Тёмный

TRS Founder Member V.Prakash On KCR Failure, TRS Future Hot Seat With Vijay Sadhu || Dial News 

Dial News
Подписаться 1 млн
Просмотров 73 тыс.
50% 1

TRS Founder Member V.Prakash On KCR Failure, TRS Future Hot Seat With Vijay Sadhu || Dial News #vprakash #trsfoundervprakash #vijaysadhu #hotseat #dialnew
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter At : / dialnewstelugu
► Follow us on Instagram : / dialnewsinfo

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 405   
@evasss2024
@evasss2024 2 месяца назад
నేను కేసీఆర్ కి వీర అభిమాని నీ.....రాసుకో 10 years వరకు టీఆర్ఎస్ లైఫ్ లేదు
@behappy2891
@behappy2891 2 месяца назад
Trs close
@nainisadashivareddy8306
@nainisadashivareddy8306 2 месяца назад
Ne bonda
@bunny5679
@bunny5679 9 дней назад
Next time 1000 elephant balam tho vasthadu kcr
@వేంకటేశ్వరప్రసాద్వనమాల
Congressకు మాత్రము రేవంత్ రెడ్డి వల్ల సమాధి!
@behappy2891
@behappy2891 7 дней назад
@@bunny5679 hayaghaa daneekee వస్తాడు 😆kachara gadu
@mantrigari
@mantrigari 3 месяца назад
పాము చావదు కర్ర విరగదు అనే అబద్దపు విశ్లేషణ ప్రకాష్ గారిది ఎపుడు kcr జపం. Bjp ఎప్పటికి తెలంగాణాలో రాధ ??? మరి 2019 లో 6 నెలల ముందే ఎలక్షన్స్ ఏ పార్టీకి బయ పట్టి అసెంబ్లీ రద్దు చేశాడో మీకు తెలువదా??? Mp & అసెంబ్లీ ఒకే సారి జరుగుతే bjp కే సీట్లు వస్తాయ్ అని అనాడే తెలంగాణ ప్రజలకు తెలుసు Ghmc లో bjp గెలువలేదా ??? అప్పుడు మోదీనె చూసి ఓట్లు వేషారా??? Trs mla లు bjp లోకీ పోతున్నారని ఫోన్ ట్యాప్ చేసి చివరికి bjp వాళ్ళే కొంటున్నారని ఎన్ని పిట్ట కథలు వాళ్ళించి నాడో మీకు తెలువదా??? Bjp అనే kcr కి భయం చివరికి ఏది జరుగాలో అదే జరిగి cm పదవి పోయింది mp సీట్లు జీరో bjp మత తత్వ పార్టీ నా తెలంగాణాలో రాదు అంటున్నావ్ mim మీ kcr కి నచ్చితే అది సెక్యులర్ అయిపోయిందా ??? 15 minits లో హిందువులను చంపేస్తా అనే పార్టీ మీకు తెలంగాణ లో సెక్యులర్ పార్టీయా??? ఇప్పటి వరకు తెలంగాణా తో పాటు దేశంలో ఏ మతం మీద దాడి చేసిందో చెప్పండి bjp అధికారం లోకీ వచ్చాక ఎక్కడ తీవ్ర వాదుల బాంబు బ్లాస్తులు లేవు bjp మీకు నచ్చకుంటే మత తత్వ పార్టీనా mim వాళ్లు హిందువులు 15 minits టైం అడిగి నపుడు మీరు kcr గారు స్పందన లేదు ఇదేనా మీ విశ్లేషనా??? రేపు kcr bjp తో బంధం పెట్టుకోడని మీరు మాట ఇవ్వగలరా??? మీరు అంటే గౌరవం కాని మీరు kcr ఎన్ని తప్పులు చేసిన నాటి నుండి కూడ మీరు వెనకేసు కొచ్చారు ఇప్పుడు మీది కొంచం kcr మీద స్వరం మారుతుంది ఇంక మారాలి కాని మీరు bjp పార్టీ తెలంగాణాలో రాదు అని ఏది ఐతే అంటున్నావో రాబోయే రోజుల్లో మీకే తెలుస్తుంది 2 mp సీట్లు వున్నపుడు మోదీ లేడు ఇప్పుడు మోదీ పోతే యోగి వస్తాడు మనుషులు పోతారు bjp అనేది మర్రి వృక్షం లాంటిది ఒకపుడు అద్వానీ లేకుంటే పార్టీ లేదు అన్నారు మోదీ వచ్చాడు పార్టీ ఇంక పెరిగింది రేపు యోగి వస్తాడు మీకు పార్టీ నచ్చకుంటే ఏమి చేయలేము ప్రకాష్ గారు జై హింద్ 🚩
@radhakishanrap9690
@radhakishanrap9690 2 месяца назад
ప్రకాశ్, నాగేశ్వర్, చక్రపాణి, వీరయ్య, తెలకపల్లి లాంటి వెదవలకు ఎంత చెప్పినా అర్ధం కాదు బ్రో.
@SravanKumar-rv9ym
@SravanKumar-rv9ym 3 месяца назад
కవిత దోషం లేదు అన్నప్పుడు... కేజ్రీవాల్ కూడా దోషి కాదు కదా...మరి ఇంత దారుణమైన రాజకీయం బీజేపీ చేయడం చాలా అన్యాయం...
@radhakishanrap9690
@radhakishanrap9690 2 месяца назад
Kavita దోషి కాదు అని ఈయన చెపితే సరిపోతుందా.
@venkatreddy-kg5ct
@venkatreddy-kg5ct 2 месяца назад
Delhi High Court cheppindi scame ledu ani
@radhakishanrap9690
@radhakishanrap9690 2 месяца назад
@@venkatreddy-kg5ct scam ledante case ledu mari Jail lo enduku.
@rajuganji369
@rajuganji369 3 месяца назад
Change the thumbnail.. its misleading ... very much... ita great interview more insights into KCR good n grey characters..
@narenderreddy9425
@narenderreddy9425 3 месяца назад
sir .... biggest problem is ... only people from real-estate are getting into politics ...
@krupalchalla3026
@krupalchalla3026 3 месяца назад
ABN,EENADU,TV5, NTV,10TV,V6, MAHA NEWS,HMTV, Prof Nageshwar, Prof Kodanda Ram, Toli velugu Raghu, Teen Mar Mallana, entire tool kit of CongRss and entire system is working continuously against Telangana and KCR.
@revanthkumar8593
@revanthkumar8593 Месяц назад
Only kcr not tg
@bunny5679
@bunny5679 9 дней назад
KCR పెట్టిన స్కీములు ❤❤ రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత
@krushnaenagandula3474
@krushnaenagandula3474 3 месяца назад
అన్నగారు మీరంటే మర్యాద ఉన్నది కానీ కేసిర్ బజన బాగాలేదు
@venkateswararao2219
@venkateswararao2219 2 месяца назад
You are right.Supporting KCR is waste.
@bunny5679
@bunny5679 9 дней назад
KCR పెట్టిన స్కీములు ❤❤ రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత
@ChilipiKrishnudu
@ChilipiKrishnudu 2 месяца назад
Malli pakka 10years venakki velthadhi Telangana
@merugulaxminarayana2195
@merugulaxminarayana2195 3 месяца назад
Sir సవు డప్పు లగ్గండప్పు రెండు నువ్వె కొడుతే జనాలునమ్మారు
@krupalchalla3026
@krupalchalla3026 3 месяца назад
Telangana is ruled by CongRss. Downfall of Telangana started. Sit back N relax N enjoy the downfall and disaster of Telangana. Over smart Telangana fools elected North parties, now enjoy
@swamidasn5258
@swamidasn5258 3 месяца назад
తెలంగాణా మొత్తం సంపద k c r. ఫ్యామిలీ and co లక్షల కోట్లు దోచుకున్నఆంక ఇంకా ఏముంది ఇంకా t r s. ఎందుకు
@venkataiahbaarla4654
@venkataiahbaarla4654 3 месяца назад
Anukunna pani poorthi chesadu maaji mukya Manthri peetamekkadam, Docheyadam and state ku daridra dashaku tevadam kaalu meeda kaalu vesi mouniga haayiga vunnaru KCR. Chachchi poyina Veerulu Shuruluu swargam u nandu tala badukuntunnaru memu induka sachchindani?😢😮
@krupalchalla3026
@krupalchalla3026 2 месяца назад
@@swamidasn5258 who is stopping Congress and BJP to take action against KCR. Even after 8 months out of power still entire tool kit of CongRss is working against KCR. Why are they scared
@mohana4001
@mohana4001 2 месяца назад
TELANGANA NEE DOCHUKONE HAKKU OKKA KCR KE UNDHI ANDUKE MANA KCR TELANGANA TECHADU
@krupalchalla3026
@krupalchalla3026 2 месяца назад
@@mohana4001 pora TDP LUCCHA నారా రేవంత్ రెడ్డి నాయుడు
@mohana4001
@mohana4001 2 месяца назад
@@krupalchalla3026 ORE ERRIGUDDA MANA KAVITHA NEE VADALALANEE AMARANIRAHARA DISHACHEYEE
@ffgamers8260
@ffgamers8260 3 месяца назад
ఇంత ప్రేమ ఉంటే ఏ తండ్రి అయిన ఒకసారైనా చూసి వస్తాడు
@reset.india20
@reset.india20 3 месяца назад
ఆంధ్ర వలసదారులు లక్ష కోట్లు దోచేశారు అన్నారు. కానీ జస్ట్ 10 ఇయర్స్ లో 5 లక్షల కోట్లు తెలంగాణ వారే తిన్నారు అంటున్నారు. భూకబ్జాలు పదుల రెట్లు పెరిగాయి. అడిగేవారె లేరు. ఎవో కొన్ని తెలంగాణ సినిమాలు, జానపదాలు వెలుగులోకి వచ్చాయి అంతే. ఇప్పుడు అవి ప్రజలు వినటం లేదు. ప్రజలు వెర్రి పుష్పాలు అయ్యారు.
@veraseeds
@veraseeds 3 месяца назад
But KCR sir is great leader
@mallikaarava3951
@mallikaarava3951 3 месяца назад
కేసీఆర్ కి అంత సీను లేదు ఈయన చెప్పేవన్నీ అభదలు కేసీఆర్ మాకు వద్దు అంటూ న్నారు
@kalyankumar4754
@kalyankumar4754 3 месяца назад
KCR maaku vadhdhu ani ante ardham, Telangana maaku akkarledhu ani.
@miralasrinivas6022
@miralasrinivas6022 3 месяца назад
Telangana kcr okkade thecchada sakala janula valla vacchindhi ​@@kalyankumar4754
@sreechandra8136
@sreechandra8136 3 месяца назад
​@@kalyankumar4754well said..❤
@rajenderjatoth8934
@rajenderjatoth8934 3 месяца назад
Yes
@GK-is4cn
@GK-is4cn 3 месяца назад
KCR వద్దు అనే భావం only AP వాళ్లకు ఉంటది, Telanagana లో ఇంట్లో 5 members ఉంటే 4 members KCR అంటే positive
@naramsettisrinivas9491
@naramsettisrinivas9491 3 месяца назад
ప్రకాష్ అన్న కెసిఆర్ ని బి ఆర్ ఎస్ పొగిడి నీ వ్యాలూ పోగొట్టుకోకు
@pt-7890
@pt-7890 3 месяца назад
Sulli cheeku
@SK-sq1ut
@SK-sq1ut 2 месяца назад
వాల్యూ ఉంటేనే కదా పోయేది ?
@thokalanagaraju1592
@thokalanagaraju1592 3 месяца назад
జగన్ కెసిఆర్ ఒకే రాసి, ఒకే జాతకం లో పుట్టిన వాళ్ళు.ఏటో చ్చి నువ్వూ కెసిఆర్ ను ప్రమోట్ చేస్తున్నావు అవును కదా నువ్వు కూడా ఒక వెలమ కదా
@khajamasiuddin4173
@khajamasiuddin4173 2 месяца назад
Jai kcr
@prash-c9j
@prash-c9j 3 месяца назад
ఇప్పుడు సామాజిక తెలంగాణ కావాలీ.
@revanthkumar8593
@revanthkumar8593 3 месяца назад
Mari 10 years
@behappy2891
@behappy2891 2 месяца назад
ఇంకా టిఆర్ఎస్ లేవదు కచరా లేచి పోతాడు ఉద్యమకారుల ఉసురు తాకి
@ppraja5127
@ppraja5127 3 месяца назад
అబ్బ చ... జనం కేసీఆర్ ను పోగొట్టుకున్నాము అని బాధ పడితే 0 ఎంపీ సీట్లు ఎలా వచ్చాయి 2024 సార్వత్రిక ఎన్నికలలో?
@radhakishanrap9690
@radhakishanrap9690 2 месяца назад
😂😂
@bunny5679
@bunny5679 9 дней назад
KCR పెట్టిన స్కీములు ❤❤ రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత
@devakaranchinthakunta6080
@devakaranchinthakunta6080 2 месяца назад
Kcr mi videos chutunnadu. Miru cheppindi vini work chestunnadu.example he has meeting with party kadarr people regularly and ets...
@kodumuruupendrarao2906
@kodumuruupendrarao2906 2 месяца назад
ఓవర్ కాన్ఫిడెన్స్,అహంకారం,ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు.భారీ అవినీతి. ఓటమికి కారణం
@vimalakarrajarapu5525
@vimalakarrajarapu5525 2 месяца назад
V prakash good person,but I don't believe kcr family'
@behappy2891
@behappy2891 2 месяца назад
బొచ్చు లో విశ్లేషణ ప్రకాష్ గారు ఉద్యమకారులను పట్టించుకోకుండా కేవలం అహంకారంతో ఒక కుటుంబ పరిపాలన ప్రజలు చమర గీతం పాడారు మీరు ఏ పోస్టులు స్వీకరించారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కెసిఆర్😮 భజన చేస్తున్నావ్
@padmajyoti9057
@padmajyoti9057 2 месяца назад
BJP worst politics.Rahul should raise his political career.
@srinivaschinthala4549
@srinivaschinthala4549 2 месяца назад
Prakash garu kavita puttinapati nundi luxury re ga batikinda meru dabba kottadam tappa
@khajamasiuddin4173
@khajamasiuddin4173 2 месяца назад
ee channel dwaara, kcr ku message potundi, kaani meeru personal ga kalsi cheppandi prakash gaaru ,daya chesi, tirigi brs adikaaram lo raavaali, kcr nayakatwam maaku avasaram, kcr sir meeru kaani mee daggari vyaktulu kaani veera malla prakash gari advise lalo meeku nachchindi cheyandi ,anni cheyaalani ledu
@kalyankumar4754
@kalyankumar4754 3 месяца назад
The people who are questioning Harish Rao or KCR for the responsibility of suicides should question themselves - First why KCR was not allowed to sit for Deeksha and was arrested like a terrorist. Had it not been the case, Harish Rao need not threaten showing Kerosene or something. At the same time, Lagadapati was allowed to sit freely with full police support and was allowed to escape. First question this, and then point your fingers towards Harish Rao. Next coming to KCR. Even if, KCR , we accept, KCR is responsible for these suicides, it should have ended on December 9th itself with Chidambaram's statement. Who is responsible afterwards. Is Chandrababu not responsible for making a U-turn saying he follows two eyes theory? What about the rest of Andhra leaders? What about our own Telangana Congress leaders who turned away by taking back their resignations? Leaving all these people, how far it is justified to point fingers towards KCR or Harish Rao. Even Gandhiji gave the slogan - Karo ya Maro or do/die. Did people die? Why, it happened only in Telangana movement?
@GK-is4cn
@GK-is4cn 3 месяца назад
Comments పెట్టేది Telangana వాళ్ళు కాదు, Question చేసేది Telangana వాళ్ళు కాదు
@sreechandra8136
@sreechandra8136 3 месяца назад
BRS should realize the damage done by Andhra media.
@fearlessX007
@fearlessX007 23 дня назад
True
@ragothamreddy7653
@ragothamreddy7653 3 месяца назад
Time waste, full సపోర్టర్ kcr.
@reset.india20
@reset.india20 3 месяца назад
Government university లు ఉద్యమాలకు అడ్డాలుగా తప్పా, చదువుకి, రీసెర్చ్ కి ఏమి ఉపయోగపడటం లేదు రెండు రాష్ట్రాలలో. Better close govt univs.... No chance to repair it. 35:02
@revanthkumar8593
@revanthkumar8593 Месяц назад
Aa universities lekapothe tg ledu
@shivaeducationalhub7501
@shivaeducationalhub7501 2 месяца назад
Sir kcr(dadddy) mimmalni piluvalani korukuntunnaanu
@chetanarjun219
@chetanarjun219 2 месяца назад
భవిష్యత్తులో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే చూడండి.......................... జగన్ పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏపీకి ముఖ్యమంత్రి అయి తెలంగాణ నాకు వస్తూ ఉంటే తెలంగాణ ప్రజల అనుమాన పడుతున్నారు.........అప్పుడే........ దీన్ని కేసీఆర్ భవిష్యత్తులో వాడుకుంటాడు...
@ayyalasomayajulasrinivas4249
@ayyalasomayajulasrinivas4249 3 месяца назад
Both are waste fellows. Over action of anchor. KCR charisma over because he became old no gimmicks work out now.
@appalanaidurongali696
@appalanaidurongali696 Месяц назад
Hi
@dsnmurthii298
@dsnmurthii298 3 месяца назад
Prakash sir. మీరు చెప్పినట్టు కేసీఆర్ తిరిగి అధికారం లోకి రాదు sir ఎందుకంటే అయ్యనకు నిల్లువెళ్ళ అహంకారం. ఇది తగుతే తప్ప అయ్యనలో మార్పు రానంత వరకూ ఆయనతో ఏమి జరగదు. Waste sir kcr.
@kalyankumar4754
@kalyankumar4754 3 месяца назад
Aayana ku niluvella ahankaaram annadhi oka visha prachaaram. Aayanadhi aatma viswasam. Ardham chesukoleni valla dhi moorkhatvam leka amaayakathvam.
@chilli_spici2286
@chilli_spici2286 3 месяца назад
Ahankaram undi ani CM kakunda pothe....revanth reddy, cbn vellakante ahakarulu untara....vallu CM asala avtara
@bunny5679
@bunny5679 9 дней назад
తప్పకుండా వస్తాడు....
@bunny5679
@bunny5679 9 дней назад
KCR పెట్టిన స్కీములు ❤❤ రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత 6ఈ
@sharifffshaik7259
@sharifffshaik7259 3 месяца назад
Students chanipoyaru..okka politician kuda pola.
@SunilNamilla
@SunilNamilla 3 месяца назад
Kcr chavu daka vellindu Telangana rakunte deksha viduva anndu
@rajenderjatoth8934
@rajenderjatoth8934 3 месяца назад
Yes
@ranjitreddy980
@ranjitreddy980 3 месяца назад
Kavitha assets increased 100 times 😂😂😂
@Santhu196
@Santhu196 3 месяца назад
ఇపుడు కేసిఆర్ అవసరం అస్సలు లేదు రా
@cleverboy531
@cleverboy531 3 месяца назад
Po, poyi vaadi sanka nuvvu naaku, nee sanka vaadu naakuthaadu
@Rakash273
@Rakash273 3 месяца назад
Nuvvu poi gumpu metri di gundu Sanjay di naaku😂
@rajuganji369
@rajuganji369 3 месяца назад
Change the thumbnail.. its misleading ... very much... ita great interview more insights into KCR good n grey characters..
@rgundapa
@rgundapa 8 дней назад
అంతా బానే ఉంది కానీ మొదలుపెట్టిన ప్పుడు ఒక మాట అన్నాడు. తెలంగాణా నీ 10,20 ఏళ్లు వెనక్కి తీసుకు పోయే కుట్ర జరుగుతోందని. ఏమిటి, ఎవరు ఎందుకు? ప్రజలు కెసిఆర్ నీ వోడించినందుకు రిగ్రెట్ అవుతున్నారట! మళ్ళీ ఈయనే రేవంత్ రెడ్డి నీ పోగుడుతాడు. ఇక హిస్టరీ గురించి ఈయన చెప్పినవి ఎలా నమ్మాలి?
@krisnagam
@krisnagam 3 месяца назад
Prakash ji, where is KTR , this is right time to prove his capability ( he gave up ? ) or he accomplished his mission ?
@veraseeds
@veraseeds 3 месяца назад
Please save kavita akka jai Telangana Jai KCR
@reset.india20
@reset.india20 3 месяца назад
Government university లు ఉద్యమాలకు అడ్డాలుగా తప్పా, చదువుకి, రీసెర్చ్ కి ఏమి ఉపయోగపడటం లేదు రెండు రాష్ట్రాలలో. Better close govt univs.... No chance to repair it.
@kalyankumar4754
@kalyankumar4754 3 месяца назад
University lu ante Corporate companies ki workers ni thayaaru chesi ichche factory lu kaavu. Akkada udyamaalu jaruguthunnayi ante, aalochisthunnaru ani ardham. Research ante enti? Copy chesi paste cheyyadama? Research lo oka vishayam meeda prasna lu veyyadam untundhi. Aa prasna laku samaadhanam anveshinchadam untundhi. Aa prasnalu saastra, saankethika rangaaniki sambandhinchinavi ayithe, oka rakamaina aavishkaranalu untaayi. Aa prasnalu samajaaniki sambandhinchinavi ayithe, en jaruguthundhi? Prasnalaku samaadhanaam anveshinche kramam lone udyamaalu puttuku vasthaayi Udyamaalanu minchina research untundha? Vaari prasnalaku samaadhanam ivva galigithe udyamaalu endhuku untaayi? Ayithe, konni swaartha para sakthulu ee udyamaalanu thama swaartham kosam vadukuntaayi, Paaradarsakatha okkate maargam. Technology ni vaadhi paaradarsakatha nu saadhinchadni. Udyamaalu leni University lanu manam thayaaru chesthe, bhaavi tharam oka baanisa tharam ga maruthundhi. Ippatike maarindhi kooda. Corporate Bhaava Jaalaniki manasika banisalamuga thayaaru ayyamu. Kevalam sampadhane dyeyam. Aa sampadhinchinadhi ekkada pettu badi pettali ane anveshana.E restaurants lo ela jalsa cheyyali ane anveshana. Veeti ki sahakarinche aarthika vidhaanalanu roopa kalpana chese prabhutvaale mana drushti lo prabhutvaala kindha lekka. Mana smaajam lo pedha vaadi paristhithi enti ane aalochana vadhdhu. Idhaa manaku kavalsindhi?
@Santhu196
@Santhu196 3 месяца назад
నీ బొంద వెధవా
@ekaburu-yd7yl
@ekaburu-yd7yl 3 месяца назад
Straight questions.. subject questions.. సూటిగా సుత్తి లేకుండా... Interesting debate..
@girirajulasairao2438
@girirajulasairao2438 3 месяца назад
Nice video, I enjoyed it, interview is totally impartial,.
@karthikreddy9328
@karthikreddy9328 3 месяца назад
Jai BRS jai Kcr
@narsimlumudiraj6786
@narsimlumudiraj6786 2 месяца назад
JAI KCR ❤
@saireddy2773
@saireddy2773 3 месяца назад
విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిన పార్టీ.
@punnamohan5875
@punnamohan5875 3 месяца назад
ప్రకాష్ గారు మేధావి తెలంగాణ గురించి పూర్తిగా అవగాహన వున్న మంచి మనిషి కెసిఆర్ గారు కూడా విషనరే కానీ ప్రకాష్ గారు చెప్పినట్లు గా చేస్తే మళ్ళీ ప్రభుత్వం లో చూడవచ్చు
@tirupatireddymunugala6941
@tirupatireddymunugala6941 3 месяца назад
ఇంకా ఎన్ని లక్షల కోట్లు దోచుకోవడానికి
@GK-is4cn
@GK-is4cn 3 месяца назад
​@@tirupatireddymunugala6941andhra కుక్కలు దోచుకోకుండా ఉండటానికి KCR రావాలి
@nandunandy7066
@nandunandy7066 2 месяца назад
Nuvvu Ejjayh POTADI Vadi gurinchi family family's history ASTULU inquiry's CID, CBI, ED, IT'S,, special police officer lu KCR,, ktr,, dongaminhggg😂😂😂🎉
@chetanarjun219
@chetanarjun219 2 месяца назад
మా ప్రకాష్ అన్న 90% నిజం మాట్లాడతాడు.....................................................................................................
@alagandulalaxman948
@alagandulalaxman948 2 месяца назад
Veedu oka Kcr thothu
@adipurush559
@adipurush559 2 месяца назад
Kcr, jagan అహంకారం,అంతులేని అవినీతి వాళ్ల ఓటమికి ప్రధాన కారణo...నువ్వు ఎన్ని చెప్పినా waste...మాకు మంచి పాలకులు కావలి కాని నియంతలు కాదు
@hanumantharaokolla4445
@hanumantharaokolla4445 3 месяца назад
Make KCR Desh ki netha.. We want to see him as Prime Minister of India....
@kamalakarthimmaraju7586
@kamalakarthimmaraju7586 3 месяца назад
Kcr pm ayyite ippudu Singapore nunchi rule chestadu .inka farm house lu laksha deep lo,, marshes lo, Malaysia lo . Appudu Mla lu Singapore long inka very country long kalavali. All meetings abroad.
@radhakishanrap9690
@radhakishanrap9690 2 месяца назад
నీలాంటి వాళ్ళ వల్లే కేసీఆర్ సంకనాకి పోయాడు.
@mnk7119
@mnk7119 3 месяца назад
ఉద్యోగాల matter లో..wrong saying.. ఒక్క notification ఇవ్వకుండా... ఎల fill చేస్తారు... దొడ్డి దారిన న
@venkataiahbaarla4654
@venkataiahbaarla4654 3 месяца назад
Em peekkuntam Tammi. Prabhutvanni nadipe balisi daririrulavi okka ventruka kuda peekalemu rasipettuko. Yuvathanu, KCR nirveeryam chesadu,yuvakulantha Hijdagallyyaru Dammu and Dhairyamleka. Yuvakulu nidrapothunnaru,rajakeeyam chese varu nidra pothunnaru. Yukulanu evvaru kapada leru especially pedda chaduvulu chaduvukunna varni ,endukante nirveeryulynaru.Evvaru kaapadaleru varini ,vare kaapaadukovali Tamanu,Tamare. Mukyanga OU campus and all Universities campuses Nirveeryamynavi.Melukondi Tammulara🤬🤐🤾⛹️🌞🌚🐯
@KNOWLEDGEHUB16
@KNOWLEDGEHUB16 2 месяца назад
కెసిఆర్ ఓడించాలని ప్రజలు నిర్ణయించారు..దానిని ఒప్పుకోండి..
@bunny5679
@bunny5679 9 дней назад
Only fake pracharam...
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 2 месяца назад
సమైక్యాంధ్ర ఉద్యమం చంద్ర బాబు రెచ్చ కొట్టాడు అనడం తప్పు. అది రెచ్చ గొట్టింది జగన్
@venkatramanakakarla3057
@venkatramanakakarla3057 3 месяца назад
Meru cheppinatha ledu trs kcr Telangana nunchi delete chesaru praja balam mundhu kcr ofter all
@venkatswamy4049
@venkatswamy4049 2 месяца назад
BRS పార్టీ ఓకే జీవ నాధీ! యెప్పుడు యెండి పొద్దు! బీటలు వారధు! కేడర్ గొప్పది కార్యకర్తలు కోకొల్లలు పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోవాలి. 1989 లో అడ్రస్ లేకుండా చే శారు! అప్పుడు అన్న ఎన్టీఆర్ ను ఇలా
@sangeetharacha288
@sangeetharacha288 2 месяца назад
Kg to pg kala kuda private schools problem vastondi ani neglect chesharu cha impliment chala jaragalsindi!!!!!!!!
@CORNORMCGREGORUFC
@CORNORMCGREGORUFC 2 месяца назад
నువ్వు ఎన్ని జాకీ లు పెట్టీ లేపిన BRS పార్టీ కెసిఆర్ తెలంగాణా లో మునిగిన నావ అవినీతి లో మునిగింది
@narsimhagaru7650
@narsimhagaru7650 3 месяца назад
Prakash ku the living EKKUVAINDI, waste of TS
@nareshchowdarymacha2123
@nareshchowdarymacha2123 3 месяца назад
Veedi dappu ippatlo aagadu.sudhapoosa BRS medhaavi
@venkatachamarthi3191
@venkatachamarthi3191 2 месяца назад
KCR Telangana ki kontha manchi chesina, udyam karulani dooram pettadu. Udyogalaki notifications ivvaledu, recruitment cheyyaledu. Motham power ni valasa pakshulani cherchukunnadu, motham power thana kutumbaniki parimithi chesukunnadu. Public money tho oka chakravarthi laga lavish life style maintain chesadu. E section ki audience ivvaledu. KCR ki Chandra Babu oka obsession. Telangana ki entha importance ichado Chandra Babu ni nasanam cheyya taniki anthe time spend chesadu. Ippati kaina thana cadre ni develop chesukovali, malli scratch nundi work cheyyali. Above all KCR under estimated opposition's power, and thought he is unbeatable and elections are cake walk for him.
@venkatswamy4049
@venkatswamy4049 2 месяца назад
UDHYAMA kaarula ku PEDDHA Peeta vesivunte andhravaallanu tho godava PADI VAALLA Asthulu ku rakshana kalpinchaalani aa rojuna uddhyama kaarulanu kaastaa DHURAM pettaaru emo?
@shivaeducationalhub7501
@shivaeducationalhub7501 2 месяца назад
I love u sir
@justborntoplaygames
@justborntoplaygames Месяц назад
Meeru చెప్పేది ade kada prakash గారు
@venkataiahbaarla4654
@venkataiahbaarla4654 3 месяца назад
KCT Nee period lone ret ment age penchavu, yuvakulanu bhrastu pattinchavu. Ennukunna naayakulu lekunte prabhutvam naduvada ? Nayakulanu Ennukunte, Dochukovadam and Dachukovadam tappa vaari em peekindru? IAS, IPS prabhutvanni nadiputhey ,Ennikalalo gelichinavaru, Elaru, Docharu , Dachru and Rastranni Deevala theeyinchi appulapalu chesaru. Jai ho BRS party and meeru pari palinchina prabhutwaniki. Psni poorthy chrsaru, khajanaku mangalam paadesaru jai ho KCR. Bahusha party votamiko gelupuko Insurance kuda cheyincharanukunta?
@venkataiahbaarla4654
@venkataiahbaarla4654 3 месяца назад
Modi garu corruption cheyaru,cheyadanni pattinchukodu,more over cheyadanni pattinchu konanduku sankanaki poyindi TRS/BRS.
@venkatswamy4049
@venkatswamy4049 2 месяца назад
CHARMINAR GOLKONDA secretariat AMBEDKAR VIGRAHAMU TANK BAND lo BUDDHA VIGRAHAMU SAMMAKKA SAARAALAKKA lu, KAAKA TEEYA THORANAMU UNNANTHA VARAKU KCR SIR " KCR SIR" BRAND CHEYKKU CHEYDHURADHU.
@venkatswamy4049
@venkatswamy4049 2 месяца назад
CHARMINAR GOLKONDA secretariat AMBEDKAR VIGRAHAMU TANK BAND lo BUDDHA VIGRAHAMU SAMMAKKA SAARAALAKKA lu, KAAKA TEEYA THORANAMU UNNANTHA VARAKU KCR SIR " KCR SIR" BRAND CHEYKKU CHEYDHURADHU.
@divyaatube3376
@divyaatube3376 2 месяца назад
Vaadu chesina dusta charyalaku...sanjayishi ichukune dusthothi meeku raavadam vichaarakaram. I Pity Pink Party (IPPP)
@athulurisrinivas2119
@athulurisrinivas2119 3 месяца назад
Hatsof to ur frankness for strengths n weakness disclosed about kcr.....
@mangalampallirkumar3638
@mangalampallirkumar3638 2 месяца назад
Vedavulu chakjatti rastranani divide cheacharu Valli powers guruchi Kaburulu chappukodamamu panki vastra vedo leader.
@JagadishVuyyuru
@JagadishVuyyuru 2 месяца назад
Comedy show Kavita anta BJP lo cheri CM candidate anta intakanna comedy elkadundi?
@johnpappas5923
@johnpappas5923 3 месяца назад
very nice conversation
@gadiputmohankrishna7483
@gadiputmohankrishna7483 3 месяца назад
True groundlevel people thinking analysis sir
@rameshbojja9739
@rameshbojja9739 2 месяца назад
గుండు సున్నా వచ్చినా యింకా కేసీఆర్ ఏంది బాబు
@parthivareddynevuri6376
@parthivareddynevuri6376 3 месяца назад
ఆత్మవంచన చేసుకోకండి ప్రకాష్ గారు.
@ravigopi5242
@ravigopi5242 3 месяца назад
Vidyarangani okkasaraina 90 ml samikshinchalledu.nebhatu enka kcr nake karyakramam laledu.
@bhattisurendersingh6834
@bhattisurendersingh6834 2 месяца назад
Prakash sir You are Perfect Leader But You are Blindly Supporting KCY Where is Real Fighters of Telangana give clarity one single person of Real Fighter Telangana is not in BRS and you are Supporting KCR As Good person Give clarity On Corruption Of KCR , KTR, Kavitha and They Earned Lakhs of Crores As on date They have earned More Money within Ruling of 10 years than Previous Ruling Ruling Party's since 50 years . Please comment on Corruption of BRS party
@ssggraphics2495
@ssggraphics2495 3 месяца назад
Mari Nerella Bhaditulu manushulu Kaada😊
@kanakamramcharan9540
@kanakamramcharan9540 2 месяца назад
Ni thalakaya nuvu, nuvvu oka vidyavanthududivi,kcr ki support cheyadame ne pedda thappu,
@naramsettisrinivas9491
@naramsettisrinivas9491 2 месяца назад
ప్రకాష్ గారు అసలు మీరు ఏమి మాట్లాడుతున్నారు
@anjaneyulum5638
@anjaneyulum5638 2 месяца назад
Anna ma consistently BRS mla lea mp bjp ki vote weayaannaru
@bharathdr
@bharathdr 3 месяца назад
very unfortunate that An esteemed person like Prakash is speaking like this.. looks like paid promotion of Brs
@mohana4001
@mohana4001 2 месяца назад
DESKI NETHA KCR TELANGANA PRAJALA KI DEVUDINIMINCHINA DEVUDU KCR . KCR DEVUDU KANUKANE TANU ODIPOYEE CONGRESS VALLANI BATAKANDRA ANNADU , NEXT MANA DEVUDU KCR BJP KI CHANCE ESTADU DEVUDUKI ANDARU SAMANAME
@pramodkumar-bf5vy
@pramodkumar-bf5vy 3 месяца назад
Raboye Kalam lo Congress VS Bjp
@AdvithauravLaddu
@AdvithauravLaddu 3 месяца назад
Sachipoyina brs ne lantivallu entha levadura
@tejhak3300
@tejhak3300 2 месяца назад
Kavitha oka liquor 🥃 raani waste munda ma telangana paruvu tessindi 😂
@nnaresh5287
@nnaresh5287 2 месяца назад
Kcr party ni bonda pettale.....Jai Telangana
@K.JayakarRao
@K.JayakarRao Месяц назад
V prakash gaaru meeru chala teliviga brs nu kcr nu samardhistunna ani anu kutunnaru janaalaku telivi ledu ani anukovadamu chala tappu.
@reset.india20
@reset.india20 3 месяца назад
విపరీత farm houses ప్రతి నాయకుడు కట్టుకోవడం, real estate దండాలు mla లు చేయడం, ఖాలి స్థలాలు మిత్తం అన్ని జిల్లాలలో నాయకులు కబ్జా చేయడం... ముఖ్యంగా CBN areest నీ సంతోషించి అవమానించడం.... ఓటమికి కారణాలు.
@raghavendrad5785
@raghavendrad5785 19 дней назад
BRS is dock out 😂😂😂😂😂😂 next coming to ttdp paka winning
@PRNEWS15
@PRNEWS15 Месяц назад
Enni thumbnails marusthav ra babu
@nagadevi7307
@nagadevi7307 2 месяца назад
Kcr అహం కారి రాజకీయల ki పనికి రాడు
@abcd37374
@abcd37374 2 месяца назад
If his voice is still in trs party,trs party will definitely win all the upcoming elections. Trs party lost like him top 25 persons . If they will again in touch with trs future is different than current situation.
@dr.balusavla4039
@dr.balusavla4039 3 месяца назад
KCR KTR KAVITHA PRAKASH TELANGANA DROHULU
Далее
Лиса🦊 УЖЕ НА ВСЕХ ПЛОЩАДКАХ!
00:24
Лиса🦊 УЖЕ НА ВСЕХ ПЛОЩАДКАХ!
00:24