంట్ పుడ్స్ వగైర వగైర వచ్చి, పూర్వికులు బుజించిన ఆహరాని మరిచి పొతున్నాము. మంచి వీడియో చేశారు. ఇంకా గిరిజన సంస్కృతి, ఆహారపు అలవాట్ల గురించి బాహ్య ప్రపంచానికి చూపిస్తారని ఆశిస్తున్నాను.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you soo much Annaya
@rajani.kumari999
@rajani.kumari999 2 года назад
Yes
@neeruvlogs2558
@neeruvlogs2558 2 года назад
Y 😋😋😋👌🏻🥰❤
@teluguammayifrommgm4282
@teluguammayifrommgm4282 2 года назад
అడవి తల్లి ఒడిలో జీవనం కొనసాగిస్తున్నారు, మీరు అదృష్టవంతులు. ఆ పచ్చని వాతావరణం, కొండలు, లోయలు, వాగులు ఎంతో బాగుంది చూస్తుంటే.
@Arakutribalhabits
@Arakutribalhabits 2 года назад
Thanks
@chnagendrachnagendra8207
@chnagendrachnagendra8207 2 года назад
S bro
@talentsearch8073
@talentsearch8073 2 года назад
మీరు తినే తిండి ఒక ఎత్తయితే... అక్కడి అందమైన వాతావరణం మరో ఎత్తు. 👌👌👌💐💐💐
@chirukorsa2515
@chirukorsa2515 2 года назад
మన గే్రెజనులు కింగ్
@talentsearch8073
@talentsearch8073 2 года назад
@@chirukorsa2515 yes
@kumaria4463
@kumaria4463 2 года назад
అవును, బాగా చెప్పారు 👌👌
@dineshdeena7277
@dineshdeena7277 2 года назад
ఎంత ఎత్తు,,,
@talentsearch8073
@talentsearch8073 2 года назад
@@dineshdeena7277 ఎవరెస్ట్ శిఖరానికి మించి.
@tirumaladasugopalarao4145
@tirumaladasugopalarao4145 2 года назад
మీ భాష చాలా స్వచ్ఛంగా ఉంది. ఏ యాసా లేదు, అన్ని ప్రాంతాల తెలుగు ప్రజలకు అర్ధమవుతుంది.మీ జీవన విధానం చాలా బాగుంటుంది. అదొక వరం
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you "Gopalarao" Garu
@bro.sanjeevvadapalli
@bro.sanjeevvadapalli 2 года назад
చాలా బాగుంది.. మీరు ఇంకా మన సంస్కృతి గురించి ప్రపంచానికి తెలియజేయండి.
@Arakutribalhabits
@Arakutribalhabits 2 года назад
S
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you Sanjeev Garu 🙏
@maheshbobby1710
@maheshbobby1710 2 года назад
పిట్టు తో (చోడ్లు)(రాగులు) మండి కూర + ఎర్ర చిక్కుడు (రాజ్ మా) & కోడి కూర సూపరో సూపర్ 👌👌👌
@kavitham131
@kavitham131 2 года назад
Happy to see youngsters from tribes showing their lives and cultures God bless you all abundantly 🥰❤👌
@boyigowthami6133
@boyigowthami6133 2 года назад
Maku carry box pampandi
@sukeeh2004
@sukeeh2004 2 года назад
ఈ ఆహారం అంటే నాకు చాలా ఇష్టం చాలా మంచి వీడియో
@ananthalakshmicherukuri4882
@ananthalakshmicherukuri4882 2 года назад
hello ఇప్పుడు అది గిరిజెన్ వంట కాదు అందరూ ఈ వంటలని dait లాగా అందరూ వందుకుంటున్నరు
@srigeethaichapuram3551
@srigeethaichapuram3551 2 года назад
Hi, I'm seeing this kind of tribal channel for the first time. I really appreciate your efforts to bring up the tribal lifestyle infront of common people. Keep uploading more videos
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you"Srigeetha"Garu
@Rajjanni37
@Rajjanni37 2 года назад
ఇలానే వీడియోస్ చేయండి చాలా బాగా చెస్తున్నరు గూడ్
@tadangiswami
@tadangiswami 2 года назад
వీడియో స్ అంటే చాలా బాగున్నాయి గిరిజన సంక్షేమ కార్యక్రమాలు
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you brother
@prahaankrithik7921
@prahaankrithik7921 2 года назад
మీ వీడియోస్ ఒక్కటి కూడా మిస్ కాకుండా చూస్తున్న..బ్రో థాంక్యూ
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you sooo much "Prahaan Krithik" Garu 🙏
@Rajjanni37
@Rajjanni37 2 года назад
thank you sooo much brother
@Rajjanni37
@Rajjanni37 2 года назад
చాలా మంచి వీడియో చేశారు మన గిరిజన వంటకమ్ గురించి వావ్
@Soujineelam
@Soujineelam 2 года назад
చక్కని ఆరోగ్యకరమైన ఆహారం... చాలా బాగుంది 👌🏻👌🏻
@raamsvanthala
@raamsvanthala 2 года назад
Foreign Foods vachina tarvata mana tribal people kuda ilanti Ancient foods telidu.. Alanti valaku malli gurthu chesaru. Thank You"ARAKU TRIBAL CULTURE TEAM "
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you Dr Brother
@simhadrideesari275
@simhadrideesari275 2 года назад
Nianga brother
@kamakshi3722
@kamakshi3722 2 года назад
మీరు మంచి భాష మాట్లాడుతున్నారు. ఏ మాత్రం యాస లేదు.
@seshukumari1442
@seshukumari1442 2 года назад
చక్కటి వీడియోల ద్వారా అరకు లోని అందమైన ప్రదేశాలను అటవీ సంపదను ఆహారపుఅలవాట్లను పరిచయం చేస్తున్నందుకు అభినందనలు..
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you "Seshu Kumari" Garu
@digutlaswamykumar8619
@digutlaswamykumar8619 2 года назад
ఆన్న మీరు చేసిన ఈ వంటకం బావి తారలకు మంచి స్పురితిన్ని ఈస్తుంది ఆ కొండల్లు లోయల్లు పకృతి వాతావరణం లోకేశను చాలాబాగుంది
@coolguypravara
@coolguypravara 2 года назад
9:13 ఆ గింజల్ని జునువులు అంటాము మా ఊరు బొబ్బిలి, సాలూరు ప్రాంతాల్లో. ఆ గింజల్ని అలాగే కూర చేసుకోవచ్చు లేకపోతే వంకాయ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. నేను ఆ గింజల్ని ఇంకా ఎక్కడా చూడలేదు. మీరు చేస్తున్న వీడియోస్ చాలా బాగున్నాయి.
@rajataneti3825
@rajataneti3825 2 года назад
Very good videos మనస్సు ప్రశాంతంగా ఉంది చూస్తుంటే
@a...k.16127
@a...k.16127 2 года назад
కాంక్రీట్ జంగిల్ లో వుండే మాలాంటి వారికి పచ్చని అడవిని చూపిస్తూ న్నారు... దానిని మా విజయవాడ లో రాగి పిట్టు , నల్ల చిక్కుడు విత్తనాలు అంటారు... 👌💐💐
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 года назад
అసలు సిసలైన భారతీయ సంస్కృతిలో వంటలు. మనుషులు. ఇలా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ. ప్రాతంలో ఇలా చేసేవారు. నాచిన్నతనం లో మాఅవ్య మాఅమ్మ చాల వరకు ఇలాగే చేసేవారు.. ఇప్పుడు అంతగా కనపడలేదు.. ఇప్పుడు మల్లి చూస్తున్నాను..చాల బాగుంటుంది.. ఇలా చేసుకోవడం లో ఒక త్రృప్తి.ఆనందం ఆరోగ్యం. మంచి ఆహారం.చాల చాలా బాగుంటుంది.. ఈ వీడియో చూస్తుంటే ఆరోజుల్లో ఉన్న సంతోషం మల్లి ఆరోజులు మల్లి రావాలని మనస్త్రూతిగా కోరుకొంట్టూన్నాను.. కానిరావు..ఇది ఖచ్చితంగా రావు ,.🇮🇳🙏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
🙏🙏🙏
@Govardhan179
@Govardhan179 2 года назад
Wow chala bavundi chustene norooripotundi 😋👌👌👌👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you Govardhan Garu 🙏
@sunnyn3131
@sunnyn3131 2 года назад
చాల బాగ చేసిండ్రు తమ్ముళ్లు
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you sunny Garu 🙏
@subbaraomudugu3329
@subbaraomudugu3329 2 года назад
👌👌👌
@maheshbabu-kd7su
@maheshbabu-kd7su 2 года назад
బ్రదర్ మీరు వండిన కూర ని మా ఏరియాలో మండీ కూర అంటాము, చేదుగా ఉన్నా కూడా చాల రుచిగా ఉంటుంది,,
@manishdayaanidhi30
@manishdayaanidhi30 Год назад
బ్రో....పాత జ్ఞాపకాలను గుర్తింస్తూనందు...చాలా మీకు థాంక్స్
@nagarapusudheeksha5750
@nagarapusudheeksha5750 2 года назад
Happy to see araku food .... Awesome !!!! Tourists ki ala cook chesi petochuga ... such a healthy food !!! Amazing guys !!!
@sbalamaheshwari3323
@sbalamaheshwari3323 2 года назад
మీరు చేసే వీడియోస్ చాలా బాగుంటున్నాయి
@suryanarayana8014
@suryanarayana8014 2 года назад
మీ వీడియోస్ చాలా చాలా బాగున్నాయి♥️👌👌
@realfacts3671
@realfacts3671 2 года назад
Village food baga chesaru miceli grinders lekunda matti paatralatho food I baaga prepare chesaaru
@narayanav1506
@narayanav1506 2 года назад
సూపర్ తమ్ముళ్లు బాగా చూపించారు 🙏👌
@devig3365
@devig3365 2 года назад
Video appude ipoinda anipinchindi Anni chala natural ga chesaru yetuvanti steel utensils use cheyakunda chala rare ga vuntai Elanti videos super👌
@sunny1133
@sunny1133 2 года назад
చూడచక్కని వీడియో అదిరింది మీ వంట ..... అరకు పచ్చదనం మీ తెలుగు మాటలు పదాలు కమ్మగా ఉన్నాయి మనసుకి.... మీరు మంచి గుర్తింపు విజయాన్ని అందుకోవాలి.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you "Sunny" Garu
@rambrahmacharypothukunuri7105
@rambrahmacharypothukunuri7105 2 года назад
ఓం నమస్తే ప్రకృతి సౌందర్యం ఎంత్తబాగుదీ ...ప్రకృతి సిద్ధమైన వంటకం ఆరోగ్యదాయకం..‌
@janandpual3926
@janandpual3926 2 года назад
సూపర్ నాకు చాలా ఇష్టం ఈ వంటలు
@maniy5588
@maniy5588 2 года назад
No plastic item is used in the entire process except the disposal glasses to have a drink. I'm glad for that and you've made really a nice video and brought an unknown tribal dish to us. The surrounding is also so good like your interactions with each other.
@sivaramkumar8907
@sivaramkumar8907 2 года назад
Chala baga chupistnaru tammudu mana culture ni superb medi a mandalam tammudu
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you Sivaram Kumar Garu(Ananthagiri)
@dhuthrajprathima587
@dhuthrajprathima587 Год назад
Very nice guys ☺️ I really appreciate your efforts and very nice video Thnq somuch for the beautiful videos🙏 and keep it up guys....all the best
@padmav5058
@padmav5058 2 года назад
Good initiative by younger generation.nice to see simple and healthy life style.
@ksubashini2094
@ksubashini2094 2 года назад
Naku me culture plus me jeevana vidhanam telusukovalani vundhi🥰elanti mari yenno vedios pettalani manaspurthi ga korukuntunna any have superb vedio keep it up 👏👏
@sureshsurakasi2116
@sureshsurakasi2116 2 года назад
నిజంగా మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you '' Suresh ,,Garu
@hemasownstyle8790
@hemasownstyle8790 2 года назад
తంబీ సూపర్ మీరు అలా తినడం నాకు భలే నచ్చింది
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank You soo much" Hema's Own Style"🙏
@DHANUSHMARRY
@DHANUSHMARRY 2 года назад
Deeni mana Telugu lo pittu antaru
@mvijayaarts
@mvijayaarts 2 года назад
ప్రకృతిలో వనభోజనం సూపర్ బాబు మేము కిన్నెరసాని లో ఇలాగే వండుకొని తినెవాలం
@jhansiranidasari9607
@jhansiranidasari9607 2 года назад
Recipe chala bavundi.thanks for introducing tribal recipes.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you "Jhansirani"Garu
@alugoluaparna4142
@alugoluaparna4142 2 года назад
Appreciate your efforts for showing the beauty of tribal food and culture. Best of luck to the whole team.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
🙏🙏
@baburaosirigiri2778
@baburaosirigiri2778 2 года назад
మీ వంటలు చాలా బాగున్నాయి నేచురల్ ఫుడ్ మీరు తింటున్నారు మీ వీడియో చూస్తూ నంతసేపు నేనూఅక్కడ వుంటెబాగుండు అనిపించింది లొకేషన్ బావుంది
@purnagarden
@purnagarden 2 года назад
Chala bagundi natural life, natural food
@jaagoindia-hasitha4363
@jaagoindia-hasitha4363 2 года назад
👌👌 Eerojullo picchi videolu pedthe ne famous ayyitharu ani anukuntundru kani, meru mana samskrithi, tradition gurichi chupinch ma generation vallaki vati gurinchi telisela chesthunnaru. Thank you so much anna. 🙏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you soo much" Jaago India-Hasitha"
@srimuki...kakinada.transge2757
@srimuki...kakinada.transge2757 2 года назад
Madi rampat haravaram naku Chala istam aku kura pulls kura.naku tellushu.
@sridevipolisetty8797
@sridevipolisetty8797 2 года назад
రాగి పిట్టు, nice to watch your videos
@chandrakala9447
@chandrakala9447 2 года назад
Really fantastic boys your lifes are God gifted and fully blessed by adavithalli
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
🙏🏻
@madhusudhan3864
@madhusudhan3864 2 года назад
Chaala bagundhi Mee teem work and food also brothers.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you sooo much Madhu Sudhan Garu 🙏
@simhadrideesari275
@simhadrideesari275 2 года назад
Supergaa unnay prathi video
@pothurunagesh525
@pothurunagesh525 2 года назад
Mimmalni me videos susthunte balevutundhi bro s mana culture supisthunnandhuku thanks brothers
@vinodrajput1588
@vinodrajput1588 2 года назад
Beautiful place, beautiful life, beautiful people.. Its good to see new things in your videos. All the best guys.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you "Vinod rajput" Garu
@sobhadevi181
@sobhadevi181 Год назад
చాల చాల bavundi mi video. Congrats brothers.
@sreelekhareddy7256
@sreelekhareddy7256 2 года назад
The way of u cooking with claypots and fire is looking awesome and this food is highly rich protein
@sravyabandeboina8784
@sravyabandeboina8784 2 года назад
Tribal ante theliyani vala kunda mana tasty food chusithe noru vuri pothundi.super and keep rocking
@MaheshOfficial2001
@MaheshOfficial2001 2 года назад
Super Combination Anna ..I will Try this ....Thank you Keep Go...
@RJ-lc7dz
@RJ-lc7dz 2 года назад
Superb organic and iron food..E channel loo pette prati video excellent
@Raghav11123
@Raghav11123 2 года назад
Tribal ... good food good life style 😎 The life we had is filling with concrete and pollution
@boppudisreedevi9011
@boppudisreedevi9011 2 года назад
memu kuda raagi pittu antam .and happy to see your cultuers my dear kids.
@Gkslearninghub
@Gkslearninghub 2 года назад
That chicken looks so delicious😋 Mee bava chala talented.. smiling face and looking like pure soul God bless you all.. keep it up
@kondagorrimohan3313
@kondagorrimohan3313 Год назад
Good morning my dear friends I am Kondagorri Mohanarao I am belonged to tribe (jaataapu). I have been seeing ever day your videos and I like so much it
@syedchandini2369
@syedchandini2369 2 года назад
Very beautiful culture 😍loved it SUPER AND HEALTHY FOOD ❤️❤️❤️
@mallikarjunakumarpallapoth196
Healthy healthy healthy healthy healthy
@ilovemyindia521
@ilovemyindia521 2 года назад
First time chusthunna brother's me video chala bagundhi and first time e pittu vanta chuddam araku andhalu beautiful f Last week tour vacham beautiful village and innocent peoples from kadapa rayalaseema
@besthasekhar8732
@besthasekhar8732 2 года назад
you people are real heroes...
@JyothiJyothi-c8g
@JyothiJyothi-c8g 8 месяцев назад
Food vishayam pakkana pedite, aa chuttoo unna beautiful location ❤adurs 👌🏻👌🏻 👏👏
@UMADEVI-zs4cg
@UMADEVI-zs4cg 2 года назад
Natural food తింటున్నారు....అందుకే స్ట్రాంగ్ గ ఉన్నారు భయ్యా
@sarahabraham5824
@sarahabraham5824 2 года назад
Yummy ! Raggi pittu with jaggery, spicy chicken curry with some leafy green side dish with kidney beans. Very healthy meal Enjoy your meal & stay Blessed 🙌
@marrisrinivasarao
@marrisrinivasarao 2 года назад
video is good One suggestion:don't use plastic and in your videos please inform viewers to stop using plastic and will save our environment
@lakshmitorika6815
@lakshmitorika6815 2 года назад
👌👌👌,,,, healthy food,, videos anni baagunnayi,, ma tribals lo kuda food kaani pandagalu kani ilaney chestaaru
@lastbenchlawstudent2544
@lastbenchlawstudent2544 2 года назад
Super traditional foods, I never seen this type of foods in my life, really fantastic 😋, good videos keep it up. by the way, Ur village name...?
@allamprathapreddy1354
@allamprathapreddy1354 2 года назад
ప్రకృతి బిడ్డలు .....కల్మషం లేని మీ వీడియోస్ సూపర్ ....
@rajyalakshmi9150
@rajyalakshmi9150 2 года назад
Super food very nice I like this food 👍🙏🙏🙏👍 super video brothers
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you "Rajya Lakshmi" Garu
@sudhamadhuraalu8797
@sudhamadhuraalu8797 2 года назад
Sudhakar from California, USA I like your videos , I used to live in Hyderabad and have been living in US for 26 years I miss the forests in AP and the people of AP I am planning to visit Andhra in a few months Thanks for your videos
@sukeeh2004
@sukeeh2004 2 года назад
Maa tribals ki estamaina food superb
@chandrakala9447
@chandrakala9447 2 года назад
Me videos chusthunte life Lo one day ayina alanti natural food thintana ani doubt GA undi you all people God blessed persons
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
🙏🏻
@beautifulbutterfly3561
@beautifulbutterfly3561 2 года назад
So natural and healthy U people are looking very strong and fit 👌👌👌 Nice bro 👍👍👍
@DevilBsc19
@DevilBsc19 2 года назад
Ee
@venkatakrishnaiahkolli6878
@venkatakrishnaiahkolli6878 Год назад
Excellent Brothers Healthy and Energetic Food Thanq
@kishorekumar-gw9bs
@kishorekumar-gw9bs 2 года назад
Happy to see such initiative from araku tribe youth 👍👍
@nirmalammakumpati6560
@nirmalammakumpati6560 2 года назад
Thank.you.brothers.Mee.Sam.pradayam.Mee.vantalu.naaku.Chala.estum.
@murthyguru814
@murthyguru814 2 года назад
Mee videos ee roje first time chusanu, really good thought, mee aahaarapu alavatlu, andamina prakruthi vadilo, kapatam leni nirmalamina manasulu, nenu chusina ventane subscribe chesina first channel, memu every year holidays aruku vachhi spend chestu untam pillalatho
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
🙏
@ratnakumari7396
@ratnakumari7396 2 года назад
Keep it up. Beautiful nature
@gangadhargadde9027
@gangadhargadde9027 Год назад
హాయ్ తమ్ముడు హాయ్ తమ్ముళ్లు మీరు తినే వంట ఒక ఎత్తి అయితే మీరు ఉండే వాతావరణ ఒక ఎత్తు సూపర్ ఫుడ్ తమ్ముడు సూపర్ తమ్ముళ్లు✊✊✊✊👌👌👌
@someshmssp3353
@someshmssp3353 2 года назад
Mandru antte chala istam bro naku
@karadaneelu6641
@karadaneelu6641 2 года назад
Nice brother. Veelaithe gummadi akula kura video pettandi. Okasari tribal villages ki relief work kosam vellam. Appudu maku vallu gummadi akula kura pettaru. Chaalaa bagundhi. Actually maku telidhu gummadi akula tho kura chestharani
@pbbestfriends5566
@pbbestfriends5566 2 года назад
Ma chintapalli side,dani pitti antaru
@prathaprudra1237
@prathaprudra1237 Год назад
Meeee videos chusthunte naaku kuda adavulaku vacheyyalani undhi 😊😊 I love you so much all the team all the best . Mee channel chaaaala subscriber's ni techukovalani korukuntunna
@mosalinookarju4454
@mosalinookarju4454 2 года назад
It's really great
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
Thank you NookaRaj Garu 🙏
@narayanap8261
@narayanap8261 2 года назад
మంచి ఫుడ్ తింటున్నారు మీరు మంచి పోషకాహారం
@sukeeh2004
@sukeeh2004 2 года назад
Mana cultural food nee chupincsaru
@indu1571
@indu1571 2 года назад
Meru chicken prepar chisaru kadha ha video post cheyyandi pls pls I love your cooking style all the best frnds ☺️☺️
@bashacomputers8782
@bashacomputers8782 2 года назад
ragma ginjalu ragi pictures antaru
@jeevankumarkillo6998
@jeevankumarkillo6998 2 года назад
Very pleasant to seen you all,meru hey village lo chaparaa brother nadhi Araku valley
@simhadribadnayana9334
@simhadribadnayana9334 2 года назад
Wow super...
@rajakumari3102
@rajakumari3102 2 года назад
Good job brothars marchina vatini malli Gurthuchestunnaru...
@Paulsonprince
@Paulsonprince 2 года назад
@arakutribleculture ❤ from vizag
@bow_____dragon99999
@bow_____dragon99999 Год назад
Bro I love Village culture your culture is super bro please do this type of videos so many
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Ok thank you🍀
@dhramaraju7789
@dhramaraju7789 2 года назад
నా నోరురుతుంది 🤗.