Тёмный

Trip to Srisailam forest, ISHTA KAMESWARI TEMPLE 

hi5 telugu tv
Подписаться 49 тыс.
Просмотров 940 тыс.
50% 1

Located at a distance of 20 km from Srisailam, Ista Kameswari Temple stands beautifully amid the lush greenery of forest and refreshing atmosphere. This ancient temple is visited not only by devotees but also by architecture and history enthusiasts. It is located inside a cave, which further adds to its enthralling charm.
#hi5telugutv

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 498   
@paparaothota5487
@paparaothota5487 2 года назад
మేము ఎప్పుడు దర్శనం చేసుకొంటామో, ఆ అమ్మ దయ 🙏🙏🙏🙏🙏
@msrinivasarao3727
@msrinivasarao3727 4 года назад
అమ్మా ఇష్ట కామేశ్వరి... ని దర్శన భాగ్యము మళ్ళీ మాకు కలిగించు తల్లి....💐💐💐
@vijayapatnala1690
@vijayapatnala1690 3 года назад
Ne Darsanam kalpenchu thalli
@santoshkumarvlogs3753
@santoshkumarvlogs3753 3 года назад
Miru intakamundhu vellara Sir
@swarna9040
@swarna9040 3 года назад
Thank you
@subbaraoguruprasad5749
@subbaraoguruprasad5749 2 года назад
అమ్మ అద్భుత మైన శక్తీ కలిగిన దేవత. మన కోరికలు వెంటనే తీరుతాయి. మా జీవితమే ఒక ఉదాహరణ
@ramyapraveen9207
@ramyapraveen9207 2 года назад
Sir, Meeru vellara Enni years avtundhi
@BhaarathiyaDharma
@BhaarathiyaDharma 3 года назад
శివ పరంపరాధ్భుతాల్లో ఇష్టకామేశ్వరి ఒకటి. ఐతే, ఇక్కడ ఒక సత్యం తెలియజేయాలి. ఇష్టకామేశ్వరి అమ్మవారి సింధూర భృకుటి వద్ద మెత్తగా ఉంటుందనేది చరిత్ర. మేము ముట్టుకున్నాం, అది నిజమే అని చాలామంది చెబుతున్నారు. ఈ చెప్పేది వాస్తవ విరుధ్ధం... ఎందుకంటే, అమ్మవారి భృకుటి మెత్తగా ఉండే మాట నిజమే గానీ, ఆ నిజ విగ్రహం ఇప్పుడు లేదు. స్వయంభువుగా వెలసిన, భృకుటి మెత్తగా ఉండే అసలయిన నిజ విగ్రహం నిధుల దొంగల కారణంగా చాలా సంవత్సరాల క్రిందటే దోపిడీకి గురైంది. దాదాపు 40 సంవత్సరాల క్రిందటే ఆ నిజ విగ్రహం అదృశ్యమైంది. ఆ విగ్రహం ఏమైందో ఈనాటికీ ఎవరికీ తెలియదు. ఆ విగ్రహం అదృశ్యమైన తరువాత, కొంతమంది భక్తులు శ్రీశైల దేవస్థానం సహకారంతో పాత విగ్రహం తాలూకు పాత ఫోటోల ఆధారంగా, మరొక క్రొత్త విగ్రహం తయారుచేయించి, పాత విగ్రహం ఉన్న స్థానంలో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఉన్నది ఆ క్రొత్త విగ్రహం మాత్రమే. ఈ విగ్రహం మామూలు విగ్రహమే. కాబట్టి ఈ విగ్రహం భృకుటి వద్ద మెత్తగా ఉండదు... ఐతే, చాలామంది ఆ మృధుత్వాన్ని అనుభూతి చెందుతారంతే. దానికి కారణం, బొట్టు పెట్టేటప్పుడు మన వ్రేలి కండరం యొక్క మెత్తదనం. విగ్రహానికి, మన వ్రేలికి మధ్య కుంకుమ ఒక ఒత్తైన పొరలా ఉండి, ఆ పొర మన మృదువైన వ్రేలి కండరాన్ని సున్నితంగా లోనికి ఒత్తతుంది. దాని వలన, అమ్మవారి భృకుటి మెత్తగా ఉందనే అనుభూతినే మనం పొందుతాం. ఇది మన మానసిక స్పందన మాత్రమే... నిజానికి ఇప్పుడు ఉన్న విగ్రహం పూర్తిగా సాధారణ విగ్రహం. అంతే. ఆ విషయాన్ని అంగీకరిస్తూ శ్రీశైల దేవస్థానం ఒక పుస్తకాన్ని కూడా ముద్రించడం జరిగింది. శ్రీశైల దేవస్థానం ముద్రించిన పుస్తకాలలో శ్రీశైల పర్యాటక గ్రంధం ఒకటి ఉంది. ఆ పుస్తకంలో, ఈ నిజాన్ని గణాంకాలతో సహా, దేవస్థానమే అంగీకరించింది. ఇదే అసలు సత్యం... ఐతే, అమ్మవారి విగ్రహం పాతదా, క్రొత్తదా, భృకుటి మెత్తగా ఉందా లేదా అనే విషయం ఎలాగున్నప్పటికీ, అమ్మవారు శక్తివంతమైనదని మాత్రం ఖఛ్ఛితంగా చెప్పొచ్చు. విగ్రహం మారినా అమ్మవారి శక్తి మాత్రం తగ్గదు కదా... శివుడి అధ్బుతాలు నల్లమల అడుగడుగునా కనిపిస్తాయి. శ్రీశైల దేవస్థానంలోని గర్భగుడిలో కాదు. అసలు శివ స్వరూపం తెలియాలంటే, కీకారణ్యాలలో తిరగాలి... శ్రీశైలానికి దక్షిణ భాగంలో ఉండే భీమునికొలను, భైరవ సెల, ఇష్టకామేశ్వరి, హఠకేశ్వరం, ఫాలధార పంచధార (ఇది పాలదార పంచదార అని పలుకుతారు అందరూ, అది తప్పు. ఫాలధార పంచధార అనేది సరైన పదం), బిల్వవనం, మొసళ్ళకోన, నీటిగంగ, విష్ణుగంగ;; శ్రీశైలానికి ఉత్తర భాగంలో పరుపుబండలు, అక్కమహాదేవి గుహ, దత్త పాదుకలు, కదళీవనం, భ్రమరాంభ చెఱువు, శైలేశ్వరం, లొద్ది, గుప్త మల్లిఖార్జునం, మల్లెలతీర్ధం, బుుషుల చెఱువు, పెద్దల చెఱువు, నాగులూటి, రాళ్ళవాగు లాంటి కీకారణ్య ప్రదేశాలలో మన పాదం పెట్టగలిగితే, అప్పుడు... అసలు శివుడంటే ఏమిటో, శివుడు ఎక్కడ ఉన్నాడో మన మనసుకి తెలుస్తుంది... శివ స్వరూపం గ్రహించాలనుకున్నవాళ్ళు వీటన్నిటినీ శోధిస్తుంటే, మనం వేసే ఒక్కొక్క అడుగు శివ స్వరూపంలోని ఒక్కొక్క అధ్భుతాన్ని మనకి చూపిస్తుంది. శివుడినే మనకి పరిచయం చేస్తుంది. అదీ అసలైన శివానుగ్రహం... కుదిరితే, అవన్నీ ఒకసారి ప్రయత్నించండి ఎవరైనా. కానీ, విహారయాత్రగా కాదు. మనసుతో శివుడిని వెదకడానికి వెళ్ళండి. అలా వెదకగలిగితే, వెదికిన మనిషి తానే శివుడైపోతారు. అది ఆడయినా, మగయినా, శిశువయినా, పశువయినా సరే. ఆ తరువాత అంతా శివోహమే...
@vjsruchi-abhiruchi6528
@vjsruchi-abhiruchi6528 3 года назад
Avunu nijame naaku methagaa anipinchaledu ammavaarini bottu pettinappudu. Nenu antha observe cheyaledu attention pettaledemo anduke naaku aa anubhooti kalagaledu anukunnaanu. Meeku dhanyavaadaalu clarify chesinanduku
@BhaarathiyaDharma
@BhaarathiyaDharma 3 года назад
@@vjsruchi-abhiruchi6528గారు, ధన్యవాదాలమ్మా. సత్యం ఏమిటనేది మీలాంటి కొంతమంది గ్రహించినా సంతోషమే. సత్యాసత్యాలు తెలుసుకోకుండా, అశాస్త్రీయ అనుభూతులు చెందడం వల్లనే చాలావరకూ ఈరోజు సత్యం అనేది గ్రహించలేకపోతున్నారు ఏ విషయమైనా. మనం ఏదైనా ఒక విషయం గ్రహించాలి అనుకున్నప్పుడు, ఆ విషయానికి సంబంధించిన పూర్తి విషయ సేకరణ, అనుభవపూర్వక పరిజ్ఞానం, విశ్లేషణ చేసుకున్న తరువాతనే ఆ విషయంపై ఒక పరిపూర్ణ నిర్ణయానికి రావాలి ఎవరైనా. కానీ, ఆ పని నేటి కాలంలో నూటికి తొంభైమంది చేయడంలేదు. దానికి కారణం, విషయ పరిశీలనకు సమయం కేటాయించేంత సమయం మన జీవితాల్లో లేని పరుగుపందాల యాంత్రిక జీవితం కావడమే కారణం. ఆ యాంత్రికతకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా మన మనసుని తీసుకుని వెళ్ళి, మనస్సుతో శోధించగలిగితేనే అసలు సత్యం ఏమిటనేది తెలుస్తుంది... అలా మేము చేసిన ఎన్నో పరిశోధనల్లో భాగంగానే ఈ సత్యం మాకు తెలిసింది. అదే ఇక్కడ తెలియజేయడం జరిగింది. మీరు సత్యాన్ని గ్రహించగలిగినందుకు సంతోషంగా ఉంది... కుదిరితే, ప్రకృతిలో శివుడిని వెదికే ప్రయత్నం తప్పక చేయండి. ఆ ప్రకృతి శోధనలో ఎన్నో అధ్భుతాలు బయటపడతాయి. ఆరోజు మీకు మీరే క్రొత్తగా కనిపిస్తారు. తప్పక ప్రయత్నించండి... అభినందనలు...
@g.yadhagiri.3986
@g.yadhagiri.3986 3 года назад
గురువు గారు ముందుగా మీకు నా హృదయ పూర్వక నమస్కారం 🙏🙏🙏.....ఇష్ట కామేశ్వరీ దేవత గురించి చాలా అద్భుతమైన వివరణ తెలిపారు. ఇపుడున్న సామాన్య ప్రజలకు ఇలాంటి రహస్యమైన విషయాలు తెలియవు. మీలాంటి వారు తెలియజేసిన...వారు అంత త్వరగా నమ్మరు. అదేనండీ... మన దౌర్భాగ్యం. కానీ మీరు మాత్రం ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని తెలియజేసినందుకు.. మీకు ధన్యవాదాలు..🙏🙏🙏...
@BhaarathiyaDharma
@BhaarathiyaDharma 3 года назад
@@g.yadhagiri.3986 గారు, సత్యాన్ని గ్రహించడం ఒక అధ్భుతమయిన విషయమైతే, దానిని మనఃస్ఫూర్తిగా అంగీకరించగలగడం ఇంకా అధ్భుతమయిన విషయం. మీ స్పందనలో నాకు ఆ అధ్భుతం కనిపిస్తోంది. చాలా సంతోషకరమయిన విషయమిది... మన ప్రపంచం ఏమంటుందంటే, కనిపించిన ప్రతి విషయాన్నీ "నిజం" అని మాత్రమే అంటుంది. "అదేంటీ, వాస్తవం కాదా" అని అడిగితే, "అదీ ఇదీ ఒకటే కదా, తేడా ఏముంది" అని కొంతమంది అమాయకంగా ప్రశ్నిస్తే, మరికొంతమంది దానినే వితండంగా వాదిస్తారు. నిజానికి ఇవేమీ ఒకటి కాదు... నిజం, వాస్తవం, సత్యం...ఈ మూడూ ఎప్పుడూ ఒక్కటి కావు. అవి ఎందుకు ఒక్కటి కావో తెలుసుకోగలిగితే, అంతా తెలిసిపోయినట్లే. అంటే, అనాదిగా ఇహం నశించిన మనిషి వెదుకుతున్న పధార్థం అయిన "సత్యం" తెలిసిపోయినట్లే. ఈ తెలుసుకోగలగడం అనేది సక్రమంగా పని చేయాలంటే, దానికి ముఖ్యమయిన మూల పధార్థం "ఆలోచన..." ఆలోచనే అన్నిటికీ మూలం. ఆ ఆలోచన అనేది సరిగా పనిచేయకపోవడం వల్లనే మనిషి తనను తాను కుదించుకుని, రకరకాల వైషమ్యాలు, ఆవేశకావేషాలు, అహంకారాల మధ్య నలుగుతూ, అలాగే జీవితం చాలించేస్తున్నాడు. అందుకే ఈనాటి లోకం... ఇలా...!!!!! ప్రతి మనిషీ పుణ్యం రావాలని గుడిలో దేవుడనే పధార్థం చుట్టూ తిరుగుతాడే తప్ప, అసలు మనం వెదుకుతున్న ఆ దైవం ప్రకృతిలోనే ఉంది అని గ్రహించడు. అది తెలుసుకుంటే ఈ ప్రపంచమంతా సంతోషమే వర్థిల్లుతుంది. అది తెలుసుకోకనే ఇదంతా... కనీసం మీలాంటి ఆలోచనాశీలులు కొంతమందైనా ఉన్నారు కాబట్టే, ఇంకా జ్ఞానం అనే మాటకి కాస్తయినా విలువ అనేది ఉంది... తప్పకుండా, మీరు కూడా పరమాత్మని తెలుసుకునే ప్రయత్నం చేయండి. మనకి దొరక్క దొరక్క దొరికేది ఒకే మానవ జన్మ. ఈ జన్మంతా నిజం అనే భ్రమలతోనే నింపేసుకుని, ఇలాగే ముగించేయకుండా, సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం తప్పకుండా చెయ్యండి. అందుకు ప్రకృతే మార్గం. అప్పుడు శివుడే మీవాడు అవుతాడు. మీరే శివుడవుతారు. ఆరోజు మీ జన్మ ధన్యమయినట్లే... మీ విజయానికి శుభాభినందనలు...
@stalinventuri4381
@stalinventuri4381 3 года назад
అనుకున్న పనులు అవుతాయా స్వామి మొక్కుకుంటే.
@lokaprabhuhanumanthu5630
@lokaprabhuhanumanthu5630 3 года назад
Amma talli nee darsinabagyamu kaliginchu talli 🙏
@ashokgandrath7414
@ashokgandrath7414 3 года назад
మీ వాయిస్ కూడా బాగుందండి...అలాగే చెప్పేవిధానం... బ్యాగ్ రౌండ్ సొండ్ అల్సో,,.
@trueteluguworld1883
@trueteluguworld1883 3 года назад
చాలా ట్రై చేశా వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు... క్రితం సంవత్సరం... అమ్మ మీ దర్శన భాగ్యన్ని ప్రసాధించు తల్లి...
@stalinventuri4381
@stalinventuri4381 3 года назад
Present evvatledaa Andi?
@anjanitechvanjani56
@anjanitechvanjani56 3 года назад
Om istakameshwari mathre namah 🙏🙏🙏
@akhilanu1645
@akhilanu1645 3 года назад
I can suggest to everyone that if they are really interested then form a group and start treakking, should have more patience and thinking about others situation and when they are walking
@bollramrajendhar5886
@bollramrajendhar5886 2 года назад
Jai Mata ki jai
@anilani7930
@anilani7930 3 года назад
ఓం శ్రీమాత్రే నమః అమ్మ ఇష్టకామేశ్వరి నిన్ను దర్శించుకునే భాగ్యం ఈ అమ్మ 🙏🙏🙏
@rameshbabu5645
@rameshbabu5645 3 года назад
Amma ni dharsnam కల్పించు తల్లి
@thummanapellisampath607
@thummanapellisampath607 2 года назад
అమ్మ తల్లి లోకమాత పాహిమాం పాహిమాం పాహిమాం పాహిమాం పాహిమాం పాహిమాం పాహిమాం పాహిమాం రక్ష రక్ష రక్ష రక్ష రక్ష రక్ష రక్ష రక్ష శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️
@MadhuMadhu-xe9gv
@MadhuMadhu-xe9gv 3 года назад
Amma 🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻
@sivagopinathyemineni8620
@sivagopinathyemineni8620 3 года назад
Om Sri ista kammeswari mathaye namaha
@gayatribollaboiena78
@gayatribollaboiena78 2 года назад
Om easta Kameshwari mathaya namaha.......mamalini karunichu matha 🙏
@divanamkankipati4050
@divanamkankipati4050 3 года назад
Amma kameswari
@sahi3731
@sahi3731 2 года назад
Appreciate your effort 🙏 ikkadiki velladaniki details teliyaka chala kasta paddanu andi..
@mahesh-qe9wm
@mahesh-qe9wm 3 года назад
Aug 2021 lo temple ki vellam super....
@chandrashekhara5273
@chandrashekhara5273 3 года назад
Ma family andariki Darshanam kavali nenu March 25 2021 lo darshinchukonnu Om ishatakameshwari devi namaha 🙏🙏🙏
@stalinventuri4381
@stalinventuri4381 3 года назад
Ammani touch cheyyanisthunara. Bottu pettanisthunara andi.
@m.sureshraju7438
@m.sureshraju7438 3 года назад
ఓం నమః శివాయ హరహర శంభో శంకర
@hariprasadprasad7625
@hariprasadprasad7625 3 года назад
2021 Jan 24 vellanu awesome అమ్మ అందరిని చల్లగా చూడమ్మా
@its_my_life_story6903
@its_my_life_story6903 3 года назад
Allow chestunara? Vehicle facility vundha ipudu?
@raghunandanchilukuri7379
@raghunandanchilukuri7379 2 года назад
OM KAMASRI MATA RAKSHAK RAKSHAK
@kilambivinaykumar1065
@kilambivinaykumar1065 3 года назад
Om Sri Ista Kameswari Deviye Namaha
@malleshbhatkeeri8381
@malleshbhatkeeri8381 3 года назад
Amma naku bejnes Baga jarugali talie 🙏🙏 ni daya chupu Amma 💐💐
@jyothulaanitha5311
@jyothulaanitha5311 3 года назад
Good video 👌
@perikagopi205
@perikagopi205 3 года назад
I love this video
@prabhakarraotikkisetti8475
@prabhakarraotikkisetti8475 Год назад
నేను 2003 మార్చి నెలలో వెళ్ళాను. అప్పుడు షుమారు డెబ్బై మందిమి వెళ్ళాం. షుమారు పదిహేను జీపులలో వెళ్ల్లాము.ఫారెష్టు డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి.సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి వెళ్లాము. వీడియోలో వున్నట్లు అప్పుడు దారి లేదు.జీపుల వాళ్ళు అనుభవం కలిగిన వారు. రహదారి కూడా లేని కీకారణ్యం లో దారిచేసుకుంటూ తీసికెళ్ళారు. మధ్యలో దూరంగా ఒక ఎలుగుబంటి ఎర్రమట్టి పుట్టను తొవ్వుతూ కనబడింది.దూరంగా రెండు జింకలు కనబడి క్షణంలో మాయమయ్యాయి. రాత్రంతా డైనమో తో లైట్లు వెలిగించాము.ఇప్పుడు వున్నట్లు అప్పుడు ఆలయం ముందు రేకుల వరండా లేదు. చుట్టూ ఇళ్ళు లేవు.నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా వుంది.దగ్గరలో ఒక సెలయేరు వుంది.ఆ ప్రాంతంలో ఒక పులి పిల్లల్ని కని కొంత కాలం వున్నదని అప్పుడు ఫారెష్టు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదని జీపు డ్రైవర్ లు చెప్పారు.అక్కడ ఒకసాధువు పూజారి . ఆయన నివాసం అక్కడే చెట్టు పైన మంచె కట్టుకుని వున్నాడు. వారానికి ఒకసారి శ్రీ సైలం సున్నిపెంట వెళ్ళి సరుకులు తెచ్చుకుంటాడట. ఆదారి ఆయనకు తెలుసని చెంచులు కూడా సహాయం చేస్తారరని చెప్పాడు. ఆ రాత్రి అంతా టపా కాయలు కాలుస్తూనే వున్నారు. అదొక వింత అనుభవం. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు కనబడుతుంది. వీడియో చూసాకనా అనుభవం పంచుకోవాలని ఈ కామెంటు వ్రాసాను.
@y.v.v.sivakumar8556
@y.v.v.sivakumar8556 2 года назад
Sir if possible to stay some days in Srisilam. With free of cost. If there any assramam to stay. Free meals. Bathroom. Pls tell me sir🙏
@sayini.ramstudios4741
@sayini.ramstudios4741 3 года назад
Jai Ishta Kameshwari Thalli
@m.jyothim.jyothi1991
@m.jyothim.jyothi1991 3 года назад
Om sri maatre namah 🌺🌺🙏🙏🌸🌸
@chnani9995
@chnani9995 3 года назад
Om good information
@padhmabhagyaswamyyadav5774
@padhmabhagyaswamyyadav5774 3 года назад
🙏🌹Har Har Maha Dev Shambo Shankara 🌹🙏
@krishnaanumolu7922
@krishnaanumolu7922 3 года назад
ఓం నమః శివాయ
@vlgsarma5901
@vlgsarma5901 3 года назад
💯💯💯🙏💯💯💯
@msaikumar4927
@msaikumar4927 3 года назад
Iam 2 times visit iam very very happy
@munnanaresh5283
@munnanaresh5283 3 года назад
Route ela anna,, epudaina vellavacha
@msaikumar4927
@msaikumar4927 3 года назад
Vellachu jeep lo 1250 charge chestaru
@munukutlaramakrishna6959
@munukutlaramakrishna6959 3 года назад
Padabhi vandanamulu jagajjanani
@saikaruna5840
@saikaruna5840 3 года назад
Amma thalli ishta kameswari naa bartha nannu vidichi pettali ani chusthunnaru thalli ayana antea naku pranam 😭😭😭😭naa bartha leni jeevitham naku sunyam thalli 😭😭😭dayachesi nannu naa barthanu kalupu thalli 😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏naaa pasupu kumkumallu naku prasadimchu thalli 😭😭😭😭😭😭nannu naa barthanu kalupu thalli naa barthanu theesukoni meee darshanam ki vasthanu thalli anugrahimchu thalli 😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasarao2100
@srinivasarao2100 4 года назад
రాత్రి పూట అక్కడ ఉండవచ్చా
@k.swapnak.swapna4912
@k.swapnak.swapna4912 4 года назад
ఉండవచ్చు చెంచులని అడిగి.
@venkatalakshmimullangi9277
@venkatalakshmimullangi9277 2 года назад
Darsan bhagyam kalginchu mata
@smileguru2789
@smileguru2789 3 года назад
Epudu akadiki allow ledu root bagaledani
@malleshbhatkeeri8381
@malleshbhatkeeri8381 3 года назад
Amma 🙏💐💐
@divya2496
@divya2496 3 года назад
Music super
@dasariramesh4358
@dasariramesh4358 2 года назад
ఓం శ్రీ మాత్రే నమహా
@rameshnayak1480
@rameshnayak1480 4 года назад
నేను ఈ దట్టమైన అడవిలో హిమాలయన్ మోటార్ సైకిల్ తీసుకుని వెళ్ళాను.. చాలా రిస్క్... అమ్మవారి కృపతో వెళ్ళి వచ్చాను🙏🙏
@kameswarivijjapu5491
@kameswarivijjapu5491 3 года назад
Forest dept ..jeeps r there to take us there.very natural and serene place..must visit temple. Bit costly..
@chandrakalapakala6471
@chandrakalapakala6471 2 года назад
Health issues thagginchu chakkati babu ammayi ni vethiki petti ammma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudheerpunreddy1147
@sudheerpunreddy1147 3 года назад
🙏🙏🙏
@kanalakumari168
@kanalakumari168 3 года назад
Ammaneedarshanmmallikaavali
@krishnashreemantha472
@krishnashreemantha472 2 года назад
Veeluggane vundaandi daari,amma darshanaanimi
@rajeshthota9026
@rajeshthota9026 Год назад
🙏🙏
@SunilKumar-fr1hc
@SunilKumar-fr1hc 2 года назад
🙏
@megaads.rameshreddy
@megaads.rameshreddy 3 года назад
Jai mata di
@chinthakuntlabalu9026
@chinthakuntlabalu9026 4 года назад
Amma kameshwari maatha naa kalyana praptirastu Amma pendli aithe mi kshetrani vastha Amma.
@durgavallamsetty6798
@durgavallamsetty6798 4 года назад
అమ్మకు బొట్టు పెట్టి అడుగన్నా తీరిపోద్ది అంతే
@gopiatthuluri5127
@gopiatthuluri5127 4 года назад
గుడి ఎ సమయంలో తెరిసి ఉంటుంది
@k.swapnak.swapna4912
@k.swapnak.swapna4912 4 года назад
మార్నింగ్ 6am నుండి ఈవెనింగ్ 7pm వరకు
@shortsonly7154
@shortsonly7154 3 года назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ammulubaby1448
@ammulubaby1448 3 года назад
Ammaaa naku okka job vachhela aashirwadinchu talli...🙏🙏🙏
@rajeshmanchikanti707
@rajeshmanchikanti707 2 года назад
It has been closed for almost 3o 4 years now.. Tourism should step in and plan at least normal road to temple or some other suitable way..
@krishkrish7574
@krishkrish7574 Год назад
Now open for visitors, still kacha road but it is better
@krishnamohannchodey4303
@krishnamohannchodey4303 3 года назад
🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
@govardhanreddy7023
@govardhanreddy7023 4 года назад
A root lo undhi sri sailam lo.
@srinivasraovattikuti3042
@srinivasraovattikuti3042 3 года назад
శిఖరం దాటిన తరువాత left side వెళ్ళాలి....
@prashantkorapu
@prashantkorapu 4 года назад
Nice Video with good explanation brother
@sureshsathenapalli222
@sureshsathenapalli222 3 года назад
Nee dharshana bhagyam kaliginchu talli
@sahasrasaran2269
@sahasrasaran2269 3 года назад
Srisailam
@sri667
@sri667 3 года назад
అమ్మ
@lakshmia5999
@lakshmia5999 4 года назад
Nice voice
@saibhaskar7868
@saibhaskar7868 3 года назад
Nenu vellanu super bagumtumdi
@krishnareddyn6073
@krishnareddyn6073 3 года назад
By walk or vehicle
@madhavikln2829
@madhavikln2829 3 года назад
అమ్మా కరునించమ్మా
@sujathasl8218
@sujathasl8218 3 года назад
Ishtakameswari. Amma. Vedio. Interesting
@mallisai2828
@mallisai2828 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vankayalpatilakshmi1883
@vankayalpatilakshmi1883 3 года назад
Amma needarsanabhagyam kaliginchutalli.
@skraovizag9569
@skraovizag9569 3 года назад
E video andinchina meeku namaskaram
@NarendrBoga
@NarendrBoga 6 месяцев назад
Don't play music in middle
@esvaridaksha5561
@esvaridaksha5561 4 года назад
Meeru vellinavthedhi cheppandi pls
@durgavallamsetty6798
@durgavallamsetty6798 4 года назад
march 2
@rajanikanththatikonda4559
@rajanikanththatikonda4559 3 года назад
2020 lo velanu malli ni dharashanam evvuthall8
@akhilanu1645
@akhilanu1645 3 года назад
I visited this place three times. I can say not to go without less than 5 to 6 members
@sreekanthsree7894
@sreekanthsree7894 3 года назад
Om namah shivaya 🌺🌺🌺🌺🌺 jai mata Di 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏
@rameshbabu2923
@rameshbabu2923 3 года назад
Due to road repair
@k.swathiswathi6353
@k.swathiswathi6353 4 года назад
🙏🙏🙏🙏🙏
@thurumskitchen4844
@thurumskitchen4844 3 года назад
I had visited this place 5 years ago, and it is not viable with our own vehicles . Only commander/ jeep will be allowed outside the temple we can find people providing the services . Those roads will be horrible but it will be a thrill bumpy jeep ride.
@esvaridaksha5561
@esvaridaksha5561 4 года назад
Menu chala sarlu tray chesanu kani kudhara ledhu
@akuleticreations6769
@akuleticreations6769 3 года назад
నీ దర్శన భాగ్యం కలిగే టట్టు ఆశీర్వదించు తల్లి
@swarna9040
@swarna9040 3 года назад
🙏🙏
@upenderreddy1161
@upenderreddy1161 2 года назад
ఇష్టకామెశ్యరి.మహా భాగ్యం దర్శనం కాని శ్రీశైలంలో ఇంత డబ్బులు భక్తులు కానుకలు వేస్తారు అ.డబ్బులు తీసుకుని అన్యమతస్తులు.తింటునరు కాని.ఇష్టం కామేశ్వరి.అలయం.మత్రం డెవలప్ చెయరు రోడ్డు వెయరు
@chmanikanta9956
@chmanikanta9956 2 года назад
@@swarna9040 q
@sreedevitaduri4699
@sreedevitaduri4699 3 года назад
🙏🙏🙏🙏
@posamjoshna5760
@posamjoshna5760 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayamadhu6126
@vijayamadhu6126 3 года назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@veeravenkatasatyanarayanam3460
@veeravenkatasatyanarayanam3460 4 года назад
ఓం శ్రీ ఇష్టకామేశ్వరి మాత యే నమః
@ramanadokur9739
@ramanadokur9739 3 года назад
ఓం శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మా కు జై తల్లి మాత ఓం నమః శివాయ
@madhavikln2829
@madhavikln2829 3 года назад
Amma nee దర్శనం కావాలి అమ్మ plz అమ్మ
@MrSivaram88
@MrSivaram88 3 года назад
Seegra darshna praptirastu. Hara hara mahadeva
@Karthik-wj6vc
@Karthik-wj6vc 3 года назад
చిన్న విశిష్టత ఉంది అమ్మవారి నుదురు ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది అక్కడ అమ్మవారికి బొట్టు పెట్టాలి అప్పుడు తెలుస్తుంది
@vinodkumard7532
@vinodkumard7532 3 года назад
Mee dharshana bhagyam kaliginchu thalli
@durgagayatri1734
@durgagayatri1734 3 года назад
Nenu vellanu 2018 lo nenu ammavariki bottu pedite naku mettaga tagilindi meru cheppindi curret annayya
@randomharshu7870
@randomharshu7870 3 года назад
Amma nee darshana bgagyam kaliginchu. Thalli thondaraga
@swarna9040
@swarna9040 3 года назад
🙏🙏🙏
@rsrikala9428
@rsrikala9428 3 года назад
Yes
@vegfoodiesvlogs3512
@vegfoodiesvlogs3512 3 года назад
Amma maku nee darshana bagyam ivvamma🙏🙏 alane maaku ela vellalo kuda darini choopinchamma
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 3 года назад
అమ్మ శరణం మాత శరణం🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
@undisrinivas5528
@undisrinivas5528 3 года назад
ఓం శ్రీమాత్రే నమః అమ్మ ఇష్టకామేశ్వరి నిన్ను దర్శించుకునే భాగ్యం ఈ అమ్మ 🙏🙏🙏
@mounimounika200
@mounimounika200 2 года назад
ఈ మంత్ 14 నుంచి గవర్నమెంట్ ఆఫీషియల్ గా అమ్మవారి దర్శనానికి అనుమతి ఇచ్చారు. టోకెన్ 1000.
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 2 года назад
@@mounimounika200 December month 14th?
@mounimounika200
@mounimounika200 2 года назад
@@sanjaykumarneelam8728 November 14 nunchi anna..... Ippudu kuda open lo ne undhi
@Karthik-wj6vc
@Karthik-wj6vc 3 года назад
చాలా మంచిచోటు ప్రశాంతమైన వాతావరణం మిము వెళ్ళాము
@tatanagashankar3759
@tatanagashankar3759 4 года назад
Was waiting for a video on ishta kamesari temple for a long time thank you for making this video sir
@shriyankasharma3711
@shriyankasharma3711 3 года назад
Can u please tell available transport options to the temple and if any permits are required and timings
@kgkmurthykanuparthy436
@kgkmurthykanuparthy436 3 года назад
2009 లో దర్శించుకున్నాము ఆ తల్లిని..
@hareeshbandari2100
@hareeshbandari2100 4 года назад
Parvathi devi maro Rupam kadu sakshathu jagnmata Parvathi devi 🙏
@sriramchandra4537
@sriramchandra4537 3 года назад
haa crct konni mandi antaru enti parvati devi kada what hi5 telugu tv bro?
@guggillavinod2761
@guggillavinod2761 3 года назад
Chala power god
@ananyaujas8464
@ananyaujas8464 4 года назад
I want this background song nd..tqs for uploading this awesome video..
@tHAnVI2022
@tHAnVI2022 3 года назад
Plzz send the link for background song plzz
@chinnis5766
@chinnis5766 4 года назад
Thank you soooooo much for this video 🙏🙏
@bhavaniprasaddevarabhotla248
@bhavaniprasaddevarabhotla248 3 года назад
వెనుకాల ఆ పాట లేకుడా మీరు ఈ వీడియో చేస్తే ఆ ప్రదేశం అమ్మవారి భావన మా మనస్సులో ఊహతో పాటు ఆ ప్రదేశం యోక్క నేత్రానంద అనుభూతి అనుభవించ వచ్చు. కానీ ఆ వెనకాల ఆ పాట లోకి దాని మ్యూజిక్ లోకీ బుర్ర వెళిపోతే మీరు చూపించిన ఆ ప్రదేశపు అనుభూతి మిస్ అవుతాము ఈ పాటలు ప్రతీ చోట ఉండేవే కదా మీ వివరణ బాగుంది. కానీ చూపించ దలుచుకున్నది చూపిస్తో ఆ స్థల ప్రాశస్థ్యం చెపుతూ వెనకాల ఆ మ్యూజిక్ లేకుండా ఒక్క వీడియో అయినా చేయమని మీకు 🙏🙏🙏 కోటి నమస్కారములతో ప్రార్థన🙏🙏
@Hi5TeluguTv
@Hi5TeluguTv 3 года назад
tappakunda guruvu garu...
@sandeepkumar-nb9gm
@sandeepkumar-nb9gm 3 года назад
Nenu ammavaari darshanam chesukunna. But naa wish tiraledu.. Adi ika janmalo avvadu.
@manjularojacollections2115
@manjularojacollections2115 3 года назад
Eppudu velli vacharu
@ramurams4561
@ramurams4561 2 года назад
Tqs Anna maku teliyanivi,,,, chudanivi chupistunnaru tq inka marinni teliyani vi chupinchandi
Далее
Дикий Бармалей разозлил всех!
01:00
Inside Out 2: BABY JOY VS SHIN SONIC 4
00:16
Просмотров 3,7 млн