Тёмный

Tribute to ' melody king ' O. P Nayyar garu || జీవితాంతం స్మరించుకొనే పాటల్ని ఇచ్చారు 🙏 | Harmonium 

Muthyalappa Vanarasa
Подписаться 26 тыс.
Просмотров 235 тыс.
50% 1

original song compos d by o.p nayyar garu
sung by :- sp balu garu, suseela garu
song: ninu choodaka
Harmonium : Muthyalappa vanarasa
Tabala : Manikanta

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 166   
@erukulamallikarjuna3800
@erukulamallikarjuna3800 11 дней назад
ఆ ఆ హా హా.. ఆ ఆ హా హా.. ఓహో..ఓహో..ఓహో.. నిను చూడక నేనుండలేను.. నిను చూడక నేనుండలేను.. ఈ జన్మలో..మరి ఆ జన్మలో.. ఈ జన్మలో..మరి ఆ జన్మలో.. ఇక ఏ జన్మకైనా..ఇలాగే.. నిను చూడక నేనుండలేను.. నిను చూడక నేనుండలేను.. ఓహోహో..ఆహాహా..అహాహా..ఓహోహో.. అహాహా..ఓహోహో..ఓహోహో..అహాహా.. ఏ హరివిల్లు విరబూసినా..నీ దరహాసమనుకుంటీనీ.. ఏ చిరుగాలి కదలాడినా..నీ చరణాల శృతి వింటినీ.. నీ ప్రతి రాతలో ఎన్ని శశిరేఖలో.. నీ ప్రతి రాతలో ఎన్ని శశిరేఖలో.. నిను చూడక నేనుండలేను.. నిను చూడక నేనుండలేను.. ఈ జన్మలో..మరి ఆ జన్మలో.. ఈ జన్మలో..మరి ఆ జన్మలో.. ఇక ఏ జన్మకైనా..ఇలాగే.. నిను చూడక నేనుండలేను.. నిను చూడక నేనుండలేను.. ఓహోహో..ఆహాహా..అహాహా..ఓహోహో.. ఓహోహో..ఆహాహా..అహాహా..ఓహోహో.. నీ జతగూడి నడయాడగా..జగమూగింది సెలయేరుగా.. ఒక క్షణమైన నిను వీడినా..మది తొణికింది కన్నీరుగా.. మన ప్రతిసంగమం ..ఎంత హృదయంగమం.. మన ప్రతిసంగమం ..ఎంత హృదయంగమం.. నిను చూడక నేనుండలేను.. నిను చూడక నేనుండలేను.. ఈ జన్మలో..మరి ఆ జన్మలో.. ఈ జన్మలో..మరి ఆ జన్మలో.. ఇక ఏ జన్మకైనా..ఇలాగే.. నిను చూడక నేనుండలేను.. నిను చూడక నేనుండలేను.. నిను చూడక నేనుండలేను.. నిను చూడక నేనుండలేను..
@SivaKumar-rg5rq
@SivaKumar-rg5rq 6 месяцев назад
సాధారణ వ్యక్తి - అసాధారణ ప్రతిభ.🙏(An ordinary man and an extrodinary way)
@krishnarao4769
@krishnarao4769 2 года назад
అలా అలవోకగా హార్మోనియం మీద హృద్యంగా రాగాలు పలికించే మీలాంటి వారు చాలా అరుదుగా వుంటారు. నాకు తెలిసి మీకు మీ ప్రతిభకి తగిన గుర్తింపు రాలేదనుకుంటా.
@ssreenivasulu5358
@ssreenivasulu5358 2 года назад
నిజమైన ప్రేమికులు ప్రకృతి తో మమేకమై. స్వచ్చా వాయువులు పీల్చేతు, చల్లని వెన్నల కాంతిలో విహరించే పాట. 🙏
@Anandarao-gu1dm
@Anandarao-gu1dm Месяц назад
ఈ జన్మలో మిమ్మల్ని చూడటం మా అద్రుష్టం
@kmgangaiah3364
@kmgangaiah3364 2 года назад
సూపర్ సాంగ్స్ సార్ మీరు సింగర్ వెరీ వెరీ సూపర్ నైస్ సార్ నమస్కారం సార్ 🙏🙏🙏🙏👌👌👏👏👏👏👏👍👍👍💯💯💯💯💐💐💐💐💐💐💐
@MIDRaju
@MIDRaju Год назад
ఎవరూ ప్రత్యేకంగా పట్టించుకోనక్కరలేని తట్ట బుట్ట పట్టుకుని తమ పనులు చేసుకునే విశేషమేమీ లేనివారుగా కనిపించే ఆ ఇద్దరు వ్యక్తులు తమ దేహం యావత్తూ ఒక పరికరంగా మలిచి తన్మయత్వంతో తమ చేతి మునివేళ్ళను తామరాకు మీద నీటిబొట్టులా అలవోకగా ఆ సుమధుర సంగీత వాయిద్యాలపై పారిస్తూ సృష్టించిన, ప్రేక్షకులహృదయాంతరాళాలను తాకి పరవశింప జేసే ఆ కమ్మని సంగీత ప్రఙ్ఞ వారికెలా అబ్బుతుందో? విస్మయం కలిగంచక మానదు ఈ పాట ఎప్పట్నుంచో విన్నదైనా పాడిన వారి గాత్రం ద్వారా విన్న గానం కన్నా భారతావనిలో బహుశా దరణి యావత్తూ పండిత పామర పశు పక్ష్యాది క్రిమి కీటకాదులను తన సుమధుర సంగీత ధ్వనితో దశాబ్దాలుగా అలరించిన ఆ మహోన్నత వాయిద్యంపై తొలిసారి ఇపుడు విన్నపుడు కలిగిన అనుభూతి మాటలలో చెప్ప లేను. O.P. Nayyar సంగీతమని ఇపుడు తెలిసి ఓహో అనిపించింది. అపుడు లేనిది ఇపుడు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నది. అందుకే డౌన్లోడ్ చేసుకున్నా.
@munjulasbadiger9889
@munjulasbadiger9889 Год назад
Nice
@venkatanarasaiahkommalapud6889
Super..చాల బాగున్నది......
@tummalapallianuradhalakshm7174
@tummalapallianuradhalakshm7174 5 месяцев назад
Chala Baga vayi charu
@ssreenivasulu5358
@ssreenivasulu5358 2 года назад
Outstanding play on harmonium sir hats off to ur fingering play. Tabla supported. 🙏🌹
@terukrishnaiah6355
@terukrishnaiah6355 5 часов назад
సూపార్👌👌👌👌👌👌👌👌👌
@MalaSomanna-wl8tf
@MalaSomanna-wl8tf 3 месяца назад
సూపర్ సాంగ్ మాకు వినిపించినందులకు మీకు 🙏🏿🙏🏿🌹కళాభివందనాలు🌹 🙏🏿🙏🏿
@mehervijayakrishna8555
@mehervijayakrishna8555 2 года назад
చాలా బాగుంది గురువుగారు 🙏
@Devglobel
@Devglobel 2 года назад
Sir, నాదో విజిల్ 😄🎆🤏🤏
@apparaorao3300
@apparaorao3300 3 месяца назад
చాలా బాగుంది. ఇద్దరూ సమ ఉజ్జీలు.
@chandrashekarcs2034
@chandrashekarcs2034 2 года назад
Mindblowing, soulful playing of harmonium. What a beautiful composition of op nayyarji!! Splendid.
@nareshanke5807
@nareshanke5807 2 года назад
సూపర్ సార్ చాలా బాగుంది సార్ సాంగ్ 👌👌 చాలా రోజుల తర్వాత సార్ 🙏🏼🙏🏼👌👌
@ssreenivasulu5358
@ssreenivasulu5358 2 года назад
Excellent play fingering on hatmonium. Mutyalappa v. Hats off to you.. 👍
@perururamu
@perururamu 2 месяца назад
ఇంత మంచి పాటలు వినిపించినందుకు ధన్యవాదములు
@boinishankar1337
@boinishankar1337 2 года назад
నిన్ను చూడక నేనుండలేను ఇజన్మలో మరిఅజన్మలో 👌👌🙏🙏
@Goddalla
@Goddalla 2 года назад
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏
@ravivijay8046
@ravivijay8046 4 месяца назад
Yes, I remembered my college days.Super hit song every person must love & like this song.
@raghuinturi9741
@raghuinturi9741 5 месяцев назад
చాలా శ్రావ్యంగా వినిపించారు 👌👍
@tngangareddy524
@tngangareddy524 2 года назад
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಅಮೋಘವಾಗಿದೆ ಅದ್ಭುತವಾಗಿದೆ 👌🙏
@SURESHMUDDALA-c8u
@SURESHMUDDALA-c8u 11 месяцев назад
tabla అండ్ హార్మోనియం చాలా బాగుంది
@kolaguravaiah8078
@kolaguravaiah8078 4 месяца назад
Requested sir, very very super sir.
@RajuRaju-fk1tw
@RajuRaju-fk1tw 4 месяца назад
Excellent Sir
@Satyanarayanar124
@Satyanarayanar124 Месяц назад
Exllent
@budharajuraju8726
@budharajuraju8726 5 месяцев назад
Super combination
@sivavelisetty6026
@sivavelisetty6026 Месяц назад
Sir super
@peddiaha7327
@peddiaha7327 Год назад
Guruvu garu ayura rogyalato yallappudu bagundali mee padalaku na abhi nanadanalu sir
@user-ck6rs2op2i
@user-ck6rs2op2i 13 дней назад
Hats off to you 👏👏
@manoharampothula2306
@manoharampothula2306 Год назад
My fevret song, and my life super koi board and tabala super super super.
@jaganmohanreddypenumuru6834
@jaganmohanreddypenumuru6834 2 года назад
Sir , both of you are playing great.
@ssreenivasulu5358
@ssreenivasulu5358 2 года назад
In my college days several times. We still remembaring the song. Excellent concert harmonium mutyalappa sir. Congrats. 👌👌
@chandramohanrao_
@chandramohanrao_ Год назад
Super sir
@philemon.mphilemon9321
@philemon.mphilemon9321 Год назад
🥀💐గౌ||ముత్యాలప్ప💐🥀 గారూ వినకుండా మేము ఉండలేమూ
@raghuinturi9741
@raghuinturi9741 5 месяцев назад
చాలా బాగా వినిపించారు🎉🙏👌👍
@thirunahariprabhakar6560
@thirunahariprabhakar6560 Год назад
Really excited good 🌃 👶 👧 and her family was just wondering
@hanumathub6545
@hanumathub6545 4 месяца назад
Super
@sanatkumardurga2346
@sanatkumardurga2346 Год назад
Excellent by extraordinary men
@vidyasagararavelli2244
@vidyasagararavelli2244 7 месяцев назад
So nice
@aswarthanarayanabasavaraju7888
ప్రేమికుల పాట చాలా బాగుంది
@ragvndrak
@ragvndrak 7 месяцев назад
Excellently driven!!! Great and hats off to ur practice
@srinivasavarma4087
@srinivasavarma4087 9 месяцев назад
Super musical combination.
@pkrishnareddy5164
@pkrishnareddy5164 2 года назад
Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super song super talented
@venugopalboya2665
@venugopalboya2665 Год назад
Super......sir.... & Manikanta
@venkateswararaomutyala7833
@venkateswararaomutyala7833 Год назад
వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. హాయిగా ఉంది
@pavanvolgas3283
@pavanvolgas3283 2 года назад
Amazing amazing playing sir🙏🙏🙏
@paramanandham5308
@paramanandham5308 2 года назад
Sir,Meepatalu,Chala,Bagunnayi,Sir
@anjilaiahtudum6192
@anjilaiahtudum6192 3 месяца назад
Adbutham
@tirumalapeddintinarayanamu4919
@tirumalapeddintinarayanamu4919 2 года назад
Harmony ni inka batikistunnanduki chaala dhanyavaadalu
@bhaskaryadav3268
@bhaskaryadav3268 2 года назад
My mind got free ness super both of u 🙏🙏🙏🙏🙏🙏
@rnarasimhamurthy4689
@rnarasimhamurthy4689 6 месяцев назад
EXCELLENT sir.💐💐🌹
@bilquisjehan4488
@bilquisjehan4488 5 месяцев назад
supper dupper
@muralikrishnagadepalli4454
@muralikrishnagadepalli4454 2 года назад
Superb 👌👍👏🙏🐤
@govardhanat8559
@govardhanat8559 2 года назад
THABALA,,, Super
@mulkavenkatreddy137
@mulkavenkatreddy137 Год назад
చాలా బావుందండి
@nagabhushanamp3129
@nagabhushanamp3129 2 года назад
We are very very happy to see your video s 🙏🙏🙏 simple very nice 👍👍👍
@mandadaapparao7938
@mandadaapparao7938 Год назад
Super sir...no words to say..,..
@vykuntakottapalli6889
@vykuntakottapalli6889 2 года назад
ఛాలా bagunddi
@pulicherlaveerachennaiah7029
@pulicherlaveerachennaiah7029 2 года назад
సూపర్ ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు సర్
@phalgunaraoakella7754
@phalgunaraoakella7754 Год назад
Woooow super👌
@sathishbabu342
@sathishbabu342 Год назад
Neerajanam film song spb super singing
@amanchakrishna8293
@amanchakrishna8293 Год назад
Very super song .thank you brother.
@korrashankarnaik2971
@korrashankarnaik2971 Год назад
Chala bagundi
@sivaramiah9815
@sivaramiah9815 Год назад
Super. Song. 🙏🙏
@philemon.mphilemon9321
@philemon.mphilemon9321 Год назад
శుభోదయమండి 🥀💐ముత్యలప్ప 💐🥀అయ్యగారూ.
@kirangajula7149
@kirangajula7149 2 года назад
Superb sir
@JeeruKrishna
@JeeruKrishna 5 месяцев назад
Sir.supar
@gudipudivenkateswararao3383
@gudipudivenkateswararao3383 5 месяцев назад
Happy 🌹🌹🌹🙏🙏🙏
@claritykanth2577
@claritykanth2577 Год назад
ఇద్దరూ... ఇద్దరే.... Excellent performance.
@muraligaya3913
@muraligaya3913 Год назад
Super sir both of you
@viswanathprasadallada9952
@viswanathprasadallada9952 2 года назад
Superb 👌👌👌
@rameshtangdu2618
@rameshtangdu2618 2 года назад
Nice tabala (Odisha)
@sharibabu9538
@sharibabu9538 Год назад
Excellent brother
@billurinarisireddy8507
@billurinarisireddy8507 2 года назад
Super 🙏🙏👍
@dshankarreddy4242
@dshankarreddy4242 Год назад
Super 🙏🙏🙏🙏
@sathishbabu342
@sathishbabu342 Год назад
Op Nayyar music super
@sreenivasareddy8446
@sreenivasareddy8446 9 месяцев назад
Good
@goparajujayasivaramarao9187
@goparajujayasivaramarao9187 2 года назад
Super sir 👌👌👌👌👌👌
@vykuntakottapalli6889
@vykuntakottapalli6889 2 года назад
Gurvugaru గారికి namaskram🙏🙏🙏🙏 u
@gsnaidunaidu
@gsnaidunaidu 2 года назад
Excellent 👌 👌👌👌👌
@ShivaBhargavi
@ShivaBhargavi 2 года назад
👌👌🎶🎶🎵💐🌹🌷🙏🙏
@ramanap.v8467
@ramanap.v8467 2 года назад
tabala super
@kasiviswanadhampasikanti311
Exlent
@narayanareddygbr3281
@narayanareddygbr3281 2 года назад
Super both
@rameshtangdu2618
@rameshtangdu2618 2 года назад
Very good (Odisha)
@vkrishnareddys3284
@vkrishnareddys3284 2 года назад
Wonderful
@sabhaskarrao4301
@sabhaskarrao4301 Год назад
Good instrument music❤
@anandmishramusicalworld173
@anandmishramusicalworld173 2 года назад
very nice best playing
@devakumarreddy1806
@devakumarreddy1806 Год назад
super song
@bunnysri7534
@bunnysri7534 2 года назад
Super... 🙏🙏🙏
@thimmaswamyg3532
@thimmaswamyg3532 5 месяцев назад
@gudipudivenkateswararao3383
@gudipudivenkateswararao3383 5 месяцев назад
🌹🌹🌹
@philemon.mphilemon9321
@philemon.mphilemon9321 2 года назад
🌹💎💚థాంక్స్ 💚💎🌹
@fakruddin3735
@fakruddin3735 2 года назад
Suprr
@koteswararaothodeti4631
@koteswararaothodeti4631 Месяц назад
🙏🏿🙏🏿🙏🏿
@Thippeshvlogs
@Thippeshvlogs 2 года назад
Amazing music playing
@MuthyalappaVanarasa
@MuthyalappaVanarasa 2 года назад
Tq😍
@jaipalreddysama4370
@jaipalreddysama4370 2 года назад
సూపర్
@mcramanjaneyulu4765
@mcramanjaneyulu4765 Год назад
Good sir
@murthys673
@murthys673 2 года назад
ಸ್ವಾಮಿ. ಓಂ ನಮೋ ವಿರಾಟ್ ವಿಶ್ವ ಕರ್ಮ ಪರಭ್ರಂಮಣೇನಮಹ. ನಮ್ಮ. ಜನ್ಮ ಸಾರ್ ಥಕ.ಆಯಿತು. ಓಂ ನಮೋ ವಿರಾಟ್ ವಿಶ್ವ ಕರ್ಮ ಪರಭ್ರಂಮಣೇನಮಹ
@thotapallisomusekhar1227
@thotapallisomusekhar1227 Год назад
👍🏽💐🙏superb 💐🙏👍🏽
Далее
Какой звук фальшивый?
00:32
Просмотров 956 тыс.
Bike Vs Tricycle Fast Challenge
00:43
Просмотров 12 млн